Skip to main content
Menu
హోమ్
వార్తలు
తాజా వార్తలు
నవరత్నాలు
ప్రత్యేక కథనాలు
డొంక తిరుగుడు
నాయకత్వం
నాయకులు
ప్రధాన కార్యదర్శులు
ఎమ్మెల్యేలు
ఎమ్మెల్సీలు
లోక్ సభ ఎంపీలు
రాజ్యసభ ఎంపీలు
రీజినల్ కో ఆర్డినేటర్లు
జిల్లా అధ్యక్షులు
పొలిటికల్ ఆడ్వైజరీ కమిటీ
సీఈసీ సభ్యులు
ఎస్ఈసీ సభ్యులు
పత్రికా ప్రకటనలు
ఫోటోలు
రచ్చబండ - కోటి సంతకాలు
వీడియోలు
నవరత్నాలు
డౌన్ లోడ్స్
ప్రచార గీతాలు
ఫోటోలు
ఆడియో
పుస్తకాలు
ఫ్లాగ్స్
బ్యానర్లు
లైవ్ టి.వి
వైయస్ఆర్-పథకాలు
సంప్రదించండి
మీడియా సెల్
మేనిఫెస్టో - 2024
Donate
English
View
Download
ఆక్వా రైతుల సమస్యలపై పోరాటానికి సిద్ధమైన వైయస్ జగన్
రాజధాని రైతుల సమస్యలపై వైయస్ఆర్సీపీ సీఆర్డీఏ పరిరక్షణ కమిటీతో సమావేశం
తోపుదుర్తి ప్రకాష్ రెడ్డిపై జరుగుతున్న దుష్ప్రచారం అవాస్తవం
'ఛలో భీమవరం` తరలిరండి
ఉండవల్లి రైతులకు న్యాయం చేయకపోతే ఉద్యమం ఉధృతం
అనపర్తి నియోజకవర్గంలో వైయస్ఆర్సీపీ నేతలపై టీడీపీ శ్రేణుల దాడులు
ఎల్లుండి భీమవరం పర్యటనకు వైయస్ జగన్
రేపు విశాఖపట్నానికి వైయస్ జగన్
తెలంగాణలోనూ రెడ్‌బుక్ అరాచకమా?
మత్స్యకార కుటుంబాలకు మాజీ సీఎం వైయస్ జగన్ భరోసా
స్టోరీస్
13-07-2026
ఆక్వా రైతుల సమస్యలపై పోరాటానికి సిద్ధమైన వైయస్ జగన్
13-07-2026 02:06 PM
కరెంటు సబ్సిడీ తొలగింపు, ఫీడ్ ధరల పెంపు, ఎగుమతుల సమస్యల పరిష్కారంలో వైఫల్యం కారణంగా ఆక్వా రంగం తీవ్ర సంక్షోభంలోకి వెళ్లిందన్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయకుండా ప్రభుత్వం రైతులను
రాజధాని రైతుల సమస్యలపై వైయస్ఆర్సీపీ సీఆర్డీఏ పరిరక్షణ కమిటీతో సమావేశం
13-07-2026 02:00 PM
రాజధానికి భూములు ఇవ్వలేదనే కారణంతో ప్రభుత్వం తమపై అనేక రకాల ఒత్తిళ్లు, వేధింపులకు పాల్పడుతోందని కమిటీ దృష్టికి తీసుకొచ్చారు.
తోపుదుర్తి ప్రకాష్ రెడ్డిపై జరుగుతున్న దుష్ప్రచారం అవాస్తవం
13-07-2026 12:48 PM
మాజీ ఎమ్మెల్యేపై కొందరు కావాలనే అసత్య ప్రచారం చేస్తున్నారని పేర్కొన్న శ్రీనివాస్, అలాంటి తప్పుడు ప్రచారాన్ని ఎవరూ నమ్మవద్దని విజ్ఞప్తి చేశారు.
'ఛలో భీమవరం` తరలిరండి
13-07-2026 12:43 PM
దెందులూరు నియోజకవర్గంలో నిర్వహించిన పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమంలో కొఠారు అబ్బయ్య చౌదరి మాట్లాడుతూ, ఆక్వా రంగం తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న తరుణంలో రైతుల సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకుని వారికి...
