Skip to main content
Menu
హోమ్
వార్తలు
తాజా వార్తలు
నవరత్నాలు
ప్రత్యేక కథనాలు
డొంక తిరుగుడు
నాయకత్వం
నాయకులు
ప్రధాన కార్యదర్శులు
ఎమ్మెల్యేలు
ఎమ్మెల్సీలు
లోక్ సభ ఎంపీలు
రాజ్యసభ ఎంపీలు
రీజినల్ కో ఆర్డినేటర్లు
జిల్లా అధ్యక్షులు
పొలిటికల్ ఆడ్వైజరీ కమిటీ
సీఈసీ సభ్యులు
ఎస్ఈసీ సభ్యులు
పత్రికా ప్రకటనలు
ఫోటోలు
రచ్చబండ - కోటి సంతకాలు
వీడియోలు
నవరత్నాలు
డౌన్ లోడ్స్
ప్రచార గీతాలు
ఫోటోలు
ఆడియో
పుస్తకాలు
ఫ్లాగ్స్
బ్యానర్లు
లైవ్ టి.వి
వైయస్ఆర్-పథకాలు
సంప్రదించండి
మీడియా సెల్
మేనిఫెస్టో - 2024
Donate
English
View
Download
పూడి శ్రీహరి అక్రమ నిర్భంధంపై డీజీపీకి లేఖ
ఇది మంచి కాదు.. ముంచే ప్రభుత్వం
పూడి శ్రీహరి అక్రమ నిర్భందం అప్రజాస్వామికం..
పూడి శ్రీహరి చేసిన తప్పేంటి?
శ్రీ సత్యసాయి జిల్లాలో పేలుడు ఘటనపై వైయస్ జగన్ తీవ్ర దిగ్భ్రాంతి, సంతాపం
పూడి శ్రీహరిని వెంటనే విడుదల చేయాలి
జనసేన కార్యకర్తలకు ఇంటి ప్లాన్ ఇప్పించడం చేతకానోడు
పూడి శ్రీహరి అరెస్ట్‌పై కురసాల కన్నబాబు ఆగ్రహం
ఎల్లో మీడియా దుష్ప్రచారంపై వైయస్ఆర్సీపీ ఫిర్యాదు
భోగాపురం ఎయిర్పోర్ట్ పేరుతో భారీ స్థాయిలో భూస్కాం
స్టోరీస్
15-04-2026
పూడి శ్రీహరి అక్రమ నిర్భంధంపై డీజీపీకి లేఖ
15-04-2026 04:16 PM
కనీసం నోటీసు ఇవ్వకుండా, ఇంటికి వెళ్లి వస్తానన్నా వినకుండా ఒక ఉగ్రవాదిని పట్టుకున్నట్లుగా బలవంతంగా తీసుకెళ్లడం చట్టవిరుద్ధమని, ఇది సుప్రీంకోర్టు మార్గదర్శకాల ఉల్లంఘన అని లేఖలో పేర్కొన్నారు
ఇది మంచి కాదు.. ముంచే ప్రభుత్వం
15-04-2026 04:04 PM
శ్రీకాకుళం జిల్లాలోనే 80,000 ఎకరాల్లో జొన్న సాగు చేశారు. ఒక్క ఎకరానికి సగటున రూ.2,800 నష్టం వస్తోంది. అంటే మొత్తం జిల్లాలో రూ.240 కోట్లు రైతులు నష్టపోతున్నారు. ఇది చిన్న విషయం కాదు
పూడి శ్రీహరి అక్రమ నిర్భందం అప్రజాస్వామికం..
15-04-2026 03:44 PM
ఏపీలో రాజకీయ కక్ష సాధింపు చర్యలు రోజురోజుకు తీవ్రమవుతున్నాయి. మంత్రి నారా లోకేష్ రెడ్ బుక్ అరాచకాలు మరింత పెరిగాయి.
పూడి శ్రీహరి చేసిన తప్పేంటి?
15-04-2026 03:40 PM
జగన్ మోహన్ రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు నారా లోకేష్ ఆఫీస్ నుంచి, బాలకృష్ణ ఇంటి ఐపీ అడ్రస్ నుంచి నీచమైన పోస్టులు పెట్టించారు.
