స్టోరీస్

27-08-2026

27-08-2026 06:03 PM
ప్రతి అక్క, ప్రతి చెల్లెమ్మకు దేవుడి ఆశీస్సులు, చల్లని దీవెనలు ఎల్లకాలం లభించాలని కోరుకుంటున్నట్లు వైయ‌స్‌ జగన్‌ తన సందేశంలో తెలిపారు.
27-08-2026 04:49 PM
అధికారంలోకి వ‌చ్చిన వంద రోజుల్లో గంజాయిపై ఉక్కుపాదం మోపుతామని, డ్రోన్లతో గంజాయి సాగును అరికడతామని సీఎం చంద్రబాబు, లోకేష్, హోంమంత్రి అనిత పెద్ద పెద్ద ప్రకటనలు చేశారు.
27-08-2026 04:42 PM
వైయ‌స్ జగన్‌ మోహన్‌ రెడ్డి గారు డీఎస్సీలో జరిగిన అవకతవకలపై చాలా స్పష్టమైన ఆధారాలతో ప్రశ్నలు సంధించారు. డీఎస్సీ పేపర్‌ లీక్‌ అయిందా లేదా? పరీక్ష పేపర్‌ నిర్వహణలో అవుట్‌సోర్సింగ్‌ ఉద్యోగి ఉన్నారా లేదా...
27-08-2026 04:37 PM
కూల్చివేతలతో నష్టపోయిన ప్రతి దుకాణదారుడికి తగిన నష్టపరిహారం అందించాలని, రహదారి వెంబడి ప్రత్యామ్నాయ స్థలాలు కేటాయించి తిరిగి వ్యాపారం చేసుకునే అవకాశం కల్పించాలని కోరారు.
27-08-2026 04:31 PM
మారికవలస గురుకుల పాఠశాలలో 480 మంది గిరిజన విద్యార్థులు చదువుతున్నారు. మంచి వాతావరణం, నాణ్యమైన విద్య, మౌలిక వసతులతో పాటు ఇంగ్లీష్‌ మీడియంలో విద్య అందుతున్న ఈ పాఠశాలలో తమ పిల్లలకు
27-08-2026 02:17 PM
వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి విశాఖను పరిపాలనా రాజధానిగా, గ్లోబల్ సిటీగా తీర్చిదిద్దేందుకు అహర్నిశలు కృషి చేశారు
27-08-2026 01:19 PM
ఆగస్టు 3వ తేదీన డా. బీఆర్ అంబేద్కర్‌ కోనసీమ జిల్లా ఓడలరేవు నుంచి 'శ్రీ ముత్యాలమ్మ (IND-AP-E8MO135)' అనే బోటులో 8-9 మంది మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్లారు
27-08-2026 12:11 PM
ఇలాంటి విషాదకర ఘటనలు పునరావృతం కాకుండా అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రమాదానికి గల కారణాలను పోలీసులు పూర్తిస్థాయిలో విచారించి, వాస్తవాలను గుర్తించాలని కోరారు.
27-08-2026 11:57 AM
ఈ ఘటనను రాజకీయాలకు వాడుకోవడం సరికాదని అంబటి మురళి అన్నారు. మంగళసూత్రం తయారు చేయించి గుట్టుచప్పుడు కాకుండా అమ్మవారికి సమర్పించేందుకు ఆలయ అధికారి బసవ శంకర్‌ ప్రయత్నించారని పేర్కొన్నారు
27-08-2026 11:17 AM
మత్స్యకారులు సముద్రంలో చిక్కుకున్న విషయం తెలిసిన వెంటనే శ్రీలంక, బంగ్లాదేశ్ ఎంబసీలకు సమాచారం అందించామని, కోస్ట్‌గార్డ్ అధికారులతోనూ వాసుపల్లి జగదీష్‌ సమన్వయం చేశారని గురుమూర్తి తెలిపారు.
27-08-2026 11:11 AM
అంజాద్‌ బాషా క్యాంప్‌ కార్యాలయంలో పెద్దరెడ్డి రామ్‌మోహన్‌ రెడ్డి, పెద్దరెడ్డి రఘునాథ్‌ రెడ్డి ఆధ్వర్యంలో భారీ కేక్‌ కట్‌ చేసి అవినాష్‌ రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు
27-08-2026 09:50 AM
ప్రమాదంలో గాయపడిన వారందరికీ తక్షణమే మెరుగైన వైద్య సేవలు అందించాలని, అవసరమైన అన్ని చికిత్సా సదుపాయాలు కల్పించాలని సంబంధిత అధికారులను వైయ‌స్‌ జగన్‌ కోరారు.
27-08-2026 09:48 AM
 మొన్న ప్రకాశం జిల్లా అద్దంకిలో జరిగిన ఘటన ఇద్దరు ఎస్సైలు ప్రయాణిస్తున్న కారు. తాజా సమాచారం ప్రకారం మత్తులో కారు నడిపింది మరో ఎస్‌ఐ అంటున్నారు. ఆ మత్తులో ఒక ఆటోను వారు ఢీ కొట్టారు. యాక్సిడెంట్‌ అయిన...

