స్టోరీస్

14-10-2026

14-10-2026 12:11 PM
సామాన్య ప్రజలు నిత్యావసర వస్తువులు కొనుగోలు చేయాలంటే ఇబ్బందులు పడుతున్నారు. గ్రామాల్లో తాగునీరు సరిగా అందడం లేదు. మరోవైపు మద్యం విక్రయాలు విచ్చలవిడిగా సాగుతున్నాయి.
14-10-2026 11:59 AM
పార్టీ సంస్థాగత బలోపేతానికి నాయకులు, కార్యకర్తలు సమష్టిగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. గ్రామస్థాయిలో పార్టీని మరింత బలోపేతం చేయడంతో పాటు ప్రజా సమస్యలపై నిరంతరం పోరాటం చేయాలని సూచించారు.
14-10-2026 11:52 AM
ప్రమాదంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న బాధిత కుటుంబానికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. ఆపద సమయంలో బాధితురాలిని పరామర్శించి, వైద్య సేవలపై వివరాలు తెలుసుకోవడం ద్వారా కుటుంబానికి ధైర్యం కల్పించారు.
14-10-2026 08:55 AM
స్థానిక ఎన్నికల్లో పోటీ చేసేందుకు కుల ధ్రువీకరణ పత్రాలు, ఎన్‌ఓసీల కోసం దరఖాస్తులు చేసుకుంటున్న వారిని సైతం పోలీసులు వదలడంలేదు. మున్సిపాలిటీలు, రెవెన్యూ కార్యాలయాలకు అధికారపక్ష నేతలు
14-10-2026 08:45 AM
నిర్మాణ, మౌలిక వసతుల రంగంలో సుదీర్ఘకాలం విశేష సేవలందించి, ఎన్‌సీసీని దేశవ్యాప్తంగా గుర్తింపు పొందిన సంస్థగా తీర్చిదిద్దడంలో ఏవీఎస్ రాజు కీలక పాత్ర పోషించారని  వైయస్ జగన్ పేర్కొన్నారు

