Skip to main content
Menu
హోమ్
వార్తలు
తాజా వార్తలు
నవరత్నాలు
ప్రత్యేక కథనాలు
డొంక తిరుగుడు
నాయకత్వం
నాయకులు
ప్రధాన కార్యదర్శులు
ఎమ్మెల్యేలు
ఎమ్మెల్సీలు
లోక్ సభ ఎంపీలు
రాజ్యసభ ఎంపీలు
రీజినల్ కో ఆర్డినేటర్లు
జిల్లా అధ్యక్షులు
పొలిటికల్ ఆడ్వైజరీ కమిటీ
సీఈసీ సభ్యులు
ఎస్ఈసీ సభ్యులు
పత్రికా ప్రకటనలు
ఫోటోలు
రచ్చబండ - కోటి సంతకాలు
వీడియోలు
నవరత్నాలు
డౌన్ లోడ్స్
ప్రచార గీతాలు
ఫోటోలు
ఆడియో
పుస్తకాలు
ఫ్లాగ్స్
బ్యానర్లు
లైవ్ టి.వి
వైయస్ఆర్-పథకాలు
సంప్రదించండి
మీడియా సెల్
మేనిఫెస్టో - 2024
Donate
English
View
Download
డోన్‌లో మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్‌పై బుగ్గన తీవ్ర అభ్యంతరం
సూపర్ సిక్స్‌కు చంద్రబాబు ఎగనామం.. ప్రజలకు మోసం!
లాటరీలో వైయస్ఆర్సీపీ కౌన్సిలర్ అభ్యర్థి అరుణ గెలుపు
నందికొట్కూరు ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకుంటాం
అనంతపురం మేయర్ పదవి వైయస్సార్సీపీ కైవసం
కడప స్థానిక సంస్థల ఎన్నికలు ప్రజాస్వామ్యబద్ధంగా జరగలేదు!
ఇవి ఎన్నికలా..? సెలెక్షన్లా..?
రిగ్గింగ్‌లు, దౌర్జన్యాలతో గెలిచిన దాన్ని గెలుపు అంటారా?
అనంతపురం మేయర్‌గా వైయస్ఆర్సీపీ అభ్యర్థి బీసీ రమేష్ గౌడ్ ఘన విజయం!
బాబు రౌడీ రాజ్యంలో... రిగ్గింగ్దే విజయం
స్టోరీస్
04-11-2026
డోన్‌లో మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్‌పై బుగ్గన తీవ్ర అభ్యంతరం
04-11-2026 03:13 PM
డోన్‌లో మున్సిపల్ ఎన్నికలు ఎంత దారుణంగా జరిగాయో ప్రజలందరికీ తెలుసు. టీడీపీ కార్యకర్తలే దొంగ ఓట్లతో గెలుస్తామని బహిరంగంగా చెప్పుకున్నారు. వైయస్ఆర్సీపీ చైర్మన్ అభ్యర్థి బోయ చైతన్య 10,300 ఓట్ల...
సూపర్ సిక్స్‌కు చంద్రబాబు ఎగనామం.. ప్రజలకు మోసం!
04-11-2026 03:10 PM
మున్సిపల్ ఎన్నికల్లో ప్రజలు ఇచ్చిన తీర్పు కూటమి ప్రభుత్వంపై ఉన్న అసంతృప్తికి నిదర్శనమని బైరెడ్డి సిద్ధార్థరెడ్డి పేర్కొన్నారు. రాబోయే జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లోనూ వైయస్ఆర్సీపీ విజయపరంపర...
లాటరీలో వైయస్ఆర్సీపీ కౌన్సిలర్ అభ్యర్థి అరుణ గెలుపు
04-11-2026 03:01 PM
వైయస్సార్సీపీ కౌన్సిలర్ అభ్యర్థి అరుణ గెలుపొందారు.
నందికొట్కూరు ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకుంటాం
04-11-2026 02:55 PM
కూటమి ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలను అమలు చేయకుండా ప్రజలను మోసం చేసిందని బైరెడ్డి సిద్ధార్థరెడ్డి మండిపడ్డారు. సంక్షేమ పథకాల అమలులో కూటమి ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని...
