Skip to main content
Menu
హోమ్
వార్తలు
తాజా వార్తలు
నవరత్నాలు
ప్రత్యేక కథనాలు
డొంక తిరుగుడు
నాయకత్వం
నాయకులు
ప్రధాన కార్యదర్శులు
ఎమ్మెల్యేలు
ఎమ్మెల్సీలు
లోక్ సభ ఎంపీలు
రాజ్యసభ ఎంపీలు
రీజినల్ కో ఆర్డినేటర్లు
జిల్లా అధ్యక్షులు
పొలిటికల్ ఆడ్వైజరీ కమిటీ
సీఈసీ సభ్యులు
ఎస్ఈసీ సభ్యులు
పత్రికా ప్రకటనలు
ఫోటోలు
రచ్చబండ - కోటి సంతకాలు
వీడియోలు
నవరత్నాలు
డౌన్ లోడ్స్
ప్రచార గీతాలు
ఫోటోలు
ఆడియో
పుస్తకాలు
ఫ్లాగ్స్
బ్యానర్లు
లైవ్ టి.వి
వైయస్ఆర్-పథకాలు
సంప్రదించండి
మీడియా సెల్
మేనిఫెస్టో - 2024
Donate
English
View
Download
దెందులూరులో వైయస్ఆర్‌సీపీ కార్యకర్తపై దాడి
తుఫాను బాధితులకు అండగా మాజీ ఎమ్మెల్యే అలజంగి జోగారావు
భారీ వర్షాలు.. ముంపు ప్రాంతాల్లో వైయస్ఆర్‌సీపీ నేతల పర్యటన
వీఆర్ఏలకు పే స్కేల్ అమలు చేయాలి
కూటమి అరాచకాలకు.. వైయస్ఆర్‌సీపీ విశ్వసనీయతకు మధ్య జరిగే ఎన్నికలు
హామీల అమలు గాలికొదిలి 'ఇన్ఫ్లుయెన్సర్' బాటపట్టిన వెన్నుపోటు పార్టీ కూటమి
మున్సిపల్ ఎన్నికలకు వైయస్ఆర్‌సీపీ సమరసన్నద్ధం
భారత మహిళల కబడ్డీ జట్టుకు వైయస్ జగన్ అభినందనలు
ఎన్నికల వ్యవస్థపై ప్రజల విశ్వాసాన్ని బలోపేతం చేయాలి
ఖాకీల అండతో కొడుకు లోకేష్ ‘దగా డీఎస్సీ’ పాపాలను కప్పెడుతున్న చంద్రబాబు
స్టోరీస్
26-09-2026
దెందులూరులో వైయస్ఆర్‌సీపీ కార్యకర్తపై దాడి
26-09-2026 03:44 PM
దాడిలో గాయపడిన కిరణ్‌ను వైద్యం కోసం తరలించారు. వైయస్ఆర్‌సీపీ నాయకులు, కార్యకర్తలపై దాడి జరిగిన సమయంలో పోలీసులు వ్యవహరించిన తీరుపై అబ్బయ్య చౌదరి ఆగ్రహం వ్యక్తం చేశారు
తుఫాను బాధితులకు అండగా మాజీ ఎమ్మెల్యే అలజంగి జోగారావు
26-09-2026 03:39 PM
నియోజకవర్గ ప్రజలకు ఎలాంటి ఆపద వచ్చినా అండగా నిలిచి సహాయం అందించేందుకు ఎల్లప్పుడూ ముందుంటామని జోగారావు భరోసా ఇచ్చారు. తుఫాను కారణంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న పేదలకు నిత్యావసర సరుకుల పంపిణీ
భారీ వర్షాలు.. ముంపు ప్రాంతాల్లో వైయస్ఆర్‌సీపీ నేతల పర్యటన
26-09-2026 03:14 PM
తాడేపల్లిగూడెం నియోజకవర్గ వైయస్ఆర్‌సీపీ ఇన్‌చార్జి వడ్డి రఘురామ్ నాయుడు పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి జగన్నాథపురం తదితర ముంపు ప్రాంతాల్లో పర్యటించారు.
