Skip to main content
Menu
హోమ్
వార్తలు
తాజా వార్తలు
నవరత్నాలు
ప్రత్యేక కథనాలు
డొంక తిరుగుడు
నాయకత్వం
నాయకులు
ప్రధాన కార్యదర్శులు
ఎమ్మెల్యేలు
ఎమ్మెల్సీలు
లోక్ సభ ఎంపీలు
రాజ్యసభ ఎంపీలు
రీజినల్ కో ఆర్డినేటర్లు
జిల్లా అధ్యక్షులు
పొలిటికల్ ఆడ్వైజరీ కమిటీ
సీఈసీ సభ్యులు
ఎస్ఈసీ సభ్యులు
పత్రికా ప్రకటనలు
ఫోటోలు
రచ్చబండ - కోటి సంతకాలు
వీడియోలు
నవరత్నాలు
డౌన్ లోడ్స్
ప్రచార గీతాలు
ఫోటోలు
ఆడియో
పుస్తకాలు
ఫ్లాగ్స్
బ్యానర్లు
లైవ్ టి.వి
వైయస్ఆర్-పథకాలు
సంప్రదించండి
మీడియా సెల్
మేనిఫెస్టో - 2024
Donate
English
View
Download
సేవ్ వైజాగ్
స్థానిక ఎన్నికల్లో హింస, అంతులేని అరాచకాలు
వైయస్ఆర్సీపీ అభ్యర్థులను చూసి భయమెందుకు?
బెదిరింపులకు భయపడొద్దు.. ఓటుతో ప్రజాస్వామ్య సత్తా చాటండి!
సర్వేపల్లిలో టీడీపీకి వరుస షాక్‌లు
నకరికల్లులో వైయస్ఆర్సీపీ జడ్పీటీసీ అభ్యర్థి భర్త అరెస్ట్
నంద్యాలలో వైయస్ఆర్సీపీ జెండా ఎగరేస్తాం
నిత్యావసర ధరలు తగ్గిస్తామన్న హామీలు ఏమయ్యాయి?
ప్రజాస్వామ్య పరిరక్షణే లక్ష్యం!
ప్రజాస్వామ్య హక్కులను హరించే ఆంక్షలు తగవు!
స్టోరీస్
26-10-2026
సేవ్ వైజాగ్
26-10-2026 03:44 PM
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి గారి ఆశీస్సులతో విశాఖపట్నం మేయర్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను. విశాఖ ప్రజల సమస్యలపై నాకు పూర్తి అవగాహన ఉంది.
స్థానిక ఎన్నికల్లో హింస, అంతులేని అరాచకాలు
26-10-2026 03:36 PM
అక్టోబరు 16న నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైనప్పటి నుంచి అన్నమయ్య, వైయస్సార్ కడప, చిత్తూరు, తిరుపతి, అనంతపురం తదితర జిల్లాల్లో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి
వైయస్ఆర్సీపీ అభ్యర్థులను చూసి భయమెందుకు?
26-10-2026 02:22 PM
వైయస్ జగన్మోహన్రెడ్డి పాలనలో అమ్మ ఒడి, విద్యా దీవెన, వసతి దీవెన, వైయస్ఆర్ రైతు భరోసా, వైయస్ఆర్ ఆసరా, చేయూత, నాడు–నేడు, ఇళ్ల స్థలాల పంపిణీ, ఆరోగ్యశ్రీ వంటి పథకాలతో పేదలు,
బెదిరింపులకు భయపడొద్దు.. ఓటుతో ప్రజాస్వామ్య సత్తా చాటండి!
26-10-2026 02:19 PM
ఈ సందర్భంగా ఎస్. నిసార్ అహ్మద్ మాట్లాడుతూ, ఓటర్లను భయపెట్టి ఎన్నికల్లో ప్రభావం చూపాలనే ప్రయత్నాలు ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమని పేర్కొన్నారు. ప్రజల ఓటు హక్కును ఎవరూ అడ్డుకోలేరని
సర్వేపల్లిలో టీడీపీకి వరుస షాక్‌లు
26-10-2026 02:13 PM
సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి ఏకపక్ష వైఖరి, కక్షసాధింపు రాజకీయాలతో విసిగిపోయి టీడీపీ నాయకులు, కార్యకర్తలు పార్టీకి దూరమవుతున్నారని పేర్కొన్నారు.
