Skip to main content
Menu
హోమ్
వార్తలు
తాజా వార్తలు
నవరత్నాలు
ప్రత్యేక కథనాలు
డొంక తిరుగుడు
నాయకత్వం
నాయకులు
ప్రధాన కార్యదర్శులు
ఎమ్మెల్యేలు
ఎమ్మెల్సీలు
లోక్ సభ ఎంపీలు
రాజ్యసభ ఎంపీలు
రీజినల్ కో ఆర్డినేటర్లు
జిల్లా అధ్యక్షులు
పొలిటికల్ ఆడ్వైజరీ కమిటీ
సీఈసీ సభ్యులు
ఎస్ఈసీ సభ్యులు
పత్రికా ప్రకటనలు
ఫోటోలు
రచ్చబండ - కోటి సంతకాలు
వీడియోలు
నవరత్నాలు
డౌన్ లోడ్స్
ప్రచార గీతాలు
ఫోటోలు
ఆడియో
పుస్తకాలు
ఫ్లాగ్స్
బ్యానర్లు
లైవ్ టి.వి
వైయస్ఆర్-పథకాలు
సంప్రదించండి
మీడియా సెల్
మేనిఫెస్టో - 2024
Donate
English
View
Download
పోస్టల్ బ్యాలెట్లలో వైయస్ఆర్సీపీ హవా
కౌంటింగ్ వేళ వైయస్ఆర్సీపీ నేతల హౌస్ అరెస్టులు
కౌంటింగ్ కేంద్రాల్లో కూటమి హల్చల్
కౌంటింగ్ వేళ ఆళ్లగడ్డలో అలజడి.. రెండు కార్లు దగ్ధం
ఓటుకు పోటు!
వైయస్ జగన్ ప్రజాసంకల్ప యాత్రకు తొమ్మిదేళ్లు
చెన్నైలో వివాహ వేడుకకు హాజరైన శ్రీ వైయస్ జగన్ దంపతులు
లాఠీలు, అధికార మదంతో ఎన్నికలను ప్రహసనంగా మార్చిన చంద్రబాబు ప్రభుత్వం:
ఎన్నికల అక్రమాలపై నిష్పక్షపాత విచారణ జరపాలి
ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడంలో చంద్రబాబు కొత్త చరిత్ర
స్టోరీస్
07-11-2026
పోస్టల్ బ్యాలెట్లలో వైయస్ఆర్సీపీ హవా
07-11-2026 11:03 AM
పులివెందుల–వేంపల్లి జెడ్పీటీసీ పోస్టల్ బ్యాలెట్లో వైయస్ఆర్సీపీకి 18, జనసేనకు 7, స్వతంత్ర అభ్యర్థికి 3 ఓట్లు వచ్చాయి. లింగాల జెడ్పీటీసీ పోస్టల్ బ్యాలెట్లో వైయస్ఆర్సీపీ 21, టీడీపీ 2 ఓట్లు...
కౌంటింగ్ వేళ వైయస్ఆర్సీపీ నేతల హౌస్ అరెస్టులు
07-11-2026 10:56 AM
శ్రీశైలం నియోజకవర్గం ఆత్మకూరు వైయస్ఆర్సీపీ కార్యాలయంలో సమన్వయకర్త శిల్పా భువనేశ్వర్రెడ్డిని పోలీసులు నిర్బంధించారు. కర్నూలు జిల్లాలో నందికొట్కూరు వైయస్ఆర్సీపీ కార్యాలయానికి వెళ్తున్న బైరెడ్డి...
కౌంటింగ్ కేంద్రాల్లో కూటమి హల్చల్
07-11-2026 10:49 AM
కొటికలపూడి ఎంపీటీసీ స్థానంలో పోలైన ఓట్లకు, బ్యాలెట్ బాక్సులో ఉన్న ఓట్లకు తేడా రావడంపై కౌంటింగ్ కేంద్రంలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. 2,432 ఓట్లు పోలవగా బ్యాలెట్ బాక్సులో
కౌంటింగ్ వేళ ఆళ్లగడ్డలో అలజడి.. రెండు కార్లు దగ్ధం
07-11-2026 10:32 AM
ఈ ఘటనతో ఆళ్లగడ్డలో కలకలం రేగింది. రెండ్రోజుల క్రితమే షరీఫాబీ కుమారుడు సాదిక్‌పై దుండగులు కత్తులతో దాడి చేయగా, తాజాగా ఆమె వాహనాలకు నిప్పు పెట్టడం ఆందోళనకు దారితీసింది
ఓటుకు పోటు!
