Skip to main content
Menu
హోమ్
వార్తలు
తాజా వార్తలు
నవరత్నాలు
ప్రత్యేక కథనాలు
డొంక తిరుగుడు
నాయకత్వం
నాయకులు
ప్రధాన కార్యదర్శులు
ఎమ్మెల్యేలు
ఎమ్మెల్సీలు
లోక్ సభ ఎంపీలు
రాజ్యసభ ఎంపీలు
రీజినల్ కో ఆర్డినేటర్లు
జిల్లా అధ్యక్షులు
పొలిటికల్ ఆడ్వైజరీ కమిటీ
సీఈసీ సభ్యులు
ఎస్ఈసీ సభ్యులు
పత్రికా ప్రకటనలు
ఫోటోలు
రచ్చబండ - కోటి సంతకాలు
వీడియోలు
నవరత్నాలు
డౌన్ లోడ్స్
ప్రచార గీతాలు
ఫోటోలు
ఆడియో
పుస్తకాలు
ఫ్లాగ్స్
బ్యానర్లు
లైవ్ టి.వి
వైయస్ఆర్-పథకాలు
సంప్రదించండి
మీడియా సెల్
మేనిఫెస్టో - 2024
Donate
English
View
Download
సర్వేపల్లిలో టీడీపీ ఖాళీ అవుతోంది: కాకాణి గోవర్ధన్‌రెడ్డి
వైయస్ఆర్సీపీలో చేరిన సీనియర్ నేత గూడూరు వెంకటేశ్వర్లు
రాష్ట్రంలో ఎన్నికల పేరిట ప్రజాస్వామ్యం ఖూనీ
అరాచకాలు జరిగిన ప్రాంతాల్లో ఎన్నికలు వాయిదా వేయాలి
లోక్‌భవన్‌కు వైయస్ జగన్.. గవర్నర్‌తో భేటీ
వైయస్ఆర్సీపీలోకి మాజీ ఎంపీపీ పాలడుగు జ్యోత్స్నా దుర్గాప్రసాద్ దంపతులు
రాష్ట్రంలో పచ్చ ముఠాల అరాచకాలు
రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించాలి
రాష్ట్రంలో అధర్మ చరిత్ర, రక్తచరిత్ర
మూడో రోజూ అదే దౌర్జన్యం
స్టోరీస్
18-10-2026
సర్వేపల్లిలో టీడీపీ ఖాళీ అవుతోంది: కాకాణి గోవర్ధన్‌రెడ్డి
18-10-2026 10:06 PM
అధికారంలో లేకపోయినా వైయస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి నాయకత్వంపై విశ్వాసంతో స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని పార్టీలో చేరడం శుభపరిణామమని కాకాణి పేర్కొన్నారు. రాబోయే స్థానిక...
వైయస్ఆర్సీపీలో చేరిన సీనియర్ నేత గూడూరు వెంకటేశ్వర్లు
18-10-2026 10:04 PM
వెంకటగిరిలో జరిగిన కార్యక్రమంలో నేదురుమల్లి రామ్‌కుమార్‌రెడ్డి పార్టీ కండువా కప్పి గూడూరు వెంకటేశ్వర్లును సాదరంగా ఆహ్వానించారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం వైయస్ఆర్సీపీతో కలిసి పనిచేస్తానని, రాబోయే...
రాష్ట్రంలో ఎన్నికల పేరిట ప్రజాస్వామ్యం ఖూనీ
18-10-2026 09:55 PM
రాష్ట్రంలోని 8 మున్సిపాలిటీల్లో వైఎస్సార్సీపీ అభ్యర్థులను బెదిరించి నామినేషన్లు కూడా వేయనీయకుండా అడ్డుకున్నారని, పలుచోట్ల రిటర్నింగ్ అధికారుల ఎదుటే నామినేషన్ పత్రాలను చింపేసిన ఘటనలను గవర్నర్...