నకరికల్లులో వైయస్ఆర్సీపీ జడ్పీటీసీ అభ్యర్థి భర్త అరెస్ట్
26-10-2026 01:07 PM
లక్ష్మారెడ్డి ఎక్కడ ఉన్నారో వెంటనే వెల్లడించి, ఆయన పరిస్థితిపై స్పష్టత ఇవ్వాలని కుటుంబ సభ్యులు కోరుతున్నారు.
నంద్యాలలో వైయస్ఆర్సీపీ జెండా ఎగరేస్తాం
26-10-2026 01:03 PM
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి పేదలు, మహిళలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో విఫలమైందని శిల్పా రవిచంద్రకిశోర్‌రెడ్డి మండిపడ్డారు.
నిత్యావసర ధరలు తగ్గిస్తామన్న హామీలు ఏమయ్యాయి?
26-10-2026 12:53 PM
ఎన్నికల ముందు నిత్యావసర ధరలు తగ్గిస్తామని హామీ ఇచ్చిన కూటమి ప్రభుత్వం, అధికారంలోకి వచ్చాక ధరల నియంత్రణలో విఫలమైందని స్వామిదాస్ మండిపడ్డారు
ప్రజాస్వామ్య పరిరక్షణే లక్ష్యం!
26-10-2026 12:50 PM
పోలీసులు అన్ని రాజకీయ పార్టీల పట్ల సమానంగా వ్యవహరించాలని, అభ్యర్థులకు తగిన పోలీసు రక్షణ కల్పించాలని మిధున్‌రెడ్డి లేఖలో స్పష్టం చేశారు. దాడులు, బెదిరింపులకు పాల్పడే వారిపై చట్టపరమైన
ప్రజాస్వామ్య హక్కులను హరించే ఆంక్షలు తగవు!
26-10-2026 12:46 PM
ప్రజాస్వామ్యంలో రాజకీయ నాయకులకు, ప్రజలకు తమ అభిప్రాయాలను వ్యక్తం చేసే హక్కు ఉంది. చట్టబద్ధమైన రాజకీయ కార్యకలాపాల్లో పాల్గొనే స్వేచ్ఛను కాపాడటం ప్రభుత్వంతో పాటు అధికారుల బాధ్యత
మాచర్లలో టీడీపీ నేతల అరాచకం
26-10-2026 12:43 PM
ఈ పరిణామాల నేపథ్యంలో షేక్ సుల్తానాతో పాటు మరో 33 మంది వైయస్ఆర్సీపీ అభ్యర్థులకు బీరువా గుర్తు కేటాయించారు. ఘటనపై సంబంధిత అధికారులు విచారణ జరిపి వాస్తవాలను వెల్లడించడంతో పాటు, అభ్యర్థుల నామినేషన్...
విజయవాడ పశ్చిమలో వైయస్ఆర్సీపీ భారీ విజయం ఖాయం
26-10-2026 12:37 PM
విజయవాడ పశ్చిమలోని 28 డివిజన్లలో అత్యధిక స్థానాలను వైయస్ఆర్సీపీ కైవసం చేసుకుంటుందని, మేయర్ అభ్యర్థి రాయన భాగ్యలక్ష్మికి పశ్చిమ నియోజకవర్గం నుంచి రికార్డు స్థాయి మెజారిటీ లభిస్తుందని వెలంపల్లి ధీమా
కర్నూలులో వైయస్ఆర్సీపీ విస్తృత ప్రచారం
26-10-2026 12:31 PM
వైయస్ఆర్సీపీ అధ్యక్షుడు, మాజీ పాణ్యం ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్‌రెడ్డి పాల్గొని పార్టీ అభ్యర్థులకు మద్దతుగా ప్రచారం నిర్వహించారు.
