Skip to main content
Menu
హోమ్
వార్తలు
తాజా వార్తలు
నవరత్నాలు
ప్రత్యేక కథనాలు
డొంక తిరుగుడు
నాయకత్వం
నాయకులు
ప్రధాన కార్యదర్శులు
ఎమ్మెల్యేలు
ఎమ్మెల్సీలు
లోక్ సభ ఎంపీలు
రాజ్యసభ ఎంపీలు
రీజినల్ కో ఆర్డినేటర్లు
జిల్లా అధ్యక్షులు
పొలిటికల్ ఆడ్వైజరీ కమిటీ
సీఈసీ సభ్యులు
ఎస్ఈసీ సభ్యులు
పత్రికా ప్రకటనలు
ఫోటోలు
రచ్చబండ - కోటి సంతకాలు
వీడియోలు
నవరత్నాలు
డౌన్ లోడ్స్
ప్రచార గీతాలు
ఫోటోలు
ఆడియో
పుస్తకాలు
ఫ్లాగ్స్
బ్యానర్లు
లైవ్ టి.వి
వైయస్ఆర్-పథకాలు
సంప్రదించండి
మీడియా సెల్
మేనిఫెస్టో - 2024
Donate
English
View
Download
రాష్ట్ర ప్రచార విభాగాన్ని మరింత బలోపేతం చేస్తాం
విద్యార్థుల ప్రాణాలతో చెలగాటమా?
గెలుపోటములకు అతీతంగా.. మన ఐక్యతే మన బలం
కూటమి పాలనలో భ్రష్టు పట్టిన విద్యా వ్యవస్థ..
ప్రచార ఆర్బాటంతో ప్రజలకు వంచన
విద్యార్థుల బలవన్మరణాలకు ప్రభుత్వానిదే బాధ్యత
పంచాయతీ ఎన్నికల్లోనైనా అక్రమాలకు తావివ్వొద్దు
అనంతపురంలో టీడీపీకి షాక్
విద్యార్థుల జీవితాలతో కూటమి ప్రభుత్వం చెలగాటం
పంచాయతీ ఎన్నికలైనా స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా నిర్వహించాలి
స్టోరీస్
13-11-2026
రాష్ట్ర ప్రచార విభాగాన్ని మరింత బలోపేతం చేస్తాం
13-11-2026 04:56 PM
ప్రచార విభాగం ద్వారా వైయస్ఆర్సీపీ విధానాలను ప్రజల్లోకి మరింత బలంగా తీసుకెళ్లడంతో పాటు, పార్టీ కార్యక్రమాలు, ప్రజా సమస్యలు, వైయస్ జగన్ చేసిన సేవలను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు సమష్టిగా...
విద్యార్థుల ప్రాణాలతో చెలగాటమా?
13-11-2026 04:53 PM
చంద్రబాబు గారూ, చిత్తూరులోని ప్రైవేట్ ఇంజినీరింగ్ కాలేజీలో విద్యార్థిని ఆత్మహత్యాయత్నానికి మీరు, ప్రస్తుత విద్యాశాఖ మంత్రి, మీ సుపుత్రుడు లోకేషే కారణం కాదా?
గెలుపోటములకు అతీతంగా.. మన ఐక్యతే మన బలం
13-11-2026 04:44 PM
సమావేశంలో ఎన్నికల అనుభవాలు, పార్టీ బలోపేతం, భవిష్యత్ కార్యాచరణపై చర్చించారు. ప్రజా సమస్యలపై నిరంతరం పోరాడుతూ ప్రతి డివిజన్లో వైయస్ఆర్సీపీని మరింత బలోపేతం చేయాలని నాయకులు
కూటమి పాలనలో భ్రష్టు పట్టిన విద్యా వ్యవస్థ..
13-11-2026 04:28 PM
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి అన్ని వర్గాలను వెన్నుపోటు పొడుస్తూ, ఇప్పుడు విద్యార్థుల భవిష్యత్తును కూడా నాశనం చేసే పరిస్థితికి వచ్చింది. దీనికి నిదర్శనం నిన్న ముఖ్యమంత్రి చంద్రబాబు...
