స్టోరీస్

05-11-2026

05-11-2026 10:41 AM
మరోవైపు పులివెందుల నియోజకవర్గం నలిపిరెడ్డిపల్లి పంచాయతీ ఎర్రబల్లి గ్రామంలో ఓటర్లు పోలింగ్‌ కేంద్రాలకు రాకుండా పోలీసులు, టీడీపీ వర్గాలు అడ్డుకుంటున్నాయని వైయ‌స్ఆర్‌సీపీ వర్గాలు
05-11-2026 10:37 AM
పోలింగ్‌ కేంద్రాల్లో ఏజెంట్లను స్వేచ్ఛగా విధులు నిర్వహించేందుకు అనుమతించాలని, ఫిర్యాదులు స్వీకరించి పరిస్థితిని అదుపులోకి తీసుకోవాలని వైయ‌స్ఆర్‌సీపీ వర్గాలు కోరుతున్నాయి.
05-11-2026 10:32 AM
కార్యకర్తల ప్రాణాలు, భవిష్యత్తు దృష్ట్యా ఎన్నికల నుంచి తప్పుకుంటున్నామని పార్వతమ్మ తెలిపారు. ఓటమి భయంతో ఈ నిర్ణయం తీసుకోలేదని, అన్యాయం, అక్రమాలు, వ్యవస్థల దుర్వినియోగానికి నిరసనగా
05-11-2026 10:27 AM
ఎన్నికల నియమావళి వైయ‌స్ఆర్‌సీపీ నాయకుల విషయంలో కఠినంగా అమలు చేస్తూ, అధికార పార్టీ నేతల విషయంలో అధికారులు చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
05-11-2026 10:22 AM
మునిరత్నాన్ని తొలుత చిత్తూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో రాణిపేట సీఎంసీకి తరలించగా, మెదడులో రక్తం గడ్డకట్టినట్లు వైద్యులు గుర్తించారు
05-11-2026 10:18 AM
రైల్వేకోడూరు నియోజకవర్గంలోని పెనగలూరు మండలం నల్లపురెడ్డిపల్లెలో టీడీపీ వర్గాలు పెట్రోల్‌ బాంబులతో దాడులకు పాల్పడ్డాయని ఆరోపణలు వచ్చాయి. పోలీసుల సమక్షంలోనే దాడులు జరిగాయని వైయ‌స్ఆర్‌సీపీ వర్గాలు...
05-11-2026 10:07 AM
పులివెందుల, వేముల, వేంపల్లి, లింగాల మండలాల్లో పోలింగ్‌ బూత్‌ల వద్ద కిరాయి మూకలను మోహరించి ఏజెంట్లు, ఓటర్లను అడ్డుకునేందుకు కుట్రకు తెరలేపారన్న ఆరోపణలు ఉన్నాయి
05-11-2026 10:03 AM
పోలింగ్‌ ఏజెంట్లను బూత్‌లలోకి అనుమతించాలని ఎంపీ వైఎస్‌ అవినాష్‌రెడ్డి పోలీసులను కోరారు. ఎన్నికల సమయంలో బయట ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో వ్యక్తులు తరలివచ్చినా పోలీసులు పట్టించుకోవడం లేదని, మరోవైపు వైయ...
05-11-2026 09:57 AM
తొలుత జరిగిన మున్సిపల్‌ ఎన్నికల మాదిరిగానే పరిషత్‌ ఎన్నికల్లోనూ పోలీస్‌ మార్కు పచ్చపాతం పెచ్చుమీరింది. మున్సిపల్‌ ఎన్నికల కౌంటింగ్‌లో కూడా ప్రతిపక్ష అభ్యర్థులు, కౌంటింగ్‌ ఏజెంట్లను అడ్డుకున్న...
05-11-2026 09:53 AM
నెల్లూరు నగరంలో డివిజన్ల విభజన మొదలుకొని ఓటర్ల జాబితాల తయారీ వరకు అనేక అవకతవకలు జరిగాయి.  వైఎస్సార్‌సీపీ బలంగా ఉన్న ప్రాంతాలను ముక్కలు చేసి వేర్వేరు డివిజన్లలో కలిపేందుకు ప్రయత్నించారు

