Skip to main content
Menu
హోమ్
వార్తలు
తాజా వార్తలు
నవరత్నాలు
ప్రత్యేక కథనాలు
డొంక తిరుగుడు
నాయకత్వం
నాయకులు
ప్రధాన కార్యదర్శులు
ఎమ్మెల్యేలు
ఎమ్మెల్సీలు
లోక్ సభ ఎంపీలు
రాజ్యసభ ఎంపీలు
రీజినల్ కో ఆర్డినేటర్లు
జిల్లా అధ్యక్షులు
పొలిటికల్ ఆడ్వైజరీ కమిటీ
సీఈసీ సభ్యులు
ఎస్ఈసీ సభ్యులు
పత్రికా ప్రకటనలు
ఫోటోలు
రచ్చబండ - కోటి సంతకాలు
వీడియోలు
నవరత్నాలు
డౌన్ లోడ్స్
ప్రచార గీతాలు
ఫోటోలు
ఆడియో
పుస్తకాలు
ఫ్లాగ్స్
బ్యానర్లు
లైవ్ టి.వి
వైయస్ఆర్-పథకాలు
సంప్రదించండి
మీడియా సెల్
మేనిఫెస్టో - 2024
Donate
English
View
Download
తాడేపల్లిగూడెంలో వైయస్ఆర్సీపీ అభ్యర్థి ఇంటికి నిప్పు
ఎంపీ వైయస్ అవినాష్‌రెడ్డి కాన్వాయ్‌పై దాడి
అర్ధరాత్రి జేసీ అనుచరుల అరాచకం
39 మండలాల్లో వైయస్ఆర్సీపీకి ఎంపీపీ పదవులు
కుల గణన డిమాండ్‌కు మద్దతు ఇస్తున్నాం
కొట్టేది వాళ్లే.. తప్పుడు కేసులు పెట్టేది వాళ్లే..
పంచాయతీ ఎన్నికల్లోనూ ప్రజాస్వామ్యం ఖూనీ
ఎన్నికలు నిర్వహించడంలో ఎస్ఈసీ పూర్తిగా విఫలం
టీడీపీ ఎన్ని కుట్రలు చేసినా ప్రజాతీర్పుతో గెలిచాం
కోడుమూరు ఎంపీపీ పీఠం వైయస్ఆర్సీపీ కైవసం
స్టోరీస్
20-11-2026
తాడేపల్లిగూడెంలో వైయస్ఆర్సీపీ అభ్యర్థి ఇంటికి నిప్పు
20-11-2026 11:43 AM
బెదిరింపులకు, దాడులకు భయపడేది లేదని స్పష్టం చేసిన వడ్డి రఘురామ్ నాయుడు, నల్లగొండ స్వప్న కుటుంబానికి వైయస్ఆర్సీపీ అన్ని విధాలా అండగా ఉంటుందని, కుటుంబాన్ని ఆదుకుంటామని భరోసా ఇచ్చారు.
ఎంపీ వైయస్ అవినాష్‌రెడ్డి కాన్వాయ్‌పై దాడి
20-11-2026 11:39 AM
నాపై దాడి జరిగింది. కేవలం ఐదు వాహనాలతోనే వెళ్లా. సీఐ, ఎస్ఐలకు ముందుగానే సమాచారం ఇచ్చా. బీటెక్ రవి ఆధ్వర్యంలోనే దాడులు చేశారు. పెట్రోల్ బాంబులతో దాడికి తెగబడ్డారు
అర్ధరాత్రి జేసీ అనుచరుల అరాచకం
20-11-2026 11:31 AM
అనంతపురం జిల్లా: తాడిపత్రి నియోజకవర్గంలో పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో ఉద్రిక్తత నెలకొంది.
39 మండలాల్లో వైయస్ఆర్సీపీకి ఎంపీపీ పదవులు
20-11-2026 11:23 AM
అల్లూరి సీతారామరాజు జిల్లాలో పది మండలాల్లో ఎన్నికలు జరిగితే, ఏడు చోట్ల వైయస్ఆర్సీపీ అభ్యర్థులు ఎంపీపీలుగా గెలుపొందారు. నంద్యాల జిల్లాలో ఐదు మండలాల్లో, అన్నమయ్య జిల్లాలో నాలుగు మండలాల్లో ఎంపీపీ...
