Skip to main content
Menu
హోమ్
వార్తలు
తాజా వార్తలు
నవరత్నాలు
ప్రత్యేక కథనాలు
డొంక తిరుగుడు
నాయకత్వం
నాయకులు
ప్రధాన కార్యదర్శులు
ఎమ్మెల్యేలు
ఎమ్మెల్సీలు
లోక్ సభ ఎంపీలు
రాజ్యసభ ఎంపీలు
రీజినల్ కో ఆర్డినేటర్లు
జిల్లా అధ్యక్షులు
పొలిటికల్ ఆడ్వైజరీ కమిటీ
సీఈసీ సభ్యులు
ఎస్ఈసీ సభ్యులు
పత్రికా ప్రకటనలు
ఫోటోలు
రచ్చబండ - కోటి సంతకాలు
వీడియోలు
నవరత్నాలు
డౌన్ లోడ్స్
ప్రచార గీతాలు
ఫోటోలు
ఆడియో
పుస్తకాలు
ఫ్లాగ్స్
బ్యానర్లు
లైవ్ టి.వి
వైయస్ఆర్-పథకాలు
సంప్రదించండి
మీడియా సెల్
మేనిఫెస్టో - 2024
Donate
English
View
Download
తిరుపతి సాయినగర్‌లో దొంగ ఓటర్లను పట్టుకున్న చెవిరెడ్డి
మంత్రి సవిత ఇలాకాలో గోరంట్ల సీఐ శేఖర్ దూకుడు
బడేవారిపాలెం ఎంపీటీసీ పోలింగ్ బూత్‌లో రిగ్గింగ్ కలకలం
కూటమి అరాచకాలకు పరాకాష్ట.. పరిషత్ ఎన్నికల్లో వైయస్ఆర్సీపీపై దాడులు
బూత్ క్యాప్చరింగ్‌కు ప్రయత్నిస్తే ప్రజలు అడ్డుకోవాలి
ఉరవకొండలో వైయస్ఆర్సీపీ ఏజెంట్ల నిర్బంధం
శైలజానాథ్‌ను అడ్డుకున్న పోలీసులు
పూలుకుంట ఎంపీటీసీ ఎన్నికలను బహిష్కరిస్తున్నాం
గోస్పాడులో భూమా జగత్ విఖ్యాతిరెడ్డి హల్చల్..!
చీకట్లో వైయస్ఆర్సీపీ ఏజెంట్‌పై టీడీపీ నేతల దాడి
స్టోరీస్
05-11-2026
తిరుపతి సాయినగర్‌లో దొంగ ఓటర్లను పట్టుకున్న చెవిరెడ్డి
05-11-2026 12:33 PM
దొంగ ఓటర్లు ఓ దుకాణంలో దాక్కున్నట్లు గుర్తించి బయటకు తీసుకొచ్చే క్రమంలో టీడీపీ నాయకులు రభస సృష్టించారు. చెవిరెడ్డితో వాగ్వాదానికి దిగారు.
మంత్రి సవిత ఇలాకాలో గోరంట్ల సీఐ శేఖర్ దూకుడు
05-11-2026 12:13 PM
ఈ ఘటన నేపథ్యంలో మాజీ మంత్రి, శ్రీ సత్యసాయి జిల్లా వైయస్ఆర్సీపీ అధ్యక్షురాలు, పెనుకొండ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి ఉషశ్రీ చరణ్ అక్కడికి చేరుకుని బాధితులకు అండగా
బడేవారిపాలెం ఎంపీటీసీ పోలింగ్ బూత్‌లో రిగ్గింగ్ కలకలం
05-11-2026 12:04 PM
ఈ ఘటనపై పోలింగ్ అధికారికి ఫిర్యాదు చేసినా ఎలాంటి చర్యలు తీసుకోలేదని, విధుల్లో ఉన్న పోలీసు అధికారుల దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోవడం లేదని వైయస్ఆర్సీపీ వర్గాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి.
కూటమి అరాచకాలకు పరాకాష్ట.. పరిషత్ ఎన్నికల్లో వైయస్ఆర్సీపీపై దాడులు
05-11-2026 11:51 AM
రైల్వేకోడూరు, పెనగలూరు: నల్లపురెడ్డిపల్లిలో టీడీపీ వర్గాలు పెట్రోల్ బాంబులతో దాడులకు దిగాయి. వైయస్ఆర్సీపీ కార్యకర్తలు గాయపడ్డారు. పోలీసుల సమక్షంలోనే దాడి జరిగింది.
