Skip to main content
Menu
హోమ్
వార్తలు
తాజా వార్తలు
నవరత్నాలు
ప్రత్యేక కథనాలు
డొంక తిరుగుడు
నాయకత్వం
నాయకులు
ప్రధాన కార్యదర్శులు
ఎమ్మెల్యేలు
ఎమ్మెల్సీలు
లోక్ సభ ఎంపీలు
రాజ్యసభ ఎంపీలు
రీజినల్ కో ఆర్డినేటర్లు
జిల్లా అధ్యక్షులు
పొలిటికల్ ఆడ్వైజరీ కమిటీ
సీఈసీ సభ్యులు
ఎస్ఈసీ సభ్యులు
పత్రికా ప్రకటనలు
ఫోటోలు
రచ్చబండ - కోటి సంతకాలు
వీడియోలు
నవరత్నాలు
డౌన్ లోడ్స్
ప్రచార గీతాలు
ఫోటోలు
ఆడియో
పుస్తకాలు
ఫ్లాగ్స్
బ్యానర్లు
లైవ్ టి.వి
వైయస్ఆర్-పథకాలు
సంప్రదించండి
మీడియా సెల్
మేనిఫెస్టో - 2024
Donate
English
View
Download
పసిపిల్లలు, గర్భిణుల పౌష్టికాహారంలోనూ కూటమి సర్కార్ దోపిడీ:
వైయస్ఆర్‌సీపీ ఎస్సీ సెల్ జోన్–3 నేతలతో అత్యవసర సమావేశం
కూటమి ప్రభుత్వ అసమర్థతతో ఆదిదేవుడికే అవమానం
నోటీసు ఇవ్వకుండా ఆలయ స్వాధీనం ఎలా?
నోటీసు ఇవ్వకుండా ఆలయ స్వాధీనం ఎలా?
డీఎస్సీ స్కామ్–2025పై ఆందోళనకు ఎస్సీ సెల్ సన్నద్ధత
డీఎస్సీ స్కాంలో కొత్త ఆధారాలు బయటపెట్టిన వైయస్ఆర్‌సీపీ
మార్కాపురంలో వైయస్ఆర్‌సీపీ విస్తృత సమావేశం
విశాఖ ఉత్తర నియోజకవర్గంలో నీటి కోసం రోడ్డెక్కిన మహిళలు
పార్టీ బలోపేతానికి కలిసికట్టుగా పనిచేయాలి
స్టోరీస్
19-09-2026
పసిపిల్లలు, గర్భిణుల పౌష్టికాహారంలోనూ కూటమి సర్కార్ దోపిడీ:
19-09-2026 10:22 PM
ఈ నేపధ్యంలో చిన్నారుల ప్రాణాలకు ముప్పుగా మారిన బాలామృతం అక్రమ టెండర్లను తక్షణమే రద్దు చేయడంతో పాటు, ఈ రంగంలో సుదీర్ఘ అనుభవం, ల్యాబ్ సౌకర్యాలు ఉన్న సంస్థలకే న్యూట్రిషన్ పౌడర్ తయారీ బాధ్యతలు
వైయస్ఆర్‌సీపీ ఎస్సీ సెల్ జోన్–3 నేతలతో అత్యవసర సమావేశం
19-09-2026 10:15 PM
వైయస్ఆర్‌సీపీ ఎస్సీ సెల్ రాష్ట్ర అధ్యక్షులు, మాజీ ఎమ్మెల్యే టి.జె.ఆర్. సుధాకర్ బాబు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో పలు సంస్థాగత, ప్రజా సమస్యలపై చర్చించారు.
కూటమి ప్రభుత్వ అసమర్థతతో ఆదిదేవుడికే అవమానం
19-09-2026 04:49 PM
వినాయక చవితి అనేది పసిపిల్లల నుంచి పెద్దల వరకు ప్రతి హిందువు అత్యంత పవిత్రంగా, భక్తిశ్రద్ధలతో జరుపుకునే అతిపెద్ద పండుగ. ఎన్నో ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ భక్తులు మండపాలు వేసి పూజలు చేసుకుంటే,
నోటీసు ఇవ్వకుండా ఆలయ స్వాధీనం ఎలా?
