స్టోరీస్

18-08-2026

18-08-2026 01:09 PM
డిప్యూటీ చైర్మన్‌ ఎన్నిక నేపథ్యంలో వైయ‌స్ఆర్‌సీపీ తన అభ్యర్థిని బరిలో నిలపడంతో మండలిలో ఎన్నికపై ఆసక్తి నెలకొంది.
18-08-2026 01:05 PM
భవిష్యత్‌లో సంస్థ మరిన్ని విజయాలు సాధించాలని కోరుకుంటూ, కొత్త లోగో ఆవిష్కరణ సందర్భంగా ఎన్డీటీవీ యాజమాన్యంతో పాటు జర్నలిస్టులు, సిబ్బందికి వైయస్‌ జగన్‌ శుభాకాంక్షలు తెలిపారు.
18-08-2026 12:52 PM
డీఎస్సీ అక్రమాలపై జనసేన, బీజేపీ తమ వైఖరిని స్పష్టం చేయాలని, ప్రశ్నించడానికే పార్టీ పెట్టానని చెప్పిన పవన్‌ కల్యాణ్‌ ఈ వ్యవహారంపై లోకేష్‌ను ప్రశ్నించాలని మొండితోక అరుణ్‌ అన్నారు.
18-08-2026 12:47 PM
హంద్రీనీవా, తుంగభద్ర ఎగువ కాలువ నీటిని కరవు ప్రాంతాలకు ఎందుకు అందించడం లేదని నిలదీశారు.
18-08-2026 11:16 AM
రైతులకు అవసరమైన నీటిని విడుదల చేసి వారి పంటలను కాపాడాలని, సాగునీటి విషయంలో ప్రభుత్వం నిర్లక్ష్యం చేయకుండా వెంటనే నిర్ణయం తీసుకోవాలని వైయ‌స్ఆర్‌సీపీ నేతలు స్పష్టం చేశారు.  
18-08-2026 11:01 AM
కోస్ట్‌గార్డ్‌, నేవీ, మత్స్యశాఖ, జిల్లా యంత్రాంగంతో పాటు సముద్రంలో అందుబాటులో ఉన్న అన్ని సాంకేతిక, సమాచార వ్యవస్థలను వినియోగించి గాలింపు చర్యలను మరింత విస్తృతం చేయాలని ఆయన సూచించారు.
18-08-2026 10:54 AM
మండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ.. అసెంబ్లీలో డీఎస్సీపై చర్చిస్తామని చెబుతున్న కూటమి ప్రభుత్వం శాసన మండలిలో మాత్రం ఎందుకు చర్చకు వెనుకాడుతోందని ప్రశ్నించారు.
18-08-2026 10:46 AM
మేం డీఎస్సీ గురించి అడుగుతుంటే ఏపీపీఎస్సీలో ఏదో జరిగిందని చెబుతున్నారు. మా హయాంలో నిర్వహించిన గ్రూప్‌–1పై సీబీఐ విచారణ చేయించుకోండి
18-08-2026 10:01 AM
ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యలను నేరుగా తెలుసుకుని పరిష్కారం కోసం కృషి చేయడమే గడపగడపకు వైయస్సార్‌ కార్యక్రమం ప్రధాన ఉద్దేశమని నాయకులు తెలిపారు.
18-08-2026 09:51 AM
బెయిల్ మంజూరుతో జైలు నుంచి చింతాడ విడుదలకు మార్గం సుగమమైంది. చింతాడ రవికుమార్‌కు బెయిల్ రావడంతో వైయ‌స్ఆర్‌సీపీ శ్రేణులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.  