13-10-2026

13-10-2026 09:00 PM
రాజకీయంగా ఎన్ని ఇబ్బందులు ఎదురైనా ధైర్యంగా ఉండాలని వైయస్‌ జగన్‌ ఎమ్మెల్యే విరుపాక్షికి భరోసా ఇచ్చారు. వైయ‌స్ఆర్‌సీపీ అన్ని విధాలా అండగా ఉంటుందని స్పష్టం చేశారు
13-10-2026 08:53 PM
అధికారాన్ని అడ్డుపెట్టుకుని చంద్రబాబు చేస్తున్న అక్రమాలు, అరాచకాలను  ఎప్పటికప్పుడు నిలదీస్తూ ఉండాలని, వాటన్నింటినీ ప్రజల దృష్టికి తీసుకు రావాలని, లీగల్‌ టీంను అప్రమత్తం చేసి కోర్టుల ద్వారా వెంటనే...
13-10-2026 07:26 PM
డిప్యూటీ చైర్మన్‌గా ఎన్నికైన తనకు ప్రోటోకాల్‌ ప్రకారం అందాల్సిన గౌరవం, సౌకర్యాలు కల్పించడం లేదని తెలిపారు. ఇది తన వ్యక్తిగత సమస్య కాదని, రాజ్యాంగబద్ధమైన పదవి గౌరవానికి సంబంధించిన అంశమని పేర్కొన్నారు
13-10-2026 07:18 PM
వైఎస్సార్‌సీపీ స్టేట్ జాయింట్ సెక్రటరీ ఉప్పాడ శివారెడ్డి వివాహ వేడుకకు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదిస్తారు. అనంతరం శ్రీ వైయస్ జగన్ తిరుగు ప్రయాణమవుతారు.
13-10-2026 07:14 PM
రాబోయే పంచాయతీ, స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమిని చిత్తు చేసేందుకు వైఎస్‌ జగన్‌ పక్కా ప్రణాళికతో  సిద్ధమవుతున్నారని, అది చూసి చంద్రబాబు వణికిపోతున్నారు.
13-10-2026 07:10 PM
టీడీపీ నాయకులు బీసీలకు 34 శాతం మాత్రమే కాకుండా, అవసరమైతే 40 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని చెబుతున్నారు. అయితే, ఆ హామీలను ఏ విధంగా అమలు చేస్తారో స్పష్టమైన కార్యాచరణ ప్రకటించాలి.  
13-10-2026 05:30 PM
శాసనమండలి సెక్రటరీ జనరల్‌గా అర్హత లేని వ్యక్తిని నియమించారని తూమాటి మాధవరావు ఆరోపించారు. సభా వ్యవహారాల్లో నిబంధనలు, ప్రోటోకాల్‌ పాటించాల్సిన బాధ్యత ఉన్నప్పటికీ
13-10-2026 05:25 PM
అమరావతికి చట్టబద్ధత కల్పించేందుకు చంద్రబాబు ప్రభుత్వం ముమ్మ‌ర ప్రయత్నాలు చేసింది. మ‌రి బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు అదే స్థాయిలో ఎందుకు ప్రయత్నించడం లేదు? అమరావతి కోసం పార్లమెంట్‌లో...
13-10-2026 04:54 PM
హిందూ–ముస్లిం ఐక్యత, పరస్పర గౌరవం, సోదరభావం సమాజానికి బలమని వైయస్‌ జగన్‌ పేర్కొన్నారు. అన్ని వర్గాల ప్రజలు కలిసిమెలిసి ఉత్సవాల్లో పాల్గొని మత సామరస్య సందేశాన్ని చాటాలని ఆకాంక్షించారు.
13-10-2026 04:41 PM
వెన్నుపోటు పార్టీ కూటమి ప్రభుత్వం,    బీసీలకు సంక్షేమ పథకాలు అందకుండా అణగదొక్కాలని చూస్తోంది. ఈ రెండున్నర ఏళ్లలో ఈ ప్రభుత్వం బీసీలకు చేసిందేమీ లేదు
13-10-2026 03:31 PM
వైయ‌స్ఆర్‌సీపీ ప్రభుత్వ హయాంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టి, సంక్షేమ పథకాల ద్వారా ప్రజలకు మేలు చేశామని అనంత వెంకటరామిరెడ్డి పేర్కొన్నారు. అయితే చేసిన మంచిని ప్రజల్లోకి సమర్థంగా...
13-10-2026 03:07 PM
తాడేపల్లి: చంద్రబాబునాయుడి అండదండలు ఉన్నాయన్న ధీమాతోనే రాష్ట్రంలో టీడీపీ ప్రజాప్రతినిధులు, కార్యకర్తలతో పాటు కేంద్ర సర్వీసుల అధికారులు సైతం అవినీతి, అరాచకాలకు పాల్పడుతూ పక్క రాష్ట్
13-10-2026 02:43 PM
ఎన్‌వోసీలు కుల ధ్రువ పత్రాలు ఇవ్వడం లేదు. కుల ధ్రువ పత్రాలు తప్పుల తడకగా ఉన్నాయి. మా దగ్గర ఆధారాలన్నీ ఎస్‌ఈసీకి ఇచ్చాం.. ఆన్‌లైన్‌ కాకుండా మ్యానువల్‌గా కుల ధ్రువపత్రాలు ఇవ్వాలని కోరాం.
13-10-2026 02:28 PM
బాధిత కుటుంబాలకు న్యాయం జరిగే వరకు వైయ‌స్ఆర్‌సీపీ అండగా ఉంటుందని బియ్యపు మధుసూదన్‌రెడ్డి స్పష్టం చేశారు. బాధ్యులైన పోలీసు అధికారులపై చర్యలు తీసుకోకపోతే పెద్ద ఎత్తున మహాధర్నా నిర్వహించడంతో పాటు...
13-10-2026 01:56 PM
వికాస్‌ మర్మత్‌కు ముఖ్యమంత్రి చంద్రబాబు అండదండలు ఉన్నాయనే ధైర్యంతోనే అధికారులు ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారని భూమన ఆరోపించారు. కుప్పంలో అభివృద్ధి పనుల పేరుతో పెద్ద ఎత్తున అవినీతి జరుగుతోందని
13-10-2026 01:09 PM
పురాతన దర్గాను పరిరక్షిస్తూ సమస్యకు పరిష్కారం చూపాలని విజ్ఞప్తి చేశారు.
13-10-2026 01:02 PM
కుల, ఆదాయ ధ్రువీకరణ పత్రాలు, ఇతర ఎన్‌వోసీలు ఇవ్వకుండా జాప్యం చేస్తూ నామినేషన్లను తిరస్కరించేలా కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. బలమైన అభ్యర్థులను పోటీ నుంచి తప్పించేందుకు వివిధ రూపాల్లో ప్రయత్నాలు...
13-10-2026 12:55 PM
ఇప్పటికే నెల్లూరు మేయర్ అభ్యర్థిగా ఆనం విజయ్‌కుమార్ రెడ్డి ఖరారయ్యారు. మిగతా అభ్యర్థులపై వైయ‌స్‌ జగన్‌ చర్చిస్తున్నారు. ఒకట్రెండు రోజుల్లో అభ్యర్థులంతా ఖరారయ్యే ఛాన్స్ ఉంది.
13-10-2026 12:51 PM
వైయ‌స్ఆర్‌సీపీ నేతలు నామినేషన్లు వేయకుండా అడ్డంకులు సృష్టించేందుకు టీడీపీ కుట్రలకు పాల్పడుతోందని, అందుకు అధికారులు సహకరిస్తున్నారని పార్టీ వర్గాలు ఆరోపిస్తున్నాయి
13-10-2026 12:47 PM
వైయ‌స్ఆర్‌సీపీ తరఫున చైర్‌పర్సన్‌ అభ్యర్థిగా ప్రమీలమ్మ పేరు ప్రకటించడంతో పార్టీ శ్రేణులు హ‌ర్షం వ్య‌క్తం చేశారు. 
13-10-2026 12:37 PM
తన పాప ఆరోగ్య సమస్యను, చికిత్స కోసం ఎదురవుతున్న ఇబ్బందులను మాధవి వివరించగా వైయస్ జగన్ స్పందించారు. బిడ్డ ఆరోగ్యం కోసం ఆ తల్లి పడుతున్న ఆవేదనను విని, “నేనున్నాను” అంటూ భరోసా ఇచ్చారు. బిడ్డకు వైద్యం...

