రేపు ఒంగోలుకు వైయ‌స్ జగన్ 

 తాడేపల్లి:   వైయ‌స్ఆర్‌సీపీ అధినేత వైయ‌స్‌ జగన్ మోహ‌న్ రెడ్డి గారు.. రేపు(మంగళవారం) ఒంగోలులో పర్యటించనున్నారు. వైయ‌స్ఆర్‌సీపీ నేత కాకుమాను రాజశేఖర్‌ కుటుంబాన్ని వైయ‌స్‌ జగన్‌ పరామర్శించనున్నారు. కాగా, ఇటీవలి డీఎస్సీలో అక్రమాలపై వైఎస్సార్‌సీపీ నిరసనలు చేపట్టింది. ఈ నెల 21న విజ‌య‌వాడ శాప్‌ ఆఫీసు ఎదుట జరిగిన పోలీసుల తోపులాట కారణంగా రాజశేఖర్‌ అస్వస్థతకు గురై మృతి చెందిన విషయం తెలిసిందే. 

Back to Top