స్టోరీస్

21-10-2026

21-10-2026 02:06 PM
ప్రతిపక్ష అభ్యర్థులను నామినేషన్లు వేయకుండా అడ్డుకుని, అనంతరం ఏకగ్రీవాలంటూ ప్రకటించుకోవడం ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమని మైళా రత్నకుమారి పేర్కొన్నారు
21-10-2026 02:03 PM
ప్రజలను రక్షించడంలో, శాంతిభద్రతలను పరిరక్షించడంలో పోలీసులు అత్యున్నత ప్రమాణాలను పాటించాలి. నిజాయితీ, ధైర్యం, అంకితభావంతో ప్రజలకు సేవ చేయాలన్న స్ఫూర్తిని పోలీసు అమరవీరుల నుంచి పొందాలి అని వైయ‌స్ జగన్...
21-10-2026 01:12 PM
ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల హక్కులను అడ్డుకోవడం ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమని పేర్కొంటూ, ఘటనకు బాధ్యులైన టీడీపీ నేతలపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆమె డిమాండ్ చేశారు.  
21-10-2026 01:09 PM
అభ్యర్థులు ఎలాంటి అడ్డంకులు లేకుండా నామినేషన్లు దాఖలు చేసేలా పోలీసులు తక్షణమే చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది.
21-10-2026 01:06 PM
నామినేషన్ దాఖలు చేసేందుకు వచ్చిన నాయకులపై దాడులు జరగకుండా పోలీసులు తగిన భద్రత కల్పించి, ఘటనపై సమగ్ర విచారణ జరపాల్సిన అవసరం ఉంది.
21-10-2026 12:59 PM
నామినేషన్ కేంద్రం వద్ద పోలీసులతో కొరముట్ల శ్రీనివాసులు కొద్దిసేపు వాగ్వాదానికి దిగారు. వైయ‌స్ఆర్‌సీపీ అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేసే వరకు అక్కడి నుంచి కదిలేది లేదని పోలీసులకు తేల్చిచెప్పారు.
21-10-2026 12:53 PM
ప్రజా సంక్షేమం, అభివృద్ధి లక్ష్యంగా ఎన్నికల బరిలో నిలుస్తున్న అభ్యర్థులకు శుభాకాంక్షలు తెలియజేశారు. పార్టీ నాయకత్వంలో ప్రజలకు సేవ చేయాలనే లక్ష్యంతో అభ్యర్థులు ఎన్నికల కార్యాచరణకు సిద్ధమయ్యారు. 
21-10-2026 12:49 PM
ఘటనపై పోలీసులు సమగ్ర విచారణ జరిపి, బాధ్యులపై చట్టప్రకారం చర్యలు తీసుకోవాల్సి ఉంది. 
21-10-2026 12:41 PM
వైయ‌స్ఆర్‌సీపీ నేతలపై దాడులు చేసి, తిరిగి వారిపైనే కేసులు నమోదు చేస్తున్నారని పార్టీ తరఫు న్యాయవాది కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. బాధితుల ఫిర్యాదులను పోలీసులు స్వీకరించడం లేదని
21-10-2026 11:53 AM
పులివెందుల, పిడుగురాళ్ల, దాచేపల్లి, తిరుపతి, కడప సహా పలు ప్రాంతాల్లో అభ్యర్థులు, పార్టీ నాయకులపై దాడులు, బెదిరింపులు, గృహనిర్బంధాలు,