తాడిపత్రిలో వైయస్ఆర్సీపీ కార్యకర్తల ఇళ్లపై దాడి
26-10-2026 12:28 PM
ఈ ఘటనలకు సంబంధించి సీసీటీవీ దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్నాయి.
వాలంటీర్లకు సువర్ణావకాశం
26-10-2026 12:18 PM
“వాలంటీర్లు అంటే ప్రజలకు సేవలందించే వ్యవస్థ. అలాంటి సేవలందించే వారికి గౌరవం ఇవ్వాలి, వారి సేవలకు తగిన గుర్తింపు కల్పించాలి అనే ఉద్దేశంతో జగన్‌గారు నెలకు రూ.5 వేల గౌరవ వేతనం అందించారు.
పైడితల్లి చల్లని దీవెనలు రాష్ట్ర ప్రజలందరిపై ఎల్లవేళలా ఉండాలి
26-10-2026 11:24 AM
ఈ మేరకు ఎక్స్ వేదికగా సందేశాన్ని పంచుకున్న వైయస్ జగన్, సిరిమానోత్సవం సందర్భంగా అమ్మవారి ఆశీస్సులు ప్రజలందరికీ లభించాలని కోరుకున్నారు. రాష్ట్ర ప్రజలంతా సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని...
మహర్షి వాల్మీకికి వైయస్ జగన్ ఘన నివాళి
26-10-2026 11:20 AM
సత్యం, ధర్మం, న్యాయం, మానవీయ విలువల గొప్పతనాన్ని రామాయణ మహాకావ్యం ద్వారా ప్రపంచానికి చాటిచెప్పిన మహర్షి వాల్మీకి సేవలు చిరస్మరణీయమని వైయస్ జగన్ పేర్కొన్నారు.
వైయస్ఆర్సీపీ నేతలపై కత్తితో దాడి
26-10-2026 11:12 AM
మాజీ కార్పోరేటర్ షంషీర్, అతని అనుచరుడు ఖాలీద్హుసేన్లపై కత్తితో దాడి చేసిన సయ్యద్బాషాపై కఠిన చర్యలు తీసుకోవాలని వైఎస్సార్సీపీ కడప జిల్లా అధ్యక్షుడు పి.రవీంద్రనాథ్‌రెడ్డి డిమాండ్ చేశారు.
అర్ధరాత్రి అరాచకం
26-10-2026 11:10 AM
రెండు రోజులుగా ఆమెతో నామినేషన్ విత్‌డ్రా చేయించేందుకు టీడీపీ నేతలు తీవ్ర స్థాయిలో ఒత్తిడి తెచ్చినా ఫలించలేదు. ఈ స్థానం నుంచి టీడీపీ జెడ్పీటీసీ అభ్యర్థిగా మంత్రి నారా లోకేశ్ అనుచరుడు బాజీ చౌదరి
నంద్యాల మున్సిపాలిటీ ఎన్నికల బరిలో నాగమణి
26-10-2026 11:08 AM
ఫోర్జరీ విషయాన్ని వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్ దృష్టికి శిల్పా రవిచంద్రకిశోర్‌రెడ్డి తీసుకువెళ్లడమే కాక బాధిత అభ్యర్థిని నాగమణిని జగన్ వద్దకు
పరిషత్ ఎన్నికల్లో పచ్చ ముఠాల అరాచకం
26-10-2026 11:04 AM
విపక్ష అభ్యర్థుల సంతకాలను పచ్చ నేతలు ఫోర్జరీ చేస్తూ ప్రజాస్వామ్యాన్ని నిట్టనిలువునా ఖూనీ చేస్తున్నారు. మరోవైపు ఖాకీలు ఈ అరాచకాలకు కొమ్ము కాస్తూ ప్రతిపక్ష అభ్యర్థులను తీవ్రంగా వేధిస్తున్నారు.
25-10-2026
బీసీల రిజర్వేషన్లకు ఎసరు పెడతారా?