అరాచకాలు జరిగిన ప్రాంతాల్లో ఎన్నికలు వాయిదా వేయాలి
18-10-2026 06:14 PM
విజయవాడ: రాష్ట్రంలో నామినేషన్ల ప్రక్రియలో అరాచకాలు జరిగిన ప్రాంతాల్లో ఎన్నికలను వాయిదా వేసి, రూల్ 7 ప్రకారం నామినేషన్ల దశ నుండి మళ్లీ షెడ్యూల్ విడుదల చేయాలని వైఎస్సార్సీపీ డిమాం
లోక్‌భవన్‌కు వైయస్ జగన్.. గవర్నర్‌తో భేటీ
18-10-2026 06:11 PM
వైయస్ఆర్సీపీ అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేయకుండా అడ్డుకోవడం, నామినేషన్ పత్రాలను లాక్కోవడం, చించివేయడం వంటి ఘటనలు పలు ప్రాంతాల్లో చోటుచేసుకున్నాయని వైయస్ జగన్ గవర్నర్‌కు వివరించినట్లు పార్టీ...
వైయస్ఆర్సీపీలోకి మాజీ ఎంపీపీ పాలడుగు జ్యోత్స్నా దుర్గాప్రసాద్ దంపతులు
18-10-2026 06:03 PM
చంద్రబాబు ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలు, ఎమ్మెల్యే కృష్ణ ప్రసాదు వ్యవహారశైలి నచ్చకే వైయస్ఆర్సీపీలో చేరినట్లు పాలడుగు దుర్గాప్రసాద్ దంపతులు తెలిపారు
రాష్ట్రంలో పచ్చ ముఠాల అరాచకాలు
18-10-2026 05:33 PM
ఇవాళ ఎస్ఈసీ అనిల్ చంద్ర పునేఠగారిని కలిసి గట్టిగా రిక్వెస్ట్ చేయడం జరిగింది. ఒక స్టేట్ ఎలక్షన్ కమిషనర్‌గా నిష్పక్షపాతంగా ప్రజాస్వామ్య విలువలను కాపాడాల్సిన రాజ్యాంగబద్ధమైన బాధ్యత మీపై ఉంది
రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించాలి
18-10-2026 05:24 PM
రాష్ట్ర ఎన్నికల కమిషనర్ని కలిసిన వారిలో శాసనమండలి డిప్యూటీ చైర్మన్ తూమాటి మాధవరావు, ఎమ్మెల్సీలు లేళ్ల అప్పిరెడ్డి, ఏసురత్నం, మురుగుడు హనుమంతరావు, కల్పలతారెడ్డి, రూహుల్లా, ముధుసూదన్...
రాష్ట్రంలో అధర్మ చరిత్ర, రక్తచరిత్ర
18-10-2026 05:15 PM
నామినేషన్ల పర్వంలో వరసగా మూడ్రోజులుగా అరాచకాలు చేస్తున్నారన్న శ్రీ వైయస్ జగన్, వైయస్సార్సీపీ అభ్యర్థులపై దాడులు చేస్తున్నారని, వారు నామినేషన్లు వేయకుండా అడ్డుకుంటున్నారని..
మూడో రోజూ అదే దౌర్జన్యం
18-10-2026 05:02 PM
తిరుపతి తొమ్మిదో వార్డు వైయస్ఆర్సీపీ అభ్యర్థి అనిల్‌రెడ్డిపై దాడి చేసి నామినేషన్ వేయకుండా అడ్డుకున్నారు. తనకు రక్షణ కల్పించి, నామినేషన్ దాఖలు చేసేందుకు మరో అవకాశం ఇవ్వాలని రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని...
హైకోర్టులో వైయస్ఆర్సీపీ హౌస్ మోషన్ పిటిషన్
18-10-2026 04:05 PM
ఈ వివాదంపై తిరుపతిలో రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. పుంగనూరు మున్సిపాలిటీ ఎన్నికలలో పార్టీ అభ్యర్థుల పోటీపై ఎట్టి పరిస్థితుల్లోనూ వెనక్కి తగ్గేది లేదని ఆయన స్పష్టం చేశారు.
దర్శిలో వైయస్ఆర్సీపీ అభ్యర్థుల నామినేషన్లకు అడ్డంకులు
18-10-2026 04:02 PM
చైర్మన్ అభ్యర్థితో పాటు కౌన్సిలర్ అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేయకుండా అడ్డుకోవాలనే ప్రయత్నాలు జరుగుతున్నాయని వైయస్ఆర్సీపీ వర్గాలు ఆరోపించాయి
రాజంపేటలో నామినేషన్లకు భద్రత కల్పించండి
18-10-2026 03:58 PM
గత మూడు రోజులుగా మున్సిపల్ కార్యాలయం లోపల, బయట టీడీపీకి చెందిన వ్యక్తులు గుంపులుగా ఉంటూ వైయస్ఆర్సీపీ అభ్యర్థులను నామినేషన్లు వేయకుండా అడ్డుకుంటున్నారని అభ్యర్థులు ఆరోపించారు.