బూత్ క్యాప్చరింగ్‌కు ప్రయత్నిస్తే ప్రజలు అడ్డుకోవాలి
05-11-2026 11:33 AM
అధికార పార్టీ నేతలు, ఎమ్మెల్యేలు బూత్‌లలోకి వెళ్లి ఓటర్లను భయభ్రాంతులకు గురిచేయడం సరికాదు. ఎన్నికల ప్రక్రియను ప్రభావితం చేసేలా వ్యవహరిస్తే ప్రజలు, ఎన్నికల సిబ్బంది, పోలీసులు అడ్డుకోవాలి
ఉరవకొండలో వైయస్ఆర్సీపీ ఏజెంట్ల నిర్బంధం
05-11-2026 10:41 AM
మరోవైపు పులివెందుల నియోజకవర్గం నలిపిరెడ్డిపల్లి పంచాయతీ ఎర్రబల్లి గ్రామంలో ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు రాకుండా పోలీసులు, టీడీపీ వర్గాలు అడ్డుకుంటున్నాయని వైయస్ఆర్సీపీ వర్గాలు
శైలజానాథ్‌ను అడ్డుకున్న పోలీసులు
05-11-2026 10:37 AM
పోలింగ్ కేంద్రాల్లో ఏజెంట్లను స్వేచ్ఛగా విధులు నిర్వహించేందుకు అనుమతించాలని, ఫిర్యాదులు స్వీకరించి పరిస్థితిని అదుపులోకి తీసుకోవాలని వైయస్ఆర్సీపీ వర్గాలు కోరుతున్నాయి.
పూలుకుంట ఎంపీటీసీ ఎన్నికలను బహిష్కరిస్తున్నాం
05-11-2026 10:32 AM
కార్యకర్తల ప్రాణాలు, భవిష్యత్తు దృష్ట్యా ఎన్నికల నుంచి తప్పుకుంటున్నామని పార్వతమ్మ తెలిపారు. ఓటమి భయంతో ఈ నిర్ణయం తీసుకోలేదని, అన్యాయం, అక్రమాలు, వ్యవస్థల దుర్వినియోగానికి నిరసనగా
గోస్పాడులో భూమా జగత్ విఖ్యాతిరెడ్డి హల్చల్..!
05-11-2026 10:27 AM
ఎన్నికల నియమావళి వైయస్ఆర్సీపీ నాయకుల విషయంలో కఠినంగా అమలు చేస్తూ, అధికార పార్టీ నేతల విషయంలో అధికారులు చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
చీకట్లో వైయస్ఆర్సీపీ ఏజెంట్‌పై టీడీపీ నేతల దాడి
05-11-2026 10:22 AM
మునిరత్నాన్ని తొలుత చిత్తూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో రాణిపేట సీఎంసీకి తరలించగా, మెదడులో రక్తం గడ్డకట్టినట్లు వైద్యులు గుర్తించారు
పెట్రోల్ బాంబులతో టీడీపీ గూండాల బీభత్సం
05-11-2026 10:18 AM
రైల్వేకోడూరు నియోజకవర్గంలోని పెనగలూరు మండలం నల్లపురెడ్డిపల్లెలో టీడీపీ వర్గాలు పెట్రోల్ బాంబులతో దాడులకు పాల్పడ్డాయని ఆరోపణలు వచ్చాయి. పోలీసుల సమక్షంలోనే దాడులు జరిగాయని వైయస్ఆర్సీపీ వర్గాలు...
బీటెక్ రవి సోదరుడు, చిన్నాన్న అరాచకం
05-11-2026 10:07 AM
పులివెందుల, వేముల, వేంపల్లి, లింగాల మండలాల్లో పోలింగ్ బూత్‌ల వద్ద కిరాయి మూకలను మోహరించి ఏజెంట్లు, ఓటర్లను అడ్డుకునేందుకు కుట్రకు తెరలేపారన్న ఆరోపణలు ఉన్నాయి
పోలింగ్ వేళ వైయస్ఆర్, కర్నూలు జిల్లాల్లో ఉద్రిక్తత
05-11-2026 10:03 AM
పోలింగ్ ఏజెంట్లను బూత్‌లలోకి అనుమతించాలని ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి పోలీసులను కోరారు. ఎన్నికల సమయంలో బయట ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో వ్యక్తులు తరలివచ్చినా పోలీసులు పట్టించుకోవడం లేదని, మరోవైపు వైయ...
