స్టోరీస్

21-11-2026

21-11-2026 08:56 PM
స్థానిక సంస్థల ఎన్నికల్లో ఈ దఫా జరిగిన దారుణమైన ఘటనలు మునుపెన్నడూ జరగలేదని గౌరవ గవర్నర్ గారికి వివరించాము. ముఖ్యంగా హైకోర్టు, సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలను కూడా ప్రభుత్వ అధికారులు,
21-11-2026 08:51 PM
ఎన్నికల్లో ప్రత్యర్థి లేకుండా పోటీ చేసి ఫస్ట్ ప్రైజ్ గెలుచుకున్న వ్యక్తికి సన్మానం చేసినట్లుగా చంద్రబాబు నాయుడు వ్యవహారం ఉందని ఎద్దేవా చేశారు. నిజంగా ఎన్నికలు స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా జరిగితేనే...
21-11-2026 08:49 PM
కమిషనర్ తమ ముందు స్పందించినప్పటికీ, క్షేత్రస్థాయిలో అభ్యర్థుల నామినేషన్లు వేయడం అనే అంతిమ ఫలితం మాత్రం జరగడం లేదని ఆయన పేర్కొన్నారు. 15, 16 పంచాయతీల చొప్పున స్క్రూటినీలో చిన్నచిన్న వంకలతో...
21-11-2026 08:34 PM
‘‘మున్సిపల్‌ ఎన్నికలు రిగ్గింగ్‌, జిల్లా పరిషత్‌ ఎన్నికలు రిగ్గింగ్‌, మండల పరిషత్‌ ఎన్నికలు రిగ్గింగ్‌, ఇప్పుడు పార్టీలకు అతీతంగా జరిగే పంచాయతీ ఎన్నికలు సైతం రిగ్గింగ్‌. ఎన్నిక ఏదైనా చివరకు టోటల్‌...
21-11-2026 05:00 PM
ఈ కుంభకోణంలో జనసేన పార్టీ కీలక నేతలను కాపాడేందుకే పోలీసు, దేవాదాయ శాఖ అధికారులు పరస్పర విరుద్ధ ప్రకటనలతో కేసును నీరుగార్చే ప్రయత్నం చేస్తున్నారు. పెద్దిరాజు అనే వ్యక్తిని అరెస్ట్ చేయడం ద్వారా ఈ...
21-11-2026 04:05 PM
దేవాదాయ శాఖలో గ్రేడ్‌-3 ఉద్యోగాన్ని విక్రయించి, అసిస్టెంట్ కమిషనర్ సంతకంతో నకిలీ ఆఫర్ లెటర్ ఇచ్చారని, అభ్యర్థి వేలిముద్రలు తీసుకుని సర్వీస్ బుక్ కూడా తయారు చేశారని ఆయన పేర్కొన్నారు.
21-11-2026 03:56 PM
వేలూరు తిరుపతి నాయుడు, ఉల్లిపాయల మురళీకృష్ణ యాదవ్, నాగా నాగిరెడ్డి ఆధ్వర్యంలో వైయ‌స్ఆర్‌సీపీ నాయకులు, కార్యకర్తలు నామినేషన్ కేంద్రం వద్ద నిరసన చేపట్టారు.
21-11-2026 03:25 PM
అనంతపురం జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికలు జరుగుతున్న తీరు తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. ఎన్నికలను ప్రజాస్వామ్యబద్ధంగా నిర్వహించాల్సిన ఎన్నికల కమిషన్, పోలీసు అధికారులు ఒక పక్షానికి వత్తాసు పలుకుతున్నారు
21-11-2026 03:21 PM
సింహాద్రిపురం అంకాలమ్మగూడూరులో ఎంపీ వైయస్‌ అవినాష్‌రెడ్డిపై, వైయ‌స్ఆర్‌సీపీ నాయకులు, కార్యకర్తలపై టీడీపీ గూండాలు పెట్రోల్‌ బాంబులు, రాళ్లతో దాడి చేయడం అత్యంత దారుణం
21-11-2026 02:57 PM
అనంతరం రజినీ నివాసం వద్ద భారీగా పోలీసులు మోహరించి ఆమెను గృహనిర్బంధం చేశారని పేర్కొన్నాయి. ఎన్నికల ప్రక్రియలో అభ్యర్థులు స్వేచ్ఛగా నామినేషన్లు దాఖలు చేసే హక్కును అడ్డుకోవడం
21-11-2026 02:53 PM
వైయ‌స్ఆర్ జిల్లా: నామినేషన్ల సందర్భంగా టీడీపీ వర్గాల దాడులు కొనసాగుతున్నాయి. యర్రగుంట్ల, ముద్దనూరు మండలాల్లో వైయ‌స్ఆర్‌సీపీ అభ్యర్థులపై దాడులు జరిగాయి.
21-11-2026 02:29 PM
మరోవైపు టీడీపీ మద్దతుదారులకు పాములపాడు ఎస్‌ఐ తిరుపాలు దగ్గరుండి నామినేషన్‌ వేయిస్తున్నారని వైయ‌స్ఆర్‌సీపీ వర్గాలు ఆరోపించాయి. ఒకే ఎన్నికల ప్రక్రియలో రెండు వర్గాలకు పోలీసులు వేర్వేరు నిబంధనలు అమలు...
21-11-2026 02:21 PM
నామినేషన్లు వేయకుండా అడ్డుకోవడం, బెదిరింపులు, పెట్రోల్‌ బాంబులు, రాడ్లు, కర్రలతో దాడులకు పాల్పడటం ప్రజాస్వామ్యంపై దాడేనని గురుమూర్తి అన్నారు. హైకోర్టు ఆదేశాలు ఉన్నప్పటికీ వాటిని ధిక్కరిస్తూ దాడులు