రాజంపేటలో నామినేషన్లకు అడ్డంకులు.. అభ్యర్థులకు భద్రత కల్పించాలి
18-10-2026 03:49 PM
మున్సిపల్ కార్యాలయం పరిసరాల్లో టీడీపీకి చెందినవారికే పోలీసులు రక్షణ కల్పిస్తున్నారని, నిషేధాజ్ఞలు అమల్లో ఉన్నప్పటికీ తమ అభ్యర్థులకు స్వేచ్ఛగా నామినేషన్లు దాఖలు చేసే అవకాశం కల్పించడం
కర్నూలు జిల్లాలో టీడీపీకి షాక్
18-10-2026 03:44 PM
చంద్రబాబు రైతులను మోసం చేశారని, మహిళలకు, నిరుద్యోగులకు ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా వంచించారని వీరుపాక్షి విమర్శించారు. ఆడబిడ్డ నిధి పథకం అమలు చేస్తామని హామీ ఇచ్చి
ఎమ్మిగనూరులో బీజేపీకి షాక్
18-10-2026 03:41 PM
పార్టీ సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంతో పాటు ప్రజా సమస్యల పరిష్కారానికి వైయస్ఆర్సీపీ శ్రేణులతో కలిసి పనిచేస్తానని బంగి రాజేష్ స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో ధనుంజయ్, జగదీష్, రవి శంకర్,...
స్థానిక సంస్థల ఎన్నికల్లో వైయస్ఆర్సీపీ జెండా ఎగరాలి
18-10-2026 03:33 PM
స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి గ్రామాల వారీగా రాజకీయ పరిస్థితులు, రిజర్వేషన్లు, ఆశావహ అభ్యర్థుల బలాబలాలు, ప్రజలతో వారి సంబంధాలు తదితర అంశాలను సమీక్షించారు.
వైయస్ఆర్సీపీలోకి 50 కుటుంబాలు
18-10-2026 03:30 PM
గతంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో వైయస్ఆర్సీపీకి ప్రజల నుంచి విస్తృత మద్దతు లభించిందని గుర్తుచేస్తూ, ప్రస్తుతం వివిధ ప్రాంతాల నుంచి ప్రజలు స్వచ్ఛందంగా పార్టీలో చేరుతుండటం రాజకీయ పరిణామాల్లో
ప్రజాస్వామ్యాన్ని కాపాడండి.. నిష్పక్షపాత ఎన్నికలు నిర్వహించండి
18-10-2026 03:26 PM
రాష్ట్రంలో పలుచోట్ల వైయస్ఆర్సీపీ అభ్యర్థులకు స్వేచ్ఛగా నామినేషన్లు దాఖలు చేసే అవకాశం కల్పించడం లేదని జగన్ ఆరోపించారు. నామినేషన్ కేంద్రాల వద్దే పత్రాలను చించివేస్తున్నా అధికారులు,
సీఈసీ, ఎస్ఈసీ నియామక విధానాల్లో సంస్కరణలు రావాలి
18-10-2026 03:22 PM
రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అనిల్ చంద్ర పునేఠ నియామకంపైనా జగన్ విమర్శలు చేశారు. గతంలో చంద్రబాబు ప్రభుత్వ హయాంలో పునేఠ ప్రధాన కార్యదర్శిగా పనిచేసిన విషయాన్ని ప్రస్తావిస్తూ,
స్థానిక ఎన్నికల్లో నామినేషన్ల అడ్డగింత.. రాష్ట్రవ్యాప్తంగా హింసాకాండ
18-10-2026 03:20 PM
కడపలో మాజీ కార్పొరేటర్ కుమారుడు మురాద్పై కత్తితో దాడి జరిగిందని, రాజంపేటలో మహిళా చైర్మన్ అభ్యర్థి నడిగడ్డ రేష్మపై దాడి జరిగినట్లు సమాచారం అందిందని జగన్ పేర్కొన్నారు.
17-10-2026
ఏపీలో జరుగుతున్నది ఎన్నికలు కాదు..
