నేడు గవర్నర్‌ను కలవనున్న వైయ‌స్ఆర్‌సీపీ బృందం 

తాడేప‌ల్లి: వైయ‌స్ఆర్‌సీపీ నేతల బృందం గురువారం గవర్నర్‌ జస్టిస్‌ అబ్దుల్‌ నజీర్‌­ను కలవనుంది. మండలి విపక్ష నేత బొత్స సత్యనారాయణ ఆధ్వర్యంలో పలు­వు­రు నేతలు సాయంత్రం 5 గంటలకు గవ­ర్నర్‌ను కలిసి డీఎస్సీ స్కామ్‌ సహా కీలక అంశాలను వివరించనున్నారు.  

Back to Top