నేడు రంపచోడవరం నియోజకవర్గ నేత‌ల‌తో వైయ‌స్ జ‌గ‌న్ భేటీ

తాడేపల్లి: రంపచోడవరం నియోజకవర్గ కేడర్‌తో  ఇవాళ వైయ‌స్ఆర్‌సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైయ‌స్ జగన్‌మోహన్‌రెడ్డి భేటీ కానున్నారు. స్థానిక సంస్థల మాజీ ప్రజా ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు హాజరుకానున్నారు. ప్రజా సమస్యలు, తాజా రాజకీయ పరిణామాలపై చర్చించనున్నారు. 

Back to Top