స్టోరీస్

31-10-2026

31-10-2026 04:59 PM
నిన్న జమ్మలమడుగులో ఎన్నికల ప్రచారం ముగిసే సమయంలో వైయ‌స్ఆర్‌సీపీ నాయకుల కార్లను టీడీపీ కూటమి నాయకులు, కార్యకర్తలు వచ్చి ధ్వంసం చేశారు. ఇలాంటి పిరికిపంద చర్యల ఉద్దేశం మా కార్యకర్తలను రెచ్చగొట్టడం
31-10-2026 04:21 PM
ఎన్నికల ట్రిబ్యునల్‌ కోరినప్పుడు సంబంధిత ఫుటేజీని అందించాలని, ఎన్నికల పిటిషన్‌లో భాగస్వాములైన వారికి దరఖాస్తుపై అందుబాటులో ఉంచాలని సుప్రీంకోర్టు పేర్కొంది
31-10-2026 04:18 PM
పులివెందులలో ఇప్పటికే పెద్ద సంఖ్యలో టీడీపీకి చెందిన బయటి వ్యక్తులు మకాం వేసినట్లు వైయ‌స్ఆర్‌సీపీ పేర్కొంది. ఓటర్లు ఎలాంటి భయం లేకుండా పోలింగ్‌ కేంద్రాలకు వెళ్లి ఓటు వేసేలా ఎన్నికల అధికారులు, పోలీసులు...
31-10-2026 03:57 PM
రాజకీయ కక్షలు, రెడ్‌బుక్‌ పాలనకు ప్రాధాన్యం ఇస్తూ పిల్లల భద్రతను విస్మరిస్తే నేరగాళ్లకు భయం లేకుండా పోతుందని వైయ‌స్‌ జగన్‌ హెచ్చరించారు. ఆంధ్రప్రదేశ్‌లోని అన్ని పాఠశాలల భద్రతా
31-10-2026 03:50 PM
వైయ‌స్ఆర్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మహాసముద్రం దయాసాగర్‌రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ చేరికల కార్యక్రమంలో కొత్తగా పార్టీలో చేరిన కుటుంబాలకు సాదరంగా స్వాగతం పలికారు. చంద్రబాబు సొంత జిల్లాలోనే...
31-10-2026 03:16 PM
  జీవీఎంసీ మేయర్‌ ఎన్నికల బరిలో నిలిచిన వైఎస్సార్‌సీపీ అభ్యర్థి వరుదు కల్యాణి ప్రచార శైలి నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటోంది. క్లిక్‌మనిపిస్తే చాలు ఆమె ప్రచార దశ్యాలు
31-10-2026 02:42 PM
గత ప్రభుత్వ హయాంలో అమలైన సంక్షేమ పథకాలు నిలిచిపోవడం, అభివృద్ధి కార్యక్రమాలు మందగించడంతో ప్రజలు అసంతృప్తిగా ఉన్నారని పెద్దిరెడ్డి పేర్కొన్నారు.
31-10-2026 02:29 PM
టీటీడీని ప్రక్షాళన చేస్తానని, అవకతవకలను కడిగేస్తానని చెప్పి చైర్మన్‌గా బాధ్యతలు చేపట్టిన బీఆర్‌ నాయుడు రెండేళ్లలో తిరుమలను వివాదాలకు కేంద్రంగా మార్చారు. 93 ఏళ్ల టీటీడీ పాలకమండళ్ల చరిత్రలో ఇంతటి...
31-10-2026 01:24 PM