19-09-2026 04:39 PM
ఆలయాన్ని దేవాదాయ శాఖ పరిధిలోకి తీసుకునే ప్రక్రియలో చట్టబద్ధత, పారదర్శకత, సహజ న్యాయ సూత్రాలు పాటించారా అనే సందేహాలను నివృత్తి చేయాలని పిల్లి సూర్యప్రకాష్,
నోటీసు ఇవ్వకుండా ఆలయ స్వాధీనం ఎలా?
19-09-2026 04:33 PM
ఆలయాన్ని దేవాదాయ శాఖ పరిధిలోకి తీసుకునే ప్రక్రియలో చట్టబద్ధత, పారదర్శకత, సహజ న్యాయ సూత్రాలు పాటించారా అనే సందేహాలను నివృత్తి చేయాలని పిల్లి సూర్యప్రకాష్
డీఎస్సీ స్కామ్–2025పై ఆందోళనకు ఎస్సీ సెల్ సన్నద్ధత
19-09-2026 04:27 PM
ఐదు జిల్లాల ఎస్సీ సెల్ నాయకులు, కార్యకర్తల భాగస్వామ్యాన్ని పెంచడం, అవసరమైన సమన్వయం చేయడం, కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించేందుకు చేపట్టాల్సిన ఏర్పాట్లపై
డీఎస్సీ స్కాంలో కొత్త ఆధారాలు బయటపెట్టిన వైయస్ఆర్‌సీపీ
19-09-2026 04:24 PM
ఇదే సందర్భంగా రాష్ట్రంలో కరవు పరిస్థితులు నెలకొన్నప్పటికీ ప్రభుత్వం ప్రజా సమస్యలపై దృష్టి పెట్టకుండా రాజకీయ అంశాలకే ప్రాధాన్యత ఇస్తోందని పేర్ని నాని విమర్శించారు
మార్కాపురంలో వైయస్ఆర్‌సీపీ విస్తృత సమావేశం
19-09-2026 04:15 PM
రానున్న మున్సిపల్ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని ప్రతి డివిజన్, ప్రతి వార్డులో పార్టీ శ్రేణులు సమన్వయంతో పనిచేయాలని అన్నా రాంబాబు సూచించారు. ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉంటూ వారి సమస్యలను తెలుసుకుని
విశాఖ ఉత్తర నియోజకవర్గంలో నీటి కోసం రోడ్డెక్కిన మహిళలు
19-09-2026 04:10 PM
తాగునీటి కోసం ప్రజలు ఇబ్బందులు పడుతున్న పరిస్థితుల్లో అధికారులు, ప్రభుత్వం వెంటనే స్పందించి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని నిరసనకారులు కోరారు. నీటి సరఫరాను పునరుద్ధరించి ప్రజలకు నిరంతరాయంగా తాగునీరు...
పార్టీ బలోపేతానికి కలిసికట్టుగా పనిచేయాలి
19-09-2026 04:02 PM
కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలపై కూడా ఎమ్మెల్యే పలు విమర్శలు చేశారు. వైయస్ఆర్‌సీపీ ప్రభుత్వ హయాంలో అమలు చేసిన పథకాలకు పేర్లు మార్చి అమలు చేస్తున్నారని, ‘తల్లికి వందనం’లో కోతలు...
కూటమి ప్రభుత్వ అసమర్థతతో ఆదిదేవుడికే అవమానం:
19-09-2026 03:08 PM
సనాతన ధర్మం అంటూ 11 రోజులు దీక్షలు చేసి, దుస్తులు మార్చి, గుడి మెట్లు కడిగి మీడియా ముందు ఊగిపోయిన పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఏం సమాధానం చెబుతారు? రాజకీయ స్వార్థం కోసం
ఎండిపోయింది పంట మాత్రమే కాదు.. రైతు ఆశ కూడా
19-09-2026 02:56 PM
శింగనమల మండలంలోని నాగలగుడ్డం, వెస్ట్ నరసాపురం, సోదనపల్లి, నరసాపురం గ్రామాల్లో పర్యటించిన సాకే శైలజానాథ్.. నీరు లేక పంటలు ఎండిపోతున్న పరిస్థితిని పరిశీలించారు
లడ్డూ ప్రసాదంపై విషప్రచారం బట్టబయలు
19-09-2026 02:47 PM
వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వ హయాంలోనే లడ్డూ ప్రసాదంలో జంతు కొవ్వు వినియోగించారంటూ జరిగిన ప్రచారం రాజకీయ ప్రయోజనాల కోసం సాగిందని భూమన కరుణాకరరెడ్డి పేర్కొన్నారు.
