Skip to main content
Menu
హోమ్
వార్తలు
తాజా వార్తలు
నవరత్నాలు
ప్రత్యేక కథనాలు
డొంక తిరుగుడు
నాయకత్వం
నాయకులు
ప్రధాన కార్యదర్శులు
ఎమ్మెల్యేలు
ఎమ్మెల్సీలు
లోక్ సభ ఎంపీలు
రాజ్యసభ ఎంపీలు
రీజినల్ కో ఆర్డినేటర్లు
జిల్లా అధ్యక్షులు
పొలిటికల్ ఆడ్వైజరీ కమిటీ
సీఈసీ సభ్యులు
ఎస్ఈసీ సభ్యులు
పత్రికా ప్రకటనలు
ఫోటోలు
రచ్చబండ - కోటి సంతకాలు
వీడియోలు
నవరత్నాలు
డౌన్ లోడ్స్
ప్రచార గీతాలు
ఫోటోలు
ఆడియో
పుస్తకాలు
ఫ్లాగ్స్
బ్యానర్లు
లైవ్ టి.వి
వైయస్ఆర్-పథకాలు
సంప్రదించండి
మీడియా సెల్
మేనిఫెస్టో - 2024
Donate
English
View
Download
స్థానిక ఎన్నికలను ధైర్యంగా ఎదుర్కొందాం.. కార్యకర్తలకు అండగా ఉంటాం
సచివాలయ ఉద్యోగులపై ఎల్లో మీడియా నీచపు దాడి అత్యంత హేయం:
మాజీ ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి వాహనంపై రాళ్ల దాడి
సచివాలయ ఉద్యోగులపై పోలీసుల దాష్టికం హేయం
మూడు రోజులుగా పత్తా లేని చంద్రబాబు
నిజమైన కార్యకర్తలకు స్థానిక ఎన్నికల్లో అవకాశం
సచివాలయ ఉద్యోగులపై లాఠీచార్జి దుర్మార్గం
కూటమి పాలనలో దళితుల అణచివేత
స్థానిక ఎన్నికల్లో ఓటమి భయంతో అచ్చన్నాయుడు దిగజారుడు రాజకీయాలు
కర్నూలు సబ్జైల్లో ఎమ్మెల్యే విరూపాక్షితో వైయస్ఆర్సీపీ నేతల ములాఖత్
స్టోరీస్
28-09-2026
స్థానిక ఎన్నికలను ధైర్యంగా ఎదుర్కొందాం.. కార్యకర్తలకు అండగా ఉంటాం
28-09-2026 05:59 PM
పిడుగురాళ్ల: రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రతి గ్రామం నుంచి వైయస్ఆర్సీపీ తరఫున పోటీ చేసి విజయం సాధించాలని వైయస్ఆర్సీపీ రీజినల్ కోఆర్డినేటర్ వై.వి.
సచివాలయ ఉద్యోగులపై ఎల్లో మీడియా నీచపు దాడి అత్యంత హేయం:
28-09-2026 05:50 PM
సెలవు రోజైన ఆదివారం నాడు శాంతియుతంగా తమ ఆవేదనను ప్రభుత్వానికి విన్నవించుకునేందుకు ఉద్యోగులు విజయవాడకు వస్తుంటే... ఎక్కడికక్కడ రైల్వే స్టేషన్లు, బస్టాండ్లు, టోల్గేట్ల వద్ద అడ్డుకుని క్రిమినల్ కేసులు...
మాజీ ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి వాహనంపై రాళ్ల దాడి
28-09-2026 05:09 PM
ఈ ఘటనపై వైయస్ఆర్సీపీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కొల్లేరు లీజుల పేరుతో టీడీపీ నేతలు రాజకీయ వివాదాలకు తెరతీస్తున్నారని, వంటావార్పుల పేరుతో నియోజకవర్గంలో హంగామా చేస్తున్నారని
సచివాలయ ఉద్యోగులపై పోలీసుల దాష్టికం హేయం
28-09-2026 04:55 PM
మహాత్మా గాంధీ కలలు కన్న గ్రామ స్వరాజ్యాన్ని సాకారం చేసేందుకు గత వైయస్ఆర్సీపీ ప్రభుత్వంలో వినూత్నంగా గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థను తీసుకొచ్చాం. ఎంతో పారదర్శకంగా ప్రవేశ పరీక్షలు నిర్వహించి...
