స్టోరీస్

02-10-2026

02-10-2026 08:43 PM
రాయలసీమలో 78.7 శాతం వర్షపాతం లోటు ఉంది. రైతులు కరువుతో అల్లాడుతుంటే ముఖ్యమంత్రి చంద్రబాబు ఆర్భాటపు మాటలు చెప్పడం తప్ప రైతుకు భరోసా ఇచ్చే కార్యాచరణ ఏమి లేదు.
02-10-2026 08:41 PM
చంద్రబాబు నాయుడు మదనపల్లెలో నిర్వహించిన సభను చూస్తే మొదలుకాని సినిమాకే విజయోత్సవ సభ జరిపినట్లుగా ఉంది. తెల్లారితే అబద్ధాలు, అభూత కల్పనలు, కట్టుకథలతో కాలం గడపడం, ప్రచారం తప్ప పని చేయకుండా
02-10-2026 08:32 PM
ఎన్నికలకు ముందు ఉద్యోగులకు మెరుగైన పీఆర్సీ అమలు చేస్తామని, అధికారంలోకి వచ్చిన వెంటనే మధ్యంతర భృతి (ఐఆర్) ప్రకటిస్తామని హామీ  కూటమి మ్యానిఫెస్టోలో ఇచ్చింది. అధికారంలోకి వచ్చి మూడేళ్లు కావస్తున్నా సరే
02-10-2026 01:27 PM
పార్టీ కార్యకర్తలకు అండగా ఉంటుందని, గుర్తింపు కార్డులు పొందిన కార్యకర్తకు ప్రమాదవశాత్తు మరణం సంభవిస్తే రూ.5 లక్షల పరిహారం అందించే భరోసా ఉందని తెలిపారు.
02-10-2026 01:11 PM
ఈ సందర్భంగా చంద్రశేఖర్‌ విజేతలకు శుభాకాంక్షలు తెలుపుతూ పాఠశాలల అభివృద్ధి, విద్యార్థుల సంక్షేమం కోసం బాధ్యతాయుతంగా పనిచేయాలని సూచించారు. విద్యార్థులకు మెరుగైన వసతులు, పాఠశాలల అభివృద్ధికి కృషి చేయాలని...
02-10-2026 01:03 PM
లాల్ బహదూర్ శాస్త్రి గారు రైలు ప్రమాదం జరిగితే నైతిక బాధ్యత వహించి తన పదవికి రాజీనామా చేసిన గొప్ప నాయకుడని కొనియాడారు. కానీ నేడు విద్యాశాఖలో డీఎస్సీ-2025 పేపర్ లీకేజీలు, ఉద్యోగ నియామకాల్లో అక్రమాలు,...
02-10-2026 12:42 PM
పార్టీ పట్ల కార్యకర్తల నిబద్ధతకు గుర్తింపుగా, నాయకత్వ స్ఫూర్తిని పెంపొందించేందుకు ఐడీ కార్డులను అందజేస్తున్నట్లు నాయకులు తెలిపారు. వైయ‌స్ఆర్‌సీపీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆశయాలకు అనుగుణంగా...
02-10-2026 11:47 AM
లిఖిత విజయానికి ఆమె కుటుంబ సభ్యులు, కోచ్‌లు అందించిన ప్రోత్సాహం, సహకారం అభినందనీయమని వైఎస్‌ జగన్‌ పేర్కొన్నారు. యువతులు క్రీడల్లో రాణిస్తూ దేశానికి గర్వకారణంగా నిలుస్తున్నారని
02-10-2026 11:30 AM
ఈ సందర్భంగా మహాత్మా గాంధీ దేశ స్వాతంత్య్రం కోసం సాగించిన పోరాటాన్ని, అహింసా మార్గంలో ఆయన చూపిన బాటను స్మరించుకున్నారు. దేశ ప్రజలకు గాంధీజీ అందించిన సేవలు
02-10-2026 11:27 AM
గ్రామ, వార్డు స్థాయిలోనే వివిధ ప్రభుత్వ శాఖలకు సంబంధించిన సేవలను అందుబాటులోకి తీసుకురావడం సచివాలయ వ్యవస్థ ప్రధాన లక్ష్యంగా నిలిచింది. ధ్రువపత్రాలు, సంక్షేమ పథకాల సేవలు, ప్రభుత్వ సేవలకు సంబంధించిన...
02-10-2026 10:43 AM
అహింసా మార్గంలో దేశ స్వాతంత్య్రం కోసం మహాత్మా గాంధీ సాగించిన పోరాటం, ‘జై జవాన్‌.. జై కిసాన్‌’ నినాదంతో లాల్‌ బహదూర్‌ శాస్త్రి దేశానికి అందించిన స్ఫూర్తి తరతరాలకు ఆదర్శమని వైయ‌స్‌ జగన్‌ పేర్కొన్నారు.
02-10-2026 07:49 AM
అలా బీసీ రిజర్వేషన్లపై చంద్రబాబు డ్రామాలో మరో అంకం పూర్తయింది. ఇప్పుడు సుప్రీంకోర్టుకు వెళ్లి న్యాయపోరాటం చేస్తామని ఆయన అంటున్నారు. డ్రామాలో ఇది ఇంకొక అంకం. సుప్రీంకోర్టులో కేసు వేస్తే ఈ డ్రామాను

