కర్నూలులో  వైయ‌స్ఆర్‌సీపీ విస్తృత ప్రచారం

 కర్నూలు: కల్లూరు అర్బన్‌లోని 37, 38, 39వ వార్డుల్లో వైయ‌స్ఆర్‌సీపీ నాయకులు విస్తృత ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఫ్యాన్‌ గుర్తుకు ఓటు వేసి కార్పొరేటర్‌ అభ్యర్థులు హేమలత, ప్రవళిక, చిట్టిబాబుతో పాటు కర్నూలు మేయర్‌ అభ్యర్థి సుశీలమ్మను గెలిపించాలని ప్రజలను కోరారు. ఈ ప్రచార కార్యక్రమంలో నంద్యాల జిల్లా వైయ‌స్ఆర్‌సీపీ అధ్యక్షుడు, మాజీ పాణ్యం ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్‌రెడ్డి పాల్గొని పార్టీ అభ్యర్థులకు మద్దతుగా ప్రచారం నిర్వహించారు. 

Back to Top