స్టోరీస్

26-09-2026

26-09-2026 06:26 PM
డీఎస్సీ–2025లో జరిగిన అక్రమాలపై మేము ఆధారాలతో ప్రశ్నిస్తుంటే ప్రభుత్వం సమాధానం చెప్పకుండా పోలీసులను అడ్డం పెట్టుకుని కేసులు, అర్ధరాత్రి అరెస్టులతో నాయకులు, కార్యకర్తలను భయపెట్టే ప్రయత్నం
26-09-2026 06:23 PM
గతేడాది ఫిబ్రవరి 7న జీవో ఇచ్చింది. దీని ద్వారా దాదాపు 3 వేల మందికి ఉద్యోగాలు వస్తాయని, పర్యావరణ సహిత విద్యుత్ ఉత్పత్తి చేస్తామని ప్రకటించింది. కానీ నిన్న అర్ధరాత్రి ఈ ప్రాజెక్టును రద్దు చేస్తున్నట్లు...
26-09-2026 04:24 PM
కూటమి ప్రభుత్వం ఏర్ప‌డిన నాటి నుంచి ప్రజాస్వామ్యానికి సరికొత్త నిర్వచనం చెబుతూ, ప్రశ్నించే గొంతులను అణచివేయడమే ఏకైక అజెండాగా పాలన సాగిస్తా ఉంది. డీఎస్సీలో స్పోర్ట్స్ కోటా అక్రమాలపై రాష్ట్ర ప్రభుత్వం...
26-09-2026 04:01 PM
త్వరలోనే ఒంగోలు వచ్చి కుటుంబ సభ్యులను స్వయంగా కలుసుకుని మాట్లాడతానని వైయ‌స్‌ జగన్‌ హామీ ఇచ్చారు. ఈ కష్ట సమయంలో కుటుంబ సభ్యులకు పార్టీ నాయకులు, కార్యకర్తలు అండగా నిలవాలని సూచించారు.
26-09-2026 03:56 PM
డీఎస్సీ నిరసన అనంతరం మా నాయకులు, కార్యకర్తలపై కేసులు పెట్టి రాత్రిపూట ఇళ్లకు వెళ్లి కుటుంబ సభ్యులను భయపెట్టి అరెస్టులు చేస్తున్న పరిస్థితిపై పోలీస్‌ కమిషనర్‌కు ఫిర్యాదు చేశాం.
26-09-2026 03:44 PM
దాడిలో గాయపడిన కిరణ్‌ను వైద్యం కోసం తరలించారు. వైయ‌స్ఆర్‌సీపీ నాయకులు, కార్యకర్తలపై దాడి జరిగిన సమయంలో పోలీసులు వ్యవహరించిన తీరుపై అబ్బ‌య్య చౌద‌రి ఆగ్రహం వ్యక్తం చేశారు
26-09-2026 03:39 PM
నియోజకవర్గ ప్రజలకు ఎలాంటి ఆపద వచ్చినా అండగా నిలిచి సహాయం అందించేందుకు ఎల్లప్పుడూ ముందుంటామని జోగారావు భరోసా ఇచ్చారు. తుఫాను కారణంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న పేదలకు నిత్యావసర సరుకుల పంపిణీ
26-09-2026 03:14 PM
తాడేపల్లిగూడెం నియోజకవర్గ వైయ‌స్ఆర్‌సీపీ ఇన్‌చార్జి వడ్డి రఘురామ్‌ నాయుడు పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి జగన్నాథపురం తదితర ముంపు ప్రాంతాల్లో పర్యటించారు.
26-09-2026 03:04 PM
గ్రామస్థాయిలో ప్రభుత్వ పరిపాలన, సంక్షేమ కార్యక్రమాల అమలులో వీఆర్ఏలు కీలకంగా సేవలందిస్తున్నారని చిర్ల జగ్గిరెడ్డి తెలిపారు. కరోనా, తుపాన్లు, వరదల సమయంలోనూ ప్రజలకు సేవలందించిన వీఆర్ఏలకు న్యాయమైన వేతనం
26-09-2026 01:18 PM
వైయ‌స్ఆర్‌సీపీ తరఫున మంచి అభ్యర్థులను బరిలో దించి స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ విజయానికి సమష్టిగా పనిచేస్తామని పెద్దిరెడ్డి తెలిపారు. కూటమి ప్రభుత్వ అరాచకాలకు, వైయ‌స్ఆర్‌సీపీ విశ్వసనీయతకు మధ్య...
26-09-2026 01:11 PM
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అబద్ధాలను, అసత్యాలను విచ్చలవిడిగా ప్రచారం చేసుకుంటూ వాస్తవాలు జనాల్లోకి వెళ్లకుండా తొక్కిపెడుతోంది. ప్రభుత్వ సమాచారాన్ని ప్రజలకు చేరవేయడానికి ఇప్పటికే సమాచార పౌర సంబంధాల శాఖ
26-09-2026 12:32 PM
ఈ సందర్భంగా ఉషశ్రీ చరణ్‌ అభ్యర్థుల వివరాలను స్వీకరిస్తూ వార్డు స్థాయిలో పార్టీని మరింత బలోపేతం చేయడం, ప్రజల సమస్యలను నిరంతరం తెలుసుకుంటూ వారి పక్షాన నిలవడం,
26-09-2026 12:30 PM
ఈ సందర్భంగా వైయ‌స్‌ జగన్‌ సోషల్‌ మీడియా వేదికగా భారత మహిళల జట్టును అభినందిస్తూ..  సంజు దేవి అద్భుత ప్రదర్శనతో పాటు చివరి నిమిషాల్లో జట్టు ప్రదర్శించిన సమయస్ఫూర్తి, పట్టుదల ప్రశంసనీయమని పేర్కొన్నారు

