స్టోరీస్

09-10-2026

09-10-2026 09:54 PM
కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వంలో టీడీపీ భాగస్వామిగా ఉంది. ముఖ్యమంత్రి చంద్రబాబు, ఆయన మంత్రులు ఢిల్లీకి వెళ్లి కేంద్రంతో సంప్రదింపులు జరుపుతున్నామని చెబుతున్నారు.
09-10-2026 09:51 PM
కేంద్రంలోనూ, రాష్ట్రంలోనూ డబుల్ ఇంజిన్ సర్కారు కొనసాగుతున్న నేపథ్యంలో  ప్రధానమంత్రి నరేంద్ర మోడీని కలిసి ముఖ్యమంత్రి  రాష్ట్రంలోని బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు రాజ్యాంగ సవరణ అవసరమని...
09-10-2026 05:09 PM
రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా, ప్రశాంతంగా నిర్వహించేందుకు కేంద్ర సాయుధ పోలీసు బలగాలను (CAPF) మోహరించాలని వైయ‌స్ఆర్‌ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని కోరింది.
09-10-2026 05:06 PM
స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్లకు సంబంధించి చంద్రబాబు పచ్చి అబద్ధాలు ప్ర‌చారం చేస్తున్నాడు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు ఇస్తామని చెప్పి చంద్రబాబు ప్రజలను మోసం...
09-10-2026 04:49 PM
 ఒకే పింఛన్‌ పథకాన్ని 22 సార్లు ప్రారంభించడమేనా అభివృద్ధి? కొత్త పింఛన్లు ఇవ్వకుండా, పాత పింఛన్లలో లబ్ధిదారులను తగ్గిస్తూ ప్రచారానికి మాత్రం పెద్దపీట వేస్తున్నారు. సూపర్‌ సిక్స్, సూపర్‌ సెవెన్‌...
09-10-2026 04:42 PM
నంద్యాల జిల్లా: రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆత్మకూరు పట్టణంలోని మొత్తం 32 వార్డుల్లో విజయం సాధించడమే లక్ష్యంగా నాయకులు, కార్యకర్తలు సమష్టిగా పనిచేయాలని శ్రీశైలం నియోజకవర్గ మా
09-10-2026 04:39 PM
మాజీ ఎమ్మెల్యే శంబంగి వెంకట చిన అప్పలనాయుడు మాట్లాడుతూ.. తీవ్ర కరువు పరిస్థితుల్లోనూ పంటలు పండుతున్నాయంటే తోటపల్లి రిజర్వాయర్‌ కీలక పాత్ర పోషిస్తోందన్నారు. దివంగత వైయ‌స్‌ రాజశేఖరరెడ్డి హయాంలో బొత్స...
09-10-2026 04:23 PM
ఈ రాష్ట్రంలో అమల్లో ఉన్న వెనుకబడిన తరగతుల చట్టంలో బీసీల గణాంకాలు సేకరించడానికి కమిషన్ స్వరూపం ఏ విధంగా ఉండాలనేది చాలా స్పష్టంగా పొందుపరిచారు. అలాంటప్పుడు ఈ ప్రభుత్వానికి వచ్చిన అయోమయం ఏమిటి? ఒకరోజు...
09-10-2026 04:16 PM
 సుప్రీంకోర్టు తీర్పు చంద్రబాబుకు చెంపపెట్టు. మేం మొదటి నుంచీ చెబుతున్నదే ఇప్పుడు మరోసారి స్పష్టమైంది. బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చిన చంద్రబాబు,
09-10-2026 04:13 PM