21-11-2026 12:43 PM
స్క్రూటినీ సమయంలో అదే ప్రశ్నకు తాను రాసిన ‘అవును’ను ‘లేదు’గా దిద్దుబాటు చేశారని ప్రశాంత్‌రెడ్డి ఆరోపించారు. కూటమి నేతల ఒత్తిడితోనే ఈ మార్పు జరిగిందని,
21-11-2026 12:30 PM
ప్రమాదంలో గాయపడి ఒంగోలు రిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఇద్దరికీ మెరుగైన వైద్యసేవలు అందించాలని వైఎస్ జగన్ విజ్ఞప్తి చేశారు. వారి ఆరోగ్యం త్వరగా కుదుటపడాలని ఆకాంక్షించారు.
21-11-2026 12:26 PM
పల్నాడు, వైయ‌స్ఆర్, శ్రీకాకుళం జిల్లాల్లో వైయ‌స్ఆర్‌సీపీ నేతలు, అభ్యర్థులు, సానుభూతిపరులపై దాడులు జరిగాయని పార్టీ వర్గాలు పేర్కొన్నాయి. పలువురు ముఖ్య నేతలను పోలీసులు గృహ నిర్బంధంలో ఉంచారు.
21-11-2026 12:17 PM
టీడీపీలోని పలువురు నాయకులు తనతో టచ్‌లో ఉన్నారని శిల్పా తెలిపారు. వచ్చే సాధారణ ఎన్నికల నాటికి టీడీపీకి చెందిన పలువురు నాయకులు వైయ‌స్ఆర్‌సీపీలో చేరడం ఖాయమని అన్నారు. పార్టీ మార్పుల కోసం బెదిరింపులు,...
21-11-2026 12:09 PM
ఈ కేసులో వీరారెడ్డితో పాటు మరో తొమ్మిది మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. 19వ తేదీన మధ్యాహ్నం 1 గంట సమయంలో వారిని తొండూరు పోలీస్‌స్టేషన్‌లో ఉంచిన పోలీసులు, కడప ఎంపీ వైఎస్‌ అవినాష్‌రెడ్డి, దుష్యంత్‌...
21-11-2026 11:59 AM
తాడిపత్రి డీఎస్పీ, సీఐ సమక్షంలోనే జేసీ వర్గీయులు పెట్రోల్ బాంబులతో దాడులకు పాల్పడ్డారని ఆరోపణలు వెల్లువెత్తాయి. పెద్దారెడ్డి ఇంటి వద్ద దాడులను టీడీపీ నేత జేసీ ప్రభాకర్‌రెడ్డి స్వయంగా
21-11-2026 11:55 AM
కేంద్రంలోకి అనధికార వ్యక్తులు ప్రవేశించకుండా కఠిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.
21-11-2026 11:51 AM
సర్పంచ్ ఎన్నికల నేపథ్యంలో వైయ‌స్ఆర్‌సీపీ నేతలను లక్ష్యంగా చేసుకుని పోలీసులు ఆంక్షలు విధించడం ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమని పార్టీ శ్రేణులు మండిపడ్డాయి. ఎన్నికల్లో అన్ని పార్టీల అభ్యర్థులకు సమాన...
21-11-2026 11:44 AM
చంద్రగిరి నియోజకవర్గం వ్యాప్తంగా కొంతమంది రిటర్నింగ్‌ అధికారులు అక్రమాలకు పాల్పడుతున్నారని చెవిరెడ్డి మోహిత్‌రెడ్డి ఆరోపించారు. ఆర్డీఓల వద్ద అన్ని పత్రాలతో సక్రమంగా దాఖలు చేసిన నామినేషన్‌ పత్రాల్లోని...
21-11-2026 11:40 AM
వివిధ సంక్షేమ పథకాల ద్వారా రూ.4,913 కోట్ల మేర లబ్ధి చేకూర్చడంతో పాటు, మత్స్యకారులకు మెరుగైన వసతులు, ఉపాధి అవకాశాల కోసం రూ.3,793 కోట్లతో 10 ఫిషింగ్‌ హార్బర్లు, 6 ఫిష్‌ ల్యాండింగ్‌ సెంటర్ల నిర్మాణాన్ని...
21-11-2026 11:32 AM
 పంచాయతీ ఎన్నికల్లో ఓటమి భయంతో ఓటుకు ముందే పచ్చమూకలు బరితెగించి దౌర్జన్యాలకు దిగాయి. ఎన్నికల్లో ప్రత్యర్థులను ప్రజాక్షేత్రంలో రాజకీయంగా ఎదుర్కోలేక భౌతిక దాడులకు పాల్పడుతున్నాయి
21-11-2026 11:28 AM
 ఎంపీ అవినాష్ రెడ్డిపై టీడీపీ గూండాలు క‌ర్ర‌లు, రాళ్లు, పెట్రోల్ బాంబుల‌తో చేసిన దాడిని బొత్స ఖండించారు. చంద్ర‌బాబు పాల‌న జంగిల్ రాజ్‌ని త‌ల‌పిస్తోంద‌ని.. రాజ్యాంగబద్ధమైన వ్యవస్థలను తమ వ్యక్తిగత,...
21-11-2026 11:26 AM
మా ప్రభుత్వ హయాంలో పోర్టుల నిర్మాణాలను రూపొందించాం. ఏపీలోని విస్తారమైన తీర ప్రాంతాన్ని ఉపయోగించుకుని నాలుగు పోర్టుల అభివృద్ధికి శ్రీకారం చుట్టాం. రామాయపట్నం, మచిలీపట్నం, మూలపేట, కాకినాడ గేట్‌వే...