ప్రచార ఆర్బాటంతో ప్రజలకు వంచన
13-11-2026 04:25 PM
ఏపీఈఆర్సీ లెక్కల ప్రకారం 2023–24లో డిస్కమ్‌ల ద్వారా 71,722 మిలియన్ యూనిట్ల విద్యుత్ విక్రయాలు జరిగితే, 2025–26 ఆర్థిక సంవత్సరానికి అది 70,885 మిలియన్ యూనిట్లకు పడిపోయింది
విద్యార్థుల బలవన్మరణాలకు ప్రభుత్వానిదే బాధ్యత
13-11-2026 04:00 PM
చిత్తూరు జిల్లాలోని ఇంజినీరింగ్ కళాశాలలో ఫీజుల ఒత్తిడితో విద్యార్థి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన తీవ్ర ఆవేదన కలిగిస్తోంది. విద్యార్థులు చదువుకోవాల్సిన వయసులో ఫీజులు కట్టలేక, కళాశాలల ఒత్తిడిని...
పంచాయతీ ఎన్నికల్లోనైనా అక్రమాలకు తావివ్వొద్దు
13-11-2026 03:57 PM
ఒకప్పుడు బీహార్, ఉత్తరప్రదేశ్ వంటి రాష్ట్రాల్లో ఎన్నికల సమయంలో హింస, అక్రమాలు జరుగుతాయని వినేవాళ్లం. ఇప్పుడు అలాంటి పరిస్థితులు ఆంధ్రప్రదేశ్‌లోని పరిషత్, మున్సిపాలిటీల్లో కనిపించడం ప్రజాస్వామ్యానికి...
అనంతపురంలో టీడీపీకి షాక్
13-11-2026 02:59 PM
ఈ కార్యక్రమంలో అనంతపురం మేయర్ రమేష్ గౌడ్, అనంతపురం రూరల్ పంచాయతీ నాయకులు మహేష్, సుధాకర్‌రెడ్డి, నగేష్, అశోక్, శీనా తదితరులు పాల్గొన్నారు.
విద్యార్థుల జీవితాలతో కూటమి ప్రభుత్వం చెలగాటం
13-11-2026 02:51 PM
ఎస్వీసెట్ విద్యార్థిని ఆత్మహత్యాయత్నంపై సమగ్ర విచారణ జరిపించాలని, ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్ బకాయిల పూర్తి వివరాలను ప్రభుత్వం తక్షణమే బహిర్గతం చేసి,
పంచాయతీ ఎన్నికలైనా స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా నిర్వహించాలి
13-11-2026 12:34 PM
ప్రతిపక్ష పార్టీ అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేయకుండా పోలీసులు, అధికారులు దగ్గరుండి అడ్డుకున్నారని రాచమల్లు పేర్కొన్నారు. జిల్లాలో ఏ ఒక్కచోటా ఎన్నికలు ప్రజాస్వామ్య పద్ధతిలో జరగలేదని అన్నారు.
'బకాయిల' ఉరితాడు!
13-11-2026 12:12 PM
ప్రభుత్వం నుంచి రెండు క్వార్టర్ల ఫీజు రీయింబర్స్మెంట్ నిధులు జమ కాకపోవడంతో.. సుమారు రూ.35 వేల బకాయిలను విద్యార్థులే చెల్లించాలని యాజమాన్యం, ప్రిన్సిపల్ తీవ్ర ఒత్తిడి తెచ్చినట్లు తోటి విద్యార్థులు
మీ గొప్పలు తప్పితే.. ఏపీ ఆర్థిక వాస్తవికత ఇది
13-11-2026 11:37 AM
చంద్రబాబు అభివృద్ధి పేరుతో చెప్పేవన్నీ గొప్పలు తప్పితే.. అక్కడ వాస్తవ పరిస్థితిని లెక్కల ద్వారా చూపించి మరీ కౌంటరిచ్చారు వైఎస్ జగన్. ప్రధానంగా పడిపోతున్న విద్యుత్ డిమాండ్
12-11-2026
స్థానిక ఎన్నికల్లో అరాచకాలకు అడ్డుకట్ట వేయండి.