07-11-2026 10:24 AM
ఇంత జరుగుతున్నా ఎస్ఈసీ నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తుండటంపై సర్వత్రా ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. ఎస్ఈసీ చంద్రబాబుకు తొత్తుగా మారడం వల్లే రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఖూనీ అవుతోందని ప్రజలు,...
వైయస్ జగన్ ప్రజాసంకల్ప యాత్రకు తొమ్మిదేళ్లు
07-11-2026 10:20 AM
ప్రజల సమస్యలను తెలుసుకునేందుకు చేపట్టిన ప్రజాసంకల్ప యాత్ర తొమ్మిదేళ్లు పూర్తి చేసుకున్న వేళ.. మరోసారి ప్రజల మధ్యకు వెళ్లేందుకు వైయస్ జగన్ సిద్ధమవుతుండటం రాజకీయంగా ప్రాధాన్యత
06-11-2026
చెన్నైలో వివాహ వేడుకకు హాజరైన శ్రీ వైయస్ జగన్ దంపతులు
06-11-2026 11:11 PM
ఈ సందర్భంగా నూతన వధూవరులు శ్రేయ–ఉజ్వల్‌లను శ్రీ వైయస్ జగన్ దంపతులు ఆశీర్వదించి, హృదయపూర్వక వివాహ శుభాకాంక్షలు తెలిపారు.
లాఠీలు, అధికార మదంతో ఎన్నికలను ప్రహసనంగా మార్చిన చంద్రబాబు ప్రభుత్వం:
06-11-2026 11:06 PM
పెద్ద ఎత్తున అభ్యర్థుల చేతుల్లోంచి నామినేషన్ పత్రాలు బలవంతంగా లాక్కోవడం నీకే చెల్లింది చంద్రబాబూ?. నామినేషన్లను అడ్డుకోవడం ద్వారా మీరు వేలాది స్థానాల్లో ఏకగ్రీవాలు చేసుకుని మీరు అనుకున్న
ఎన్నికల అక్రమాలపై నిష్పక్షపాత విచారణ జరపాలి
06-11-2026 11:00 PM
ఉరవకొండ నియోజకవర్గంలో వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలను లక్ష్యంగా చేసుకుని వందలాది మందిని పోలీసులు అరెస్టు చేశారు. రాత్రి రెండున్నర గంటల సమయంలో కూడా మా నాయకులను
ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడంలో చంద్రబాబు కొత్త చరిత్ర
06-11-2026 01:26 PM
అనంతపురం జిల్లాలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల సందర్భంగా చోటుచేసుకున్న పరిణామాలపై వైయస్ఆర్సీపీ జిల్లా కార్యాలయంలో వైయస్ఆర్సీపీ పీఏసీ సభ్యుడు, మాజీ మంత్రి డాక్టర్ సాకే శైలజనాథ్, మాజీ ఎంపీ,...
వైయస్ జగన్ చేసిన మేలును నాయీ బ్రాహ్మణులు ఎప్పటికీ మరువరు
06-11-2026 12:37 PM
గత 12 సంవత్సరాలుగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో శ్రీ భగవాన్ ధన్వంతరి స్వామి జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించుకుంటున్నాం. నాయీ బ్రాహ్మణులు అనాదిగా ఆయుర్వేద వైద్యం,
పయ్యావుల కేశవ్‌కు జగన్‌ను విమర్శించే స్థాయి లేదు
06-11-2026 12:14 PM
వైయస్ఆర్సీపీ ఏజెంట్లను పోలీస్స్టేషన్లలో నిర్బంధిస్తూ మరోవైపు మంత్రి పయ్యావుల కేశవ్ నీతులు మాట్లాడటం సరికాదని విశ్వేశ్వరరెడ్డి అన్నారు. మంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్న ఉరవకొండ నియోజకవర్గంలో
లేళ్ల అప్పిరెడ్డి అరెస్టు.. బ్యాలెట్ బాక్సు తరలింపుపై గందరగోళం
06-11-2026 10:30 AM
సమాచారం తెలుసుకున్న ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి నల్లపాడుకు చేరుకుని ధర్నాలో పాల్గొని పార్టీ నాయకులు, కార్యకర్తలకు సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా పోలీసులు లాఠీచార్జ్ చేసి
రిగ్గింగ్ వీడియోలు వైరల్.. అయినా రీ–పోలింగ్ నో!