శ్రీ సత్యసాయి జిల్లాలో పేలుడు ఘటనపై వైయస్ జగన్ తీవ్ర దిగ్భ్రాంతి, సంతాపం
15-04-2026 03:07 PM
మృతుల కుటుంబ సభ్యులకు ఆయన ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ, ఈ కష్ట సమయంలో వారికి ధైర్యం కలగాలని ఆకాంక్షించారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని కోరుకున్నారు.
పూడి శ్రీహరి అరెస్టును ముక్తకంఠంతో ఖండిస్తున్నాం
15-04-2026 03:03 PM
వైయస్ఆర్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి (మీడియా విభాగం) పూడి శ్రీహరిని ఈ రోజు ఉదయం అక్రమంగా అరెస్టు చేయడాన్ని వైయస్ఆర్సీపీ తీవ్రంగా ఖండిస్తోంది
పూడి శ్రీహరిని వెంటనే విడుదల చేయాలి
15-04-2026 02:08 PM
రాష్ట్రంలో పౌర హక్కుల ఉల్లంఘనలు రోజురోజుకు పెరుగుతున్నాయని, ఇది ప్రజాస్వామ్యానికి ప్రమాదకరమని రవిచంద్ర ఆందోళన వ్యక్తం చేశారు.
జనసేన కార్యకర్తలకు ఇంటి ప్లాన్ ఇప్పించడం చేతకానోడు
15-04-2026 12:45 PM
పార్టీ జెండా మోసి మోసి బందరు జనసేన కార్యకర్తల భుజాలు నొప్పులతో కాయలు కాశాయని అన్నారు. జనసేన ఇంచార్జ్ ఉన్నప్పటికీ మంత్రి కొల్లు రవీంద్ర ఒక కార్యకర్త ఇంటిని కూల్చాలని ఆదేశించారని
పూడి శ్రీహరి అరెస్ట్‌పై కురసాల కన్నబాబు ఆగ్రహం
15-04-2026 12:37 PM
సుప్రీంకోర్టు ఆదేశాలకు విరుద్ధంగా మఫ్టీలో పోలీసులు వచ్చి అరెస్ట్ చేయడం తీవ్రంగా అభ్యంతరకరమని అన్నారు. “నిజంగా అరెస్ట్ చేస్తే కుటుంబ సభ్యులకు సమాచారం ఇవ్వాలి.
ఎల్లో మీడియా దుష్ప్రచారంపై వైయస్ఆర్సీపీ ఫిర్యాదు
15-04-2026 12:31 PM
“ప్రజలను తప్పుదారి పట్టించేలా కొందరు మీడియా సంస్థలు ఉద్దేశపూర్వకంగా అసత్య ప్రచారం చేస్తున్నాయి. ఇటువంటి దుష్ప్రచారాన్ని సహించబోము.
భోగాపురం ఎయిర్పోర్ట్ పేరుతో భారీ స్థాయిలో భూస్కాం
15-04-2026 12:26 PM
“మావిగాన్ వంటి కీలక అంశాన్ని పక్కదారి పట్టించేందుకే మంత్రి అచ్చెన్నాయుడు అనవసరంగా పాత విషయాలను లేవనెత్తుతున్నారు” అని విమర్శించారు.
జువ్వలదిన్నెలో పోలీసుల ఓవరాక్షన్
15-04-2026 11:23 AM
ఈ నేపథ్యంతో వాళ్లను కలిసి భరోసా ఇచ్చేందుకు వైయస్ జగన్ జువ్వలదిన్నెకు వెళ్తున్నారు. అయితే.. జగన్ రాక నేపథ్యంలో జువ్వలదిన్నె పోలీసు ఆంక్షల వలయంగా మారింది
పూడి శ్రీహరి అక్రమ అరెస్ట్‌ను ఖండిస్తున్నాం
15-04-2026 10:45 AM
రాష్ట్రంలో టీడీపీ కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి వైయస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు టార్గెట్‌గా దారుణంగా కక్ష సాధింపు చర్యలు కొనసాగుతున్నాయి
పూడి శ్రీహరి అరెస్టు అక్రమం
15-04-2026 10:37 AM
అక్రమ అరెస్టులతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని భయపెట్టలేరని స్పష్టం చేశారు. “మాకు ఎలాంటి వ్యక్తిగత కక్ష్యలు లేవు. ప్రభుత్వ నిర్ణయాల వల్ల ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులపై మాత్రమే మా పోరాటం కొనసాగుతుంది
వైయస్ఆర్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పూడి శ్రీహరి అక్రమ నిర్బంధం
15-04-2026 10:25 AM
ఏపీ పోలీసులు వైయస్ఆర్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పూడి శ్రీహరిని అక్రమంగా తమ వాహనంలో తీసుకువెళ్లారు. శ్రీహరిని బెదిరించి పోలీసు వాహనం ఎక్కించారు.