ఓటెత్తకుండా మళ్లీ దండెత్తిన పోలీస్
05-11-2026 09:57 AM
తొలుత జరిగిన మున్సిపల్ ఎన్నికల మాదిరిగానే పరిషత్ ఎన్నికల్లోనూ పోలీస్ మార్కు పచ్చపాతం పెచ్చుమీరింది. మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్‌లో కూడా ప్రతిపక్ష అభ్యర్థులు, కౌంటింగ్ ఏజెంట్లను అడ్డుకున్న...
డబ్బు, అధికారం, బెదిరింపులతోనే కూటమి గెలుపు
05-11-2026 09:53 AM
నెల్లూరు నగరంలో డివిజన్ల విభజన మొదలుకొని ఓటర్ల జాబితాల తయారీ వరకు అనేక అవకతవకలు జరిగాయి. వైఎస్సార్సీపీ బలంగా ఉన్న ప్రాంతాలను ముక్కలు చేసి వేర్వేరు డివిజన్లలో కలిపేందుకు ప్రయత్నించారు
04-11-2026
ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో అక్రమాలకు తావులేకుండా పటిష్ట చర్యలు తీసుకోవాలి
04-11-2026 05:16 PM
రాష్ట్రంలో కూటమి ప్రభుత్వ పతనం ప్రారంభమైంది. నామినేషన్ల నుంచి స్క్రూటినీ, పోలింగ్, కౌంటింగ్ వరకు ప్రతి దశలోనూ పోలీసులను, రెవెన్యూ అధికారులను అడ్డుపెట్టుకొని ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారు
మేయర్ అభ్యర్థి బండి దీప్తికి వైయస్ఆర్సీపీ నేతల భరోసా
04-11-2026 04:58 PM
ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ జమీల్, రాష్ట్ర ఎస్సీ సెల్ వర్కింగ్ ప్రెసిడెంట్ పులి సునీల్‌కుమార్, జిల్లా ఉపాధ్యక్షుడు దాసరి శివప్రసాద్, జిల్లా ఆర్గనైజింగ్ సెక్రటరీ తోట కృష్ణ, జిల్లా బీసీ సెల్...
ఎన్నికల పేరుతో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసిన కూటమి ప్రభుత్వం
04-11-2026 04:41 PM
ఎన్నికల్లో నామినేషన్ వేయాలంటే భయం, వేసిన నామినేషన్‌ను నిలుపుకోవాలంటే భయం, ప్రచారం చేయాలంటే భయం, పోలింగ్ నిర్వహించాలంటే భయం, చివరకు కౌంటింగ్ అంటేనే భయపడే పరిస్థితిని సృష్టించారు
లింగాలలో వైయస్ఆర్సీపీ నేతల ముందస్తు అరెస్టులు
04-11-2026 04:37 PM
ఈ పరిణామాల నేపథ్యంలో డీఐజీ కోయ ప్రవీణ్ లింగాల పోలీస్‌స్టేషన్‌కు చేరుకున్నారు. ఎన్నికలు స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా జరిగేలా చూడాల్సిన సమయంలో ముందస్తు అరెస్టులు జరగడం రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది.
శాసనమండలి మాజీ ఛైర్మన్ డాక్టర్ ఏ. చక్రపాణి మృతికి వైయస్ జగన్ సంతాపం
04-11-2026 04:12 PM
శాసనమండలి ఛైర్మన్‌గా పార్లమెంటరీ సంప్రదాయాల పరిరక్షణకు చక్రపాణి విశేష కృషి చేశారని కొనియాడారు. ఆయన సేవలను స్మరించుకుంటూ, చక్రపాణి ఆత్మకు శాంతి చేకూరాలని వైయస్ జగన్ ప్రార్థించారు.
పెళ్లిరోజే విజయం.. భర్తకు అంకితం
04-11-2026 04:10 PM
దాసరి అన్నపూర్ణ పెళ్లిరోజు మంగళవారమే కావడం... ఇదేరోజు కార్పొరేటర్‌గా గెలుపొందడం విశేషం. అన్నపూర్ణ భర్త దివంగత దాసరి రాజు ఆది నుంచీ వైయస్సార్సీపీ అభిమాని.