మూడు రోజులుగా పత్తా లేని చంద్రబాబు
28-09-2026 03:51 PM
జగన్ మోహన్ రెడ్డి గారు అయితే గతంలో ఏ దేశం వెళ్తున్నారో సీబీఐకి, కోర్టుకు వివరాలు ఇచ్చి మరీ వెళ్లారు. అవి వ్యక్తిగత పర్యటనలు అయినా సరే ఏ దేశం వెళ్తున్నారో వివరాలు మాత్రం ఇచ్చేవారు.
నిజమైన కార్యకర్తలకు స్థానిక ఎన్నికల్లో అవకాశం
28-09-2026 03:41 PM
వైయస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరించి ఓట్లు అడిగే హక్కు పార్టీకి ఉందని కొరముట్ల శ్రీనివాసులు తెలిపారు.
సచివాలయ ఉద్యోగులపై లాఠీచార్జి దుర్మార్గం
28-09-2026 03:01 PM
ధర్నాచౌక్‌లో సుమారు లక్షన్నర మంది సచివాలయ ఉద్యోగులు చేపట్టిన నిరసన రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిందని భూమన తెలిపారు. ఉద్యోగులపై లాఠీచార్జి చేసి,
కూటమి పాలనలో దళితుల అణచివేత
28-09-2026 02:52 PM
సమాజంలో కులాంతరాలు, అంటరానితనం, వివక్షను రూపుమాపేందుకు మహాకవి గుర్రం జాషువా తన సాహిత్యాన్ని ఒక ఆయుధంగా మలుచుకున్నారని నేతలు కొనియాడారు. నాటి కాలంలో అస్పృశ్యతను ఎదుర్కొంటూ ఆయన రాసిన ప్రతి కవిత...
స్థానిక ఎన్నికల్లో ఓటమి భయంతో అచ్చన్నాయుడు దిగజారుడు రాజకీయాలు
28-09-2026 02:29 PM
తమను మాయమాటలు చెప్పి నిమ్మాడకు తీసుకెళ్లి కండువాలు వేశారని సీతాపురం మహిళలు, పెద్దలు వైయస్ఆర్సీపీ కార్యాలయానికి వచ్చి స్పష్టం చేశారని తిలక్ తెలిపారు.
కర్నూలు సబ్జైల్లో ఎమ్మెల్యే విరూపాక్షితో వైయస్ఆర్సీపీ నేతల ములాఖత్
28-09-2026 02:23 PM
ఈ సందర్భంగా నేతలు ఎమ్మెల్యే విరూపాక్షితో మాట్లాడి ప్రస్తుత పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. అలాగే ఆయన ఆరోగ్య పరిస్థితిపై వివరాలు తెలుసుకున్నారు.
నున్న సీఐ శ్రీ షేక్ అహ్మద్ అలీ మృతికి మాజీ ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి సంతాపం
28-09-2026 02:00 PM
అనంతరం షేక్ అహ్మద్ అలీ కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ విషాద సమయంలో కుటుంబ సభ్యులకు మనోధైర్యం కలగాలని ఆకాంక్షించారు.
వైయస్ఆర్సీపీ కార్యకర్తలకు పార్టీ గుర్తింపు కార్డుల పంపిణీ
28-09-2026 12:54 PM
ఆదోని మండలాన్ని కరువు మండలంగా ప్రకటించి రైతులకు అవసరమైన సహాయం అందించాలని సాయిప్రసాద్‌రెడ్డి డిమాండ్ చేశారు. ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన కింద రైతులు చెల్లించిన బీమా ప్రీమియానికి సంబంధించిన
గ్రామ సచివాలయ ఉద్యోగులపై కూటమి సర్కార్ అణచివేత
28-09-2026 12:44 PM
ఉద్యోగులు శాంతియుతంగా నిరసన వ్యక్తం చేయడానికి ధర్నా చౌక్‌కు వస్తే వారిని ఎందుకు అడ్డుకోవాలి? ప్రభుత్వ ఉద్యోగులు ప్రభుత్వంలో భాగం కాదా? వారి సమస్యలను పరిష్కరించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై లేదా? ఇదే...