వైయ‌స్‌ జగన్‌ ప్రభుత్వంలో బీసీలకు ఉప ముఖ్యమంత్రి పదవులు కల్పించడంతో పాటు మంత్రివర్గంలోనూ ప్రాధాన్యత ఇచ్చామని వైయ‌స్ఆర్‌సీపీ పేర్కొంది. పిల్లి సుభాష్‌ చంద్రబోస్‌, ధర్మాన కృష్ణదాస్‌, బూడి ముత్యాల...
09-10-2026 03:34 PM
   వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి గారు ఎంతో చిత్తశుద్ధితో ఫీడ్, సీడ్, ప్రొక్యూర్మెంట్, హేచరీలను ఒకే గొడుగు కిందకు తెస్తూ ’అప్సడా చట్టం 2020’ని తీసుకువచ్చారు. కానీ చంద్రబాబు నాయుడు ఆ బలమైన చట్టాన్ని...
09-10-2026 12:30 PM
పెన్షన్ల వ్యవస్థను సరళీకరిస్తారా లేదా అన్నది ప్రభుత్వం స్పష్టం చేయాలని డిమాండ్‌ చేశారు. రెండు రోజుల ఢిల్లీ పర్యటనలో చంద్రబాబు రాష్ట్రానికి సంబంధించిన ఏ సమస్యలను కేంద్రం దృష్టికి తీసుకెళ్లారని...
09-10-2026 12:27 PM
ప్రతి ఎన్నికలోనూ బలమైన అభ్యర్థులను బరిలోకి దించాలని సూచించారు. పోటీ చేయాలనుకునే ఆశావహులు నామినేషన్లకు అవసరమైన ధ్రువపత్రాలను ముందుగానే సిద్ధం చేసుకోవాలని కోరారు
09-10-2026 11:35 AM
ప్రస్తుతం జగనన్న కాలనీవాసులతో పాటు నరసన్నపేట పట్టణ ప్రజలు తాగునీటి సమస్యతో ఇబ్బందులు పడుతున్నారని ఆయన విమర్శించారు. కాలనీలో తక్షణమే తాగునీరు, రోడ్లు, డ్రైనేజీ వంటి మౌలిక సదుపాయాలు కల్పించాలని
09-10-2026 11:32 AM
చంద్రబాబు వ్యక్తిగత ఎజెండాకే ప్రాధాన్యత ఇస్తూ రైతుల సమస్యలను పట్టించుకోవడం లేదని విమర్శించారు. వ్యవసాయం దండగ అన్న చంద్రబాబు రైతులకు వ్యతిరేకిగా వ్యవహరిస్తున్నారని
09-10-2026 11:26 AM
సుదీర్ఘకాలంగా పనిచేస్తున్న కాంట్రాక్ట్‌ ఉద్యోగుల సమస్యలపై రాష్ట్ర ప్రభుత్వం మానవతా దృక్పథంతో స్పందించాలని మత్స్యరాస విశ్వేశ్వరరాజు కోరారు. ప్రజారోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని వైద్యారోగ్య శాఖ...
09-10-2026 11:23 AM
ఎన్టీఆర్ జిల్లా: తిరువూరు మండలం వావిలాలలో వైయ‌స్ఆర్‌సీపీ ఆధ్వర్యంలో “కూటమి ప్రభుత్వంలో రైతన్నలకు వెన్నుపోటు..
09-10-2026 11:21 AM
మండలంలోని అన్ని గ్రామాల్లో నాయకులు సమన్వయంతో పనిచేసి పార్టీ అభ్యర్థుల విజయానికి కృషి చేయాలని సూచించారు. పార్టీ కోసం కష్టపడిన వారికి భవిష్యత్తులో సముచిత గుర్తింపు,
09-10-2026 11:17 AM
గతంలో వరదల కారణంగా పలు ఇళ్లు కొట్టుకుపోవడం, ప్రజలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని పరుగులు తీయాల్సిన పరిస్థితులు ఎదురుకావడంతో, గత వైయ‌స్ఆర్‌సీపీ ప్రభుత్వ హయాంలో సుమారు రూ.40 కోట్ల వ్యయంతో గుంజునేరు...

