స్టోరీస్

25-04-2026

25-04-2026 03:59 PM
తాడేప‌ల్లి:   వైయ‌స్ఆర్‌సీపీ అధ్య‌క్షుడు, మాజీ ముఖ్య‌మంత్రి శ్రీ వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి గారు సీఎం అయిన తర్వాత దళితుల జీవితాల్లో మార్పు వచ్చిందని మాజీ మంత్రి మేరుగ నాగార్జు తెల
25-04-2026 03:25 PM
గవర్నర్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ఆయనకు శీఘ్రంగా ఆరోగ్యం చేకూరాలని, సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగి ప్రజా సేవలో కొనసాగాలని ప్రార్థిస్తున్నట్లు ట్వీట్ చేశారు. 
25-04-2026 01:16 PM
పార్టీ ఆదేశాలను పాటిస్తూ ప్రజలకు సేవ చేయడంలో ముందుండాలని, నాయకత్వం విశ్వాసాన్ని నిలబెట్టుకుంటానని ఆయన పేర్కొన్నారు.  
25-04-2026 12:37 PM
వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన బీసీ నాయ‌కుడు ద‌స్త‌గిరిని వ్య‌క్తిగ‌త క‌క్ష‌ల‌తో దారుణంగా చంపితే, ముఖ్య‌మంత్రిగా వారి కుటుంబాన్ని ఆదుకోవాల్సిందిపోయి దాని మీద చంద్ర‌బాబు చౌక‌బారు రాజ‌కీయాలు చేయ‌...
25-04-2026 12:32 PM
రాజకీయాల్లో విమర్శలు సహజమైనప్పటికీ మహిళా నాయకులను లక్ష్యంగా చేసుకుని అసభ్యకర వ్యాఖ్యలు చేయడం క్షమించరాని నేరమని, చట్టం తన పని తాను చేసి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని
25-04-2026 12:26 PM
ప్రస్తుత పాలనలో రైతులకు గిట్టుబాటు ధరలు లేకపోవడం వల్ల తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని అన్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి మార్క్‌ఫెడ్ ద్వారా పంటలను కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు.
25-04-2026 12:14 PM
పార్టీ క్యాడర్ ఐడి కార్డు వెరిఫికేషన్ ప్రక్రియను పారదర్శకంగా, సమగ్రంగా పూర్తి చేయాలని సూచించారు. ప్రతి నాయకుడు, కార్యకర్త తన బాధ్యతగా భావించి ఈ ప్రక్రియలో భాగస్వామ్యం కావాలని
25-04-2026 12:10 PM
ఈ సందర్భంగా ఆయన పార్టీ కార్యకర్తలతో ముఖాముఖి చర్చిస్తూ స్థానిక సమస్యలు, ప్రజల అభిప్రాయాలు తెలుసుకున్నారు. పార్టీ బలోపేతానికి కృషి చేయాలని, ప్రతి కార్యకర్త ప్రజలతో మమేకం కావాలని సూచించారు. 
25-04-2026 11:46 AM
స్వామీ మీరు మరీను..నేను చాటింపులు, ఛాటింగులు చేసేదాకా ఆగుతుందా? అన్ని మాధ్యమాల్లో ఈపాటికే ప్రచారం, చర్చలు, థంబు నెయిల్స్ వచ్చేస్తేను.  కాకపోతే అందులో వాస్తవం ఆవగింజంత ఉంటే ఊహాజనిత విశ్లేషణ...