జీవీఎంసీ ఎన్నికల్లో మొల్లి లక్ష్మి హ్యాట్రిక్ విజయం
04-11-2026 04:00 PM
మొల్లి లక్ష్మి తొలిసారిగా 2007 జీవీఎంసీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా పోటీ చేశారు. ఆ ఎన్నికల్లో సమీప కాంగ్రెస్ అభ్యర్థిపై 850 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు.
జడ్పీటీసీ ఎన్నికల్లోనూ కూటమి అరాచకాలు
04-11-2026 03:55 PM
లింగాల మండలంలో వైయస్ఆర్సీపీ నేతల ముందస్తు అరెస్టుల విషయం తెలుసుకున్న ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి పోలీస్‌స్టేషన్‌కు వెళ్లారు. తమ పార్టీ నాయకులను విడుదల చేసే వరకు పోలీస్‌స్టేషన్ వద్దే ఉంటానని స్పష్టం
పోలీసుల వేధింపులు, టీడీపీ దాడులతోనే కర్నూలులో కూటమి గెలుపు
04-11-2026 03:35 PM
కౌంటింగ్ సమయంలోనూ టీడీపీ నేతలు దిగజారుడు రాజకీయాలకు పాల్పడ్డారు. కర్నూలు 23వ వార్డులో వైయస్ఆర్సీపీ అభ్యర్థి 59 ఓట్ల మెజారిటీతో గెలిచినా, మంత్రి టీజీ భరత్ జోక్యంతో ఫలితాన్ని తారుమారు చేశారు.
డోన్‌లో మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్‌పై బుగ్గన తీవ్ర అభ్యంతరం
04-11-2026 03:13 PM
డోన్‌లో మున్సిపల్ ఎన్నికలు ఎంత దారుణంగా జరిగాయో ప్రజలందరికీ తెలుసు. టీడీపీ కార్యకర్తలే దొంగ ఓట్లతో గెలుస్తామని బహిరంగంగా చెప్పుకున్నారు. వైయస్ఆర్సీపీ చైర్మన్ అభ్యర్థి బోయ చైతన్య 10,300 ఓట్ల...
సూపర్ సిక్స్‌కు చంద్రబాబు ఎగనామం.. ప్రజలకు మోసం!
04-11-2026 03:10 PM
మున్సిపల్ ఎన్నికల్లో ప్రజలు ఇచ్చిన తీర్పు కూటమి ప్రభుత్వంపై ఉన్న అసంతృప్తికి నిదర్శనమని బైరెడ్డి సిద్ధార్థరెడ్డి పేర్కొన్నారు. రాబోయే జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లోనూ వైయస్ఆర్సీపీ విజయపరంపర...
లాటరీలో వైయస్ఆర్సీపీ కౌన్సిలర్ అభ్యర్థి అరుణ గెలుపు
04-11-2026 03:01 PM
వైయస్సార్సీపీ కౌన్సిలర్ అభ్యర్థి అరుణ గెలుపొందారు.
నందికొట్కూరు ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకుంటాం
04-11-2026 02:55 PM
కూటమి ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలను అమలు చేయకుండా ప్రజలను మోసం చేసిందని బైరెడ్డి సిద్ధార్థరెడ్డి మండిపడ్డారు. సంక్షేమ పథకాల అమలులో కూటమి ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని...
అనంతపురం మేయర్ పదవి వైయస్సార్సీపీ కైవసం
04-11-2026 02:21 PM
అనంతపురం మేయర్ ఎన్నికల్లో గెలిచింది వైఎస్సార్సీపీ మాత్రమే కాదు.. నగర ప్రజల ఆత్మగౌరవం. రెండున్నరేళ్లుగా కూటమి పాలనలో అనంతపురంలో ప్రశాంతత కరువైంది
కడప స్థానిక సంస్థల ఎన్నికలు ప్రజాస్వామ్యబద్ధంగా జరగలేదు!
04-11-2026 12:28 PM
ప్రజలు ఇచ్చిన తీర్పు కాకుండా పోలీసు, అధికార యంత్రాంగం, ఎన్నికల కమిషన్ సహకారంతో ఫలితాలను తారుమారు చేశారని రవీంద్రనాథ్‌రెడ్డి ఆరోపించారు. కౌంటింగ్ కేంద్రాల్లో సైతం పోలీసుల సమక్షంలోనే వైయస్ఆర్సీపీ...
Pages
1
2
3
4
5
6
7
8
9
…
next ›
last »