25-10-2026 06:33 PM
సిరి సహస్ర జనన ధ్రువీకరణ పత్రం, పదో తరగతి మార్కుల జాబితాలో తండ్రి పేరు ముస్కాన్ జైన్‌గా నమోదై ఉందనే అంశంపై స్పష్టత ఇవ్వాలి. కొత్తవలస, తెర్లాం జెడ్పీటీసీ స్థానాలకు ఆమె బీసీ కుల ధ్రువీకరణ పత్రాలతో
ఒంగోలులో వైయస్ఆర్సీపీ విస్తృత ప్రచారం
25-10-2026 05:36 PM
ఆయా డివిజన్ల కార్పొరేటర్ అభ్యర్థులతో పాటు స్థానిక నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో ప్రచారంలో పాల్గొని ప్రజలను కలిశారు.
ఆమదాలవలసలో వైయస్ఆర్సీపీలోకి 19 కుటుంబాలు
25-10-2026 05:33 PM
స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో జడ్పీటీసీ, ఎంపీటీసీ, సర్పంచ్ అభ్యర్థుల విజయమే లక్ష్యంగా వైయస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు ఇంటింటి ప్రచారం నిర్వహిస్తున్నారు
వైయస్ఆర్సీపీని గెలిపిస్తేనే రాష్ట్రంలో ప్రజాస్వామ్యం నిలబడుతుంది
25-10-2026 05:31 PM
34వ డివిజన్లో యరడ్ల ఆంజనేయరెడ్డి గత ఐదేళ్లలో రోడ్లు, తాగునీటి ట్యాంకులు సహా పలు మౌలిక వసతులు కల్పించి ప్రజలకు అందుబాటులో ఉన్నారని వెలంపల్లి తెలిపారు
వైయస్ జగన్‌ను ఎదుర్కోలేక చంద్రబాబు దిగజారుడు రాజకీయాలు!
25-10-2026 04:13 PM
ప్రత్యర్థి బలవంతుడైనప్పుడే లేనిపోని ఆరోపణలు చేస్తూ, కుటుంబాన్ని లక్ష్యంగా చేసుకుంటూ వ్యక్తిగత విమర్శలకు దిగుతారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కూడా అదే చేస్తున్నారు.
స్థానిక సంస్థల ఎన్నికల్లో నమ్మకానికి.. అమ్మకానికి మధ్య పోరాటం!
25-10-2026 04:09 PM
రెండున్నరేళ్లలో విశాఖకు చంద్రబాబు చేసిందేమిటి? యోగా డేలు, సమ్మిట్లు, ఫోటోషూట్ల పేరుతో ప్రచారం చేసుకోవడం తప్ప ప్రజలకు ఉపయోగపడే అభివృద్ధి ఏది? పేదలకు ఇంటి స్థలాలు ఇవ్వకుండా వేలాది ఎకరాలను కార్పొరేట్లకు...
పరాకాష్టకు చంద్రబాబు కుటిల రాజకీయాలు
25-10-2026 03:10 PM
చంద్రబాబుకు ముఖ్యమంత్రిగా కొనసాగే అర్హత ఉందా అసలు ? ఆయన జీవిత చరమాంకంలో ఉన్నారు. గతంలో ప్రజలకు మంచి చేయకపోయినా, ఏ ప్రాంతానికీ మంచి చేయకపోయినా,
ఆర్వో సెంటర్లలో సీసీ ఫుటేజీని భధ్రపరచాలి
25-10-2026 03:07 PM
వైఎస్సార్ జిల్లాలోని చక్రాయపేటలో 11 నామినేషన్లకు సంబంధించి కూటమి నేతలులతో కుట్ర పూరితంగా ఫేక్ నామినేషన్లు వేయించలేదా..? దీనిని ఎలా సమర్థించుకుంటారు.
చంద్రబాబు బ్లాక్ మెయిలింగ్, ఉడత ఊపులకు బెదిరేది లేదు
25-10-2026 03:01 PM
రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల సందర్భంగా చోటు చేసుకున్న ఘటనలపై వైఎస్సార్సీపీ ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదులు చేయడం, పట్టించుకోకపోవడంతో సుప్రీంకోర్టును ఆశ్రయించడం,
Pages
1
2
3
4
5
6
7
8
9
…
next ›
last »