స్టోరీస్

23-10-2026

23-10-2026 04:41 PM
కూటమి ప్రభుత్వ పాలన తీరు నచ్చకే తాము వైయ‌స్ఆర్‌సీపీలో చేరుతున్నామని తాళం వెంకటేశ్వరరావు, ఆయన అనుచరులు వెల్లడించినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి.
23-10-2026 04:36 PM
నామినేషన్ల ప్రక్రియలో ఎదురైన అడ్డంకులు, దాడులపై బాధితులకు న్యాయం జరిగే వరకు అండగా ఉంటానని రాచమల్లు శివప్రసాద్‌రెడ్డి హామీ ఇచ్చారు. పార్టీ శ్రేణుల ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసేందుకు ఎలాంటి ప్రయత్నాలు...
23-10-2026 03:57 PM
బీచ్‌రోడ్‌లో ఉదయం నడకకు వచ్చిన వాకర్స్‌తో వరుదు కల్యాణి ముచ్చటించారు. నగరంలో నెలకొన్న సమస్యలు, ప్రజల అవసరాలు, విశాఖ భవిష్యత్తు అభివృద్ధిపై వారి అభిప్రాయాలను తెలుసుకున్నారు
23-10-2026 03:22 PM
నామినేషన్లు వేయకుండా అడ్డుకోవడంపై వైయ‌స్ఆర్‌సీపీ అభ్యర్థులు, శ్రేణులు నిరసన వ్యక్తం చేయడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఈ క్రమంలో టీడీపీ శ్రేణులు వైయ‌స్ఆర్‌సీపీ కార్యకర్తలతో పాటు పోలీసులపై కూడా...
23-10-2026 02:53 PM
ఒక మాజీ మంత్రి పట్ల, ఆమె సొంత నివాసం వద్దే పోలీసులు ఈ విధంగా వ్యవహరించారనే విషయం తీవ్ర ఆందోళనకు దారితీస్తోంది. ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులకు నామినేషన్లు దాఖలు చేసే అవకాశం కల్పించాల్సిన
23-10-2026 02:50 PM
వైయ‌స్ఆర్‌సీపీ అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేయకుండా రాష్ట్రవ్యాప్తంగా అనేక చోట్ల అడ్డుకున్నారని భూమన కరుణాకర్‌రెడ్డి తెలిపారు. సుప్రీంకోర్టు ఆదేశాల నేపథ్యంలోనే అభ్యర్థులు నామినేషన్లు సమర్పించగలిగే...
23-10-2026 02:42 PM
స్థానిక సంస్థల ఎన్నికల్లో జరుగుతున్న పరిణామాలను ఆధారాలతో సహా గవర్నర్‌, రాష్ట్ర ఎన్నికల కమిషన్‌, సుప్రీంకోర్టు దృష్టికి తీసుకెళ్లాం. సుప్రీంకోర్టు కూడా ఈ అంశాలపై తీవ్రంగా స్పందించింది
23-10-2026 02:33 PM
19 మున్సిపాలిటీల్లో నామినేషన్లను అడ్డుకున్నారు. ఆధారాలతో సహా మేం ఫిర్యాదు చేశాం. కేవలం 4 చోట్ల మాత్రమే రీ నామినేషన్‌కు ఇచ్చారు. మైదుకూరు, తిరుపతిలో 18, కడపలో కేవలం 11 వార్డులు,  రాజంపేటలో 11...