ఉండవల్లి రైతులకు న్యాయం చేయకపోతే ఉద్యమం ఉధృతం
13-07-2026 12:05 PM
భూమి రైతు కుటుంబానికి తరతరాల జీవనాధారమని, అలాంటి భూమిని వదులుకోవడానికి ఏ రైతూ ఇష్టపడడని అన్నారు. ఇది ఒక్క రైతు సమస్య కాదని, భూములు ఇవ్వని ప్రతి రైతు ఆవేదన ఇదేనని పేర్కొన్నారు.
అనపర్తి నియోజకవర్గంలో వైయస్ఆర్సీపీ నేతలపై టీడీపీ శ్రేణుల దాడులు
13-07-2026 11:32 AM
రాష్ట్రంలో ప్రతిపక్ష నాయకులు, కార్యకర్తలపై దాడులు, వేధింపులు ఆగడం లేదని విమర్శించిన వారు, ఇలాంటి చర్యలతో వైయస్ఆర్సీపీ శ్రేణులను భయపెట్టడం సాధ్యం కాదన్నారు
ఎల్లుండి భీమవరం పర్యటనకు వైయస్ జగన్
13-07-2026 11:30 AM
రైతులతో ముఖాముఖి సమావేశమై వారి సమస్యలను నేరుగా తెలుసుకుంటారు. రైతులు ఎదుర్కొంటున్న ఆర్థిక ఇబ్బందులు, నష్టాలపై వివరాలు సేకరించి, వారికి ధైర్యం చెప్పనున్నారు
రేపు విశాఖపట్నానికి వైయస్ జగన్
13-07-2026 11:20 AM
తాడేపల్లిలో విడుదల చేసిన పర్యటన వివరాల ప్రకారం, వైయస్ జగన్ ఉదయం 9.30 గంటలకు తాడేపల్లి నుంచి బయలుదేరి విశాఖపట్నం చేరుకుంటారు. అనంతరం జబ్బార్ తోటలో బోటు ప్రమాదంలో గల్లంతైన మత్స్యకారుల కుటుంబాలను...
తెలంగాణలోనూ రెడ్‌బుక్ అరాచకమా?
13-07-2026 11:15 AM
నోటీసులు ఇవ్వకుండానే అరెస్ట్ చేయడం ఎలా సాధ్యమైంది? అని ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ తెలంగాణ పోలీసులను నిలదీస్తున్నారు
12-07-2026
మత్స్యకార కుటుంబాలకు మాజీ సీఎం వైయస్ జగన్ భరోసా
12-07-2026 07:11 PM
విశాఖపట్నం తీరప్రాంతానికి అతి సమీపంలో గత వారం రోజుల క్రితం వేటకు వెళ్లిన మత్స్యకార సోదరులకు సంబంధించిన ఒక బోటు దురదృష్టవశాత్తు ప్రమాదానికి గురైంది. ఆ విషాదకరమైన సంఘటనలో 7 మంది ఉన్న ఆ బోటులో కాలి...
హైకోర్టు ఉత్తర్వులు ధిక్కరించిన కూటమి ప్రభుత్వం
12-07-2026 06:49 PM
నిన్న ఉండవల్లిలో ఈ ప్రభుత్వం వ్యవహరించిన తీరు అత్యంత దుర్మార్గం. రైతుల పట్ల అమానుషంగా దాడి చేసి, వందల మంది పోలీసులను పెట్టి, బలవంతంగా భూములను దున్నించి, రైతుల్లో కన్నీళ్లు తెప్పించిన సంఘటనను మనం...
ల్యాప్‌టాప్ టెండర్లలో భారీ కుంభకోణం
12-07-2026 06:35 PM
కేంద్ర ప్రభుత్వ పరిధిలోని గవర్నమెంట్ ఈ-మార్కెట్ ప్లేస్ (జీఈఎం) ద్వారా జరిగిన టెండర్లను ఉదహరిస్తూ కూటమి ప్రభుత్వ అవినీతిని ఆయన బట్టబయలు చేశారు.