17-10-2026 07:49 PM
పుంగనూరులో ఎంపీ మిథున్‌రెడ్డిపై దాడి జరిగిందని, అభ్యర్థుల నామినేషన్ పత్రాలను అధికారులు సకాలంలో స్వీకరించలేదని సజ్జల ఆరోపించారు. పులివెందులలో వైయస్సార్సీపీ శ్రేణులపై పోలీసులు దాడులకు దిగారని,
రెండో రోజూ వైఎస్సార్సీపీ అభ్యర్ధులపై విచ్చలవిడిగా దాడులు
17-10-2026 07:37 PM
నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమై రెండు రోజులైంది. నిన్న పుంగనూరు, రాయచోటితో పాటు రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో దాడులు చేశారు. పుంగనూరులో ఎంపీ మిథున్ రెడ్డి మీద జరిగిన దాడి, రాజంపేటలో నామినేషన్లు...
కూటమి ఆరాచకాలపై ఈసీ స్పందించదేం..?
17-10-2026 07:34 PM
దేశంలోనే తానో సీనియర్ రాజకీయ నాయకుడినని చెప్పుకునే చంద్రబాబు నాయుడు రాష్ట్రంలో స్వేచ్ఛాయుత ఎన్నికలు నిర్వహించలేని పరిస్థితిని ఎందుకు తీసుకొచ్చారు.
దమ్ముంటే పోలీసుల జోక్యం లేకుండా ఎన్నికలు జరిపించండి
17-10-2026 07:33 PM
వైఎస్సార్సీపీ అభ్యర్థిగా నిలబెట్టాలని నిర్ణయించిన జిన్నా షరీఫ్ ఒక వ్యాపారవేత్త. పార్టీపై అభిమానంతో సేవా కార్యక్రమాలు చేసిన వ్యక్తి. ఆయన వ్యాపారాలను అడ్డుకుంటూ, దుకాణాలపై దాడులు చేస్తూ వేధింపులకు...
స్థానిక ఎన్నికలు ప్రజాస్వామ్యానికి అగ్ని పరీక్ష
17-10-2026 05:43 PM
ఈరోజు ఆంధ్రప్రదేశ్‌లో ప్రజాస్వామ్యానికి, చట్టానికి, ఎన్నికల వ్యవస్థకు తీవ్ర పరీక్ష ఎదురవుతోంది. చంద్రబాబు నాయుడు రెండున్నరేళ్ల పాలనపై ప్రజల్లో వ్యతిరేకత ఉందనే భయంతోనే స్థానిక ఎన్నికల ప్రక్రియను...
నామినేషన్ల వేళ.. రెండో రోజూ రెచ్చిపోయిన పచ్చగూండాలు!
17-10-2026 05:24 PM
నామినేషన్లు వేసేందుకు వచ్చిన వైయస్ఆర్సీపీ కౌన్సిలర్లు, నేతలు, కార్యకర్తలపై పోలీసులు లాఠీచార్జ్ చేసి, టియర్ గ్యాస్ ప్రయోగించారని, గాల్లోకి కాల్పులు జరిపారని పార్టీ వర్గాలు ఆరోపించాయి
నామినేషన్ల గడువు ముగిసేవరకు వైయస్ఆర్సీపీ అభ్యర్థులకు అడ్డంకులు!
17-10-2026 04:58 PM
పల్నాడు జిల్లా: గురజాల నియోజకవర్గంలోని దాచేపల్లిలో వైయస్ఆర్సీపీ అభ్యర్థులను నామినేషన్లు దాఖలు చేయకుండా పోలీసులు అడ్డుకున్నారని పార్టీ వర్గాలు ఆరోపించాయి.
తిరుపతి ఎస్పీకి వైయస్ఆర్సీపీ నేతల ఫిర్యాదు
17-10-2026 04:53 PM
నామినేషన్లు దాఖలు చేసుకునే హక్కుకు భంగం కలిగించేలా అడ్డంకులు సృష్టించిన వారిపై చర్యలు తీసుకోవాలని వారు కోరారు. అభ్యర్థులు స్వేచ్ఛగా నామినేషన్లు సమర్పించేలా భద్రత కల్పించాలని,
గుత్తిలో వైయస్ఆర్సీపీ అభ్యర్థులపై దాడులు
17-10-2026 04:52 PM
అనంతపురం జిల్లా: గుంతకల్లు నియోజకవర్గ పరిధిలోని గుత్తి మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల సందర్భంగా ఉద్రిక్తత నెలకొంది.
Pages
1
2
3
4
5
6
7
8
9
…
next ›
last »