కుల గణన డిమాండ్‌కు మద్దతు ఇస్తున్నాం
20-11-2026 11:17 AM
ఆల్ ఇండియా కుల గణన సమన్వయ కమిటీ ప్రతినిధి బృందంతో సమావేశమై, 2027 జనాభా లెక్కలకు సంబంధించి కుల గణన అంశాలు, ఆందోళనలపై చర్చించాను.
కొట్టేది వాళ్లే.. తప్పుడు కేసులు పెట్టేది వాళ్లే..
20-11-2026 11:14 AM
ఇంతటి వరస్ట్ పోలీసింగ్, సెక్షన్ల దుర్వినియోగం ఎప్పుడూ చూడలేదు. గత ఏడాది టీడీపీ ప్లీనరీ సమయంలో వైయస్సార్ విగ్రహానికి అడ్డుగా కట్టిన తోరణాలను తొలగించినందుకు మా పార్టీ కౌన్సిలర్లు, కార్యకర్తలపై సెక్షన్...
పంచాయతీ ఎన్నికల్లోనూ ప్రజాస్వామ్యం ఖూనీ
20-11-2026 11:11 AM
రెండో విడత పంచాయతీ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ మొదలైనప్పటి నుంచి నారా వారి రక్తచరిత్ర మళ్లీ మొదలైంది. ఎన్నికల్లో నిలబడి గెలవలేం, ప్రభుత్వంలో ఉన్నా ఓడిపోయేలా ఉన్నాం,
19-11-2026
ఎన్నికలు నిర్వహించడంలో ఎస్ఈసీ పూర్తిగా విఫలం
19-11-2026 07:57 PM
స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో రాష్ట్రంలో ఇంత పెద్ద స్థాయిలో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారు. మున్సిపల్ ఎన్నికలు, పరిషత్ ఎన్నికల మాదిరిగానే పంచాయతీ ఎన్నికల్లోనూ అధికార కూటమి పార్టీల
టీడీపీ ఎన్ని కుట్రలు చేసినా ప్రజాతీర్పుతో గెలిచాం
19-11-2026 04:24 PM
మా అభ్యర్థుల నామినేషన్ పత్రాలను చించేశారు. పోలింగ్ సజావుగా జరగకుండా అడ్డుకున్నారు. టీడీపీ ఎన్ని కుట్రలు చేసినా, ఎన్ని బెదిరింపులకు పాల్పడినా ప్రజాతీర్పులో మేము గెలిచాం.
కోడుమూరు ఎంపీపీ పీఠం వైయస్ఆర్సీపీ కైవసం
19-11-2026 04:04 PM
ఎన్నికలు ప్రశాంతంగా, ప్రజాస్వామ్యబద్ధంగా జరగకపోయినా ప్రజలు ఎంతో ఉత్సాహంగా వైయస్ఆర్సీపీకి అండగా నిలిచారు. రఘన్న చెప్పినట్టుగా అవినీతికి తావులేకుండా, కోట్ల కుటుంబానికి మచ్చ రాకుండా, వైయస్ఆర్సీపీ...
రూ.7 కోట్ల స్కామ్ వెనుక అసలు సూత్రధారి పవన్ కళ్యాణేనా?
19-11-2026 04:03 PM
‘రుక్మిణి కోట రహస్యం’ ఒక సినిమా అనుకున్నాం. కానీ రోజుకో కొత్త ఎపిసోడ్‌తో, అవినీతిలోని అన్ని కోణాలతో నెట్‌ఫ్లిక్స్ సిరీస్‌లా మారిపోయింది. పవన్ కళ్యాణ్ వ్యక్తిగత అంతరంగికురాలు
గోస్పాడు ఎంపీపీగా పీపీ జగదీశ్వరమ్మ ప్రమాణ స్వీకారం
19-11-2026 03:32 PM
కార్యక్రమంలో రాష్ట్ర వైసీపీ సీఈసీ సభ్యుడు పీపీ నాగిరెడ్డి, శ్రీశైలం నియోజకవర్గ పరిశీలకులు పీపీ మధుసూదన్ రెడ్డి, పీపీ జనార్దన్ రెడ్డి,
బుక్కపట్నం ఎంపీపీ, వైస్ ఎంపీపీ వైయస్ఆర్సీపీ కైవసం
19-11-2026 03:26 PM
వైయస్ఆర్సీపీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్రెడ్డి ఆశీస్సులతో, పుట్టపర్తి నియోజకవర్గ ఇన్ఛార్జ్ దుద్దుకుంట శ్రీధర్‌రెడ్డి నాయకత్వంలో ఈ ఎన్నిక జరిగిందని పార్టీ వర్గాలు తెలిపాయి
ఎన్నికలు ఎందుకు.. టీడీపీ కార్యాలయంలోనే పదవులు ప్రకటించుకోవచ్చుగా?
