Skip to main content
Menu
హోమ్
వార్తలు
తాజా వార్తలు
నవరత్నాలు
ప్రత్యేక కథనాలు
డొంక తిరుగుడు
నాయకత్వం
నాయకులు
ప్రధాన కార్యదర్శులు
ఎమ్మెల్యేలు
ఎమ్మెల్సీలు
లోక్ సభ ఎంపీలు
రాజ్యసభ ఎంపీలు
రీజినల్ కో ఆర్డినేటర్లు
జిల్లా అధ్యక్షులు
పొలిటికల్ ఆడ్వైజరీ కమిటీ
సీఈసీ సభ్యులు
ఎస్ఈసీ సభ్యులు
పత్రికా ప్రకటనలు
ఫోటోలు
రచ్చబండ - కోటి సంతకాలు
వీడియోలు
నవరత్నాలు
డౌన్ లోడ్స్
ప్రచార గీతాలు
ఫోటోలు
ఆడియో
పుస్తకాలు
ఫ్లాగ్స్
బ్యానర్లు
లైవ్ టి.వి
వైయస్ఆర్-పథకాలు
సంప్రదించండి
మీడియా సెల్
మేనిఫెస్టో - 2024
Donate
English
View
Download
స్థానిక ఎన్నికల్లో అరాచకాలకు అడ్డుకట్ట వేయండి.
దమ్ముంటే జగన్‌తో రాజకీయంగా తలపడండి
వైయస్సార్సీపీలో చేరికలు
శత్రుచర్ల విజయరామరాజు కన్నుమూత
ప్రాణాంతక ఎస్ఎంఏ వ్యాధితో బాధ పడుతున్న బాలుడికి వైయస్సార్సీపీ చేయూత
వైయస్ జగన్‌ను కలిసిన తంబిరెడ్డి రాజేశ్వరమ్మ
వైయస్ జగన్‌ను కలిసిన షేక్ ఫాతిమాబీ
పార్ట్నర్షిప్ సమ్మిట్ల పేరుతో చంద్రబాబు ఈవెంట్ మేనేజ్మెంట్
ప్రాణాంతక ఎస్ఎంఏతో బాధపడుతున్న చిన్నారికి వైయస్ఆర్సీపీ ఆర్థిక సాయం
వైయస్ఆర్సీపీ విజేతల వినూత్న కృతజ్ఞత కార్యక్రమం
స్టోరీస్
12-11-2026
స్థానిక ఎన్నికల్లో అరాచకాలకు అడ్డుకట్ట వేయండి.
12-11-2026 07:52 PM
ఇటీవల నరసరావుపేట నియోజకవర్గంలో జరిగిన ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలకు నామినేషన్లు వేయనీయకుండా వందలాది మంది టీడీపీ గూండాలు కర్రలు, రాళ్లు, రాడ్లతో నామినేషన్ కేంద్రాల వద్దే ఉండి మాపై దాడులకు పాల్పడ్డారు
దమ్ముంటే జగన్‌తో రాజకీయంగా తలపడండి
12-11-2026 07:48 PM
జగన్‌గారు. ఆయన కుటుంబ సభ్యులపై సభ్య సమాజం సిగ్గు పడేలా ఎక్స్ స్పేస్‌లో దాదాపు 350 మంది మాట్లాడారు. ఆ కార్యక్రమానికి సంబంధించిన అకౌంట్ వివరాలు, లింకులు, ఇతర పూర్తి ఆధారాలను సైబర్ క్రైమ్...
వైయస్సార్సీపీలో చేరికలు
12-11-2026 07:44 PM
మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్‌రెడ్డి, పార్టీ జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి కురసాల కన్నబాబు ఆధ్వర్యంలో వారు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరగా, పారీ తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షుడు, మాజీ...
శత్రుచర్ల విజయరామరాజు కన్నుమూత
12-11-2026 07:35 PM
శత్రుచర్ల విజయరామరాజు మృతి రాష్ట్రానికి, ముఖ్యంగా ఉత్తరాంధ్రకు తీరని లోటన్న శ్రీ వైయస్ జగన్, ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.
