స్టోరీస్

19-06-2026

19-06-2026 10:35 PM
విజయవాడ లాకప్ డెత్ ఉదంతంలో కూటమి నేతల కుటిల బుద్ధి బయటపడింది. మే మొదటి వారంలో సాయికృష్ణ లాకప్ డెత్ దారుణం జరిగితే.. నిన్నటివరకు ముఖ్యమంత్రి చంద్రబాబు కనీసం స్పందించలేదు.
19-06-2026 10:31 PM
కూట‌మి ప్ర‌భుత్వం ఆక్వా రైత‌ల‌ను ద‌గా చేస్తోంది. రెండు విడ‌త‌లుగా రూ.14 లు ఫీడ్ రేటు పెంచి ఇప్పుడు రూ.4 లు త‌గ్గిస్తూ వారిని ఆదుకున్న‌ట్టు డ్రామాలాడుతోంది.
19-06-2026 10:10 PM
రాష్ట్రంలో దళితులు గౌరవంగా జీవించే పరిస్థితులు లేకుండా పోయాయని, వ్యాపారాలు చేసుకుంటూ జీవనం సాగించే వారిని సైతం లక్ష్యంగా చేసుకుని వేధిస్తున్నారని మండిపడ్డారు
19-06-2026 10:02 PM
తాడేపల్లి: విజయవాడలో గాదె సాయికృష్ణ అనే యువకుడిని పోలీస్ స్టేషన్‌లో నిలువునా కొట్టి చంపిన ఉదంతం ఇవాళ కీలక మలుపు తిరిగిందని వైయ‌స్ఆర్‌సీపీ  సీనియర్ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు వె
19-06-2026 03:24 PM
సాయికృష్ణ మృతి ఘటనలో తీవ్రమైన మానవ హక్కుల ఉల్లంఘనలు, పోలీసుల అధికారం దుర్వినియోగం, కస్టడీ హింసకు సంబంధించిన ఆరోపణలు ఉన్నాయని ఎంపీలు కమిషన్ దృష్టికి తీసుకెళ్లారు
19-06-2026 02:42 PM
దళితులపై ఇటీవల జరిగిన హత్యలు, దాడుల ఘటనలపై హైకోర్టు సిట్టింగ్ జడ్జితో నిష్పాక్షిక విచారణ జరిపించాలని, హోం మంత్రి అనిత రాజీనామా చేయాలని, ఎమ్మెల్యే ఎంఎస్ రాజు దళితులకు బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్...
19-06-2026 02:24 PM
ప్రజాస్వామ్యంలో ఓటు అత్యంత విలువైన హక్కు అని పేర్కొన్నారు. ప్రతిపక్ష పార్టీగా వైయ‌స్ఆర్‌సీపీ ఈ ప్రక్రియను నిశితంగా గమనిస్తోందని, ఓటర్ల హక్కులకు భంగం కలిగించే ఏ చర్యనైనా తీవ్రంగా పరిగణిస్తామని స్పష్టం...
19-06-2026 02:07 PM
తప్పుడు వార్తలు, తప్పుడు కేసులతో వైయ‌స్ఆర్‌సీపీని దెబ్బతీయాలని ప్రయత్నించినా ప్రజల మద్దతును చెరపలేరు. అక్రమ అరెస్టులు, సమన్లు, బెదిరింపులతో వైయ‌స్ఆర్‌సీపీ నాయకత్వాన్ని గానీ, బీసీ యువత ఆత్మగౌరవాన్ని...
19-06-2026 02:01 PM
కూటమి పాల‌న ఇలాగే కొన‌సాగితే రాష్ట్ర భ‌విష్య‌త్ త‌రాల ప‌రిస్థితి ఏమైపోతుందోన‌న్న ఆవేద‌న క‌లుగుతోంది. గాదె సాయికృష్ణ అనే 23 ఏళ్ల యువ‌కుడిని కృష్ణ‌లంక పోలీసులు లాక‌ప్‌లోనే అతి దారుణంగా హింసించి చంపేసిన...
19-06-2026 01:16 PM
విశాఖపట్నంలో రియల్ ఎస్టేట్ సంస్థలకు సైతం ఎకరం భూమి రూ.99 పైసలకే కేటాయించే పరిస్ధితులు నెలకొన్నాయి. రాష్ట్రంలో అభివృద్ది చెందిన నగరమైన విశాఖలో ప్రభుత్వ పెద్దల స్వప్రయోజనాల్ని కాపాడే సంస్థలకు ఇలా...