డబ్లిన్‌లో ఘనంగా మహానేత డాక్టర్ వైయస్ఆర్ 77వ జయంతి వేడుకలు
12-07-2026 10:40 AM
డబ్లిన్‌లో నిర్వహించిన ఈ కార్యక్రమానికి వైయస్ఆర్సీపీ గ్లోబల్ ఎన్ఆర్ఐ వింగ్ అధ్యక్షుడు ఆలూరి సాంబశివ రెడ్డి, పార్టీ సీనియర్ నాయకుడు చెవిరెడ్డి భాస్కర రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.
11-07-2026
మత్స్యకారుల కుటుంబాలను వైయస్ఆర్సీపీ నేతల పరామర్శ
11-07-2026 07:42 PM
మత్స్యకారుల గాలింపు చర్యలను ప్రభుత్వం మధ్యలోనే నిలిపివేసిందని, తొలి గంటల్లోనే పూర్తి స్థాయిలో రెస్క్యూ ఆపరేషన్లు చేపట్టి ఉంటే ప్రాణాలు కాపాడే అవకాశం ఉండేదని పేర్కొన్నారు
ఉండవల్లి రైతులపై ప్రభుత్వ దౌర్జన్యం దుర్మార్గం
11-07-2026 07:40 PM
బాధితుల్లో అత్యధికులు సన్న, చిన్నకారు రైతులే. వారి కుటుంబాలకు ఆ కొద్దిపాటి భూమే ఆధారం. ఆ భూమితోనే పిల్లలను చదివించుకుంటున్నారు. ఆ భూమిలో పండే పంటతోనే కుటుంబాలను పోషించుకుంటున్నారు
ప్రశ్నించే గొంతుల్ని చంద్రబాబు అణగదొక్కలేరు
11-07-2026 06:15 PM
ఏపీ కేబినెట్ సమావేశంలో ప్రజలకు ఏం కావాలి, ఎన్నికల్లో ఏం హామీలిచ్చాం, హద్దులు లేకుండా చేసుకుపోతున్న అప్పుల్ని ఎలా తగ్గించుకోవాలి, గుదిబండగా మారుతున్న అమరావతిని ఏం చేయాలి
చంద్రబాబు కేబినెట్ మీటింగులు ప్రజా సంక్షేమం కోసం కాదు...
11-07-2026 06:09 PM
ముఖ్యమంత్రి నేతృత్వంలో ప్రతినెలా మంత్రిమండలి సమావేశాలు జరగడం సహజం. ఆ సమావేశం జరిగిన ప్రతిసారి పేదలకు మేలు చేసే ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నారు?, ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు దిశగా ఏమైనా చర్యలు...
ఉద్యోగుల హక్కులు కాలరాస్తున్న కూటమి ప్రభుత్వం
11-07-2026 06:02 PM
ఉద్యోగులు, పెన్షనర్లకు రూ.35 వేల కోట్ల నుంచి రూ.40 వేల కోట్ల వరకు బకాయిలు పెండింగ్‌లో ఉన్నాయి. డీఏలు, పీఆర్సీ అరియర్లు, రిటైర్మెంట్ బెనిఫిట్స్, మెడికల్ బిల్లులు, సరెండర్ లీవ్ బకాయిలు ఏవీ సకాలంలో...
రైతులపై ప్రభుత్వం గూండాగిరీ
11-07-2026 05:57 PM
చంద్రబాబు కూటమి పాలన ఆటవిక రాజ్యాన్ని తలపిస్తోంది. కూటమి ప్రభుత్వం రైతుల పాలిట..
వియత్నాంలో బోటు ప్రమాదం
11-07-2026 05:51 PM
వియత్నాంలో జరిగిన ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారిలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు చెందిన వారు ఉండటం మరింత బాధాకరమన్నారు
జి.ఎస్.రావు మృతిపై వైయస్ జగన్ సంతాపం
11-07-2026 05:49 PM
ఆయన కుమారుడు నిడుదవోలు మాజీ ఎమ్మెల్యే జి.శ్రీనివాస్‌నాయుడుతో ఫోన్లో మాట్లాడి పరామర్శించారు.
ప్రభుత్వ ఆస్పత్రులకు లంచాల రోగం
11-07-2026 01:01 PM
కూటమి ప్రభుత్వం వచ్చాక వైద్యారోగ్య రంగాన్ని పూర్తిగా నిర్వీర్యం చేసేసింది. ప్రభుత్వ ఆస్పత్రుల్లో సరైన వైద్యం అందక రోగులు నానా అవస్థలు పడుతున్న వార్తలు రాష్ట్ర వ్యాప్తంగా ఏదో ఒక మూలన వింటూనే...