25-09-2026

25-09-2026 08:18 PM
ఎన్నికల సంఘంలోని ఇద్దరు కమిషనర్లు పలు సందర్భాల్లో నిర్ణయాలు, ఓటర్ల జాబితాలు, ఈసీఐనెట్‌ నిర్వహణకు సంబంధించి అభ్యంతరాలు వ్యక్తం చేసినట్లు జాతీయ మీడియా కథనాలు వెలువడిన నేపథ్యంలో..
25-09-2026 08:12 PM
డీఎస్సీ స్పోర్ట్స్ కోటాలో బోగస్ సర్టిఫికెట్లతో జరిగిన అక్రమాలపై సమగ్ర సీబీఐ విచారణ కోరుతూ శాప్ ఎండీకి వినతిపత్రం ఇచ్చేందుకు  శాంతియుతంగా వెళ్లిన వైఎస్సార్సీపీ నేతలు, కార్యకర్తలపై పోలీసుల సమక్షంలోనే...
25-09-2026 05:40 PM
 ఆయుధం, గాయం లేకపోయినా సెక్షన్‌–307 కింద హత్యాయత్నం కేసు ఎలా నమోదు చేశారని పార్టీ ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లాల నేతలు గట్టిగా నిలదీశారు. మఫ్టీలో వచ్చి అరెస్టులు చేయడం,
25-09-2026 05:22 PM
జిల్లా అధ్యక్షుడు అనంత వెంకటరామిరెడ్డి మాట్లాడుతూ పార్టీకి కార్యకర్తలే వెన్నెముక అని, ప్రతి గ్రామంలో రైతులు, మహిళలు, యువత ఎదుర్కొంటున్న సమస్యలను గుర్తించి ప్రజల పక్షాన నిలబడాలని పిలుపునిచ్చారు
25-09-2026 05:04 PM
 ప్రజా సమస్యలపై రాజీ లేని పోరాటం చేసిన యోధుడు కాకుమాను రాజశేఖర్‌. ఆయన కుటుంబానికి వైయస్సార్సీపీ పూర్తి అండగా ఉంటుంది. ఒంగోలు పట్టణంలో కౌన్సిలర్‌గా రాజకీయ ప్రస్థానం ప్రారంభించి కాంగ్రెస్,
25-09-2026 02:41 PM
అనంతపురం కార్పొరేషన్‌లోని 62 డివిజన్లతో పాటు మేయర్‌ స్థానాన్ని లక్ష్యంగా పార్టీ శ్రేణులు ఐకమత్యంతో పనిచేయాలని అనంత వెంకటరామిరెడ్డి పిలుపునిచ్చారు
25-09-2026 02:33 PM
చంద్రబాబు, నారా లోకేష్‌, పవన్‌ కళ్యాణ్‌పై కేసులు లేవా? నందిగామ ఎమ్మెల్యే తంగిరా సౌమ్యపై కేసులు లేవా? అని మొండితోక జగన్మోహనరావు ప్రశ్నించారు. వారిపై కేసులు ఉంటే వారిని కూడా రౌడీషీటర్లుగా
25-09-2026 02:08 PM
ఉద్యోగాలు, డీఎస్సీ, పోలీసు నియామకాల్లో తమ సమస్యలను ప్రశ్నిస్తూ నిరసన తెలిపే నిరుద్యోగ యువతను ప్రభుత్వం అణచివేయడం సరికాదు. తమకు జరిగిన అన్యాయాన్ని సభలు, సమావేశాలు,
25-09-2026 01:59 PM