18-06-2026

18-06-2026 09:53 PM
మాజీ మంత్రి కారుమూరు నాగేశ్వరరావు కుటుంబాన్ని టార్గెట్‌ చేసి, మద్యం రవాణాలో అక్రమాలు చేశారంటూ, కేసు బనాయించి, ఆయన కొడుకు కారుమూరు సునిల్‌ను అన్యాయంగా అరెస్ట్‌ చేశారు. దీన్ని పార్టీ తరపున తీవ్రంగా...
18-06-2026 09:45 PM
విజయవాడ నడిబొడ్డున, అంటే రాష్ట్రానికి రాజధాని ప్రాంతం. ఇక్కడి నుంచి కూతవేటు దూరంలోనే ముఖ్యమంత్రి గారి నివాసం. ఇక్కడి నుంచి కూతవేటు దూరంలోనే డీజీపీ కార్యాలయం. విజయవాడలోనే కమిషనరేట్‌ కూడా ఉంది.
18-06-2026 09:37 PM
    రాష్ట్రంలో  కూటమి ప్రభుత్వం వచ్చాక జరుగుతున్న దుశ్చర్యలపై గవర్నర్‌ కు ఫిర్యాదు చేశాం. ముఖ్యంగా మెగా డీఎస్సీ పేరుతో నిరుద్యోగులకు ఆశలు కల్పించి పూర్తిగా దగా చేశారని గవర్నర్‌ గారికి చెప్పాం
18-06-2026 06:25 PM
 విజయవాడలో పోలీస్‌ స్టేషన్లు చిత్రహింసల కేంద్రాలుగా మారాయి. గాదె సాయికృష్ణ ఘటన తర్వాత అదే కృష్ణలంక పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో క్రాంతికుమార్‌ మరణం వెలుగులోకి రావడం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది.
18-06-2026 04:55 PM
   గాదె విజయలక్ష్మి కడుపు కోత ఒక తల్లిగా హోంమంత్రి అనిత అర్థం చేసుకోలేకపోవడం దారుణమని అంబటి రాంబాబు అన్నారు. జనసేన కార్యకర్తను అత్యంత పాశవికంగా చంపేస్తే చంద్రబాబుతో పవన్‌ కళ్యాణ్‌ మంతనాలు సాగించడం...
18-06-2026 04:45 PM
సీఎం సొంత జిల్లాలోనే సుమారు 60 వేల మంది రైతులు రెండున్నర లక్షల ఎకరాల్లో మామిడి సాగు చేస్తున్నారని చెప్పారు. అయితే రైతులకు గిట్టుబాటు ధర కల్పించడంలో ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని ఆరోపించారు
18-06-2026 04:32 PM
గతంలో ముఖ్యమంత్రిగా వైయస్‌ జగన్‌ విద్య, వైద్య రంగాల్లో ’నాడు–నేడు’ ద్వారా పెనుమార్పులు తీసుకువచ్చారు. వేలాది కోట్లు వెచ్చించి, ప్రభుత్వ బడులు, ఆస్పత్రులను ప్రైవేటు కంటే థీటుగా తీర్చిదిద్ది ప్రతి...
18-06-2026 04:27 PM
 విజయవాడ నగరంలో జరుగుతున్న సంఘటనలు దేశ చరిత్రలో ఎన్నడూ జరగలేదు. ప్రజల ప్రాణాలు కాపాడాల్సిన పోలీసులే ప్రాణాలు తీస్తున్నారు. కాపు యువకుడు సాయికృష్ణ ఘటన దేశమంతా నివ్వెర పోయేలా చేసింది.
18-06-2026 04:18 PM
కూటమి ప్రభుత్వం వచ్చాక ఎక్కవగా నష్టపోయింది రైతులే. వైయ‌స్ఆర్‌సీపీ హయాంలో వ్యవసాయం పండగలా సాగితే చంద్రబాబు వచ్చాక దండగ అనే విధంగా మార్చేశాడు. రైతులకు కనీసం సబ్సిడీ ఎరువులు, సబ్సిడీ విత్తనాలు కూడా...
18-06-2026 03:42 PM
 రంపచోడవరం నియోజకవర్గం నుంచి వచ్చిన నా ఆత్మీయులందరికీ స్వాగతం పలుకుతున్నాను. నియోజకవర్గాల వారీగా పార్టీ వారిని కలిస్తే బాగుంటుందన్న ఆలోచనతో ఈ సమావేశాలు నిర్వహిస్తున్నాను
18-06-2026 03:03 PM
అనంతపురం నగర అభివృద్ధిపై ప్రభుత్వం చేస్తున్న ప్రకటనలను ప్రస్తావిస్తూ, ఒకరోజు రూ.130 కోట్ల అభివృద్ధి పనులు జరిగాయని, మరోరోజు రూ.180 కోట్ల పనులు జరిగాయని చెబుతున్నారని, కానీ వాస్తవంగా కాంట్రాక్టర్లు
18-06-2026 02:52 PM
గాదె సాయికృష్ణ 40 రోజులుగా కనిపించడం లేదని, అతనికి ఏమైందో ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు. "ఒక తల్లికి నీ కొడుకు లేడు, ఫోటో పెట్టుకుని దండ వేసుకోమని చెప్పే పరిస్థితి రావడం అత్యంత బాధాకరం"...
18-06-2026 02:40 PM
ప్రభుత్వ అధికారిని నిలబెట్టి రాజకీయ కార్యకర్త ఎన్నికల ప్రక్రియను పర్యవేక్షించడం ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధమని శైలజానాథ్ పేర్కొన్నారు. ఇటువంటి చర్యలు ఎన్నికల వ్యవస్థ నిష్పక్షపాతంపై ప్రజల్లో...
18-06-2026 12:27 PM
డీడీఆర్‌సీ సమావేశంలో ఎమ్మెల్యే వరదరాజుల రెడ్డి స్వయంగా హౌసింగ్ శాఖలో జరిగిన అవకతవకలపై విచారణ జరపాలని కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారని గుర్తు చేసిన రాచమల్లు, ఆ ఫిర్యాదును తాను కూడా స్వాగతిస్తున్నానన్నారు
18-06-2026 12:21 PM
2023-24 మార్కెటింగ్ సీజన్‌లో 215.35 మిలియన్ కిలోల పొగాకు ఉత్పత్తికి కిలోకు సగటు ధర రూ.288.65 లభించగా, 2024-25 సీజన్‌లో 240.64 మిలియన్ కిలోల ఉత్పత్తికి సగటు ధర రూ.248.86కు పడిపోయిందన్నారు.
18-06-2026 10:54 AM
పలు­వు­రు నేతలు సాయంత్రం 5 గంటలకు గవ­ర్నర్‌ను కలిసి డీఎస్సీ స్కామ్‌ సహా కీలక అంశాలను వివరించనున్నారు.  
18-06-2026 10:52 AM
మాజీ ప్రజా ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు హాజరుకానున్నారు. ప్రజా సమస్యలు, తాజా రాజకీయ పరిణామాలపై చర్చించనున్నారు. 