వీఆర్ఏలకు పే స్కేల్ అమలు చేయాలి
26-09-2026 03:04 PM
గ్రామస్థాయిలో ప్రభుత్వ పరిపాలన, సంక్షేమ కార్యక్రమాల అమలులో వీఆర్ఏలు కీలకంగా సేవలందిస్తున్నారని చిర్ల జగ్గిరెడ్డి తెలిపారు. కరోనా, తుపాన్లు, వరదల సమయంలోనూ ప్రజలకు సేవలందించిన వీఆర్ఏలకు న్యాయమైన వేతనం
కూటమి అరాచకాలకు.. వైయస్ఆర్‌సీపీ విశ్వసనీయతకు మధ్య జరిగే ఎన్నికలు
26-09-2026 01:18 PM
వైయస్ఆర్‌సీపీ తరఫున మంచి అభ్యర్థులను బరిలో దించి స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ విజయానికి సమష్టిగా పనిచేస్తామని పెద్దిరెడ్డి తెలిపారు. కూటమి ప్రభుత్వ అరాచకాలకు, వైయస్ఆర్‌సీపీ విశ్వసనీయతకు మధ్య...
హామీల అమలు గాలికొదిలి 'ఇన్ఫ్లుయెన్సర్' బాటపట్టిన వెన్నుపోటు పార్టీ కూటమి
26-09-2026 01:11 PM
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అబద్ధాలను, అసత్యాలను విచ్చలవిడిగా ప్రచారం చేసుకుంటూ వాస్తవాలు జనాల్లోకి వెళ్లకుండా తొక్కిపెడుతోంది. ప్రభుత్వ సమాచారాన్ని ప్రజలకు చేరవేయడానికి ఇప్పటికే సమాచార పౌర సంబంధాల శాఖ
మున్సిపల్ ఎన్నికలకు వైయస్ఆర్‌సీపీ సమరసన్నద్ధం
26-09-2026 12:32 PM
ఈ సందర్భంగా ఉషశ్రీ చరణ్ అభ్యర్థుల వివరాలను స్వీకరిస్తూ వార్డు స్థాయిలో పార్టీని మరింత బలోపేతం చేయడం, ప్రజల సమస్యలను నిరంతరం తెలుసుకుంటూ వారి పక్షాన నిలవడం,
భారత మహిళల కబడ్డీ జట్టుకు వైయస్ జగన్ అభినందనలు
26-09-2026 12:30 PM
ఈ సందర్భంగా వైయస్ జగన్ సోషల్ మీడియా వేదికగా భారత మహిళల జట్టును అభినందిస్తూ.. సంజు దేవి అద్భుత ప్రదర్శనతో పాటు చివరి నిమిషాల్లో జట్టు ప్రదర్శించిన సమయస్ఫూర్తి, పట్టుదల ప్రశంసనీయమని పేర్కొన్నారు
25-09-2026
ఎన్నికల వ్యవస్థపై ప్రజల విశ్వాసాన్ని బలోపేతం చేయాలి
25-09-2026 08:18 PM
ఎన్నికల సంఘంలోని ఇద్దరు కమిషనర్లు పలు సందర్భాల్లో నిర్ణయాలు, ఓటర్ల జాబితాలు, ఈసీఐనెట్ నిర్వహణకు సంబంధించి అభ్యంతరాలు వ్యక్తం చేసినట్లు జాతీయ మీడియా కథనాలు వెలువడిన నేపథ్యంలో..
ఖాకీల అండతో కొడుకు లోకేష్ ‘దగా డీఎస్సీ’ పాపాలను కప్పెడుతున్న చంద్రబాబు
25-09-2026 08:12 PM
డీఎస్సీ స్పోర్ట్స్ కోటాలో బోగస్ సర్టిఫికెట్లతో జరిగిన అక్రమాలపై సమగ్ర సీబీఐ విచారణ కోరుతూ శాప్ ఎండీకి వినతిపత్రం ఇచ్చేందుకు శాంతియుతంగా వెళ్లిన వైఎస్సార్సీపీ నేతలు, కార్యకర్తలపై పోలీసుల సమక్షంలోనే...
కేసుల ముసుగులో డీఎస్సీ అక్రమాలను కప్పిపుచ్చుతారా?