04-11-2026

04-11-2026 05:16 PM
రాష్ట్రంలో కూటమి ప్రభుత్వ పతనం ప్రారంభమైంది. నామినేషన్ల నుంచి స్క్రూటినీ, పోలింగ్‌, కౌంటింగ్‌ వరకు ప్రతి దశలోనూ పోలీసులను, రెవెన్యూ అధికారులను అడ్డుపెట్టుకొని ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారు
04-11-2026 04:58 PM
ఈ కార్యక్రమంలో కార్పొరేటర్‌ జమీల్‌, రాష్ట్ర ఎస్సీ సెల్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ పులి సునీల్‌కుమార్‌, జిల్లా ఉపాధ్యక్షుడు దాసరి శివప్రసాద్‌, జిల్లా ఆర్గనైజింగ్‌ సెక్రటరీ తోట కృష్ణ, జిల్లా బీసీ సెల్‌...
04-11-2026 04:41 PM
ఎన్నికల్లో నామినేషన్‌ వేయాలంటే భయం, వేసిన నామినేషన్‌ను నిలుపుకోవాలంటే భయం, ప్రచారం చేయాలంటే భయం, పోలింగ్‌ నిర్వహించాలంటే భయం, చివరకు కౌంటింగ్‌ అంటేనే భయపడే పరిస్థితిని సృష్టించారు
04-11-2026 04:37 PM
ఈ పరిణామాల నేపథ్యంలో డీఐజీ కోయ ప్రవీణ్‌ లింగాల పోలీస్‌స్టేషన్‌కు చేరుకున్నారు. ఎన్నికలు స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా జరిగేలా చూడాల్సిన సమయంలో ముందస్తు అరెస్టులు జరగడం రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది.
04-11-2026 04:12 PM
శాసనమండలి ఛైర్మన్‌గా పార్లమెంటరీ సంప్రదాయాల పరిరక్షణకు చక్రపాణి విశేష కృషి చేశారని కొనియాడారు. ఆయన సేవలను స్మరించుకుంటూ, చక్రపాణి ఆత్మకు శాంతి చేకూరాలని వైయ‌స్‌ జగన్‌ ప్రార్థించారు.
04-11-2026 04:10 PM
దాసరి అన్నపూర్ణ పెళ్లిరోజు మంగళవారమే కావడం... ఇదేరోజు కార్పొరేటర్‌గా గెలుపొందడం విశేషం. అన్నపూర్ణ భర్త దివంగత దాసరి రాజు ఆది నుంచీ వైయ‌స్సార్‌సీపీ అభిమాని.
04-11-2026 04:00 PM
మొల్లి లక్ష్మి తొలిసారిగా 2007 జీవీఎంసీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా పోటీ చేశారు. ఆ ఎన్నికల్లో సమీప కాంగ్రెస్‌ అభ్యర్థిపై 850 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు.
04-11-2026 03:55 PM
లింగాల మండలంలో వైయ‌స్ఆర్‌సీపీ నేతల ముందస్తు అరెస్టుల విషయం తెలుసుకున్న ఎంపీ వైఎస్‌ అవినాష్‌రెడ్డి పోలీస్‌స్టేషన్‌కు వెళ్లారు. తమ పార్టీ నాయకులను విడుదల చేసే వరకు పోలీస్‌స్టేషన్‌ వద్దే ఉంటానని స్పష్టం
04-11-2026 03:35 PM
కౌంటింగ్‌ సమయంలోనూ టీడీపీ నేతలు దిగజారుడు రాజకీయాలకు పాల్పడ్డారు. కర్నూలు 23వ వార్డులో వైయ‌స్ఆర్‌సీపీ అభ్యర్థి 59 ఓట్ల మెజారిటీతో గెలిచినా, మంత్రి టీజీ భరత్‌ జోక్యంతో ఫలితాన్ని తారుమారు చేశారు.
04-11-2026 03:13 PM
