Skip to main content
Menu
హోమ్
వార్తలు
తాజా వార్తలు
నవరత్నాలు
ప్రత్యేక కథనాలు
డొంక తిరుగుడు
నాయకత్వం
నాయకులు
ప్రధాన కార్యదర్శులు
ఎమ్మెల్యేలు
ఎమ్మెల్సీలు
లోక్ సభ ఎంపీలు
రాజ్యసభ ఎంపీలు
రీజినల్ కో ఆర్డినేటర్లు
జిల్లా అధ్యక్షులు
పొలిటికల్ ఆడ్వైజరీ కమిటీ
సీఈసీ సభ్యులు
ఎస్ఈసీ సభ్యులు
పత్రికా ప్రకటనలు
ఫోటోలు
రచ్చబండ - కోటి సంతకాలు
వీడియోలు
నవరత్నాలు
డౌన్ లోడ్స్
ప్రచార గీతాలు
ఫోటోలు
ఆడియో
పుస్తకాలు
ఫ్లాగ్స్
బ్యానర్లు
లైవ్ టి.వి
వైయస్ఆర్-పథకాలు
సంప్రదించండి
మీడియా సెల్
మేనిఫెస్టో - 2024
Donate
English
View
Download
ఓటు వేయలేదని కక్ష సాధింపు..!
అంబేద్కర్ విగ్రహానికి ముద్రగడ గిరిబాబు ఘన నివాళి
బాబు మరో ‘రియాల్టీ షో’
బాబు పీపీపీ స్కెచ్.. ఇది పక్కా స్కామ్
రాజధాని భవనాల అద్దాలకు చేసే ఖర్చుతో మెడికల్ కాలేజీలు పూర్తి కావా ?
పవన్ విడాకుల వ్యవహారంపై మాట్లాడొద్దన్న వైయస్. జగన్ సంస్కారం ఆదర్శనీయం
రాజధాని అమరావతిలో మరో అక్రమ వ్యవహారం
అనంతపురం నూతన మేయర్‌కు వైయస్ జగన్ అభినందనలు
నాడు మెగా డీఎస్సీ పేరుతో దగా
ధ్రువపత్రాలు అందుకున్న బొత్స పూజిత, సంగంరెడ్డి వెంకటలక్ష్మి
స్టోరీస్
12-11-2026
ఓటు వేయలేదని కక్ష సాధింపు..!
12-11-2026 12:13 PM
పేదల నివాసాల కూల్చివేత వెనుక రాజకీయ ఒత్తిళ్లు ఉన్నాయా.. లేక నిబంధనల ప్రకారమే చర్యలు చేపట్టారా అన్నది అధికారులు స్పష్టం చేయాలని స్థానికులు కోరుతున్నారు
అంబేద్కర్ విగ్రహానికి ముద్రగడ గిరిబాబు ఘన నివాళి
12-11-2026 11:33 AM
తన తండ్రి స్వర్గీయ ముద్రగడ పద్మనాభం అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేసి పదేళ్లు పూర్తయిన సందర్భంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు గిరిబాబు తెలిపారు.
బాబు మరో ‘రియాల్టీ షో’
12-11-2026 10:15 AM
అమరావతి: ఒకవైపు యువతకు ఉద్యోగాలు, ప్రతినెలా రూ.3 వేల చొప్పున ఇవ్వాల్సిన నిరుద్యోగ భృతి ఎగ్గొట్టి..
బాబు పీపీపీ స్కెచ్.. ఇది పక్కా స్కామ్
12-11-2026 10:09 AM
రూ.వందల కోట్ల విలువైన భూములు ఎకరా రూ.100కే లీజు. సగానికిపైగా మెడికల్ సీట్లను అమ్ముకునే అవకాశం, ఈ కాలేజీలకు వీజీఎఫ్ పేరుతో ఏకంగా రూ.1,630 కోట్ల ప్రజాధనం దోపిడీ..
రాజధాని భవనాల అద్దాలకు చేసే ఖర్చుతో మెడికల్ కాలేజీలు పూర్తి కావా ?
12-11-2026 10:07 AM
జగన్ గారు పేదలకు నాణ్యమైన వైద్యం అందించాలనే లక్ష్యంతో రాష్ట్రంలో 17 కొత్త ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ఏర్పాటు చేసి, సుమారు 2,000 అదనపు ఎంబీబీఎస్ సీట్లు అందుబాటులోకి తీసుకురావాలని సంకల్పించారు.