12-11-2026 07:52 PM
ఇటీవల నరసరావుపేట నియోజకవర్గంలో జరిగిన ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలకు నామినేషన్లు వేయనీయకుండా వందలాది మంది టీడీపీ గూండాలు కర్రలు, రాళ్లు, రాడ్లతో నామినేషన్ కేంద్రాల వద్దే ఉండి మాపై దాడులకు పాల్పడ్డారు
దమ్ముంటే జగన్‌తో రాజకీయంగా తలపడండి
12-11-2026 07:48 PM
జగన్‌గారు. ఆయన కుటుంబ సభ్యులపై సభ్య సమాజం సిగ్గు పడేలా ఎక్స్ స్పేస్‌లో దాదాపు 350 మంది మాట్లాడారు. ఆ కార్యక్రమానికి సంబంధించిన అకౌంట్ వివరాలు, లింకులు, ఇతర పూర్తి ఆధారాలను సైబర్ క్రైమ్...
వైయస్సార్సీపీలో చేరికలు
12-11-2026 07:44 PM
మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్‌రెడ్డి, పార్టీ జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి కురసాల కన్నబాబు ఆధ్వర్యంలో వారు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరగా, పారీ తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షుడు, మాజీ...
శత్రుచర్ల విజయరామరాజు కన్నుమూత
12-11-2026 07:35 PM
శత్రుచర్ల విజయరామరాజు మృతి రాష్ట్రానికి, ముఖ్యంగా ఉత్తరాంధ్రకు తీరని లోటన్న శ్రీ వైయస్ జగన్, ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.
ప్రాణాంతక ఎస్ఎంఏ వ్యాధితో బాధ పడుతున్న బాలుడికి వైయస్సార్సీపీ చేయూత
12-11-2026 06:54 PM
వైయస్సార్సీపీ అధికార ప్రతినిధి, మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాదరెడ్డి నేతృత్వంలో పార్టీ కేంద్ర కార్యాలయంలో శ్రీ వైయస్ జగన్‌ను కలిసిన బాలుడి తల్లిదండ్రులు కాశీ విశ్వనాథ్, బాల లింగమ్మ తమ గోడు
వైయస్ జగన్‌ను కలిసిన తంబిరెడ్డి రాజేశ్వరమ్మ
12-11-2026 06:51 PM
కుటుంబ సభ్యులతో సహా, పార్టీ కేంద్ర కార్యాలయంలో శ్రీ వైయస్ జగన్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన ఆమె, నాయుడుపేటలో మున్సిపల్ ఎన్నికలు జరిగిన తీరు, ఆ తర్వాత కౌంటింగ్ కేంద్రంలో పరిణామాలను వివరించారు.
వైయస్ జగన్‌ను కలిసిన షేక్ ఫాతిమాబీ
12-11-2026 06:47 PM
కుటుంబ సభ్యులతో సహా, పార్టీ కేంద్ర కార్యాలయంలో శ్రీ వైయస్ జగన్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన ఆమె, నందికొట్కూరులో మున్సిపల్ ఎన్నికలు జరిగిన తీరు, ఆ తర్వాత కౌంటింగ్ కేంద్రంలో కూడా వెన్నుపోటు పార్టీ...
పార్ట్నర్షిప్ సమ్మిట్ల పేరుతో చంద్రబాబు ఈవెంట్ మేనేజ్మెంట్
12-11-2026 04:26 PM
రాష్ట్రంలో గడిచిన రెండున్నర సంవత్సరాలుగా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన దగ్గర నుంచి ఎన్నికల్లో ఇచ్చిన హామీలకు, చేస్తున్న కార్యక్రమాలకు ఎక్కడా పొంతన లేదు.