డోన్‌లో మున్సిపల్‌ ఎన్నికలు ఎంత దారుణంగా జరిగాయో ప్రజలందరికీ తెలుసు. టీడీపీ కార్యకర్తలే దొంగ ఓట్లతో గెలుస్తామని బహిరంగంగా చెప్పుకున్నారు. వైయ‌స్ఆర్‌సీపీ చైర్మన్‌ అభ్యర్థి బోయ చైతన్య 10,300 ఓట్ల...
04-11-2026 03:10 PM
మున్సిపల్‌ ఎన్నికల్లో ప్రజలు ఇచ్చిన తీర్పు కూటమి ప్రభుత్వంపై ఉన్న అసంతృప్తికి నిదర్శనమని బైరెడ్డి సిద్ధార్థరెడ్డి పేర్కొన్నారు. రాబోయే జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లోనూ వైయ‌స్ఆర్‌సీపీ విజయపరంపర...
04-11-2026 03:01 PM
వైయ‌స్సార్‌సీపీ కౌన్సిలర్ అభ్యర్థి అరుణ గెలుపొందారు.
04-11-2026 02:55 PM
కూటమి ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన సూపర్‌ సిక్స్‌ హామీలను అమలు చేయకుండా ప్రజలను మోసం చేసిందని బైరెడ్డి సిద్ధార్థరెడ్డి మండిపడ్డారు. సంక్షేమ పథకాల అమలులో కూటమి ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని...
04-11-2026 02:21 PM
 అనంతపురం మేయర్‌ ఎన్నికల్లో గెలిచింది వైఎస్సార్‌సీపీ మాత్రమే కాదు.. నగర ప్రజల ఆత్మగౌరవం. రెండున్నరేళ్లుగా కూటమి పాలనలో అనంతపురంలో ప్రశాంతత కరువైంది
04-11-2026 12:28 PM
ప్రజలు ఇచ్చిన తీర్పు కాకుండా పోలీసు, అధికార యంత్రాంగం, ఎన్నికల కమిషన్‌ సహకారంతో ఫలితాలను తారుమారు చేశారని రవీంద్రనాథ్‌రెడ్డి ఆరోపించారు. కౌంటింగ్‌ కేంద్రాల్లో సైతం పోలీసుల సమక్షంలోనే వైయ‌స్ఆర్‌సీపీ...
04-11-2026 12:23 PM
నామినేషన్ల ప్రక్రియ నుంచి ఇప్పటివరకు వైయ‌స్ఆర్‌సీపీ నాయకులు, కార్యకర్తలనే లక్ష్యంగా చేసుకుని పోలీసులు వ్యవహరించడం అన్యాయమని ఉషశ్రీ చరణ్‌ పేర్కొన్నారు.
04-11-2026 11:04 AM
ప్రజల స్వేచ్ఛాయుత ఓటు హక్కును కాలరాసి, రిగ్గింగ్‌లు, దౌర్జన్యాలతో సాధించిన విజయాన్ని నిజమైన గెలుపు అంటారా అని జీవీ ఆంజనేయులును ప్రశ్నించారు
04-11-2026 10:48 AM
ఈ సందర్భంగా మాజీ ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి, పార్టీ జిల్లా అధ్యక్షుడు అనంత వెంకటరామిరెడ్డికి, పార్టీ నాయకులు, కార్యకర్తలకు, తనను ఆదరించిన అనంతపురం ప్రజలకు ధన్యవాదాలు
04-11-2026 10:43 AM
కీలకమైన పోలింగ్‌ రోజున రిగ్గింగ్, బూత్‌ల ఆక్రమణలు, వైఎస్సార్‌సీపీ నేతలు, అభ్యర్థులు, ఏజెంట్లపై దాడులతో భయానక వాతావరణం సృష్టించారు. స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా ఎన్నికలు నిర్వహించాల్సిన ఎన్నికల సంఘం
04-11-2026 10:40 AM
పోలింగ్‌  కేంద్రాల వద్ద చోటుచేసుకున్న అక్రమాలు, వైఎస్సార్‌సీపీ అభ్యర్థులపై దారుణమైన హింసాత్మక సంఘటనలు జాతీయ స్థాయిలో తీవ్ర కలకలం రేపుతున్నాయి.

Pages

Back to Top