   మా కౌన్సిలర్‌ అభ్యర్థులకు సంబంధించిన లారీలు, మోటార్‌ సైకిళ్లను తగలబెట్టినా నిందితులపై కేసులు నమోదు చేయడం లేదు. ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం పనిచేస్తున్న వైయస్‌ఆర్‌సీపీ నాయకులు
31-10-2026 12:58 PM
స్వదేశీ నావిగేషన్ వ్యవస్థ నావిక్ బలోపేతంలో ఈ ప్రయోగం కీలక మైలురాయి. అత్యాధునిక అంతరిక్ష సాంకేతికతలో దేశ స్వావలంబనను మరింత బలోపేతం చేసే విజయం ఇది.
31-10-2026 11:44 AM
వైయ‌స్ఆర్‌సీపీకి మద్దతుగా నిలిస్తే సోమశేఖర్‌రెడ్డికి చెందిన స్వీట్స్‌, బేకరీ వ్యాపారాలను అడ్డుకుంటానని, దుకాణాన్ని ధ్వంసం చేస్తానని బెదిరించినట్లు సమాచారం
31-10-2026 11:39 AM
పోలింగ్‌ కేంద్రం వద్ద ఎన్నికల నియమావళికి విరుద్ధంగా ఫ్లెక్సీలు కొనసాగుతున్నా అధికారులు స్పందించకపోవడంపై ఓటర్లు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికల ప్రక్రియ నిష్పక్షపాతంగా జరిగేలా చూడాల్సిన
31-10-2026 11:38 AM
అనారోగ్యంతో బాధపడుతున్నానని, మందులు వేసుకోవాలని, మధ్యాహ్నం భోజనం చేయాలని శ్రీరాములు కోరినా పోలీసులు అనుమతించకుండా దుర్భాషలాడారని పార్టీ శ్రేణులు పేర్కొన్నాయి.
31-10-2026 11:36 AM
ఇప్పటికే జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేసింది. పోలింగ్ ప్రశాంతంగా, పారదర్శకంగా జరిగేలా అధికారులు ముందస్తు చర్యలు తీసుకోవాలని కోరింది.
31-10-2026 11:31 AM
పార్టీలో చేరిన వారికి మేకపాటి రాజగోపాల్‌రెడ్డి కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు. పార్టీ కోసం పనిచేసే ప్రతి ఒక్కరికీ తగిన ప్రాధాన్యత కల్పిస్తామని భరోసా ఇచ్చారు.
31-10-2026 11:12 AM
ఘటనపై స్పందించిన మంత్రాలయం ఎమ్మెల్యే వై. బాలనాగిరెడ్డి, వైయ‌స్ఆర్‌సీపీ నేత వై. ప్రదీప్‌రెడ్డి బాధితులకు అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. రాజకీయ కక్షతో రైతుల జీవనాధారమైన వ్యవసాయ పరికరాలను ధ్వంసం
31-10-2026 11:10 AM
నగరంలోని పాలెంపల్లికి చెందిన ఓ నాయకుడి ఆధ్వర్యంలో వారికి వసతి, ఇతర ఏర్పాట్లు చేసినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఎన్నికల ప్రచారం ముగిసిన తర్వాత బయటి వ్యక్తులు నియోజకవర్గంలో ఉండకూడదనే నిబంధన