01-10-2026

01-10-2026 10:09 PM
ఎలాంటి పరిస్థితులు ఎదురైనా పార్టీ శ్రేణులు ధైర్యంగా నిలబడాలని శ్రీ వైయస్‌ జగన్‌ నేతలకు సూచించారు. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలను ఎదుర్కొనేందుకు ప్రతి స్థాయిలో పార్టీ యంత్రాంగాన్ని సిద్ధం చేయాలని
01-10-2026 10:06 PM
వైయస్‌ జగన్‌ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో విద్యావ్యవస్థలో చేపట్టిన కార్యక్రమాలు తమలాంటి అనేక మంది విద్యార్థులకు అవకాశాలు కల్పించాయని విద్యార్థులు శ్రీ వైయస్‌ జగన్‌తో పేర్కొన్నారు
01-10-2026 08:55 PM
వైయ‌స్ఆర్‌సీపీ ప్రభుత్వ హయాంలో బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనార్టీలకు రాజకీయంగా, సామాజికంగా, ఆర్థికంగా అవకాశాలు కల్పించిన విధానాలను వైయ‌స్‌ జగన్‌ వివరించారు.
01-10-2026 08:47 PM
బీసీలకు నాలుగు రాజ్యసభ ఎంపీ పదవులు, 11 లోక్ సభ ఎంపీ పదవులు, 20 ఎమ్మెల్సీ పదవులు, ఆరు జడ్పీ ఛైర్ పర్సన్లు, 9 మేయర్లు, 239 ఎంపీపీ పోస్టులు, 44 మున్సిపల్ ఛైర్ పర్సన్లు, 227 జడ్పీటీసీలు, 4 వేల మంది...
01-10-2026 08:43 PM
పేదల ఇళ్ల అంశాన్ని రాజకీయ ప్రచారానికి పరిమితం చేయకుండా, వారికి వాస్తవంగా ఉపయోగపడే విధంగా చర్యలు తీసుకోవాలి. ఇప్పటికే పేదలకు ఇచ్చిన ఇళ్ల స్థలాలు, లేఅవుట్ల అభివృద్ధిపై ప్రభుత్వం దృష్టి పెట్టాలి
01-10-2026 08:30 PM
గతంలో బీసీల రిజర్వేషన్లకు సంబంధించి ఏర్పాటు చేసిన కమిషన్ల నివేదికలపై ప్రభుత్వం ఏం చర్యలు తీసుకుందో చెప్పాలి. మంజునాథ కమిషన్, రాజీవ్ రంజన్ మిశ్రా కమిషన్ వంటి కమిషన్లను ఏర్పాటు చేసి నివేదికలు తీసుకున్న...
01-10-2026 08:25 PM
ఇవాళ కేంద్రంలోనూ, రాష్ట్రంలోనూ అధికారంలో ఉన్నది మీ కూటమి ప్రభుత్వమే కదా? సుప్రీంకోర్టు రూలింగ్ ప్రకారం 50 శాతానికి మించి రిజర్వేషన్లు ఇవ్వాలంటే పార్లమెంటులో చట్ట సవరణ చేయాల్సిందే.
01-10-2026 08:18 PM
రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలకు వైయ‌స్ఆర్‌సీపీ పూర్తిస్థాయిలో సిద్ధంగా ఉందని సుధీర్‌రెడ్డి తెలిపారు. పార్టీ నాయకులు, కార్యకర్తలను బెదిరింపులకు గురిచేసినా వెనక్కి తగ్గేది లేదని,
01-10-2026 05:22 PM
“ఎన్నికల సమయంలో 20 లక్షల ఉద్యోగాలు, ఇంటికో ఉద్యోగం, నెలకు రూ.3 వేల నిరుద్యోగ భృతి ఇస్తామని హామీలు ఇచ్చారు. ఇప్పుడు ఆ హామీల అమలు గురించి ఇండియా టుడే యాంకర్‌ ప్రశ్నిస్తే లోకేష్‌ స్పష్టమైన సమాధానం...
01-10-2026 05:14 PM