11-11-2026
పవన్ విడాకుల వ్యవహారంపై మాట్లాడొద్దన్న వైయస్. జగన్ సంస్కారం ఆదర్శనీయం
11-11-2026 05:24 PM
దేశమంతా గర్వించదగ్గ ఉత్తమ ఇల్లాలు, ఎన్నో పరిశ్రమలను విజయవంతంగా నడుపుతూ, అన్నదానాలు, ఉచిత విద్యాదానాలు చేస్తూ సేవలందిస్తున్న వైయస్ భారతి పై గతంలో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఎంత నీచమైన విమర్శలు చేశారు?
రాజధాని అమరావతిలో మరో అక్రమ వ్యవహారం
11-11-2026 04:56 PM
చంద్రబాబు నిర్మించాలనుకుంటున్న రాజ్‌మహల్ కోసం కంచర్ల సాంబశివరావు నుంచి 25 వేల గజాల స్థలాన్ని గజం రూ.7,500 చొప్పున సుమారు రూ.18 కోట్లకు కొనుగోలు చేశారు.
అనంతపురం నూతన మేయర్‌కు వైయస్ జగన్ అభినందనలు
11-11-2026 04:38 PM
అనంతపురం నగర ప్రజలు ఎన్ని ఒత్తిళ్లు, ప్రలోభాలు, బెదిరింపులు ఎదురైనా వైయస్ఆర్సీపీకి అండగా నిలిచారని, వారి విశ్వాసాన్ని నిలబెట్టుకోవాల్సిన బాధ్యత ప్రజాప్రతినిధులపై ఉందని వైయస్ జగన్ సూచించారు
నాడు మెగా డీఎస్సీ పేరుతో దగా
11-11-2026 04:29 PM
2026 డీఎస్సీకి 2,721 పోస్టులతో నోటిఫికేషన్ ఇచ్చి నవంబరు 11 నుంచి దరఖాస్తుల స్వీకరణ మొదలుపెట్టారు. అక్టోబరు 13న షార్ట్ నోటిఫికేషన్, నవంబర్ 3న పూర్తి నోటిఫికేషన్ ఇచ్చిన ప్రభుత్వం, రోస్టర్...
ధ్రువపత్రాలు అందుకున్న బొత్స పూజిత, సంగంరెడ్డి వెంకటలక్ష్మి
11-11-2026 03:49 PM
ఈ కార్యక్రమానికి వైయస్ఆర్సీపీ యువ నాయకుడు డాక్టర్ బొత్స సందీప్, వైయస్ఆర్సీపీ నాయకురాలు శోభా స్వాతిరాణి, కేసలి అప్పారావు తదితరులు హాజరై పూజిత, వెంకటలక్ష్మిలకు అభినందనలు
సర్పంచ్ ఎన్నికల్లో వైయస్ఆర్సీపీ మద్దతుదారులకు అండగా ఉంటాం
11-11-2026 03:16 PM
40 ఏళ్ల రాజకీయ అనుభవం ఉందని చెప్పుకునే చంద్రబాబు ప్రజాస్వామ్యాన్ని గౌరవించి ఎన్నికలను స్వేచ్ఛగా నిర్వహించాల్సిందని గోవిందరెడ్డి అన్నారు. ప్రజలపై నమ్మకం ఉంటే నిష్పక్షపాతంగా ఎన్నికలు నిర్వహించి ప్రజల...
గూడూరులో భారీ చేరికలు
11-11-2026 02:39 PM
గోవిందు ప్రభాకర్, గోవిందు రాణెమ్మలతో పాటు గోవిందు సుబ్రహ్మణ్యం, గోవిందు రవి, గోవిందు శివ, కొల్లపూడి శశి, కొల్లపూడి సాయి, కంట్లం హరి, కంట్లం రవి, కంట్లం విజయలక్ష్మి, గూడూరు దొరబాబు, మాతంగి సురేఖ
శ్రీకాకుళంలో టీడీపీకి షాక్
11-11-2026 02:08 PM
శ్రీకాకుళం: శ్రీకాకుళం నగరంలో టీడీపీకి షాక్ తగిలింది. నగరంలోని 15వ డివిజన్‌కు చెందిన వారణాసి శిరీష కుటుంబ సమేతంగా వైయస్ఆర్సీపీలో చేరారు.