06-11-2026 10:26 AM
కెమెరాల్లో నమోదైన దృశ్యాలను పరిశీలించి, ఎన్నికల ప్రక్రియపై వచ్చిన ఫిర్యాదులపై తక్షణమే చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని పేర్కొన్నాయి.
చంద్రగిరి పోలింగ్ కేంద్రాల్లో అక్రమాలపై రాష్ట్ర ఎన్నికల సంఘానికి చెవిరెడ్డి ఫిర్యాదు
06-11-2026 10:23 AM
చెవిరెడ్డి ఫిర్యాదుపై స్పందించిన రాష్ట్ర ఎన్నికల సంఘం.. ఘటనలపై నివేదిక సమర్పించాలని తిరుపతి జిల్లా కలెక్టర్‌ను ఆదేశించింది. పోలింగ్ కేంద్రాల సీసీ కెమెరాలు, వెబ్‌కాస్టింగ్ దృశ్యాలను పరిశీలించి
కురుపాం గురుకులంలో కలకలం.. 44 మంది విద్యార్థినులకు అస్వస్థత
06-11-2026 10:19 AM
ముగ్గురు విద్యార్థినులు కురుపాం ఆస్పత్రిలో చికిత్స పొందుతుండగా, మిగిలిన వారికి పాఠశాలలోని సిక్ రూమ్‌లో వైద్యం అందిస్తున్నారు. గతంలో ఇదే పాఠశాలలో అనారోగ్యంతో ఇద్దరు విద్యార్థినులు మృతి చెందిన ఘటనలు...
05-11-2026
చెన్నైలో వివాహ వేడుకకు హాజరైన వైయస్ జగన్ దంపతులు
05-11-2026 09:29 PM
ఈ సందర్భంగా నూతన వధూవరులు శ్రేయ–ఉజ్వల్‌లను వైయస్ జగన్ దంపతులు ఆశీర్వదించి, హృదయపూర్వక వివాహ శుభాకాంక్షలు తెలిపారు. నూతన దంపతులు సుఖసంతోషాలతో, ఆనందమయమైన దాంపత్య జీవితాన్ని గడపాలని ఆకాంక్షించారు.
‘హే రామ్ సేవ్ ఆంధ్ర.. హే రామ్ సేవ్ డెమొక్రసీ’
05-11-2026 09:24 PM
శాంతియుతంగా నిరసన వ్యక్తం చేసినా కేసులు పెడతారా? అని నిలదీసిన ఆయన, కేసులతో తమను అడ్డుకోలేరని, అన్నీ సమర్థంగా ఎదుర్కొంటామని పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన శ్రీ వైయస్ జగన్ తేల్చి...
ఎస్ఈసీ పక్షపాత వైఖరితోనే ప్రజాస్వామ్యానికి ఓటమి
05-11-2026 05:18 PM
రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్న ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో గత మున్సిపల్ ఎన్నికల తరహాలోనే కూటమి ప్రభుత్వం అరాచకాలకు పాల్పడుతోంది. వైఎస్సార్సీపీ నాయకులను అక్రమంగా నిర్బంధించడం, హౌస్ అరెస్టులు చేయడం
చంద్రబాబు గెలిచి ఓడాడు.. మేము ఓడి గెలిచాం
05-11-2026 05:11 PM
ప్రజాస్వామ్యానికి మూలస్తంభం ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్. ప్రజలకు ఉన్న స్వేచ్ఛ, హక్కుకు అదే పునాది. కానీ చంద్రబాబు నాయుడు జరిపించిన ఈ ఎన్నికల్లో ఆ సూత్రాన్నే పూర్తిగా హైజాక్ చేశారు.
కళ్లకు గంతలు కట్టుకుని మాజీ మంత్రి మేరుగు నాగార్జున నిరసన
05-11-2026 03:40 PM
పోలీసుల తీరుకు నిరసనగా రాష్ట్ర మాజీ మంత్రి డాక్టర్ మేరుగు నాగార్జున అంబేద్కర్ విగ్రహం వద్ద కళ్లకు గంతలు కట్టుకుని నిరసన తెలిపారు. ప్రజాస్వామ్య ఎన్నికల్లో పోలింగ్ ఏజెంట్లకు విధులు నిర్వహించే అవకాశం
వైయస్ఆర్సీపీ అభ్యర్థి మామిడి జ్యోతిపై పోలీసుల దాడి
05-11-2026 03:37 PM
ఎన్నికల సమయంలో అభ్యర్థుల కుటుంబ సభ్యులను లక్ష్యంగా చేసుకుని పోలీసులు వేధింపులకు పాల్పడటం సరికాదని వైయస్ఆర్సీపీ నాయకులు అభ్యంతరం వ్యక్తం చేశారు.