24-04-2026

24-04-2026 06:36 PM
 ప్రతిపక్షం ప్రశ్నిస్తే.. మొదట ఎల్లోమీడియాలో కథనాలు వేస్తారు. తర్వాత పోలీసులు విచారణ పేరుతో వస్తారు. వెంటనే అదే స్క్రిప్ట్‌ పట్టుకుని మంత్రులు మీడియా ముందు చదవడం మొదలుపెడతారు.
24-04-2026 06:32 PM
ప్రభుత్వం నుంచి రైతులకు సరైన సహాయం అందడం లేదని, ఈ పరిస్థితుల్లో వైయ‌స్ఆర్‌సీపీ రైతు విభాగం మరింత చురుకుగా పనిచేసి రైతులకు అండగా నిలవాల్సిన అవసరం ఉందని పిలుపునిచ్చారు. రైతు సమస్యలపై గట్టిగా స్వరం...
24-04-2026 06:26 PM
అన‌కాప‌ల్లిలో రెన్యూ ఎన‌ర్జీ సంస్థ మూడో ప్రాజెక్టు భూమి పూజ కార్య‌క్ర‌మానికి హాజ‌రైన సీఎం చంద్ర‌బాబు త‌న స‌హ‌జ శైలిలో మ‌రోసారి అబ‌ద్ధాలతో రెచ్చిపోయాడు. సందర్భం లేక‌పోయినా వైయ‌స్ జ‌గ‌న్ పేరును ప‌దే ప‌...
24-04-2026 06:22 PM
రైతు విభాగం పార్టీకి అత్యంత కీలకమని, గ్రామస్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు సంస్థాగత బలోపేతంపై దృష్టి పెట్టాలని స‌జ్జ‌ల రామ‌కృష్ణారెడ్డి సూచించారు. రైతాంగ సమస్యలపై నిరంతరం చర్చలు జరిపి
24-04-2026 04:51 PM
పార్టీ బూత్ స్థాయిలో బలంగా ఉండటం ఎన్నికల విజయానికి కీలకమని తెలిపారు. ప్రతి కార్యకర్త బాధ్యతాయుతంగా పనిచేస్తూ ఓటర్లతో నిరంతరం సంబంధాలు కొనసాగించాలని సూచించారు
24-04-2026 04:46 PM
రాష్ట్రంలో వ్యవసాయ రంగం కుప్పకూలిందని, వరి, మొక్కజొన్న రైతులకు కనీస మద్దతు ధర లభించక అల్లాడిపోతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని మండిపడ్డారు.
24-04-2026 03:03 PM
ఎన్నికలకు ముందు గోవాడ షుగర్ ఫ్యాక్టరీని కాపాడుతామని కూటమి నేతలు హామీ ఇచ్చారని గుర్తు చేశారు. కానీ ఇప్పటివరకు రైతులకు బకాయిలు చెల్లించలేదని విమర్శించారు. ప్రస్తుతం సుమారు రూ.36 కోట్లు బకాయిలు ఉన్నాయని...
24-04-2026 02:18 PM
సాధార‌ణంగా ఏదైనా దుర్ఘ‌ట‌న జ‌రిగినప్పుడు ఇచ్చిన మొద‌టి స్టేట్‌మెంట్‌కి ప్రాధాన్య‌త‌, విశ్వ‌స‌నీయ‌త ఉంటుందనేది నిజం. పెద్ద ద‌స్త‌గిరి చనిపోయిన వెంట‌నే ఆయ‌న కొడుకు చిన్న ద‌స్త‌గిరి (వెంక‌ట ద‌స్త‌గిరి)...
24-04-2026 02:09 PM
వివేకానంద రెడ్డి హత్య కేసులో వైయ‌స్ జ‌గ‌న్‌కు ఎలాంటి సంబంధం లేదని సుప్రీంకోర్టు, సీబీఐ పేర్కొన్నాయని తెలిపారు. మంత్రి సవిత..మీ జిల్లాలో స్టాంపులు, రిజిస్ట్రేషన్లలో కుంభకోణాలు, హనీ ట్రాప్ ఘటనలు...
24-04-2026 12:45 PM
ఎస్పీ హర్షవర్ధన్ రాజు స్పందిస్తూ వినతి పత్రాన్ని స్వీకరించ‌ని విషయాన్ని పరిశీలిస్తామని హామీ ఇచ్చినట్లు నాయకులు తెలిపారు. ఈ అంశంపై పూర్తి స్థాయి విచారణ జరిపి తగిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్...
24-04-2026 12:32 PM
ఇచ్చాపురం ఎమ్మెల్యే, కేంద్ర మంత్రి గతంలో బ్రిడ్జి వద్దకు వచ్చి వైయ‌స్ఆర్‌సీపీ ప్రభుత్వం నిర్మించకపోతే తమ ప్రభుత్వం వచ్చిన వెంటనే నిర్మిస్తామని హామీ ఇచ్చారని, అయితే ఇప్పటికి రెండేళ్లు గడిచినా పనులు...
24-04-2026 12:27 PM
సమాజంలో శాంతి భద్రతలకు భంగం కలిగించే విధంగా, వర్గాల మధ్య విభేదాలు రేకెత్తించేలా ఉన్న వ్యాఖ్యలపై తగిన చర్యలు తీసుకోవాలని ఎస్పీని కోరారు
24-04-2026 12:23 PM
ఇటీవల వచ్చిన మొంథా తుఫాన్ వల్ల రైతులు తీవ్రంగా నష్టపోయారని, ఇప్పటికీ వారికి నష్టపరిహారం అందలేదని విమర్శించారు. వెంటనే రైతులకు పరిహారం చెల్లించడంతో పాటు మద్దతు ధర కల్పించాలని డిమాండ్ చేశారు.
24-04-2026 12:01 PM
మనందరం అంబేద్కర్ గారి స్ఫూర్తితో సమానత్వ సమాజ నిర్మాణం కోసం కృషి చేయాలి. యువత ఆయన జీవితం నుంచి స్ఫూర్తి పొందాలి. అదే ఆయనకు నిజమైన నివాళి
24-04-2026 09:29 AM
లీసా గిల్ హైకోర్టుకు తొలి మహిళా ప్రధాన న్యాయమూర్తిగా నియామకం అవ్వడం ఏపీ న్యాయవ్యవస్థకు గర్వకారణం. జస్టిస్ లీసా గిల్ తన  పదవీకాలం విజయవంతంగా కొనసాగించాలని కోరుకుంటున్నానని వైయ‌స్ జగన్ పేర్కొన్నారు.  