పేద గిరిజన కుటుంబాలకు జరిగిన ఈ నష్టం తీరని విషాదమని, వసతి గృహాల్లో విద్యార్థుల భద్రతకు మరింత పటిష్టమైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని ధర్మాన కృష్ణదాస్ తెలిపారు.
25-09-2026 01:13 PM
ఈ సందర్భంగా చిన్నారి ధన్సికను వైయ‌స్‌ జగన్‌ ఆప్యాయంగా పలకరించి, ఆమె ఆరోగ్య పరిస్థితిని తల్లిదండ్రులను అడిగి తెలుసుకున్నారు. బాగా చదువుకోవాలని చిన్నారికి సూచించి ఆశీర్వదించారు.
25-09-2026 12:25 PM
కూటమి ప్రభుత్వం రెండున్నరేళ్ల పాలనలో ఇచ్చిన హామీలను అమలు చేయడంలో విఫలమైందని, నిత్యావసర ధరల పెరుగుదలతో సామాన్య ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని బొల్లా బ్రహ్మనాయుడు
25-09-2026 12:21 PM
బాధితులను పరామర్శించేందుకు, పరిస్థితిని తెలుసుకునేందుకు పి.గన్నవరం నియోజకవర్గ వైయ‌స్ఆర్‌సీపీ కోఆర్డినేటర్‌ గన్నవరపు శ్రీనివాసరావు, అంబాజీపేట మండల పార్టీ అధ్యక్షుడు విత్తనాల ఇంద్రశేఖర్‌, అయినవిల్లి...
25-09-2026 12:15 PM
డీఎస్సీ నియామకాలపై వైఎస్సార్ సీపీ తేదీని, వేదికను  ముందస్తుగా ప్రకటించి నిరసన చేపట్టింది. అయితే  వైఎస్సార్‌సీపీ కార్యకర్తలను రౌడీలుగా చిత్రీకరించడం, గురువులపై దాడులుగా ప్రచారం చేయడం చంద్రబాబు
25-09-2026 11:54 AM
కాకుమాను రాజశేఖర్‌ మృతి బాధాకరం. డీఎస్సీ అక్రమాలకు వ్యతిరేకంగా జరిగిన పోరాటంలో పోలీసులు రాజశేఖర్‌పై దాడి చేశారు. ఆ ఘటనతో ఒత్తిడికి గురై ఆయన గుండెపోటుతో మృతి చెందారని మేము భావిస్తున్నాం. ఈ అంశంపై...
25-09-2026 11:32 AM
ఒంగోలు పార్లమెంట్‌ పరిశీలకులు బత్తుల బ్రహ్మానందరెడ్డి, మాజీ మంత్రులు మేరుగ నాగార్జున, ఆదిమూలపు సురేష్‌, యర్రగొండపాలెం ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్‌
25-09-2026 11:25 AM
తెలుగుతో పాటు అనేక భాషల్లో వేలాది పాటలు పాడి భారతీయ సంగీత ప్రపంచంలో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న ఆయన తెలుగు జాతికి గర్వకారణమని వైయ‌స్‌ జగన్‌ తెలిపారు.  

24-09-2026

24-09-2026 07:12 PM
పార్టీ రాష్ట్ర కమిటీలో బాధ్యతలు స్వీకరించిన నూతన కార్యదర్శి, అధికార ప్రతినిధికి పార్టీ నాయకులు, కార్యకర్తలు అభినందనలు తెలిపారు.

Pages

Back to Top