30-10-2026

30-10-2026 06:04 PM
గత 15 రోజులుగా రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని కలిసి రోజుకు సగటున పది చొప్పున దాదాపు 150 వినతిపత్రాలు సమర్పించాం. అయినా ఫిర్యాదులను సంబంధిత అధికారులకు పంపించి చేతులు దులుపుకుంటున్నారే తప్ప,
30-10-2026 05:55 PM
విశాఖ ప్రజలకు కూటమి పార్టీలు  వెలువరించిన ఈ మేనిఫెస్టోలో కొన్ని కీలక అంశాలపై స్పష్టమైన ప్రకటనలు ఉంటాయని ఆశించినా, ప్రజలకు భంగపాటు తప్పలేదు.  గీతం విద్యాసంస్థలకు సంబంధించిన భూముల
30-10-2026 03:51 PM
ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తూ, ఈ విషాద సమయంలో కుటుంబ సభ్యులకు మనోధైర్యాన్ని ప్రసాదించాలని ఆకాంక్షించారు.
30-10-2026 02:53 PM
స్థానిక సంస్థల ఎన్నికలు ప్రజా సమస్యలు, అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలుపై ప్రజలు తమ అభిప్రాయాన్ని వెల్లడించే వేదికలని శైలజానాథ్‌ స్పష్టం చేశారు. జెడ్పీటీసీ అభ్యర్థి బుల్లె సుజాతకు మద్దతుగా
30-10-2026 02:26 PM
విశాఖపట్నంలో విలువైన భూములను ప్రజల అవసరాలకు, నగర అభివృద్ధికి వినియోగించాల్సి ఉండగా, వాటిని ప్రైవేటు సంస్థలకు అతి తక్కువ ధరలకు కేటాయిస్తున్నారు.
30-10-2026 02:01 PM
పులివెందుల మున్సిపాలిటీ ఎన్నికల్లో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసి, ఎలాగైనా అడ్డదారిలో గెలవాలన్న కుట్రతో వెన్నుపోటు పార్టీ భారీ స్కెచ్‌ వేసింది. ఎన్నికలు ప్రశాంతంగా జరగకుండా సీఎంఓ నుంచే ఆదేశాలు జారీ
30-10-2026 01:04 PM
మాచర్ల అభివృద్ధి వైయస్‌ జగన్‌ ప్రభుత్వ హయాంలోనే జరిగింది. జాతీయ రహదారి రింగ్‌ రోడ్డు నిర్మాణం, 30 పడకల ఆసుపత్రిని 50 పడకలకు పెంచి, 100 పడకల ఆసుపత్రిగా అభివృద్ధి చేసే ప్రతిపాదన, 5,400 మంది పేదలకు...
30-10-2026 11:37 AM
ఓటరు స్లిప్పులు కావాల్సిన వారు సచివాలయానికి వచ్చి తీసుకోవాలని ఆడియో సందేశాలు పంపడంతో పాటు, మధ్యాహ్నం ఒంటి గంట వరకే స్లిప్పులు అందిస్తామని సచివాలయ సిబ్బంది చెబుతున్నారని
30-10-2026 11:32 AM
ఏజెంట్ల ఫారాలను అడ్డుకుంటున్న వారిని ప్రశ్నించిన వైయ‌స్ఆర్‌సీపీ పట్టణ అధ్యక్షుడు పోలా శ్రీనివాసరావుపై దాడికి పాల్పడ్డారని తెలిపారు. ఈ వ్యవహారంలో మాచర్ల మున్సిపల్‌ కమిషనర్‌ ధూళిపాళ్ల వేణుకుమార్‌ కూడా...
30-10-2026 11:29 AM
మహిళలను బైండోవర్‌ చేసేందుకు తహసీల్దార్‌ కార్యాలయానికి తీసుకెళ్లడంతో వారు పోలీసులను, తహసీల్దార్‌ను నిలదీశారు. తమపై బైండోవర్‌ కేసులు ఎలా పెడతారంటూ ప్రశ్నిస్తూ పోలీసుల వైఖరికి నిరసనగా
30-10-2026 09:50 AM
స్థానిక సంస్థల ఎన్నికల్లో వైయ‌స్ఆర్‌సీపీ అభ్యర్థులు పోటీ చేయాలని నిర్ణయించినప్పటి నుంచి ఆత్మకూరు మండలంలో ముఖ్యమైన నాయకులను లక్ష్యంగా చేసుకుని దాడులు, బెదిరింపులు జరుగుతున్నాయి.

29-10-2026

29-10-2026 07:08 PM
పార్టీ నాయకులు, కార్యకర్తలు గ్రామాల్లో క్షేత్రస్థాయిలో పర్యటించాలని, ప్రజలు, రైతులకు తోడుగా, అండగా నిలబడాలని, వారితో ఉన్నామన్న భరోసా కల్పించాలని, తడిసిన, రంగు మారిన ధాన్యం కొనుగోళ్లు జరిగేలా చూడాలని...
29-10-2026 06:40 PM
పోలింగ్‌కు ముందురోజు నుంచే పులివెందులలో లైవ్‌ వెబ్‌కాస్టింగ్‌ ప్రారంభించి, పోలింగ్‌ కేంద్రాల లోపల, బయట నిరంతర నిఘా ఏర్పాటు చేయాలని పుత్తా శివశంకర్‌ డిమాండ్‌ చేశారు.

Pages

Back to Top