20-11-2026

20-11-2026 04:57 PM
మహాత్మా గాంధీ కలలు కన్న గ్రామ స్వరాజ్యాన్ని, స్థానిక సంస్థల వ్యవస్థను ఈ ప్రభుత్వం పూర్తిగా అభాసుపాలు చేసింది. ప్రజలకు ఉపయోగపడే నాయకులను శాంతియుతంగా ఎన్నుకోవాల్సిన ఎన్నికలను భ్రష్టు పట్టించి, గూండాలు...
20-11-2026 04:51 PM
పేద విద్యార్థుల ఫీజులు, హాస్టల్ ఖర్చుల విషయంలో వారు ఎదుర్కొంటున్న సమస్యలను వైఎస్ జ‌గ‌న్ గారు గణాంకాలతో స‌హా ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ వాస్తవాలు చెప్పకుండా ఎదురుదాడులు,
20-11-2026 04:43 PM
డీజీపీ నుంచి ఎస్పీలు, డీఐజీలు, ఎస్‌ఐలు, సీఐల వరకు పోలీసులు టీడీపీకి ఊడిగం చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. టీడీపీ నాయకులు ఎలా చెబితే అలా వింటున్నారు. మీకు సిగ్గు, శరం ఉంటే పోలీసు ఉద్యోగాలకు రాజీనామా...
20-11-2026 03:42 PM
స్థానిక సంస్థల్లో ప్రజాస్వామ్యాన్ని బతికించడం కోసం వైఎస్సార్సీపీ విపక్ష పార్టీగా అన్ని ప్రయత్నాలు చేస్తోంది. ప్రజాస్వామ్యానికి ఓ వైపు పాలకపక్షం, రెండోవైపు ప్రతిపక్షం ఉండాలని వైఎస్సార్సీపీ భావిస్తోంది...

Pages

Back to Top