17-06-2026

17-06-2026 06:44 PM
వైయ‌స్ఆర్‌సీపీ నేత గుడివాడ అమర్నాథ్... హోంమంత్రి అనితను కించపరిచారని, ఆమె మేకప్ గురించి మాట్లాడారని, తద్వారా రాష్ట్రంలో మొత్తం స్త్రీ సమాజాన్ని కించపరిచారంటూ కూటమి పార్టీలు నానా హంగామా చేస్తున్నాయి.
17-06-2026 06:40 PM
ఎస్ఐర్ పేరు మీద ఓట్ల సవరణ కార్యక్రమం రాష్ట్రంలో జరుగుతోంది. దీన్ని పారదర్శకంగా, ప్రజాస్వామ్య బద్దంగా దీన్ని చేపట్టాలని ముందు నుంచీ కోరుతున్నాం. మా పార్టీ గతంలో ఎన్నోసార్లు అనేక వేదికలపై ఈ డిమాండ్...
17-06-2026 06:36 PM
కూటమి ప్రభుత్వం పనితీరు పిచ్చోడు చేతిలో రాయి పెట్టినట్లుగా ఉంది. గత రెండేళ్లుగా రాష్ట్రంలో అరాచకాలు, హత్యలు, డ్రగ్స్ మాఫియా కార్యకలాపాలు పెరిగాయి. ఇప్పుడు విశాఖ బీచ్‌లో బీచ్ షాక్స్ పేరుతో బహిరంగంగా...

Pages

Back to Top