19-11-2026 03:16 PM
హసనాపురంలో నామినేషన్ వేయడానికి వెళ్లిన వారిపై రాళ్ల దాడి చేసి, అనంతరం రిటైర్డ్ లెక్చరర్‌పై 307 కేసు నమోదు చేసి జైలుకు పంపారని శ్రీకాంత్‌రెడ్డి ఆరోపించారు
టీడీపీని వీడి వైయస్ఆర్సీపీలోకి 20 కుటుంబాలు
19-11-2026 02:24 PM
డీసీ గోవిందరెడ్డి మాట్లాడుతూ టీడీపీ నుంచి వైయస్ఆర్సీపీలోకి వచ్చిన ప్రతి ఒక్కరినీ మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నామని తెలిపారు. రెడ్డిపల్లి గ్రామానికి వైయస్ కుటుంబంతో ప్రత్యేక అనుబంధం ఉందని
సారవకోటలో టీడీపీకి మరో ఎదురుదెబ్బ
19-11-2026 02:20 PM
యువ నాయకుడు డాక్టర్ ధర్మాన కృష్ణచైతన్య వారికి పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైయస్ఆర్సీపీపై ప్రజల్లో ఉన్న ఆదరణ, నమ్మకంతోనే
గుమ్మలక్ష్మీపురం ఎంపీపీ ఎన్నికల్లో తీవ్ర ఉద్రిక్తత
19-11-2026 02:18 PM
ఎంపీటీసీ ఆచూకీ వెల్లడించాలంటూ వైయస్ఆర్సీపీ నాయకులు ఎంపీడీవో కార్యాలయం ఎదుట బైఠాయించారు. ఎన్నికల ప్రక్రియను నిష్పక్షపాతంగా నిర్వహించాలని
నామినేషన్ పత్రాలు చించేసిన టీడీపీ నేతలు
19-11-2026 02:15 PM
నామినేషన్ కేంద్రాల వద్ద అభ్యర్థులకు రక్షణ కల్పించాల్సిన పోలీసులు ప్రేక్షకపాత్ర పోషించడం పట్ల వైయస్ఆర్సీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు.
చిన్నారి వర్షిత్ వైద్యానికి ఆర్థిక సాయం చేయండి
19-11-2026 12:57 PM
చిన్నారి వర్షిత్ వైద్యానికి వైయస్ఆర్సీపీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్రెడ్డి కూడా పెద్ద మొత్తంలో ఆర్థిక సాయం అందించనున్నట్లు రాచమల్లు తెలిపారు. వైయస్ జగన్ జన్మదినం సందర్భంగా డిసెంబర్ 21న వర్షిత్...
రామోజీరావు జయంతిని రాష్ట్ర పండుగ చేయడం దుర్దినం
19-11-2026 12:35 PM
రామోజీరావు ఐదు దశాబ్దాలుగా తన పత్రికను స్వార్థ ప్రయోజనాలకు ఉపయోగించుకున్నారని భూమన పేర్కొన్నారు. అహంకారపూరిత చర్యలను ప్రశ్నించిన జర్నలిస్టులపై దాడులు చేయించారని
బాపట్ల ఎంపీపీ ఎన్నికల్లో నక్కా వీరారెడ్డికి హైకోర్టులో ఊరట
19-11-2026 12:31 PM
ఓటు వేయడం, ఎన్నికల్లో పోటీ చేయడం ప్రాథమిక హక్కులు కాకపోయినా చట్టబద్ధమైన హక్కులని, ప్రజాస్వామ్య పాలనలో వాటికి ఎంతో ప్రాధాన్యం ఉందని హైకోర్టు పేర్కొంది
బొబ్బిలిలో బరితెగించిన కూటమి నాయకులు
19-11-2026 12:19 PM
సన్యాసిరావుకు ఫోన్ చేసి గ్రామంలోకి అడుగుపెడితే చంపేస్తామంటూ టీడీపీ నేత, మాజీ సర్పంచ్ చింతాడ జయప్రదీప్కుమార్ బెదిరించినట్లు పేర్కొన్నాయి.