ప్రాణాంతక ఎస్ఎంఏ వ్యాధితో బాధ పడుతున్న బాలుడికి వైయస్సార్సీపీ చేయూత
12-11-2026 06:54 PM
వైయస్సార్సీపీ అధికార ప్రతినిధి, మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాదరెడ్డి నేతృత్వంలో పార్టీ కేంద్ర కార్యాలయంలో శ్రీ వైయస్ జగన్‌ను కలిసిన బాలుడి తల్లిదండ్రులు కాశీ విశ్వనాథ్, బాల లింగమ్మ తమ గోడు
వైయస్ జగన్‌ను కలిసిన తంబిరెడ్డి రాజేశ్వరమ్మ
12-11-2026 06:51 PM
కుటుంబ సభ్యులతో సహా, పార్టీ కేంద్ర కార్యాలయంలో శ్రీ వైయస్ జగన్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన ఆమె, నాయుడుపేటలో మున్సిపల్ ఎన్నికలు జరిగిన తీరు, ఆ తర్వాత కౌంటింగ్ కేంద్రంలో పరిణామాలను వివరించారు.
వైయస్ జగన్‌ను కలిసిన షేక్ ఫాతిమాబీ
12-11-2026 06:47 PM
కుటుంబ సభ్యులతో సహా, పార్టీ కేంద్ర కార్యాలయంలో శ్రీ వైయస్ జగన్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన ఆమె, నందికొట్కూరులో మున్సిపల్ ఎన్నికలు జరిగిన తీరు, ఆ తర్వాత కౌంటింగ్ కేంద్రంలో కూడా వెన్నుపోటు పార్టీ...
పార్ట్నర్షిప్ సమ్మిట్ల పేరుతో చంద్రబాబు ఈవెంట్ మేనేజ్మెంట్
12-11-2026 04:26 PM
రాష్ట్రంలో గడిచిన రెండున్నర సంవత్సరాలుగా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన దగ్గర నుంచి ఎన్నికల్లో ఇచ్చిన హామీలకు, చేస్తున్న కార్యక్రమాలకు ఎక్కడా పొంతన లేదు.
ప్రాణాంతక ఎస్ఎంఏతో బాధపడుతున్న చిన్నారికి వైయస్ఆర్సీపీ ఆర్థిక సాయం
12-11-2026 04:15 PM
రెండేళ్ల వయసు దాటకముందే మలేషియాలో ప్రత్యేక ఇంజెక్షన్ అందించాలని వైద్యులు సూచించారని, చికిత్సకు సుమారు రూ.1.40 కోట్ల వరకు ఖర్చవుతుందని రాచమల్లు తెలిపారు
వైయస్ఆర్సీపీ విజేతల వినూత్న కృతజ్ఞత కార్యక్రమం
12-11-2026 04:07 PM
వైయస్ జగన్మోహన్రెడ్డి పాలనలో గ్రామాల అభివృద్ధికి పెద్దపీట వేశారని తెలిపారు. గ్రామాల అభివృద్ధికి జరిగిన కృషికి ప్రజల నుంచి లభించిన ఆదరణకు నార్పలలో తమ విజయమే
నేను విన్నాను.. నేను ఉన్నాను
12-11-2026 04:02 PM
కష్టంలో ఉన్నవారి కన్నీటిని తుడవడం.. ఆపదలో ఉన్న కుటుంబానికి అండగా నిలవడం.. ఇచ్చిన మాటను నిలబెట్టుకోవడం.. ప్రజలతో వైయస్ జగన్‌కు ఉన్న ఆత్మీయ అనుబంధానికి ప్రతిబింబం. ‘నేను విన్నాను.. నేను ఉన్నాను’ అనే...
రాప్తాడు బాలికకు వైయస్ జగన్ అండ
12-11-2026 03:02 PM
ఈ నేపథ్యంలో రాప్తాడు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి ఆసుపత్రికి వెళ్లి లక్ష్మి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆమె కుటుంబ సభ్యులను పరామర్శించి,
ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి అరెస్ట్ అక్రమం, అన్యాయం
12-11-2026 02:43 PM
లేళ్ల అప్పిరెడ్డిని పరామర్శించిన వారిలో మాజీ మంత్రి అంబటి రాంబాబు, మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, ఎమ్మెల్సీలు తోట త్రిమూర్తులు, తలశిల రఘురాం, వరుదు కళ్యాణి, సిపాయి సుబ్రహ్మణ్యం, కేఆర్...