23-04-2026

23-04-2026 09:55 PM
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అనకాపల్లి జిల్లాలో శంకుస్థాపన చేసిన రెన్యూ సోలార్  సంస్థ క్రెడిట్ పూర్తిగా వైయస్ జగన్ దే. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు కావస్తోంది.
23-04-2026 09:50 PM
చంద్ర‌బాబు క్రెడిట్ చోరీకి ఇంత‌కన్నా నిద‌ర్శ‌నం ఇంకోటి అవ‌స‌రం లేదు. విస్తరణలో భాగంగా ఇప్పుడు అనకాపల్లిలో మూడో రెన్యూ ఎనర్జీ ప్లాంట్ ను శంకుస్థాపన చేస్తూ చంద్ర‌బాబు క్రెడిట్ చోరీకి
23-04-2026 07:26 PM
సాంఘిక సంక్షేమ బోర్డు చైర్మ‌న్ పోతుల బాలకోటయ్య నిన్న డీజీపీకి మా పార్టీ అధికార ప్రతినిధి కారుమూరి వెంక‌ట‌రెడ్డిపై ఫిర్యాదు చేశారు. ‘పిచ్చి బాలకోటయ్య’ అన్నందుకు తన సామాజిక వర్గాన్ని
23-04-2026 07:22 PM
సింహాచలం వరాహ లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి సంబంధించిన 160 ఎకరాలను 11 ఏళ్లకు లీజుకు ఇవ్వడం ద్వారా ఏటా రూ.26.45 కోట్ల చొప్పున, 11 ఏళ్లలో దాదాపు రూ.300 కోట్ల సొమ్ము
23-04-2026 07:19 PM
 2024 ఎన్నికలకు ముందు ప్రభుత్వ ఉద్యోగుల్ని చంద్రబాబు, పవన్‌ కళ్యాణ్‌ ఎంతో రెచ్చగొట్టారు. మా ప్రభుత్వం గనుక వస్తే మీకు ఎంతో మేలు చేస్తామని, మీకు రావాల్సిన ఆర్దిక ప్రయోజనాలన్నీ ఇచ్చేస్తామని మోసపూరిత...
23-04-2026 07:15 PM
గంగ‌ను భూమి మీద‌కు తీసుకురావడం కోసం ఒంటి కాలి మీద శ్రీ భ‌గీర‌థ మ‌హ‌ర్షి క‌ఠోర త‌ప‌స్సు చేశారు. ఆ విధంగా ఆ మ‌హానుభావుడు స‌క‌ల జీవ‌రాశుల మ‌నుగ‌డ‌కు ఆయ‌న కార‌ణ‌ భూతుల‌య్యారు.

Pages

Back to Top