08-10-2026

08-10-2026 08:20 PM
ఏలూరు జిల్లా చింతలపూడి నియోజకవర్గానికి చెందిన గంగ సురేష్‌ బండారును స్టేట్‌ ఎగ్జిక్యూటివ్‌ కౌన్సిల్‌ (ఎస్‌ఈసీ) సభ్యుడిగా నియమించారు. కోనసీమ జిల్లా రాజోలు నియోజకవర్గానికి చెందిన ఇందుకూరి...
08-10-2026 08:15 PM
వివేకానందరెడ్డి హత్య కేసును చంద్రబాబు ఒక క్విడ్ ప్రో కో మాదిరిగా రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకుంటున్నారనే అనుమానం ప్రజల్లో కలుగుతోంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో కడప జెడ్పీ చైర్మన్ స్థానం కోసం సునీత
08-10-2026 08:10 PM
రాష్ట్రంలో చంద్రబాబు పాలన పూర్తిగా గాడి తప్పింది. ప్రభుత్వం కేవలం పబ్లిసిటీ ఆధారంగానే నెట్టుకొస్తోంది. ఏ రోజు ఏ హెడ్‌లైన్ పెట్టించుకోవాలి, టీవీల్లో ఎలాంటి బ్రేకింగ్ న్యూస్ వేయించుకోవాలనే తాపత్రయమే...
08-10-2026 05:09 PM
డివిజన్‌లో పారిశుధ్యం అధ్వానంగా ఉందని, ఇళ్ల ముందు మురుగునీరు నిలిచిపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని విమర్శించారు.
08-10-2026 05:07 PM
కూటమి ప్రభుత్వ పాలనపై విసుగు చెంది, గత వైయ‌స్ఆర్‌సీపీ ప్రభుత్వ హయాంలో జగనన్న అమలు చేసిన సంక్షేమ పథకాలు, చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను గుర్తుచేసుకుని వైయ‌స్ఆర్‌సీపీలో చేరుతున్నట్లు వారు తెలిపారు.
08-10-2026 04:54 PM
రిజర్వేషన్ల పేరుతో చంద్రబాబు బీసీ వర్గాలను చేస్తున్న మోసాలు, వంచనలను ప్రజల ముందుంచనున్నారు. రాష్ట్రంలో బీసీ నాయకులు, కార్యకర్తలపై జరుగుతున్న అన్యాయాలు, భౌతిక దాడులపై ఈ
08-10-2026 04:47 PM
సంగాల గ్రామంలో దాడికి గురైన వైయ‌స్ఆర్‌సీపీ కార్యకర్త గిరిని కాపాడేందుకు వెళ్లిన ఎమ్మెల్యే విరూపాక్షిపై కుట్రపూరితంగా కేసులు పెట్టారని జగన్‌ ఆరోపించారు. దాడిలో ఎమ్మెల్యే సోదరుడి చేయి విరిగినా వారినే...
08-10-2026 04:34 PM
డాక్టర్‌ జగదీష్‌, సీఎం చంద్రబాబు బంధువు నారా ఆదిశేషయ్య కనుసన్నల్లోనే పోస్టుల ఎంపిక జరిగిందని భూమన ఆరోపించారు. స్విమ్స్‌లో ఇంత పెద్దఎత్తున పోస్టుల భర్తీలో అవినీతి గతంలో ఎప్పుడూ జరగలేదని పేర్కొన్నారు.
08-10-2026 03:41 PM
గంజాయి కేసుల్లో పరారీలో ఉన్న 712 మంది నిందితుల్లో ఇప్పటివరకు ఎంతమందిని పట్టుకున్నారు? పెండింగ్ వారెంట్ల సంగతేంటి?. పట్టుబడుతున్న వాహనాలు, భారీ సరుకుల వెనుక ఉన్న అసలు ఫైనాన్షియర్లు, సిండికేట్...
08-10-2026 03:31 PM
టీడీపీ నేతలు చంద్రబాబు మోసాన్ని ఎందుకు నిలదీయడం లేదని బొత్స ప్రశ్నించారు. పుట్టిన ప్రాంతానికి, కులానికి న్యాయం చేయాలని టీడీపీ బీసీ నేతలు ఎందుకు అడగడం లేదని ప్రశ్నించారు.
08-10-2026 02:42 PM
జగన్‌ హయాంలో విజయవాడ సెంట్రల్‌ నియోజకవర్గంలో 27 వేల మందికి, అమరావతి ఆర్‌5 జోన్‌లో వేలాది మందికి ఇళ్ల స్థలాలు అందించామని మల్లాది విష్ణు తెలిపారు.

Pages

Back to Top