2024తో పోలిస్తే వైయస్ఆర్సీపీ ఓటింగ్ శాతం పెరిగింది
11-11-2026 12:57 PM
చంద్రబాబు అక్రమాలను ప్రజలంతా చూశారని, వారికి కూడా పరిస్థితులు బాగా అర్థమయ్యాయని వైయస్ జగన్ అన్నారు. ఎన్నికల అక్రమాల్లో చంద్రబాబు సరికొత్త పద్ధతులను తీసుకొచ్చారని
గజపతినగరంలో టీడీపీకి గట్టి ఎదురుదెబ్బ
11-11-2026 12:05 PM
వైయస్ఆర్సీపీ మాజీ ఎమ్మెల్యే బొత్స అప్పల నరసయ్య పార్టీ కండువాలు కప్పి వారిని సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. భారీ సంఖ్యలో కుటుంబాలు వైయస్ఆర్సీపీలో చేరడం గజపతినగరం నియోజకవర్గంలో పార్టీకి...
ఆజాద్ ఆశయాలు భావితరాలకు మార్గదర్శకం
11-11-2026 11:43 AM
దేశ ప్రగతికి, భావితరాల ఉజ్వల భవిష్యత్తుకు బలమైన పునాదులు వేసిన ఆజాద్ ఆశయాలు నేటికీ స్ఫూర్తిదాయకమని వైయస్ జగన్ పేర్కొన్నారు. మైనార్టీ సంక్షేమ దినోత్సవం, జాతీయ విద్యా దినోత్సవం సందర్భంగా ప్రజలందరికీ...
మౌలానా అబుల్ కలామ్ ఆజాద్‌కు వైయస్ జగన్ ఘన నివాళి
11-11-2026 11:35 AM
స్వాతంత్ర్య సమరయోధుడిగా, స్వతంత్ర భారత తొలి విద్యాశాఖ మంత్రిగా దేశ విద్యావ్యవస్థకు ఆజాద్ బలమైన పునాదులు వేశారని వైయస్ జగన్ కొనియాడారు. విద్య ద్వారా సమానత్వం, సామాజిక న్యాయం సాధ్యమని విశ్వసించిన...
వైయస్ జగన్‌కు సైదాపురం జెడ్పీటీసీ స్థానం కానుక
11-11-2026 11:08 AM
జెడ్పీటీసీ స్థానం ఎస్టీ మహిళకు రిజర్వ్ కావడంతో పార్టీ నాయకత్వం సునీతను అభ్యర్థిగా నిలబెట్టింది.
జగన్‌పై కేసుకు హైకోర్టు బ్రేక్
11-11-2026 11:03 AM
ఇరుపక్షాల వాదనలు విన్న హైకోర్టు జగన్‌పై నమోదైన కేసులో తదుపరి చర్యలన్నింటినీ నిలిపివేస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు న్యాయమూర్తి డాక్టర్ జస్టిస్ యడవల్లి లక్ష్మణరావు మంగళవారం మధ్యంతర...
గ్రామకంఠం ముసుగులో భూ మాయాజాలం!
11-11-2026 11:00 AM
తుళ్లూరులో టీడీపీలో అత్యంత కీలకంగా వ్యవహరించే అనుమోలు ప్రభావతి కుటుంబానికి సర్వే నెంబరు 61/ఏలో 1.83, సర్వే నెంబరు 61/బీలో 1.69 ఎకరాలు ఉంది. ఇందులో ల్యాండ్ పూలింగ్ స్కీం కింద సర్వే నెంబరు 61/ఏలో...
10-11-2026
పంచాయతీ ఎన్నికల్లోనూ అదే దౌర్జన్యాలు
10-11-2026 07:07 PM
రాబోయే గ్రామ పంచాయతీ ఎన్నికల్లోనూ అధికార పార్టీ మరోసారి అక్రమాలకు పాల్పడేందుకు ఇప్పటి నుంచే కుట్రలు చేస్తోంది. అధికారులను బెదిరిస్తూ, నిబంధనలకు విరుద్ధంగా క్లస్టర్ల వారీగా నామినేషన్లు వేయించే...
లేళ్ల అప్పిరెడ్డిపై అక్రమ కేసులు పెట్టడం కక్షసాధింపు రాజకీయాలకు పరాకాష్ట
10-11-2026 06:59 PM
వెంగలాయపాలెం బ్యాలెట్ బాక్సుతో పోలింగ్ అధికారి బస్సు నుంచి రోడ్డుపైకి దిగిన ఘటనపై స్పష్టమైన వివరణ ఇవ్వకుండా లేళ్ల అప్పిరెడ్డిని నిందితుడిగా చిత్రీకరించడం దారుణమన్నారు.