వైయస్ జగన్ సమీక్షతో కరువు మండలాలపై కదలిక
19-09-2026 02:36 PM
తాజాగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు క్యాంపు కార్యాలయంలో అధికారులతో నిర్వహించిన సమీక్షలో అక్టోబర్ 1న కరువు మండలాలను ప్రకటించేలా ప్రక్రియ పూర్తి చేయాలని ఆదేశించినట్లు నివేదికలు వెల్లడించాయి.
27న రాజమండ్రిలో బీసీ గర్జన
19-09-2026 02:29 PM
ఈ సందర్భంగా బీసీ నాయకులతో సమావేశమైన నాయకులు రాజమండ్రిలో జరిగే బీసీ గర్జనను విజయవంతం చేసేందుకు నియోజకవర్గ స్థాయిలో విస్తృతంగా కార్యక్రమాన్ని తీసుకెళ్లాలని కోరారు.
రైతుల సమస్యలపై పెనుకొండలో ధర్నా
19-09-2026 02:16 PM
రైతులకు పంట బీమా పరిహారం, ఇన్‌పుట్ సబ్సిడీ, పంట నష్టపరిహారం సకాలంలో అందించాలని, నాణ్యమైన విత్తనాలు, ఎరువులు, పురుగుమందులు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని ఉషాశ్రీ చరణ్ కోరారు
కరువుకు బ్రాండ్ అంబాసిడర్ చంద్రబాబు
19-09-2026 01:00 PM
ఎన్టీఆర్ జిల్లాలో 48.2 శాతం వర్షపాతం లోటు ఉందని, జిల్లాలో 50 శాతానికి పైగా పంటలు సాగు కాలేదని దేవినేని అవినాష్ పేర్కొన్నారు. మైలవరం నియోజకవర్గంలో ఉన్న 140 చెరువుల్లో 90 చెరువులు ఎండిపోయాయని తెలిపారు
శ్రీవారి ప్రసాదాల పవిత్రతపై నిజం నిర్ధారణ
19-09-2026 12:51 PM
పచ్చి పాలు లాంటి మనసు జగనన్నదని, పచ్చి పాలలో కల్తీకి ఆస్కారం ఉండదని ఆర్.కే. రోజా పేర్కొన్నారు. అదే విధంగా జగనన్న పాలనలోనూ కల్తీకి ఆస్కారం లేకుండా అంతా పవిత్రంగానే సాగిందనే విషయం బ్రహ్మాండ నాయకుడి...
కరువు మండలాల ప్రకటనలో ఎందుకు జాప్యం?
19-09-2026 12:38 PM
ఖరీఫ్ సీజన్‌లో చివరి ఆయకట్టు భూములకు సైతం సాగునీరు అందేలా కాలువల నిర్వహణ, పూడికతీత, నీటి సరఫరాపై ముందస్తు ప్రణాళికతో చర్యలు చేపట్టాలని వైయస్ఆర్‌సీపీ కోరింది.
అన్నమయ్య జిల్లాలో తీవ్ర వర్షాభావం.. రైతులను ఆదుకోవాలి
19-09-2026 12:24 PM
గడికోట శ్రీకాంత్‌రెడ్డి మాట్లాడుతూ వర్షాభావ పరిస్థితుల్లో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నందున ప్రభుత్వం సమగ్రంగా పరిస్థితిని సమీక్షించి సహాయక చర్యలను వేగవంతం చేయాలని కోరారు
18-09-2026
భీమిలి అసెంబ్లీ నియోజకవర్గ సమన్వయకర్తగా బొత్స అనూష
18-09-2026 10:57 PM
భీమిలి అసెంబ్లీ నియోజకవర్గ సమన్వయకర్తగా బొత్స అనూషకు బాధ్యతలు అప్పగిస్తూ పార్టీ అధ్యక్షుల ఆదేశాలతో ఈ నియామకం జరిగింది. నియోజకవర్గంలో పార్టీ కార్యక్రమాల సమన్వయం,
ఆళ్ల అయోధ్యరామిరెడ్డి కుమారుడి నిశ్చితార్థ వేడుకకు వైయస్ జగన్
18-09-2026 10:53 PM
ఈ శుభకార్యానికి వైయస్ఆర్‌సీపీ పార్లమెంటరీ పార్టీ నేత వైవీ సుబ్బారెడ్డి దంపతులతో పాటు పలువురు వైయస్ఆర్‌సీపీ నాయకులు హాజరై నూతన వధూవరులకు శుభాకాంక్షలు తెలిపారు. కుటుంబ సభ్యులు, బంధువులు, సన్నిహితులు...