అనంతపురం మేయర్ పదవి వైయస్సార్సీపీ కైవసం
04-11-2026 02:21 PM
అనంతపురం మేయర్ ఎన్నికల్లో గెలిచింది వైఎస్సార్సీపీ మాత్రమే కాదు.. నగర ప్రజల ఆత్మగౌరవం. రెండున్నరేళ్లుగా కూటమి పాలనలో అనంతపురంలో ప్రశాంతత కరువైంది
కడప స్థానిక సంస్థల ఎన్నికలు ప్రజాస్వామ్యబద్ధంగా జరగలేదు!
04-11-2026 12:28 PM
ప్రజలు ఇచ్చిన తీర్పు కాకుండా పోలీసు, అధికార యంత్రాంగం, ఎన్నికల కమిషన్ సహకారంతో ఫలితాలను తారుమారు చేశారని రవీంద్రనాథ్‌రెడ్డి ఆరోపించారు. కౌంటింగ్ కేంద్రాల్లో సైతం పోలీసుల సమక్షంలోనే వైయస్ఆర్సీపీ...
ఇవి ఎన్నికలా..? సెలెక్షన్లా..?
04-11-2026 12:23 PM
నామినేషన్ల ప్రక్రియ నుంచి ఇప్పటివరకు వైయస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలనే లక్ష్యంగా చేసుకుని పోలీసులు వ్యవహరించడం అన్యాయమని ఉషశ్రీ చరణ్ పేర్కొన్నారు.
రిగ్గింగ్‌లు, దౌర్జన్యాలతో గెలిచిన దాన్ని గెలుపు అంటారా?
04-11-2026 11:04 AM
ప్రజల స్వేచ్ఛాయుత ఓటు హక్కును కాలరాసి, రిగ్గింగ్‌లు, దౌర్జన్యాలతో సాధించిన విజయాన్ని నిజమైన గెలుపు అంటారా అని జీవీ ఆంజనేయులును ప్రశ్నించారు
అనంతపురం మేయర్‌గా వైయస్ఆర్సీపీ అభ్యర్థి బీసీ రమేష్ గౌడ్ ఘన విజయం!
04-11-2026 10:48 AM
ఈ సందర్భంగా మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్రెడ్డికి, పార్టీ జిల్లా అధ్యక్షుడు అనంత వెంకటరామిరెడ్డికి, పార్టీ నాయకులు, కార్యకర్తలకు, తనను ఆదరించిన అనంతపురం ప్రజలకు ధన్యవాదాలు
బాబు రౌడీ రాజ్యంలో... రిగ్గింగ్దే విజయం
04-11-2026 10:43 AM
కీలకమైన పోలింగ్ రోజున రిగ్గింగ్, బూత్‌ల ఆక్రమణలు, వైఎస్సార్సీపీ నేతలు, అభ్యర్థులు, ఏజెంట్లపై దాడులతో భయానక వాతావరణం సృష్టించారు. స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా ఎన్నికలు నిర్వహించాల్సిన ఎన్నికల సంఘం
ఏపీ పరువు గంగపాలు
04-11-2026 10:40 AM
పోలింగ్ కేంద్రాల వద్ద చోటుచేసుకున్న అక్రమాలు, వైఎస్సార్సీపీ అభ్యర్థులపై దారుణమైన హింసాత్మక సంఘటనలు జాతీయ స్థాయిలో తీవ్ర కలకలం రేపుతున్నాయి.
అదే దౌర్జన్యం.. అదే దుర్మార్గం
04-11-2026 10:37 AM
తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల లెక్కింపు కేంద్రంలో అధికార టీడీపీ కూటమి నేతలు బరితెగించారు. కార్పొరేషన్ పరిధిలోని 33వ డివిజన్ లెక్కింపులో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పునీత 53 ఓట్ల...
03-11-2026
టీడీపీ రిగ్గింగ్ చేసిన చోట వైయస్ఆర్సీపీ ఘన విజయం
03-11-2026 07:27 PM
ఇది కేవలం తాము గెలిచామని చెప్పుకోవడానికి తప్పితే, ప్రజ్వాసామ్య బద్ధంగా ఎన్నికలు జరగలేదనేది జగమెరిగిన సత్యం. అయినా వైఎస్సార్సీపీ పలు చోట్ల సత్తా చూపెట్టింది.