20-10-2026

20-10-2026 07:02 PM
అభ్యర్థులు తమపై నమోదైన కేసుల వివరాలు అడిగితే పోలీసులు చెప్పడం లేదు. కేసులు లేవని ధ్రువీకరణ పత్రం ఇవ్వాలని కోరినా నిరాకరిస్తున్నారు. మరోవైపు నామినేషన్‌కు పోలీసు సర్టిఫికెట్ తప్పనిసరంటూ అభ్యర్థులను
20-10-2026 05:59 PM
ప్రజాస్వామ్యంలో ప్రజలదే విజయం, మాదే విజయం, నామినేషన్లు వేయలేదంటే అభ్యర్ధులే లేరని, వైయ‌స్ఆర్‌సీపీదౌర్జన్యాలు చేస్తోందంటూ చంద్రబాబు తాను చెప్పుకోవడంతో పాటు తన మీడియాలోనూ ప్రచారాలు చేయించుకుంటున్నారు.
20-10-2026 04:57 PM
నగరి మున్సిపాలిటీ ఎన్నికల్లో ఫారం-4లో వైయ‌స్ఆర్‌సీపీ అభ్యర్థి పేరును చేర్చాలని, ఎన్నికల ప్రక్రియను నిబంధనల ప్రకారం నిర్వహించాలని ఆర్‌కే రోజా కోరారు.
20-10-2026 04:53 PM
పార్టీలో చేరిన ప్రతి ఒక్కరికీ సముచిత స్థానం, గౌరవం కల్పిస్తామని జోగారావు తెలిపారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ అభ్యర్థుల విజయానికి అందరూ కలిసికట్టుగా కృషి చేయాలని
20-10-2026 04:49 PM
తిరుపతి జిల్లా కడప పార్లమెంటు పరిధిలోని పుల్లంపేట మండలం, అనంతసముద్రం గ్రామంలో రైతు పొలంలో రోడ్డు వేశారనే అంశంపై పవన్ కళ్యాణ్, చంద్రబాబు వైఎస్సార్‌సీపీ పై అసత్య ఆరోపణ‌లు చేస్తున్నారు.
20-10-2026 12:32 PM
రాణి వలసనైని సాధించిన విజయం అంకితభావానికి, పట్టుదలకు, ఎన్ని సవాళ్లు ఎదురైనా వెనుకడుగు వేయని స్ఫూర్తికి నిదర్శనమని కొనియాడారు. ఆమె ఘనత ఆంధ్రప్రదేశ్‌తో పాటు భారతదేశానికి గర్వకారణమని
20-10-2026 12:26 PM
కనకదుర్గమ్మ ఆశీస్సులతో ప్రజల కష్టాలు తొలగిపోయి, ప్రతి ఒక్కరి జీవితాల్లో సుఖసంతోషాలు వెల్లివిరియాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నట్లు తెలిపారు. అమ్మవారు ప్రజలందరినీ చల్లగా చూడాలని ఆకాంక్షిస్తూ
20-10-2026 12:19 PM
మహిళలంతా కలిసి ఎస్‌ఐను అడ్డుకోవడంతో పోలీసులు అక్కడి నుంచి వెళ్లిపోయినట్లు సమాచారం. ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులను భయభ్రాంతులకు గురిచేసే చర్యలను నిలిపివేసి, వారికి రక్షణ కల్పించాలని వైయ‌స్ఆర్‌...
20-10-2026 12:15 PM
కడప వైయ‌స్ఆర్‌సీపీ మేయర్‌ అభ్యర్థి దీప్తిరెడ్డి ఇంటిని జిల్లా పార్టీ అధ్యక్షుడు రవీంద్రనాథ్‌రెడ్డి, మాజీ ఉప ముఖ్యమంత్రి అంజాద్‌ బాషా, ఎమ్మెల్సీ రామచంద్రారెడ్డి, మాజీ మేయర్లు సురేష్‌బాబు,
20-10-2026 11:58 AM
చంద్రబాబు ఆడంబరంగా ప్రకటనలు ఇచ్చుకుంటున్నట్లు ఇది ని­జంగా మంచి ప్రభుత్వమే అయితే నామినేషన్లను ఎందుకు అడ్డు­కు­న్నారు?ఎందుకు ప్రతిపక్ష పార్టీ అభ్యర్థులపై మూకుమ్మడి దాడులు చేస్తున్నారు?