నూతన ఎంపీటీసీ దాసరి గోవిందరావుకు ఎమ్మెల్యే విరూపాక్షి అభినందనలు
12-11-2026 02:12 PM
ఎంపీటీసీగా ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉంటూ వారి సమస్యలను చిత్తశుద్ధితో పరిష్కరించాలని ఎమ్మెల్యే సూచించారు. కమ్మరచేడు, ముసనహళ్లి, కత్రికి గ్రామాల అభివృద్ధికి ప్రాధాన్యతనిస్తూ
రైతు జేబుకు చిల్లుపెట్టి.. సబ్సిడీ పేరుతో మభ్యపెడతారా?
12-11-2026 01:03 PM
రైతుల నుంచి అందిన ధరల వివరాలను ప్రస్తావిస్తూ, గత ఏడాదితో పోలిస్తే 16-20-0-13 రకం ఎరువుల బస్తాపై రూ.600, 12-32-16పై రూ.550, 10-26-26పై రూ.500, ఎస్ఎస్పీపై రూ.385 వరకు అదనపు భారం పడుతోందని తెలిపారు
ఓటు వేయలేదని కక్ష సాధింపు..!
12-11-2026 12:13 PM
పేదల నివాసాల కూల్చివేత వెనుక రాజకీయ ఒత్తిళ్లు ఉన్నాయా.. లేక నిబంధనల ప్రకారమే చర్యలు చేపట్టారా అన్నది అధికారులు స్పష్టం చేయాలని స్థానికులు కోరుతున్నారు
అంబేద్కర్ విగ్రహానికి ముద్రగడ గిరిబాబు ఘన నివాళి
12-11-2026 11:33 AM
తన తండ్రి స్వర్గీయ ముద్రగడ పద్మనాభం అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేసి పదేళ్లు పూర్తయిన సందర్భంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు గిరిబాబు తెలిపారు.
బాబు మరో ‘రియాల్టీ షో’
12-11-2026 10:15 AM
అమరావతి: ఒకవైపు యువతకు ఉద్యోగాలు, ప్రతినెలా రూ.3 వేల చొప్పున ఇవ్వాల్సిన నిరుద్యోగ భృతి ఎగ్గొట్టి..
బాబు పీపీపీ స్కెచ్.. ఇది పక్కా స్కామ్
12-11-2026 10:09 AM
రూ.వందల కోట్ల విలువైన భూములు ఎకరా రూ.100కే లీజు. సగానికిపైగా మెడికల్ సీట్లను అమ్ముకునే అవకాశం, ఈ కాలేజీలకు వీజీఎఫ్ పేరుతో ఏకంగా రూ.1,630 కోట్ల ప్రజాధనం దోపిడీ..
రాజధాని భవనాల అద్దాలకు చేసే ఖర్చుతో మెడికల్ కాలేజీలు పూర్తి కావా ?
12-11-2026 10:07 AM
జగన్ గారు పేదలకు నాణ్యమైన వైద్యం అందించాలనే లక్ష్యంతో రాష్ట్రంలో 17 కొత్త ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ఏర్పాటు చేసి, సుమారు 2,000 అదనపు ఎంబీబీఎస్ సీట్లు అందుబాటులోకి తీసుకురావాలని సంకల్పించారు.
11-11-2026
పవన్ విడాకుల వ్యవహారంపై మాట్లాడొద్దన్న వైయస్. జగన్ సంస్కారం ఆదర్శనీయం
11-11-2026 05:24 PM
దేశమంతా గర్వించదగ్గ ఉత్తమ ఇల్లాలు, ఎన్నో పరిశ్రమలను విజయవంతంగా నడుపుతూ, అన్నదానాలు, ఉచిత విద్యాదానాలు చేస్తూ సేవలందిస్తున్న వైయస్ భారతి పై గతంలో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఎంత నీచమైన విమర్శలు చేశారు?
రాజధాని అమరావతిలో మరో అక్రమ వ్యవహారం
11-11-2026 04:56 PM
చంద్రబాబు నిర్మించాలనుకుంటున్న రాజ్‌మహల్ కోసం కంచర్ల సాంబశివరావు నుంచి 25 వేల గజాల స్థలాన్ని గజం రూ.7,500 చొప్పున సుమారు రూ.18 కోట్లకు కొనుగోలు చేశారు.
