నేడు వైయ‌స్‌ జగన్‌ ప్రెస్‌మీట్ 

తాడేప‌ల్లి: మాజీ ముఖ్యమంత్రి, వైయ‌స్ఆర్‌సీపీ అధినేత వైయ‌స్‌ జగన్‌ బుధవారం మీడియా సమావేశం నిర్వ­హించనున్నారు. తాడేపల్లిలోని వైయ‌స్సా­ర్‌­సీపీ కేంద్ర కార్యాలయంలో ఉదయం 11 గంటలకు సమావేశం ప్రారంభమ­వు­­తుంది. సమకాలీన అంశాలపై ఆయన మాట్లాడనున్నారు.   

Back to Top