12-10-2026

12-10-2026 07:06 PM
మహిళలు రంగురంగుల పూలతో బతుకమ్మలను పేర్చి, సంప్రదాయ ఆటపాటలతో వేడుకల్లో పాల్గొన్నారు. పూజా కార్యక్రమాల అనంతరం రుచికరమైన తెలుగు వంటకాలతో విందు ఏర్పాటు చేశారు. విదేశాల్లోనూ తెలుగు సంస్కృతి, సంప్రదాయాలను...
12-10-2026 06:52 PM
రాష్ట్రస్థాయి సాధారణ రాజకీయ సందేశాలతో పాటు స్థానిక సమస్యలే ప్రజలపై ఎక్కువ ప్రభావం చూపుతాయని సజ్జల చెప్పారు. ఒక గ్రామంలో పెన్షన్లు తొలగించడం, స్థానికంగా
12-10-2026 06:37 PM
రాజ్యంగబద్దమైన నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ (NGT)కు రాష్ట్ర చీఫ్ సెక్రటరీ సంతకాలతో సమర్పించిన ఐదు అఫిడవిట్లలో పరస్పర విరుద్ధమైన లెక్కలు, పచ్చి అబద్ధాలు ఉన్నాయి.
12-10-2026 04:47 PM
త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో వైయ‌స్ఆర్‌సీపీ అభ్యర్థుల గెలుపు కోసం కృషి చేయాలని కోరారు. పార్టీ కోసం కష్టపడిన ప్రతి నాయకుడికి, కార్యకర్తకు సముచిత స్థానం కల్పిస్తామని తెలిపారు

Pages

Back to Top