సచివాలయ ఉద్యోగులపై కక్షసాధింపు దుర్మార్గం
28-09-2026 12:27 PM
ఇచ్చిన హామీలను అమలు చేయాలని కోరితే సచివాలయ ఉద్యోగులపై పోలీసులతో దాడులు చేయించడం దుర్మార్గమని అనంత వెంకటరామిరెడ్డి అన్నారు. ప్రభుత్వ ఉద్యోగులకు పీఆర్సీ కమిషన్ ఏర్పాటు చేయలేదని
సమాజ సంస్కరణకు సాహితీ ఆయుధం జాషువా
28-09-2026 12:09 PM
సామాజిక అసమానతలు, మూఢనమ్మకాలపై తన పద్యాల ద్వారా గళమెత్తిన జాషువా తెలుగు సాహిత్యంలో చిరస్మరణీయ స్థానాన్ని సంపాదించుకున్నారని నాయకులు పేర్కొన్నారు.
రేపు ఒంగోలుకు వైయస్ జగన్
28-09-2026 12:00 PM
ఈ నెల 21న విజయవాడ శాప్ ఆఫీసు ఎదుట జరిగిన పోలీసుల తోపులాట కారణంగా రాజశేఖర్ అస్వస్థతకు గురై మృతి చెందిన విషయం తెలిసిందే.
వైయస్ఆర్సీపీ నేతల కుటుంబాలకు మాజీ మంత్రుల పరామర్శ
28-09-2026 11:43 AM
కష్టకాలంలో పార్టీ నాయకులు, కార్యకర్తల కుటుంబాలకు వైయస్ఆర్సీపీ అండగా ఉంటుందని నేతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో రేపల్లె నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలు, చిత్రాల ఓబేడ్ అభిమానులు పాల్గొన్నారు.
మాతృభూమి స్వేచ్ఛ కోసం సర్వస్వం త్యాగం చేసిన మహావీరుడు భగత్‌సింగ్
28-09-2026 09:52 AM
అమరవీరుడు భగత్‌సింగ్ జయంతి సందర్భంగా వైయస్ జగన్ ఆయనకు మనస్ఫూర్తిగా నివాళులర్పించారు. దేశ స్వాతంత్ర్యం కోసం భగత్‌సింగ్ చేసిన త్యాగం, చూపిన ధైర్యం భారత చరిత్రలో
సామాజిక వివక్ష, అన్యాయాలను నిర్భయంగా ప్రశ్నించిన మహాకవి జాషువా
28-09-2026 09:48 AM
మహాకవి గుర్రం జాషువా జయంతి సందర్భంగా ఆయనకు వైయస్ జగన్ ఘన నివాళులు అర్పించారు. సమాజంలోని అణగారిన వర్గాల వేదనను తన సాహిత్యం ద్వారా ప్రపంచానికి పరిచయం చేసిన జాషువా ఆలోచనలు
హామీలు అమలు చేయాలంటే కొడతారా?
28-09-2026 09:44 AM
వారి డిమాండ్లపై ప్రభుత్వం చర్చలు జరపనప్పుడు, ప్రజాస్వామ్యయుతంగా వారి గొంతును వినిపించడం నేరం ఎలా అవుతుందని ప్రశ్నించారు. ‘ఆందోళన చేస్తే ఈ రకంగా లాఠీలతో కొడతారా?
27-09-2026
‘చంద్రబాబూ.. ఇదేనా మహిళలకు ఇచ్చే గౌరవం?’
27-09-2026 06:21 PM
ఉద్యోగులు న్యాయ బద్దమైన సమస్యల పరిష్కారానికి ధర్నా చేస్తే అరెస్టులు చేస్తారా?, ధర్నాకు సంబంధించి గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులు ముందే చెప్పారు
గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులపై కూటమి సర్కార్ ఉక్కుపాదం
27-09-2026 06:14 PM
మహాత్మాగాంధీజీ కలలుగన్న గ్రామ స్వరాజ్యాన్ని సాకారం చేయాలనే ఆలోచనతో వైయస్ జగన్మోహన్రెడ్డి గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థను ఏర్పాటు చేశారు.