 మున్సిపల్‌ కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు, నగర పంచాయతీలు, ఇతర స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేయాలనుకునే అభ్యర్థులకు అవసరమైన సర్టిఫికెట్ల జారీలో ఆలస్యం జరుగుతున్నట్లు మాకు పలు ఫిర్యాదులు అందాయి.
01-10-2026 05:07 PM
బీసీలు అగ్రవర్ణాలతో సమానంగా ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా ఎదగాలన్న ఆలోచనతో పనిచేసిన నాయకుడు వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి గారు. సర్పంచుల నుంచి ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, జెడ్పీ చైర్మన్లు, ఎమ్మెల్యేలు,
01-10-2026 02:49 PM
కిరండూల్ వరకు రైలు నడపడం సాధ్యం కాకపోయినా, కనీసం విశాఖపట్నం–అరకు మధ్య ప్యాసింజర్ రైలు సర్వీసును పునరుద్ధరించాలని వారు కోరారు. రైలు సర్వీసు అందుబాటులోకి వస్తే అరకు
01-10-2026 02:35 PM
50 శాతానికి మించి రిజర్వేషన్లు ఉండకూడదని సుప్రీంకోర్టు తీర్పు ఉన్నప్పటికీ, బీసీలను తప్పుదోవ పట్టించేందుకే చంద్రబాబు 105, 1065 జీవోల డ్రామా ఆడారు. కోర్టులో నిలబడవని స్పష్టంగా తెలిసినా జీవోలు జారీ చేసి
01-10-2026 02:29 PM
సుప్రీంకోర్టులో ఉండే తొమ్మిది మందితో కూడిన రాజ్యాంగ ధర్మాసనం ఇచ్చిన తీర్పు ప్రకారం.. వివిధ కేటగిరీల రిజర్వేషన్లు అన్నీ కలిపి 50 శాతం మించకూడదు అనేది అత్యున్నత న్యాయస్థానం ఇచ్చిన అత్యున్నత తీర్పు
01-10-2026 12:29 PM
వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం విజయవాడ, గుంటూరు జిల్లాల్లో నిలువ నీడ లేని 50,793 మంది పేద మహిళలకు 1,402 ఎకరాల్లో ఇళ్ల స్థలాలు ఇచ్చి ఇళ్లు మంజూరు చేసింది.
01-10-2026 11:50 AM
చంద్రగిరి నియోజకవర్గంలో ఏ ఒక్క వార్డును కూడా ఏకగ్రీవంగా వదులుకోకుండా ప్రతి స్థానంలో బలంగా పోటీ చేయాలని చెవిరెడ్డి హర్షిత్‌రెడ్డి సూచించారు. కార్యకర్తలకు చెవిరెడ్డి కుటుంబ సభ్యులు అందుబాటులో ఉంటారని
01-10-2026 11:39 AM
మహిళా సాధికారత గురించి మాట్లాడే కూటమి నేతలు.. మహిళా ప్రజాప్రతినిధికి కనీస గౌరవం ఇవ్వకపోవడం ఏమిటని కాకాణి పూజిత ప్రశ్నించారు. అధికారంలో ఉన్నామనే అహంకారంతో ప్రజాప్రతినిధులు వ్యవహరించడం
01-10-2026 11:31 AM
కెప్టెన్‌ స్మిత్‌ మచ్చార్‌ భారతదేశానికి గర్వకారణమని పేర్కొన్న వైఎస్‌ జగన్‌.. ఆయన చూపించిన ధైర్యం, త్యాగస్ఫూర్తి ప్రపంచానికి ఆదర్శంగా నిలిచాయని తెలిపారు.

Pages

Back to Top