లిక్కర్ కేసులో నాకు నోటీసులు కక్షసాధింపే
18-09-2026 10:51 PM
ఈ నేపధ్యంలో ఈడీ, సీబీఐ, సీఐడీ, పోలీసు వ్యవస్థలతో భయపెట్టాలని చూస్తే బెదిరే వ్యక్తిని కానన్న అంబటి రాంబాబు.. చంద్రబాబును తిట్టానంటూ ఇప్పటికే 30 అక్రమ కేసులు పెట్టారని..
వార్డుల పునర్విభజనలో తీవ్రమైన లోపాలు
18-09-2026 10:47 PM
తాడేపల్లి: రాష్ట్రంలోని పలు గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్లలో జరుగుతున్న వార్డుల పునర్విభజన ప్రక్రియలో చోటుచేసుకున్న లోపాలను సరిదిద్దాలని వైఎస్సార్ కాంగ్రె
వైయస్ఆర్‌సీపీ కార్యకర్తకు ఆర్థిక సాయం
18-09-2026 05:19 PM
వైయస్ఆర్‌సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి శ్రీ వైయస్ జగన్ ఆదేశాల మేరకు రూ.75 వేల చెక్కును తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో పార్టీ ప్రధాన కార్యదర్శి లేళ్ల అప్పిరెడ్డి, లీగల్ సెల్...
ఎఫ్‌బీఐ పేరుతో ఏపీ పోలీసుల ఫేక్ నోటీసులు
18-09-2026 05:17 PM
రాష్ట్రంలోని వెన్నుపోటు పార్టీ కూటమి ప్రభుత్వం వైయస్సార్‌సీపీ కార్యకర్తలు, నాయకులు, సోషల్ మీడియా కార్యకర్తలు, స్వతంత్ర జర్నలిస్టులు, సోషల్ మీడియా ప్రభావితులను టార్గెట్ చేసింది.
ఈనెల 21న ‘శాప్’ కార్యాలయానికి వస్తాం
18-09-2026 05:15 PM
తాడేపల్లి: మెగా డీఎస్సీ పేరుతో విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ క్రీడా కోటా ఉద్యోగాలను తన అనుచరులకు పప్పుబెల్లాల మాదిరిగా పంచుకున్నారని వైఎస్సార్సీపీ ఎస్సీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు ట
వైయస్ఆర్‌సీపీ రాష్ట్ర పార్టీ కమిటీలో ఇద్దరికి కీలక బాధ్యతలు
18-09-2026 04:31 PM
విశాఖపట్నం తూర్పు నియోజకవర్గానికి చెందిన వేంపాడ శ్రీనివాసరెడ్డిని రాష్ట్ర కార్యదర్శి (పార్లమెంట్)గా నియమించారు. ఆయన విశాఖపట్నం జిల్లాకు ప్రాతినిధ్యం వహించనున్నారు
వైయస్ఆర్సీపీలోకి భారీగా చేరికలు
18-09-2026 04:17 PM
రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రైతులు, వివిధ వర్గాల ప్రజల సమస్యలను పట్టించుకోవడం లేదని పేర్కొన్నారు. ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వంగా కాకుండా కొన్ని వర్గాలకే పరిమితమై పనిచేస్తోందని...
రాష్ట్రంలో కరవు దుస్థితికి చంద్రబాబు కారణం
18-09-2026 04:11 PM
శ్రీశైలం జలాశయంలో గత నెలలో దాదాపు 880 అడుగుల మేర, 185 టీఎంసీల నీరున్నా, రాయలసీమ రిజర్వాయర్లు నింపేలా పోతిరెడ్డిపాడు రెగ్యులేటర్ నుంచి నీరు విడుదల చేయలేదు.
Pages
1
2
3
4
5
6
7
8
9
…
next ›
last »