లింగంగుంట్ల పోలింగ్ కేంద్రం వద్ద వైయస్ఆర్సీపీ కార్యకర్తపై దాడి
05-11-2026 03:35 PM
గాయపడిన కార్యకర్తకు మెరుగైన వైద్యం అందించాలని, ఘటనపై విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని వైయస్ఆర్సీపీ శ్రేణులు కోరుతున్నాయి.
ఎన్నికల్లో జరిగిన హింస రాష్ట్ర చరిత్రలో నిలిచిపోతుంది
05-11-2026 03:25 PM
అరచేతిని అడ్డుపెట్టి సూర్యకాంతిని ఎక్కువకాలం ఆపలేరని, రాష్ట్రంలో మళ్లీ స్వేచ్ఛాయుత, నిష్పక్షపాత ఎన్నికలు జరుగుతాయని వంశీ ధీమా వ్యక్తం చేశారు. ప్రజలు సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకుంటారని,
రాష్ట్రంలో పతనావస్థలో పోలీస్ వ్యవస్థ
05-11-2026 02:14 PM
రాష్ట్రంలో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో వెన్నుపోటు పార్టీ అరాచకాలు పరాకాష్టకు చేరాయి. అనంతపురం నుంచి శ్రీకాకుళం వరకు వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలను అడ్డుకోవడం, నోటీసులు ఇవ్వడం, హౌస్...
తిరుపతి సాయినగర్‌లో దొంగ ఓటర్లను పట్టుకున్న చెవిరెడ్డి
05-11-2026 12:33 PM
దొంగ ఓటర్లు ఓ దుకాణంలో దాక్కున్నట్లు గుర్తించి బయటకు తీసుకొచ్చే క్రమంలో టీడీపీ నాయకులు రభస సృష్టించారు. చెవిరెడ్డితో వాగ్వాదానికి దిగారు.
మంత్రి సవిత ఇలాకాలో గోరంట్ల సీఐ శేఖర్ దూకుడు
05-11-2026 12:13 PM
ఈ ఘటన నేపథ్యంలో మాజీ మంత్రి, శ్రీ సత్యసాయి జిల్లా వైయస్ఆర్సీపీ అధ్యక్షురాలు, పెనుకొండ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి ఉషశ్రీ చరణ్ అక్కడికి చేరుకుని బాధితులకు అండగా
బడేవారిపాలెం ఎంపీటీసీ పోలింగ్ బూత్‌లో రిగ్గింగ్ కలకలం
05-11-2026 12:04 PM
ఈ ఘటనపై పోలింగ్ అధికారికి ఫిర్యాదు చేసినా ఎలాంటి చర్యలు తీసుకోలేదని, విధుల్లో ఉన్న పోలీసు అధికారుల దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోవడం లేదని వైయస్ఆర్సీపీ వర్గాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి.
కూటమి అరాచకాలకు పరాకాష్ట.. పరిషత్ ఎన్నికల్లో వైయస్ఆర్సీపీపై దాడులు
05-11-2026 11:51 AM
రైల్వేకోడూరు, పెనగలూరు: నల్లపురెడ్డిపల్లిలో టీడీపీ వర్గాలు పెట్రోల్ బాంబులతో దాడులకు దిగాయి. వైయస్ఆర్సీపీ కార్యకర్తలు గాయపడ్డారు. పోలీసుల సమక్షంలోనే దాడి జరిగింది.
బూత్ క్యాప్చరింగ్‌కు ప్రయత్నిస్తే ప్రజలు అడ్డుకోవాలి
05-11-2026 11:33 AM
అధికార పార్టీ నేతలు, ఎమ్మెల్యేలు బూత్‌లలోకి వెళ్లి ఓటర్లను భయభ్రాంతులకు గురిచేయడం సరికాదు. ఎన్నికల ప్రక్రియను ప్రభావితం చేసేలా వ్యవహరిస్తే ప్రజలు, ఎన్నికల సిబ్బంది, పోలీసులు అడ్డుకోవాలి
Pages
1
2
3
4
5
6
7
8
9
…
next ›
last »