నాయుడుపేట మున్సిపల్ చైర్‌పర్సన్‌గా తమ్మిరెడ్డి రాజేశ్వరమ్మ ఘన విజయం!
03-11-2026 07:20 PM
రాజేశ్వరమ్మ విజయంతో పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు సంబరాలు చేసుకున్నారు. తమపై నమ్మకంతో ఓట్లు వేసి గెలిపించిన పట్టణ ప్రజలకు వైయస్ఆర్సీపీ నాయకులు కృతజ్ఞతలు తెలిపారు
ఎన్నికలు కాదు.. ఇవి ఎంపికలు!
03-11-2026 07:12 PM
నామినేషన్ల దశను హైజాక్ చేయడం, పరిశీలనలో అక్రమాలు, ఉపసంహరణలపై ఒత్తిళ్లు, పోలింగ్ ఏజెంట్లను అడ్డుకోవడం లేదా బయటకు పంపించడం, పోలింగ్‌లో రిగ్గింగ్, పోలింగ్ శాతంలో అవకతవకలు
రాప్తాడు ఘటనలో సాహసం చూపిన విద్యార్థిని లక్ష్మిని ఫోన్లో పరామర్శించిన వైయస్ జగన్
03-11-2026 06:51 PM
చిన్న వయసులోనే తన ప్రాణాలను సైతం లెక్కచేయకుండా స్నేహితురాలిని కాపాడేందుకు లక్ష్మి చూపిన తెగువను శ్రీ వైయస్ జగన్ ప్రత్యేకంగా అభినందించారు
ఏపీ రాజకీయ చరిత్రలో నవంబర్ 3 చీకటి రోజు
03-11-2026 06:44 PM
ప్రయోజనాల కోసం ఉపయోగించుకున్నారని, రాష్ట్ర ఎన్నికల సంఘం కూడా అధికార పార్టీకి అనుకూలంగా వ్యవహరించిందని టీజేఆర్ సుధాకర్ బాబు మండిపడ్డారు.
నందికొట్కూరు మున్సిపల్ చైర్మన్ పీఠం వైయస్ఆర్సీపీ కైవసం!
03-11-2026 05:10 PM
ఎన్నికల ప్రచారం ప్రారంభం నుంచి బైరెడ్డి సిద్ధార్థ్‌రెడ్డి పార్టీ శ్రేణులను సమన్వయం చేస్తూ ముందుండి నడిపించారు. కేడర్‌తో నిరంతర సమన్వయం, ప్రచారంలో అనుసరించిన వ్యూహం విజయానికి దోహదపడిందని
కౌటింగ్లోనూ ప్రజాస్వామ్యం అపహాస్యం
03-11-2026 05:06 PM
ఆంధ్రప్రదేశ్‌లో ప్రజాస్వామ్యం ఏ స్థాయికి దిగజారిందో ఈ మున్సిపల్ ఎన్నికలే ప్రత్యక్ష నిదర్శనం. నేషనల్ మీడియా సైతం ఆంధ్రప్రదేశ్‌ను సౌత్ బీహార్‌తో పోలుస్తోందంటే రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఎంత దారుణమైన...
ముమ్మిడివరం నగర పంచాయతీలో వైయస్ఆర్సీపీకి మూడు వార్డులు
03-11-2026 04:56 PM
17వ వార్డులో వైయస్ఆర్సీపీ అభ్యర్థి పొనుగుమట్ల వెంకట సూర్యనారాయణ కేవలం 7 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. 23వ వార్డులో కడలి పార్వతి 130 ఓట్ల మెజారిటీతో, 19వ వార్డులో రామాయణం శ్రీరామచంద్రమూర్తి 102 ఓట్ల...
జీవీఎంసీ ఎన్నికల్లో వైయస్ఆర్సీపీ అభ్యర్థుల విజయపరంపర!
03-11-2026 04:51 PM
6వ వార్డులో పోతున హనుమంతరావు, 7వ వార్డులో పోతున జాహ్నవి, 59వ వార్డులో అల్లు వెంకట సత్యశ్రీ, 42వ వార్డులో కోడిగుడ్ల పూర్ణిమ, 65వ వార్డులో షేక్ జన్నీరుష విజయం సాధించారు
రీకౌంటింగ్ వివాదం.. మాజీ ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య అరెస్ట్!