26-08-2026

26-08-2026 06:52 PM
తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో ప్రెస్‌మీట్‌ అనంతరం తనను కలిసిన ముస్లిం సోదర సోదరీమణులతో శ్రీ వైయస్‌ జగన్‌ ఆత్మీయంగా మాట్లాడి, వారికి మిలాద్‌-ఉన్‌-నబీ శుభాకాంక్షలు తెలియజేశారు.
26-08-2026 04:50 PM
తనను ఆప్యాయంగా కలిసి రాఖీలు కట్టిన మహిళలకు శ్రీ వైయస్‌ జగన్‌ రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు తెలిపారు. వారితో కొద్దిసేపు ఆత్మీయంగా మాట్లాడి, వారి కుటుంబ సభ్యుల క్షేమ సమాచారాన్ని అడిగి తెలుసుకున్నారు.
26-08-2026 03:46 PM
అనంతరం ఆస్పత్రిలో చికిత్స పొందిన ఆమె ప్రస్తుతం పుత్తూరులోని మాజీ ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి నివాసంలో విశ్రాంతి తీసుకుంటున్నారు.
26-08-2026 03:27 PM
తెలంగాణ వైపు నుంచి వివిధ ప్రాజెక్టుల ద్వారా నీటి వినియోగం జరుగుతున్నా కూటమి ప్రభుత్వం ఎందుకు స్పందించడం లేదని శిల్పా చక్రపాణిరెడ్డి నిలదీశారు.
26-08-2026 02:35 PM
ఇంత దారుణమైన పరిస్థితి ఉన్నా కూడా చంద్రబాబు నాయుడు గారు కుంభకర్ణుడిని తలపిస్తూ నిద్ర నటిస్తూనే ఉన్నారు తప్ప రైతులకు మంచి చేసే కార్యక్రమాలు ఇంతవరకు ఏవీ చేపట్టలేదు.’’ 
26-08-2026 11:03 AM
క్షమ, సహనం, సోదరభావాలతో శాంతియుత సమాజాన్ని నిర్మించాలన్న మహ్మద్‌ ప్రవక్త సందేశం అందరికీ ఆదర్శనీయమని వైయ‌స్‌ జగన్‌ తెలిపారు.
26-08-2026 10:57 AM
ప్రేమ, కరుణ, నిస్వార్థ సేవతో పేదలు, నిరాశ్రయులు, అనాథలు, అభాగ్యుల సేవకే ఆమె తన జీవితాన్ని అంకితం చేశారని వైయ‌స్‌ జగన్‌ పేర్కొన్నారు.
26-08-2026 09:51 AM
ఉదయం 11 గంటలకు సమావేశం ప్రారంభమ­వు­­తుంది. సమకాలీన అంశాలపై ఆయన మాట్లాడనున్నారు.   
26-08-2026 09:45 AM
కర్నూలు జిల్లా ఆలూరు మండలం తుమ్మలబీడుకు చెందిన పల్లె ఈరప్ప కుటుంబం ఇది. నాలుగు ఎకరాల పొలంలో పత్తి సాగుచేసింది.

25-08-2026

25-08-2026 07:56 PM
2020లో జిఓ నెంబర్ 324, (24.06.2020) ద్వారా అప్పటి ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్ గారు 7,555 నిర్వాసిత కుటుంబాలకు పునరావాసం కోసం ఏకంగా రూ.1,301.56 కోట్లు కేటాయించారని చెప్పారు
25-08-2026 07:11 PM
సమకాలీన రాజకీయ, ప్రజా అంశాలపై శ్రీ వైయస్‌ జగన్‌ మీడియాతో మాట్లాడనున్నారు.  
25-08-2026 04:57 PM
తాడేపల్లి: వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైయస్. జగన్ మోహన్ రెడ్డి అధ్యక్షతన కీలక సమావేశం జరిగింది.
25-08-2026 04:47 PM
వైయస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో పార్టీ ముఖ్య నేతలతో శ్రీ వైయస్‌ జగన్‌ సమావేశం అయ్యారు. పార్టీ రీజినల్‌ కోఆర్డినేటర్లు, జిల్లా పార్టీ అధ్యక్షులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్లమెంటు,...
25-08-2026 02:33 PM
కేసులతో బెదిరించాలని చూస్తే తాను భయపడబోనని అంబటి అన్నారు. పోలీసుల వాహనంలో గంజాయి దొరికిన ఘటనపై కూడా తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు.
25-08-2026 02:17 PM
స్థానిక సంస్థల పదవులకు ప్రత్యక్ష ఎన్నికలు నిర్వహిస్తామని ప్రభుత్వం చేస్తున్న ప్రకటన ఒకరకంగా మనకు అనుకూలమే. అందుకే బలమైన అభ్యర్థులను నిలబెట్టాలి.
25-08-2026 12:41 PM
కాకినాడలో గంజాయి విచ్చలవిడిగా పెరిగిపోయిందని ద్వారంపూడి అన్నారు. గత రెండున్నరేళ్లుగా తాను మౌనంగా ఉన్నానని, త్వరలో అన్ని అంశాలను బయటపెడతానని స్పష్టం చేశారు
25-08-2026 12:36 PM
ఇన్‌సర్వీస్‌ టీచర్ల సమస్యపై కేంద్ర విద్యాశాఖ మంత్రిని కలిసేందుకు ఢిల్లీ వెళ్లిన ఉపాధ్యాయులను సస్పెండ్‌ చేయడం సరికాదని కల్పలత రెడ్డి అన్నారు.

Pages

Back to Top