23-10-2026 02:30 PM
‘‘స్థానిక ఎన్నికల్లో చంద్రబాబు.. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారు. అన్ని ఆధారాలను ఎస్‌ఈసీ, గవర్నర్‌కు సమర్పించాం. సుప్రీంకోర్టు దృష్టికి కూడా తీసుకెళ్లాం. కూటమి ప్రభుత్వానికి సుప్రీంకోర్టు మొట్టికాయలు...
23-10-2026 11:28 AM
మహిళల గౌరవాన్ని కాపాడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపైనా ఉంది. ఈ ఘటనపై సంబంధిత అధికారులు విచారణ జరిపి, వాస్తవాలను నిర్ధారించి, బాధ్యులపై చట్టప్రకారం చర్యలు తీసుకోవాలి.
23-10-2026 11:25 AM
“మమ్మల్ని హౌస్ అరెస్ట్ చేసి.. నామినేషన్ కేంద్రం వద్ద మా అభ్యర్థులను కొట్టిస్తారా?”  అంటూ పోలీసుల తీరును ప్రశ్నించారు.
23-10-2026 11:11 AM
గాయపడిన శ్రీరామరెడ్డిని చికిత్స నిమిత్తం కర్నూలు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. రాజకీయ ప్రత్యర్థులపై దాడులకు పాల్పడటం ప్రజాస్వామ్యానికి విరుద్ధమని వైయ‌స్ఆర్‌సీపీ శ్రేణులు ఆగ్రహం
23-10-2026 11:08 AM
ఎన్నికల్లో పోటీ చేసేందుకు నామినేషన్లు దాఖలు చేయడం అభ్యర్థుల హక్కు. అలాంటి సమయంలో అభ్యర్థులపై లాఠీచార్జి చేయడం, నాయకులను అరెస్ట్ చేయడంపై వైయ‌స్ఆర్‌సీపీ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి
23-10-2026 11:07 AM
ఎన్నికల ప్రక్రియలో పార్టీ అభ్యర్థులకు మద్దతుగా ప్రచారం నిర్వహించే హక్కును అడ్డుకోవడం సరికాదని వైయ‌స్ఆర్‌సీపీ శ్రేణులు పేర్కొంటున్నాయి. నామినేషన్ల ప్రక్రియ ప్రశాంతంగా
23-10-2026 11:05 AM
మరోవైపు, పోలీసుల సమక్షంలోనే వైయ‌స్ఆర్‌సీపీ అభ్యర్థులపై దాడులు జరుగుతున్నాయని, అయినప్పటికీ దాడులను అడ్డుకోవడంలో పోలీసులు చర్యలు తీసుకోవడం లేదని పార్టీ శ్రేణులు ఆరోపిస్తున్నాయి
23-10-2026 11:03 AM
ఎంపీటీసీ అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేసేందుకు మాజీ ఎమ్మెల్యే వై. వెంకటరామిరెడ్డి క్యాంపు కార్యాలయానికి చేరుకోగా, టీడీపీ నాయకులు దౌర్జన్యానికి పాల్పడి దాడులకు ప్రయత్నించారని అభ్యర్థులు ఆరోపించారు.