ప్రాణాంతక ఎస్ఎంఏతో బాధపడుతున్న చిన్నారికి వైయస్ఆర్సీపీ ఆర్థిక సాయం
12-11-2026 04:15 PM
రెండేళ్ల వయసు దాటకముందే మలేషియాలో ప్రత్యేక ఇంజెక్షన్ అందించాలని వైద్యులు సూచించారని, చికిత్సకు సుమారు రూ.1.40 కోట్ల వరకు ఖర్చవుతుందని రాచమల్లు తెలిపారు
వైయస్ఆర్సీపీ విజేతల వినూత్న కృతజ్ఞత కార్యక్రమం
12-11-2026 04:07 PM
వైయస్ జగన్మోహన్రెడ్డి పాలనలో గ్రామాల అభివృద్ధికి పెద్దపీట వేశారని తెలిపారు. గ్రామాల అభివృద్ధికి జరిగిన కృషికి ప్రజల నుంచి లభించిన ఆదరణకు నార్పలలో తమ విజయమే
నేను విన్నాను.. నేను ఉన్నాను
12-11-2026 04:02 PM
కష్టంలో ఉన్నవారి కన్నీటిని తుడవడం.. ఆపదలో ఉన్న కుటుంబానికి అండగా నిలవడం.. ఇచ్చిన మాటను నిలబెట్టుకోవడం.. ప్రజలతో వైయస్ జగన్‌కు ఉన్న ఆత్మీయ అనుబంధానికి ప్రతిబింబం. ‘నేను విన్నాను.. నేను ఉన్నాను’ అనే...
రాప్తాడు బాలికకు వైయస్ జగన్ అండ
12-11-2026 03:02 PM
ఈ నేపథ్యంలో రాప్తాడు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి ఆసుపత్రికి వెళ్లి లక్ష్మి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆమె కుటుంబ సభ్యులను పరామర్శించి,
ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి అరెస్ట్ అక్రమం, అన్యాయం
12-11-2026 02:43 PM
లేళ్ల అప్పిరెడ్డిని పరామర్శించిన వారిలో మాజీ మంత్రి అంబటి రాంబాబు, మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, ఎమ్మెల్సీలు తోట త్రిమూర్తులు, తలశిల రఘురాం, వరుదు కళ్యాణి, సిపాయి సుబ్రహ్మణ్యం, కేఆర్...
నూతన ఎంపీటీసీ దాసరి గోవిందరావుకు ఎమ్మెల్యే విరూపాక్షి అభినందనలు
12-11-2026 02:12 PM
ఎంపీటీసీగా ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉంటూ వారి సమస్యలను చిత్తశుద్ధితో పరిష్కరించాలని ఎమ్మెల్యే సూచించారు. కమ్మరచేడు, ముసనహళ్లి, కత్రికి గ్రామాల అభివృద్ధికి ప్రాధాన్యతనిస్తూ
రైతు జేబుకు చిల్లుపెట్టి.. సబ్సిడీ పేరుతో మభ్యపెడతారా?
12-11-2026 01:03 PM
రైతుల నుంచి అందిన ధరల వివరాలను ప్రస్తావిస్తూ, గత ఏడాదితో పోలిస్తే 16-20-0-13 రకం ఎరువుల బస్తాపై రూ.600, 12-32-16పై రూ.550, 10-26-26పై రూ.500, ఎస్ఎస్పీపై రూ.385 వరకు అదనపు భారం పడుతోందని తెలిపారు
ఓటు వేయలేదని కక్ష సాధింపు..!
12-11-2026 12:13 PM
పేదల నివాసాల కూల్చివేత వెనుక రాజకీయ ఒత్తిళ్లు ఉన్నాయా.. లేక నిబంధనల ప్రకారమే చర్యలు చేపట్టారా అన్నది అధికారులు స్పష్టం చేయాలని స్థానికులు కోరుతున్నారు
అంబేద్కర్ విగ్రహానికి ముద్రగడ గిరిబాబు ఘన నివాళి
12-11-2026 11:33 AM
తన తండ్రి స్వర్గీయ ముద్రగడ పద్మనాభం అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేసి పదేళ్లు పూర్తయిన సందర్భంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు గిరిబాబు తెలిపారు.
బాబు మరో ‘రియాల్టీ షో’
12-11-2026 10:15 AM
అమరావతి: ఒకవైపు యువతకు ఉద్యోగాలు, ప్రతినెలా రూ.3 వేల చొప్పున ఇవ్వాల్సిన నిరుద్యోగ భృతి ఎగ్గొట్టి..
Pages
1
2
3
4
5
6
7
8
9
…
next ›
last »