17-08-2026

17-08-2026 08:31 PM
 ప్రభుత్వం ఏ విధంగా  డిఎస్సీ  పరీక్ష నిర్వహించింది? పేపర్ లీకేజీ ఆరోపణలపై ఏం చేశారు? నియామక నిబంధనలు ఎందుకు మార్చారు? జీఓలు ఎందుకు మార్చారు?
17-08-2026 08:28 PM
డీఎస్సీపై చర్చ జరగాలని మేము కౌన్సిల్‌లో పట్టుబడుతుంటే, ప్రతిపక్షం లేని శాసనసభలో ఏకపక్షంగా స్టేట్‌మెంట్‌లు చదువుకుంటూ తమకు తాము డబ్బాలు కొట్టుకుంటున్నారు.
17-08-2026 05:01 PM
ప్రశ్నపత్రాలు తయారు చేసే ఎస్‌ఈఆర్టీ బాధ్యతను, పరీక్షను నిర్వహించే డీఎస్సీ కన్వీనర్‌ బాధ్యతను చట్టంలో ఎక్కడా లేకపోయినా ఒకే వ్యక్తికి ఎందుకు అప్పగించారు?
17-08-2026 04:59 PM
ఇతర రాష్ట్రాలు, విదేశాల్లోని విద్యార్థులు, ఉద్యోగుల ధ్రువీకరణకు ఏకరూప మార్గదర్శకాలు ఇవ్వాలి. ఉపాధి నిమిత్తం విదేశాల్లో ఉంటున్న వారు, ఉన్నత విద్య కోసం ఇతర రాష్ట్రాలు లేదా విదేశాలకు వెళ్లిన...
17-08-2026 04:56 PM
మనుబోలులోని సంగమేశ్వర స్వామి దేవస్థానం ప్రాంగణంలో జొన్న కంకులను నిల్వ చేసి ట్రిప్పర్ల ద్వారా తరలించడంతో దుర్గంధం, దుమ్ముతో స్థానికులు ఇబ్బందులు పడుతున్నారని కాకాణి తెలిపారు.
17-08-2026 04:29 PM
ప్రజలతో నేరుగా మమేకమవుతూ వారి సమస్యలను తెలుసుకోవడం ద్వారా క్షేత్రస్థాయిలో పరిస్థితులను అర్థం చేసుకునే ప్రయత్నం చేశారు. తమ సమస్యలను స్వయంగా విని భరోసా ఇవ్వడంతో ప్రజలు సంతోషం వ్యక్తం చేశారు.
17-08-2026 04:23 PM
గంజాయి, మద్యం అక్రమ రవాణాను అరికట్టాల్సిన పోలీసుల వాహనంలోనే గంజాయి, మద్యం బాటిళ్లు కనిపిస్తే… రాష్ట్రంలో పరిస్థితులు ఎంత దారుణంగా దిగజారిపోయాయో చెప్పడానికి ఇంతకంటే సాక్ష్యం ఇంకేం కావాలి? చంద్ర‌బాబు  ...
17-08-2026 04:17 PM
“అద్దంకి నియోజకవర్గంలో జరుగుతున్న పరిణామాలపై హోంమంత్రి అనిత ఏమి చేస్తున్నారు? శంఖవరప్పాడు గ్రామస్థులను బెదిరిస్తున్న సీఐతో పాటు ప్రమాదానికి కారణమైన ఎస్‌ఐలను వెంటనే సస్పెండ్ చేయాలి. పోలీసుల కారులో...
17-08-2026 04:14 PM
“గంగమ్మ గుడి వద్ద పోలీసులు పార్టీ చేసుకున్నారని, ఆ సమయంలో మద్యం సేవించారని, గురజాల సీఐ మురళీ కూడా అక్కడికి వచ్చారని సమాచారం ఉంది.
17-08-2026 04:05 PM
“నీట్‌ పరీక్షల అక్రమాల నేపథ్యంలో కేంద్ర మంత్రి రాజీనామా చేశారు. మరి డీఎస్సీ వ్యవహారంలో మంత్రి నారా లోకేష్‌ ఎందుకు రాజీనామా చేయడం లేదు?
17-08-2026 04:01 PM
ప్పుడు పవన్‌ కళ్యాణ్‌ శాఖలో నామినేటెడ్‌ పదవి ఇచ్చారు. ఇచ్చిన మాటకు చంద్రబాబు ఎంతవరకు కట్టుబడి ఉంటారో నాగబాబు వ్యవహారమే ఒక ఉదాహరణ” అని తోట త్రిమూర్తులు అన్నారు
17-08-2026 01:19 PM
చంద్ర‌బాబు  గారూ… ప్రభుత్వ ఉద్యోగులపై, అందులోనూ టీచర్లపై మరీ ఇంత కక్షగడతారా?
17-08-2026 01:14 PM
ఒక పోలింగ్‌ స్టేషన్‌ నుంచి మరో పోలింగ్‌ స్టేషన్‌కు ఓటరును మార్చేందుకు ఫారం-8లో ప్రత్యేక ఆప్షన్‌ లేకపోవడాన్ని అధికారుల దృష్టికి తీసుకెళ్లినట్లు నిసార్‌ అహమద్‌ తెలిపారు.
17-08-2026 11:51 AM
ప్రజా సమస్యల పరిష్కారం, ప్రజలకు అండగా నిలవడమే లక్ష్యంగా వైయ‌స్ఆర్‌సీపీ ముందుకు సాగుతుందని నాయకులు తెలిపారు.
17-08-2026 11:43 AM
“డీఎస్సీ ప్రక్రియ సక్రమంగా జరగలేదు. ప్రభుత్వం పారదర్శకంగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది. డీఎస్సీలో ఎక్కడా పారదర్శకత కనిపించడం లేదు.
17-08-2026 11:33 AM
డీఎస్సీలో జరిగిన అవకతవకలపై సీబీఐతో విచారణ జరిపించాలని కోరారు. అక్రమాలకు బాధ్యత వహిస్తూ మంత్రి లోకేష్‌ రాజీనామా చేయాలని స్పష్టం చేశారు.
17-08-2026 11:25 AM
కర్నూలు టూర్‌లో సుగాలి ప్రీతి తల్లి కూడా కలవడం విశేషం. పవన్ కళ్యాణ్ తనకు ఇచ్చిన హామీలను విస్మరించి, కనీసం అప్పాయింట్‌మెంట్ కూడా ఇవ్వడం లేదన్నది ఆమె బాధ
17-08-2026 11:22 AM
ప్రజలకు ఎంతో స్ఫూర్తినిచ్చే మహానేత విగ్రహంపై నల్లరంగు పూయడం వెనుక ఎవరున్నారో పోలీసులు తక్షణమే గుర్తించాలని వైయస్సార్‌సీపీ నేతలు కోరారు

16-08-2026

16-08-2026 06:01 PM
“గ్రూప్‌–1 మూల్యాంకనంలో అక్రమాలు జరిగాయని కూటమి ప్రభుత్వం చేస్తున్న ప్రచారంలో వాస్తవం లేదు. సిట్‌ నివేదికలో శాస్త్రీయ ఆధారాలతో అక్రమాలు జరిగినట్లు ఎక్కడా నిర్ధారణ కాలేదు.
16-08-2026 05:59 PM
జెండా పండుగ రోజు వీడియో కెమెరాల సాక్షిగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మహిళలను అవమానించారని, అందుకు రాష్ట్రంలోని ప్రతి మహిళకు ఆయన ముందుగా క్షమాపణ చెప్పాలని మాజీ మంత్రి ఆర్కే రోజా డిమాండ్ చేశారు.

Pages

Back to Top