లాట‌రీలో వైయ‌స్ఆర్‌సీపీ కౌన్సిలర్ అభ్యర్థి అరుణ గెలుపు 

 శ్రీకాకుళం జిల్లా:  పలాసలో ఉత్కంఠభరితంగా 35వ వార్డు ఫలితం తేలింది. 35వ వార్డులో వైయ‌స్సార్‌సీపీ, టీడీపీ కౌన్సిలర్ అభ్యర్థులకు సమానంగా ఓట్లు వచ్చాయి. టీడీపీ కౌన్సిలర్‌ అభ్యర్థికి 340 ఓట్లురాగా, వైయ‌స్సార్‌సీపీ అభ్యర్థికి కూడా అదే సంఖ్యలో ఓట్లు వచ్చాయి. దీంతో అధికారులు లాటరీ పద్ధతిలో విజేతను నిర్ణయించారు. వైయ‌స్సార్‌సీపీ కౌన్సిలర్ అభ్యర్థి అరుణ గెలుపొందారు.

Back to Top