03-11-2026 04:47 PM
ఫలితంపై అసంతృప్తి వ్యక్తం చేసిన మాజీ ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య మరోసారి రీకౌంటింగ్ నిర్వహించాలని కోరుతూ కౌంటింగ్ కేంద్రం వద్దకు వెళ్లేందుకు ప్రయత్నించారు.
అమలాపురం మున్సిపాలిటీలో వైయస్ఆర్సీపీకి ఆరు వార్డులు
03-11-2026 04:34 PM
18వ వార్డులో మట్టపర్తి నాగేంద్ర 257 ఓట్ల మెజారిటీతో, 15వ వార్డులో సంసాని శ్యామల దేవి 382 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. 20వ వార్డులో దొమ్మేటి రాము 16 ఓట్ల తేడాతో, 26వ వార్డులో గొవ్వాల రాజేష్ 242 ఓట్ల...
అడ్డంకులు దాటుకుని నగరి, పుత్తూరులో వైయస్ఆర్సీపీ అభ్యర్థుల విజయం
03-11-2026 04:31 PM
ఎన్నికల నామినేషన్ల సమయంలో వైయస్ఆర్సీపీ అభ్యర్థులను అడ్డుకుని, రౌడీయిజం, గూండాయిజంతో భయభ్రాంతులకు గురిచేశారని పేర్కొన్నారు. మూడు పార్టీలు కలిసి పోటీ చేసినా
నందికొట్కూరు మున్సిపాలిటీలో వైయస్ఆర్సీపీ ప్రభంజనం!
03-11-2026 04:24 PM
నందికొట్కూరు నియోజకవర్గంలో మున్సిపల్ ఎన్నికల ప్రచారం ప్రారంభం నుంచి బైరెడ్డి సిద్ధార్థ్‌రెడ్డి పార్టీ శ్రేణులను సమన్వయం చేస్తూ ముందుండి నడిపించారు.
కూటమికి షాకిచ్చిన ఉద్యోగులు
03-11-2026 04:08 PM
విజయవాడ: ఏపీలో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాలు వెలువడుతున్నాయి. ఈ సందర్భంగా పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ ఆసక్తికరంగా మారింది.
పోస్టల్ బ్యాలెట్లో కూటమికి ఉద్యోగుల షాక్!
03-11-2026 10:42 AM
పులివెందుల, నెల్లిమర్ల, పెడన, పిఠాపురం, ఉయ్యూరు, పలాస ప్రాంతాల్లోనూ పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్‌లో వైయస్ఆర్సీపీ ముందంజలో ఉంది. విశాఖపట్నం, అనంతపురం, విజయనగరం కార్పొరేషన్లలో కూడా
తుఫాను ప్రభావం ఉన్నా కౌంటింగ్ వాయిదా వేయరా?
03-11-2026 10:35 AM
ఒకవైపు ఎన్నికల అధికారులు ఏసీ గదుల్లో కూర్చుంటే, మరోవైపు కౌంటింగ్ సిబ్బంది వర్షంలో తడుస్తూ, తిండి లేక అవస్థలు పడుతున్నారని పేర్ని నాని ఆగ్రహం వ్యక్తం చేశారు
మున్సిపల్ కౌంటింగ్ కేంద్రాల్లో గందరగోళం.. పలు జిల్లాల్లో అవాంతరాలు!
03-11-2026 10:14 AM
పార్వతీపురం మున్సిపల్ కౌంటింగ్ కేంద్రంలో స్ట్రాంగ్ రూమ్ తాళాలు కనిపించకపోవడంతో ఉదయం 9 గంటల వరకు లెక్కింపు ప్రారంభం కాలేదు. అనంతరం అభ్యర్థులు, పార్టీ ప్రతినిధులతో చర్చించి
అంబటి రాంబాబుపై కూటమి ప్రభుత్వం కక్షసాధింపు
03-11-2026 10:08 AM
రేపు హైదరాబాద్‌లో ఈడీ విచారణకు అంబటి రాంబాబు విచారణకు హాజరు కానున్నారు.
Pages
1
2
3
4
5
6
7
8
9
…
next ›
last »