తాడేపల్లి: వైయస్ఆర్‌సీపీ కేంద్ర కార్యాలయంలో బుధవారం ఉదయం 11 గంటలకు వైయస్ఆర్‌సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి శ్రీ వైయస్ జగన్ మీడియా సమావేశం నిర్వహించనున్నారు. సమకాలీన రాజకీయ, ప్రజా అంశాలపై శ్రీ వైయస్ జగన్ మీడియాతో మాట్లాడనున్నారు.