19-10-2026

19-10-2026 09:19 PM
ప్రజాస్వామ్యంలో ఎన్నికల్లో పోటీ చేయడానికి నామినేషన్ వేయడమే నేరమన్నట్లుగా చంద్రబాబు ప్రభుత్వం వ్యవహరిస్తోంది. అసలు ఇంత  పక్షపాతంగా జరుగుతున్న తతంగానికి  ఎన్నికలు అని పేరు పెట్టడం ఎందుకు?
19-10-2026 05:39 PM
ముఖ్యమంత్రి చంద్రబాబు సొంత నియోజకవర్గమైన కుప్పంలో వైయ‌స్ఆర్‌సీపీ చైర్మన్‌ అభ్యర్థి విజయ్‌కుమార్‌ను కారులో కిడ్నాప్‌ చేసినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి.
19-10-2026 05:19 PM
జగన్మాత ఆశీస్సులతో రాష్ట్ర ప్రజలందరూ సుఖశాంతులతో, సిరిసంపదలతో వర్ధిల్లాలని ఆయన ఆకాంక్షించారు. రాష్ట్రంలోని ప్రతి కుటుంబానికి విజయాలు సిద్ధించాలని, కనకదుర్గమ్మ దీవెనలు, ఆశీస్సులు ప్రతి ఒక్కరిపై...
19-10-2026 05:06 PM
పార్టీ కోసం, ప్రజాసేవ కోసం పనిచేసే ప్రతి ఒక్కరికీ వైయ‌స్ఆర్‌సీపీలో ఎప్పుడూ స్వాగతం ఉంటుందని బుర్రా మధుసూదన్‌ యాదవ్‌ తెలిపారు. పార్టీ అనేది తల్లిలాంటిదని, కార్యకర్తలను అక్కున చేర్చుకుని వారికి తగిన...
19-10-2026 05:04 PM
వైఎస్ జగన్ గారి ప్రజాదరణను తగ్గించేందుకు చంద్రబాబు కుట్రలు చేస్తున్నారు. తన ప్రభుత్వ అసమర్థతను, ఎన్నికల హామీల అమలులో వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు జగన్ గారిపై నిందలు వేస్తున్నారు.
19-10-2026 04:57 PM
మున్సిప‌ల్ ఎన్నిక‌ల ప్ర‌క్రియ‌లో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా 22 ప్రాంతాల్లో వైయ‌స్ఆర్‌సీపీ అభ్య‌ర్థుల‌ నామినేషన్ల అడ్డగింతలు, దాడులు, పత్రాల చించివేతకు సంబంధించిన వీడియోలు, సాక్ష్యాధారాలను ఎస్ఈసీకి...
19-10-2026 04:40 PM
 స్థానిక సంస్థల ఎన్నికలను నిష్పక్షపాతంగా నిర్వహించాలనే చిత్తశుద్ధి ఈ ప్రభుత్వానికి ఏమాత్రం లేదు. రాష్ట్ర ఎన్నికల కమిషనర్, కలెక్టర్లు, ఎస్పీలు అంతా ప్రభుత్వం నియమించినవారే కాబట్టి వారి కనుసన్నల్లోనే ఈ...
19-10-2026 03:05 PM
వైయ‌స్ఆర్‌సీపీ చైర్మన్‌ అభ్యర్థి డాక్టర్‌ ప్రియాంక నామినేషన్‌ పత్రాలను టీడీపీ నాయకుడు యుగంధర్‌రెడ్డి చించివేశారు
19-10-2026 02:54 PM
పార్వతీపురం మన్యం జిల్లా: కురుపాం నియోజకవర్గం కొమరాడ మండలం కొట్టు పంచాయతీ పరిధిలోని రాయపురం గ్రామానికి చెందిన 20 కుటుంబాలు టీడీపీని వీడి వైయ‌స్ఆర్‌సీపీలో చేరాయి.
19-10-2026 02:52 PM
ఈ అంశాన్ని పరిగణనలోకి తీసుకుని టీడీపీ అభ్యర్థి నామినేషన్‌ను తిరస్కరించాలని ఆయన కోరారు.

Pages

Back to Top