వైయస్ జగన్ మళ్లీ వస్తేనే బీసీలకు మంచి రోజులు
27-09-2026 05:24 PM
రాష్ట్రంలో వెన్నుపోటు కూటమి పార్టీలు చేస్తున్న వంచనలపై ప్రజలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. వెన్నుపోటు కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత బీసీలకు ఒరిగిందేమిటో సమాధానం చెప్పాలి
ఆరోగ్యశ్రీకి వెన్నుపోటు పొడిచి సీఎం రిలీఫ్ ఫండ్‌లో వేల కోట్ల దోపిడీ:
27-09-2026 05:18 PM
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఏ ఆసుపత్రికి ఎంత మొత్తం ఎల్వోసీలు (లెటర్ ఆఫ్ క్రెడిట్) ఇచ్చారు, ఎవరికి ఎంత రీయింబర్స్మెంట్ చేశారనే కీలక డేటాను పబ్లిక్ డొమైన్ నుంచి ఎందుకు తొలగించారు?
నాడు బషీర్‌బాగ్‌లో గుర్రాలతో తొక్కించారు..
27-09-2026 05:14 PM
రాజ్యాంగబద్ధంగా, శాంతియుతంగా తమ సమస్యలను చెప్పుకోవడానికి విజయవాడ ధర్నా చౌక్‌కు వచ్చిన గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులపై కూటమి ప్రభుత్వం విచక్షణారహితంగా లాఠీఛార్జ్ చేయించడం అత్యంత దారుణం.
26-09-2026
చంద్రబాబు వస్తే కరువే.. రైతు కష్టాలే కూటమి పాలనకు నిదర్శనం!
26-09-2026 07:42 PM
“ప్రకృతి వైపరీత్యాలు వస్తుంటాయి.. వాటిని ఎవరూ ఆపలేరు. కానీ విపత్తు వచ్చినప్పుడు ప్రభుత్వం ముందుచూపుతో వ్యవహరించాలి. నష్టపోయిన రైతులను, పంటలను ఆదుకోవాలి.
కేంద్ర ఎన్నికల సంఘం ఏకపక్ష నిర్ణయాలు ప్రజాస్వామ్యానికి పెను ముప్పు
26-09-2026 06:30 PM
భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 324 ప్రకారం ఎన్నికల సంఘంలోని ప్రధాన ఎన్నికల కమిషనర్ (సీఈసీ), మిగతా ఇద్దరు కమిషనర్లు సమానమైన హోదా, అధికారాలు కలిగిన వ్యక్తులు.
దౌర్జన్యాలు కొనసాగితే రాష్ట్రవ్యాప్త ఉద్యమం తప్పదు
26-09-2026 06:26 PM
డీఎస్సీ–2025లో జరిగిన అక్రమాలపై మేము ఆధారాలతో ప్రశ్నిస్తుంటే ప్రభుత్వం సమాధానం చెప్పకుండా పోలీసులను అడ్డం పెట్టుకుని కేసులు, అర్ధరాత్రి అరెస్టులతో నాయకులు, కార్యకర్తలను భయపెట్టే ప్రయత్నం
గాల్లో దీపంలా రాష్ట్రంలో ప్రాజెక్టుల పరిస్ధితి
26-09-2026 06:23 PM
గతేడాది ఫిబ్రవరి 7న జీవో ఇచ్చింది. దీని ద్వారా దాదాపు 3 వేల మందికి ఉద్యోగాలు వస్తాయని, పర్యావరణ సహిత విద్యుత్ ఉత్పత్తి చేస్తామని ప్రకటించింది. కానీ నిన్న అర్ధరాత్రి ఈ ప్రాజెక్టును రద్దు చేస్తున్నట్లు...
మద్యం దందాపై ప్రశ్నిస్తే అక్రమ అరెస్టులా?
26-09-2026 04:24 PM
కూటమి ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి ప్రజాస్వామ్యానికి సరికొత్త నిర్వచనం చెబుతూ, ప్రశ్నించే గొంతులను అణచివేయడమే ఏకైక అజెండాగా పాలన సాగిస్తా ఉంది. డీఎస్సీలో స్పోర్ట్స్ కోటా అక్రమాలపై రాష్ట్ర ప్రభుత్వం...
Pages
1
2
3
4
5
6
7
8
9
…
next ›
last »