వైయస్ జగన్ సాధించిన ప్రగతిని చంద్రబాబు తన ఖాతాలో వేసుకుంటున్నారు
10-11-2026 04:58 PM
చంద్రబాబు ప్రభుత్వం ప్రచారం తప్ప అభివృద్ధి చేసింది ఏమీలేదు. ఓపీ జిందాల్ ప్రైవేట్ యూనివర్సిటీకి చెందిన సీఎన్ఈఎస్ స్కాలర్స్ రూపొందించిన ఏఈఐ నివేదికలో 2021లో ఆంధ్రప్రదేశ్ 10వ స్థానంలో ఉండగా
వైయస్ జగన్ మనస్తత్వంపై సోషల్ మీడియాలో విస్తృత చర్చ
10-11-2026 04:53 PM
రాజకీయ ప్రత్యర్థుల వ్యక్తిగత జీవితాలపై వ్యాఖ్యలు చేయకుండా ఉండటం, సోషల్ మీడియా వేదికల్లో సంబంధిత పోస్టులను పంచుకోకపోవడం, బహిరంగ చర్చలకు దూరంగా ఉండాలని పార్టీ శ్రేణులకు స్పష్టంగా చెప్పడం
రెండు ఓట్లు ఫ్యాన్ గుర్తుకే.. నగరానికి పూర్వ వైభవం తీసుకొస్తాం
10-11-2026 03:49 PM
పాత 46వ (కొత్త 66) డివిజన్ నుంచి కళ్లి మురళి సతీమణి కళ్లి కృష్ణవేణి, పాత 47వ (కొత్త 68) డివిజన్ నుంచి వైయస్ఆర్సీపీ ఎస్సీ నాయకుడు తిరగటి దుర్గ సతీమణి తిరగటి సరస్వతిని అభ్యర్థులుగా ప్రకటించారు
పేద విద్యార్థుల పీజీ కలలకు కూటమి సర్కారు గండి
10-11-2026 03:31 PM
ప్రభుత్వ యూనివర్సిటీల్లో మిగిలిన పీజీ సీట్లకు వెంటనే స్పాట్ అడ్మిషన్లు నిర్వహించాలని వారు కోరారు. కరువు ప్రభావిత అనంతపురం జిల్లాలో పేద, మధ్యతరగతి విద్యార్థులు ప్రైవేట్ కళాశాలల్లో అధిక ఫీజులు...
కౌంటింగ్ కేంద్రాల్లో దౌర్జన్యకాండను నిరసిస్తూ భారీ ర్యాలీ
10-11-2026 02:51 PM
కౌంటింగ్ కేంద్రాల్లో జరిగిన అక్రమాలు, దౌర్జన్యాలపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని పార్టీ శ్రేణులు డిమాండ్ చేశారు. ప్రజాస్వామ్య హక్కులను, ఎన్నికల ప్రక్రియను కాపాడాల్సిన బాధ్యత...
కౌంటింగ్ కేంద్రాల్లో దౌర్జన్యాలను నిరసిస్తూ ర్యాలీకి పిలుపు
10-11-2026 02:11 PM
కళ్యాణదుర్గం నియోజకవర్గ ఎన్నికల ఫలితాలపై మళ్లీ రీకౌంటింగ్ నిర్వహించాలని అనంత వెంకటరామిరెడ్డి కోరారు. ప్రజలపై, ఎన్నికల ఫలితాలపై నిజంగా నమ్మకం ఉంటే ఉమ్మడి అనంతపురం జిల్లాలోని ప్రజాప్రతినిధులు రాజీనామా
కొర్ని గ్రామం నుంచి వైయస్ఆర్సీపీలోకి 20 కుటుంబాల చేరిక
10-11-2026 01:18 PM
కొర్ని, కొర్లాం వంటి వ్యవసాయ ఆధారిత గ్రామాల్లో రైతులకు కనీసం యూరియా అందుబాటులో ఉంచలేని పరిస్థితి ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శనమని ధర్మాన ప్రసాదరావు అన్నారు
సీపీ బ్రౌన్కు వైయస్ జగన్ నివాళి
10-11-2026 12:36 PM
తెలుగు సాహిత్యంలోని ఎన్నో విలువైన రచనలను వెలికితీసి వాటిని భావితరాలకు అందించేలా కృషి చేసిన సీపీ బ్రౌన్ గారి జయంతి సందర్భంగా నివాళులు’’ అంటూ వైయస్ జగన్ ట్వీట్ చేశారు.
Pages
1
2
3
4
5
6
7
8
9
…
next ›
last »