25-09-2026 05:40 PM
ఆయుధం, గాయం లేకపోయినా సెక్షన్–307 కింద హత్యాయత్నం కేసు ఎలా నమోదు చేశారని పార్టీ ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లాల నేతలు గట్టిగా నిలదీశారు. మఫ్టీలో వచ్చి అరెస్టులు చేయడం,
స్థానిక సంస్థల ఎన్నికల్లో వైయస్ఆర్‌సీపీ జెండా ఎగరేస్తాం
25-09-2026 05:22 PM
జిల్లా అధ్యక్షుడు అనంత వెంకటరామిరెడ్డి మాట్లాడుతూ పార్టీకి కార్యకర్తలే వెన్నెముక అని, ప్రతి గ్రామంలో రైతులు, మహిళలు, యువత ఎదుర్కొంటున్న సమస్యలను గుర్తించి ప్రజల పక్షాన నిలబడాలని పిలుపునిచ్చారు
కాకుమాను హఠాన్మరణానికి కూటమి ప్రభుత్వమే కారణం
25-09-2026 05:04 PM
ప్రజా సమస్యలపై రాజీ లేని పోరాటం చేసిన యోధుడు కాకుమాను రాజశేఖర్. ఆయన కుటుంబానికి వైయస్సార్సీపీ పూర్తి అండగా ఉంటుంది. ఒంగోలు పట్టణంలో కౌన్సిలర్‌గా రాజకీయ ప్రస్థానం ప్రారంభించి కాంగ్రెస్,
స్థానిక ఎన్నికలకు వైయస్ఆర్‌సీపీ శ్రేణులు సమాయత్తం కావాలి
25-09-2026 02:41 PM
అనంతపురం కార్పొరేషన్‌లోని 62 డివిజన్లతో పాటు మేయర్ స్థానాన్ని లక్ష్యంగా పార్టీ శ్రేణులు ఐకమత్యంతో పనిచేయాలని అనంత వెంకటరామిరెడ్డి పిలుపునిచ్చారు
డీఎస్సీ నిరసనలపై అక్రమ అరెస్టులా?
25-09-2026 02:33 PM
చంద్రబాబు, నారా లోకేష్, పవన్ కళ్యాణ్‌పై కేసులు లేవా? నందిగామ ఎమ్మెల్యే తంగిరా సౌమ్యపై కేసులు లేవా? అని మొండితోక జగన్మోహనరావు ప్రశ్నించారు. వారిపై కేసులు ఉంటే వారిని కూడా రౌడీషీటర్లుగా
నిరుద్యోగ యువతకు కూటమి ప్రభుత్వం తీరని ద్రోహం
25-09-2026 02:08 PM
ఉద్యోగాలు, డీఎస్సీ, పోలీసు నియామకాల్లో తమ సమస్యలను ప్రశ్నిస్తూ నిరసన తెలిపే నిరుద్యోగ యువతను ప్రభుత్వం అణచివేయడం సరికాదు. తమకు జరిగిన అన్యాయాన్ని సభలు, సమావేశాలు,
రైలు ప్రమాద మృతుల కుటుంబాలకు ధర్మాన కృష్ణదాస్ పరామర్శ
25-09-2026 01:59 PM
పేద గిరిజన కుటుంబాలకు జరిగిన ఈ నష్టం తీరని విషాదమని, వసతి గృహాల్లో విద్యార్థుల భద్రతకు మరింత పటిష్టమైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని ధర్మాన కృష్ణదాస్ తెలిపారు.
ఆరోగ్యశ్రీతో తమ కుమార్తెకు ప్రాణదానం
25-09-2026 01:13 PM
ఈ సందర్భంగా చిన్నారి ధన్సికను వైయస్ జగన్ ఆప్యాయంగా పలకరించి, ఆమె ఆరోగ్య పరిస్థితిని తల్లిదండ్రులను అడిగి తెలుసుకున్నారు. బాగా చదువుకోవాలని చిన్నారికి సూచించి ఆశీర్వదించారు.
ప్రతి గ్రామంలో వైయస్ఆర్‌సీపీ జెండా బలంగా ఎగరాలి
25-09-2026 12:25 PM
కూటమి ప్రభుత్వం రెండున్నరేళ్ల పాలనలో ఇచ్చిన హామీలను అమలు చేయడంలో విఫలమైందని, నిత్యావసర ధరల పెరుగుదలతో సామాన్య ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని బొల్లా బ్రహ్మనాయుడు
వినాయక నిమజ్జన ఊరేగింపును అడ్డుకుని దాడి
25-09-2026 12:21 PM
బాధితులను పరామర్శించేందుకు, పరిస్థితిని తెలుసుకునేందుకు పి.గన్నవరం నియోజకవర్గ వైయస్ఆర్‌సీపీ కోఆర్డినేటర్ గన్నవరపు శ్రీనివాసరావు, అంబాజీపేట మండల పార్టీ అధ్యక్షుడు విత్తనాల ఇంద్రశేఖర్, అయినవిల్లి...