టీడీపీని వదిలి.. వైఎస్సార్ సీపీలో చేరి
19-11-2026 12:15 PM
సింహ రామకృష్ణ మాట్లాడుతా 30 ఏళ్లకు నిబద్ధతతో పార్టీ కోసం పనిచేశామని, గోరంట్లకు ఎంతో సేవ చేశామన్నారు. ఎన్నికల్లో ఎన్ని ఒత్తిళ్లు వచ్చినా నిలబడి పనిచేసి గెలిపిస్తే, అధికారం వచ్చిన తర్వాత కార్యకర్తల...
ఎంపీపీ ఎన్నికల వేళ వైయస్ఆర్సీపీ నేతల హౌస్ అరెస్టులు
19-11-2026 12:13 PM
శింగణమల ఎంపీపీ ఎన్నికలను పర్యవేక్షించేందుకు అనంతపురం నుంచి బయలుదేరిన వైయస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షుడు అనంత వెంకటరామిరెడ్డిని పోలీసులు హౌస్అరెస్ట్ చేశారు.
ఉయ్యాలవాడలో వైయస్ఆర్సీపీ ఎంపీటీసీ కిడ్నాప్
19-11-2026 12:07 PM
ఎంపీటీసీ వెంకటరాముడు కనిపించకుండా పోవడంతో ఆందోళనకు గురైన కుటుంబ సభ్యులు పోలీసులను ఆశ్రయించారు. ఘటనపై డీఎస్పీకి ఫిర్యాదు చేసి వెంకటరాముడిని వెంటనే గుర్తించి తమకు అప్పగించాలని కోరారు.
హైకోర్టు ఆదేశాలిచ్చినా వేంపల్లిలో అదే అరాచకం
19-11-2026 12:01 PM
చక్రాయపేట మండలం నాగులగుట్టపల్లిలోనూ నిన్నటి ఘటనల నేపథ్యంలో మళ్లీ టీడీపీ వర్గాలు మోహరించాయని, పోలీసులు మాత్రం వారిని నివారించడంలో విఫలమయ్యారని వైయస్ఆర్సీపీ ఆరోపించింది
ఎంపీపీ ఎన్నికల్లోనూ కూటమి అరాచకాలు
19-11-2026 11:59 AM
ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తూ నామినేషన్ నుంచి ఎంపీపీ ఎన్నిక వరకు వైయస్ఆర్సీపీ అభ్యర్థులకు కూటమి ప్రభుత్వం ఇబ్బందులు పెడుతోంది. మెజారిటీ ఉన్న మా ఎంపీటీసీలను...
హోంమంత్రికి ఊహించని షాక్
19-11-2026 11:56 AM
అనంతరం వీసం రామకృష్ణ ఇద్దరు ఎంపీటీసీలకు వైయస్ఆర్సీపీ కండువా వేసి తిరిగి పార్టీలోకి ఆహ్వానించారు. మంత్రి అనిత సమక్షంలో పార్టీ మారిన ఇద్దరు ఎంపీటీసీలు ఒక్కరోజు కూడా గడవకముందే తిరిగి వైయస్ఆర్సీపీలో...
18-11-2026
పోలీసులే చట్టాన్ని చేతుల్లోకి తీసుకుంటే..రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఏం చేస్తోంది?
18-11-2026 09:59 PM
రెండో దశలో పులివెందులలో హింస, రౌడీయిజం, హౌస్ అరెస్టులపై వీడియో ఆధారాలతో ఫిర్యాదు చేశాం. పులివెందులలో బీటెక్ రవి, ఎమ్మెల్సీ రాంగోపాల్‌రెడ్డి వర్గాలు నామినేషన్లు వేయకుండా అడ్డుకుంటున్నా అక్కడి...
పులివెందుల ఎన్నికలపై హైకోర్టు ఉత్తర్వులు ప్రభుత్వానికి చెంపపెట్టు
18-11-2026 09:54 PM
రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికలతో పాటు ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు ఎంత ఘోరంగా జరిగాయో మనం చూశాం. ఎన్నికల నిర్వహణలో ఎన్నికల కమిషన్ పూర్తిగా విఫలమైనా ఫర్వాలేదు కానీ..
Pages
1
2
3
4
5
6
7
8
9
…
next ›
last »