నేడు వైయస్ జగన్ జువ్వలదిన్నె పర్యటన
15-04-2026 09:03 AM
10.30 గంటలకు ఫిషింగ్ హార్బర్‌ను పరిశీలించిన అనంతరం 11 గంటలకు మత్స్యకారులతో ముఖాముఖి కార్యక్రమం నిర్వహిస్తారు. మధ్యాహ్నం తిరుగు పయనమవుతారు.
14-04-2026
చిత్తూరు జిల్లాలో సోషల్ మీడియా యాక్టివిస్టుపై కేసు నమోదు
14-04-2026 10:06 PM
ఈ ఘటనపై వైయస్ఆర్సీపీ నాయకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ, సోషల్ మీడియా వేదికగా అభిప్రాయాలు వ్యక్తం చేసినందుకే కేసులు పెట్టడం ప్రజాస్వామ్యానికి విరుద్ధమని విమర్శిస్తున్నారు.
శ్రీమన్నారాయణ మహాయజ్ఞానికి వైయస్ జగన్‌కు ఆహ్వానం
14-04-2026 10:03 PM
ఈ సందర్భంగా అభినవ మేల్కోట భక్తి గీత మాలిక సీడీ ఆవిష్కరించి, అనంతరం సంపత్కుమార రామానుజ జీయర్ స్వామిని సత్కరించిన వైయస్ జగన్
మంత్రి పార్ధసారధివి దిగజారుడు మాటలు
14-04-2026 10:01 PM
డాక్టర్ బీఆర్ అంబేద్కర్, పూలేల నిజమైన వారసుడిగా వైయస్ జగన్ మోహన్ రెడ్డితాను సీఎంగా ఉండగా సమసమాజ స్థాపనకు, మహిళలకు సమానమైన హక్కు ఇవ్వాలని 50 శాతం రిజర్వేషన్ అమలు చేసారు
వైయస్ఆర్సీపీ కార్యకర్త కృష్ణార్జున రెడ్డి కుటుంబానికి వైయస్ జగన్ అండ
14-04-2026 09:55 PM
ఈ సందర్భంగా స్పందించిన వైయస్ జగన్, కొంతమంది పోలీసు అధికారులు టీడీపీ నాయకుల మెప్పు కోసం చట్టాన్ని అతిక్రమిస్తూ వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
వైయస్ జగన్ కలిసిన వేమూరు సోషల్ మీడియా కన్వీనర్ బాణాల తనీష్ బాబు
14-04-2026 09:50 PM
చినపులివర్రు గ్రామంలో తెల్లవారుజామున మఫ్టీలో వచ్చిన కొల్లూరు ఎస్ఐ ఏడుకొండలు, మరికొందరు పోలీసులు గోడ దూకి ఇంట్లోకి చొరబడి తనను బలవంతంగా తీసుకెళ్లేందుకు ప్రయత్నించారని తనీష్‌బాబు ఆరోపించారు
మావిగన్ కంటే అమరావతి ఏవిధంగా బెటరో చెప్పగలరా?
14-04-2026 05:44 PM
అమరావతి రాజధాని ప్రాంతంలోని లక్ష ఎకరాల్లో కేవలం రోడ్లు, డ్రైనేజీ, కరెంటు, నీళ్లు లాంటి కనీస సదుపాయాలకే రూ.2 లక్షల కోట్లు ఖర్చవుతాయని మేము చెబుతున్నాం.