వైయస్ జగన్ భీమవరం పర్యటనను ఎవరూ అడ్డుకోలేరు
11-07-2026 12:13 PM
ఆక్వా రైతుల కష్టాలను ప్రభుత్వం పట్టించుకోకపోతే తగిన సమయంలో రైతులే ప్రభుత్వానికి గుణపాఠం చెబుతారని పేర్ని నాని హెచ్చరించారు. ఆక్వా రంగాన్ని కాపాడాలంటే మేత ధరల నియంత్రణతో పాటు రైతులకు తక్షణ ఉపశమన...
వైయస్ఆర్సీపీ భూసంస్కరణలపై కూటమి ప్రభుత్వం క్రెడిట్ చోరీ:
11-07-2026 09:55 AM
దేశంలో దాదాపు 100 ఏళ్ల తర్వాత భూముల సమగ్ర సర్వే కోసం వైయస్.జగన్ హయాంలో 'డాక్టర్ వైయస్సార్ జగనన్న సమగ్ర భూ హక్కు - భూ రక్ష చట్టాన్ని' ప్రవేశపెట్టాం. నేను రెవెన్యూ మంత్రిగా ఉన్నప్పుడు ఈ ప్రక్రియలో...
10-07-2026
కొడాలి నానిపై కూటమి సర్కార్ కక్ష సాధింపులు
10-07-2026 07:39 PM
విజయవాడ వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో కొడాలి నానిపై టీడీపీ నేతలు ఫిర్యాదు చేశారు
జెఎన్టీయూ (జీవీ) తొలి స్నాతకోత్సవం విజయనగరంలో నిర్వహించాలి
10-07-2026 07:34 PM
ఈ మేరకు గవర్నర్‌కు లేఖ రాసిన బొత్స సత్యనారాయణ, విజయనగరం వంటి వెనుకబడిన జిల్లాలోని విద్యార్థుల ఉన్నత విద్య అవసరాలను తీర్చేందుకు జేఎన్టీయూ (జీవీ) ఏర్పాటు చేశారని గుర్తు చేశారు
అత్యంత లోపభూయిష్టంగా సర్ ప్రక్రియ
10-07-2026 07:23 PM
రాష్ట్రంలో ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ (స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్–సర్) ప్రక్రియ గత నెల 15న ప్రారంభమై ఈనెల 14వ తేదీతో ముగుస్తోంది. ఈ ప్రక్రియ అంతా ఎన్యుమరేషన్ ఫారాల పంపిణీకి సంబంధించి కానీ,...
రాష్ట్ర ప్రయోజనాలు పట్టని కేబినెట్ భేటీ
10-07-2026 07:13 PM
పోర్టులు, భూములు తన సొంత వారికి కట్టబెట్టడానికి చంద్రబాబు కేబినెట్ మీటింగ్ పెట్టుకున్నట్లుంది తప్ప రాష్ట్ర ప్రయోజనాల కోసం పెట్టినట్లు లేదు. కేబినెట్లో సీఎంతో సహా 25 మంది మంత్రులుంటే అందులో ఐదుగురు...
కూటమి ప్రభుత్వంలో కుప్పకూలిన విద్యావ్యవస్థ:
10-07-2026 07:09 PM
రాష్ట్రంలో పాఠశాలలు తెరిచి నెల రోజులు కావస్తున్నా విద్యార్థులకు కనీస అవసరాలైన విద్యామిత్ర కిట్లు, బూట్లు, బెల్టులు, బ్యాగులు అందలేదు.
కూటమి పాలనలో గిరిజనులకు రక్షణ కరువు
10-07-2026 04:46 PM
తాడేపల్లి: కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో గిరిజనులపై దాడులు, మహిళలపై దౌర్జన్యాలు, రాజకీయ కక్షసాధింపు చర్యలు, ఉద్యోగాల తొలగింపులు పెరిగిపోయాయని వైయస్ఆర్సీపీ
Pages
1
2
3
4
5
6
7
8
9
…
next ›
last »