22-10-2026

22-10-2026 09:04 PM
సమకాలీన రాజకీయ, రాష్ట్ర పరిణామాలకు సంబంధించిన అంశాలపై ఆయన మీడియాతో మాట్లాడనున్నారు.
22-10-2026 09:02 PM
ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ చాలా గొప్పోడు, తనది పేపరా, జనం చదువుతారా లేదా అనేది ఆయనకు అనవసరం. ఛీ జగన్.. మేనకోడలి పెళ్లికి ఆటంకాలా అని వార్తలు రాస్తాడు
22-10-2026 08:54 PM
రెడ్ బుక్ రాజ్యాంగం అమలు చేస్తూ ఏ విధంగా స్థానిక ఎన్నికల్లో దాడులు, అక్రమాలకు పాల్పడుతున్నారో అందరూ చూస్తున్నారు. ఈ రెడ్ బుక్ ఎలెక్షన్ అజెండా ఒక్కటే. కూటమి అభ్యర్ధులు పోటీ కూడా పడకుండానే,
22-10-2026 06:26 PM
కేఆర్‌ఎం కాలనీలో 19వ వార్డు కార్పొరేటర్ అభ్యర్థి మొల్లి లక్ష్మితో కలిసి ఓటర్లను కలుసుకుని ప్రచారం నిర్వహించారు. అలాగే ఆరిలోవలో 16వ వార్డు కార్పొరేటర్ అభ్యర్థి సత్యాల సాగరికతో కలిసి ఎన్నికల ప్రచారంలో
22-10-2026 06:23 PM
గత వైయ‌స్ఆర్‌సీపీ ప్రభుత్వ హయాంలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి కులం, మతం, ప్రాంతం, రాజకీయాలకు అతీతంగా అర్హులైన పేద కుటుంబాలకు సంక్షేమ పథకాలు అందించారని వెలంపల్లి శ్రీనివాసరావు
22-10-2026 06:19 PM
ఎంపీ వైఎస్‌ అవినాష్‌రెడ్డిని గృహ నిర్బంధం చేసేందుకు పోలీసులు ప్రయత్నించారు. ఆయన ఇంటి చుట్టూ ముళ్ల కంచె ఏర్పాటు చేసి భారీగా పోలీసులను మోహరించారు.
22-10-2026 05:41 PM
సుప్రీంకోర్టు ఆదేశాలు వెలువడిన తర్వాతైనా రాష్ట్ర ఎన్నికల కమిషన్ స్పందించి, వ్యవస్థలను కాపాడి ప్రజాస్వామ్యాన్ని పరిరక్షిస్తుందని ఆశించాం. పలుమార్లు వినతిపత్రాలు ఇచ్చినా క్షేత్రస్థాయిలో పరిస్థితులు...
22-10-2026 05:22 PM
వైఎస్సార్‌సీపీలో చేరడం చాలా సంతోషంగా ఉంది. గత 30 ఏళ్లుగా రాజకీయాల్లో ఉంటూ గ్రామస్థాయి నుంచి ప్రజలకు సేవ చేస్తున్నాను. మూడు సార్లు సర్పంచ్‌గా పనిచేసి, మా గ్రామాన్ని అభివృద్ధి చేసి
22-10-2026 05:19 PM
ఎన్నికల ప్రక్రియలో చోటు చేసుకుంటున్న అవకతవకలను వైయస్సార్‌సీపీ ఎప్పటికప్పుడు రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ (ఎస్‌ఈసీ) దృష్టికి తీసుకెళ్తోంది. అయినా అక్కణ్నుంచి ఏ మాత్రం స్పందన రావడం లేదు
22-10-2026 03:05 PM
నామినేషన్ల ఉపసంహరణ రోజున మున్సిపల్ కార్యాలయం వద్ద వందలాదిగా అల్లరిమూకలు చేరి వైయ‌స్ఆర్‌సీపీ నాయకులపై దాడులకు సిద్ధంగా ఉన్నా పోలీసులు వారిని నియంత్రించలేదని విజయానందరెడ్డి ఆరోపించారు
22-10-2026 02:27 PM
దేశంలో ఎక్కడా లేని విధంగా రాజ్యాంగ సంస్థలు స్వేచ్ఛగా పని చేయకుండా అడ్డుకునే పరిస్థితులు ఆంధ్రప్రదేశ్‌లో నెలకొన్నాయి. చంద్రబాబు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం రాజ్యాంగ సంస్థల పనితీరులో జోక్యం
22-10-2026 02:15 PM
నామినేషన్ కేంద్రాల వద్ద అభ్యర్థులకు పూర్తిస్థాయి పోలీసు భద్రత కల్పించాలని, రిటర్నింగ్ అధికారుల వద్దకు సురక్షితంగా చేరుకుని నిర్ణీత గడువులోగా నామినేషన్లు దాఖలు చేసేలా చర్యలు తీసుకోవాలని కోరారు
22-10-2026 01:58 PM
2019 అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన పార్టీ అభ్యర్థిగా, 2024 ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా జగ్గంపేట నియోజకవర్గం నుంచి పోటీ చేసి గణనీయమైన ఓట్లు సాధించారు.
22-10-2026 01:12 PM
వెదురూరు, నక్కలదిన్నె, అల్లాడుపల్లె ఎంపీటీసీ స్థానాలకు నామినేషన్లు దాఖలు చేసేందుకు వచ్చిన వైయ‌స్ఆర్‌సీపీ అభ్యర్థులను టీడీపీ వర్గీయులు అడ్డుకున్నారని పార్టీ శ్రేణులు ఆరోపించాయి. నామినేషన్ కేంద్రం వద్ద...

Pages

Back to Top