డీఎస్సీ అక్రమాలపై సీబీఐ విచారణ జరపాలి.. లోకేశ్ రాజీనామా చేయాలి
25-09-2026 12:15 PM
డీఎస్సీ నియామకాలపై వైఎస్సార్ సీపీ తేదీని, వేదికను ముందస్తుగా ప్రకటించి నిరసన చేపట్టింది. అయితే వైఎస్సార్‌సీపీ కార్యకర్తలను రౌడీలుగా చిత్రీకరించడం, గురువులపై దాడులుగా ప్రచారం చేయడం చంద్రబాబు
కాకుమాను రాజశేఖర్ భౌతికకాయానికి వైయస్ఆర్‌సీపీ నేతల నివాళి
25-09-2026 11:54 AM
కాకుమాను రాజశేఖర్ మృతి బాధాకరం. డీఎస్సీ అక్రమాలకు వ్యతిరేకంగా జరిగిన పోరాటంలో పోలీసులు రాజశేఖర్‌పై దాడి చేశారు. ఆ ఘటనతో ఒత్తిడికి గురై ఆయన గుండెపోటుతో మృతి చెందారని మేము భావిస్తున్నాం. ఈ అంశంపై...
కాకుమాను రాజశేఖర్ భౌతికకాయానికి నివాళి
25-09-2026 11:32 AM
ఒంగోలు పార్లమెంట్ పరిశీలకులు బత్తుల బ్రహ్మానందరెడ్డి, మాజీ మంత్రులు మేరుగ నాగార్జున, ఆదిమూలపు సురేష్, యర్రగొండపాలెం ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్
మహాగాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యానికి వైయస్ జగన్ నివాళి
25-09-2026 11:25 AM
తెలుగుతో పాటు అనేక భాషల్లో వేలాది పాటలు పాడి భారతీయ సంగీత ప్రపంచంలో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న ఆయన తెలుగు జాతికి గర్వకారణమని వైయస్ జగన్ తెలిపారు.
24-09-2026
పార్టీ రాష్ట్ర కమిటీలో ఇద్దరికి కీలక బాధ్యతలు
24-09-2026 07:12 PM
పార్టీ రాష్ట్ర కమిటీలో బాధ్యతలు స్వీకరించిన నూతన కార్యదర్శి, అధికార ప్రతినిధికి పార్టీ నాయకులు, కార్యకర్తలు అభినందనలు తెలిపారు.
స్థానిక పోరుకు వైయస్ఆర్‌సీపీ శంఖారావం
24-09-2026 07:07 PM
ఈ నేపధ్యంలో జర్నలిస్టుల సంక్షేమాన్ని తుంగలో తొక్కి, సోషల్ మీడియా రీల్స్ చేసుకునే వారికి ప్రజాధనం దోచిపెడతారా? అని వెన్నుపోటు పార్టీ కూటమిని కన్నబాబు సూటిగా ప్రశ్నించారు
చార్టర్డ్ అకౌంటెంట్‌గా ఉన్న నన్ను రౌడీషీటర్‌గా చిత్రీకరిస్తారా?
24-09-2026 07:03 PM
తాడేపల్లి: డీఎస్సీ అక్రమాలపై ప్రశ్నించినందుకు తనపై అక్రమంగా రౌడీషీట్ నమోదు చేసి, వ్యక్తిత్వాన్ని దెబ్బతీసేలా ప్రచారం చేస్తున్నారని నందిగామకు చెందిన చార్టర్డ్ అకౌంటెంట్ సాయిబాబా
ప్రజల సమస్యలపై పోరాడుదాం.. ప్రజల పక్షాన నిలబడదాం
24-09-2026 05:42 PM
బుక్కరాయసముద్రం మండలంలో రైతులు నీరు, సాగునీరు, పంటలకు గిట్టుబాటు ధర, ఎరువులు, విత్తనాలు, పెరుగుతున్న వ్యవసాయ ఖర్చుల వంటి సమస్యలు ఎదుర్కొంటున్నారని శైలజానాథ్ తెలిపారు.
అక్రమ కేసులతో ప్రశ్నించే గొంతులు నొక్కలేరు
24-09-2026 05:38 PM
డీఎస్సీలో జరిగిన అన్యాయంపై ప్రశ్నిస్తున్న మా నాయకులు, కార్యకర్తలను హోంమంత్రి అనిత రౌడీషీటర్లు, గుండాలు, బ్లేడ్ బ్యాచ్ అని మాట్లాడటం సరికాదు. యువగళం టీమ్ అక్కడికి ఎందుకు వచ్చింది?
ఏపీ కరువును ‘జాతీయ విపత్తు’గా ప్రకటించాలి
24-09-2026 05:29 PM
సెప్టెంబర్ 26న రాష్ట్రంలో నెలకొన్న కరువు పరిస్థితులపై రౌండ్ టేబుల్ సమావేశాన్ని నిర్వహిస్తున్నామని సీపీఐ నేతలు తెలిపారు. కూటమి ప్రభుత్వం మినహా మిగిలిన రాజకీయ పార్టీలు, రైతు సంఘాలు, ప్రజా సంఘాలను ఏకం...
Pages
1
2
3
4
5
6
7
8
9
…
next ›
last »