అనంతపురం నూతన మేయర్‌కు వైయస్ జగన్ అభినందనలు
11-11-2026 04:38 PM
అనంతపురం నగర ప్రజలు ఎన్ని ఒత్తిళ్లు, ప్రలోభాలు, బెదిరింపులు ఎదురైనా వైయస్ఆర్సీపీకి అండగా నిలిచారని, వారి విశ్వాసాన్ని నిలబెట్టుకోవాల్సిన బాధ్యత ప్రజాప్రతినిధులపై ఉందని వైయస్ జగన్ సూచించారు
నాడు మెగా డీఎస్సీ పేరుతో దగా
11-11-2026 04:29 PM
2026 డీఎస్సీకి 2,721 పోస్టులతో నోటిఫికేషన్ ఇచ్చి నవంబరు 11 నుంచి దరఖాస్తుల స్వీకరణ మొదలుపెట్టారు. అక్టోబరు 13న షార్ట్ నోటిఫికేషన్, నవంబర్ 3న పూర్తి నోటిఫికేషన్ ఇచ్చిన ప్రభుత్వం, రోస్టర్...
ధ్రువపత్రాలు అందుకున్న బొత్స పూజిత, సంగంరెడ్డి వెంకటలక్ష్మి
11-11-2026 03:49 PM
ఈ కార్యక్రమానికి వైయస్ఆర్సీపీ యువ నాయకుడు డాక్టర్ బొత్స సందీప్, వైయస్ఆర్సీపీ నాయకురాలు శోభా స్వాతిరాణి, కేసలి అప్పారావు తదితరులు హాజరై పూజిత, వెంకటలక్ష్మిలకు అభినందనలు
సర్పంచ్ ఎన్నికల్లో వైయస్ఆర్సీపీ మద్దతుదారులకు అండగా ఉంటాం
11-11-2026 03:16 PM
40 ఏళ్ల రాజకీయ అనుభవం ఉందని చెప్పుకునే చంద్రబాబు ప్రజాస్వామ్యాన్ని గౌరవించి ఎన్నికలను స్వేచ్ఛగా నిర్వహించాల్సిందని గోవిందరెడ్డి అన్నారు. ప్రజలపై నమ్మకం ఉంటే నిష్పక్షపాతంగా ఎన్నికలు నిర్వహించి ప్రజల...
గూడూరులో భారీ చేరికలు
11-11-2026 02:39 PM
గోవిందు ప్రభాకర్, గోవిందు రాణెమ్మలతో పాటు గోవిందు సుబ్రహ్మణ్యం, గోవిందు రవి, గోవిందు శివ, కొల్లపూడి శశి, కొల్లపూడి సాయి, కంట్లం హరి, కంట్లం రవి, కంట్లం విజయలక్ష్మి, గూడూరు దొరబాబు, మాతంగి సురేఖ
శ్రీకాకుళంలో టీడీపీకి షాక్
11-11-2026 02:08 PM
శ్రీకాకుళం: శ్రీకాకుళం నగరంలో టీడీపీకి షాక్ తగిలింది. నగరంలోని 15వ డివిజన్‌కు చెందిన వారణాసి శిరీష కుటుంబ సమేతంగా వైయస్ఆర్సీపీలో చేరారు.
2024తో పోలిస్తే వైయస్ఆర్సీపీ ఓటింగ్ శాతం పెరిగింది
11-11-2026 12:57 PM
చంద్రబాబు అక్రమాలను ప్రజలంతా చూశారని, వారికి కూడా పరిస్థితులు బాగా అర్థమయ్యాయని వైయస్ జగన్ అన్నారు. ఎన్నికల అక్రమాల్లో చంద్రబాబు సరికొత్త పద్ధతులను తీసుకొచ్చారని
గజపతినగరంలో టీడీపీకి గట్టి ఎదురుదెబ్బ
11-11-2026 12:05 PM
వైయస్ఆర్సీపీ మాజీ ఎమ్మెల్యే బొత్స అప్పల నరసయ్య పార్టీ కండువాలు కప్పి వారిని సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. భారీ సంఖ్యలో కుటుంబాలు వైయస్ఆర్సీపీలో చేరడం గజపతినగరం నియోజకవర్గంలో పార్టీకి...
Pages
1
2
3
4
5
6
7
8
9
…
next ›
last »