చంద్రబాబు ‘అమరావతి’ ఒక అంతులేని ఫాంటసీ
14-04-2026 03:28 PM
హైదరాబాద్, బెంగళూరు వంటి నగరాల్లో చదరపు అడుగుకు రూ. 5 వేలకే అద్భుతమైన భవనాలు నిర్మిస్తుంటే, అమరావతిలో రూ.14,800 నిర్మాణ వ్యయం చూపడం అంతులేని అవినీతికి నిదర్శనమని బుగ్గన రాజేంధ్రనాధ్ ఆరోపించారు....
మత్స్యకారులకు చంద్రబాబు తీరని ద్రోహం
14-04-2026 03:15 PM
దేశంలో గుజరాత్ తర్వాత అత్యధిక సముద్ర తీరం 974 కి.మీ ఉన్న రాష్ట్రం మన ఆంధ్రప్రదేశ్. లక్షలాది మంది మత్స్యకారులు సముద్రంపై ఆధారపడి జీవిస్తున్నారు.
రేపు వైయస్ జగన్ జువ్వలదిన్నె పర్యటన
14-04-2026 03:10 PM
అనంతరం ఉదయం 11.00 గంటలకు మత్స్యకారులతో ముఖాముఖి కార్యక్రమం నిర్వహించి, వారి సమస్యలు, అభిప్రాయాలను తెలుసుకోనున్నారు.
ఇంటింటికీ “జై భీమ్” నినాదం
14-04-2026 02:36 PM
‘జై భీమ్’ నినాదం ఇంటింటికీ వెళ్లాలి. అది జగన్ నినాదంగా మార్మోగాలి. జగనన్న చెప్పిన ‘జై భీమ్’ రాబోయే రోజుల్లో ప్రతి గడపకు చేరాలి. అప్పుడే ఈ రాష్ట్రంలో అంబేద్కర్ ఆలోచన విధానం వర్ధిల్లుతుంది. రాబోయే...
బీటెక్ రవిపై వైయస్ఆర్సీపీ ఎస్సీ నాయకుల ఫైర్
14-04-2026 02:25 PM
విజయవాడ నడిబొడ్డున భారీ అంబేద్కర్ విగ్రహాన్ని నెలకొల్పడం ద్వారా అంబేద్కర్ పట్ల గౌరవాన్ని చూపింది వైయస్ఆర్సీపీ ప్రభుత్వం
అణగారిన వర్గాలకు మార్గదర్శి అంబేద్కర్
14-04-2026 02:15 PM
అంబేద్కర్ సామాజిక అన్యాయాలను ఎదిరిస్తూ అణగారిన వర్గాలకు విద్య, ఉపాధి, రాజకీయ హక్కులు అందించేందుకు కృషి చేశారని, భారత రాజ్యాంగ రూపకర్తగా ఆయన చేసిన సేవలు దేశ చరిత్రలో చిరస్మరణీయమని కొనియాడారు.
తరాలు మారినా చెదరని స్ఫూర్తి అంబేద్కర్
14-04-2026 02:09 PM
ఇటీవల జరిగిన కొన్ని రాజ్యాంగ సవరణలు విశాల దృష్టితో కాకుండా పరిమిత ప్రయోజనాల కోసమే జరిగాయని విమర్శించారు. సమసమాజ నిర్మాణం కోసం అంబేద్కర్ వేసిన పునాదులను నిజాయితీగా అమలు చేస్తేనే సమానత్వం...
డాక్టర్ బీఆర్ అంబేడ్కర్‌కు వైయస్ జగన్ ఘన నివాళులు
14-04-2026 01:29 PM
మాజీ మంత్రులు మేకతోటి సుచరిత, ఆదిమూలపు సురేష్, పినిపె విశ్వరూప్, మేరుగు నాగార్జున, మాజీ ఎంపీ మార్గాని భరత్, మాజీ ఎమ్మెల్యే కోరుముట్ల శ్రీనివాసులు, పార్టీ ఎస్సీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు టీజేఆర్...
Pages
1
2
3
4
5
6
7
8
9
…
next ›
last »