స్టోరీస్

21-09-2026

21-09-2026 12:43 PM
కన్యాశుల్కం వంటి చిరస్మరణీయ నాటకం ద్వారా తెలుగు సాహిత్యానికి కొత్త ఒరవడి తీసుకొచ్చి, నాటి సాంఘిక దురాచారాలను ప్రశ్నించిన మహాకవి గురజాడ అప్పారావు
21-09-2026 12:39 PM
 చిత్తూరు: చిత్తూరు కార్పొరేషన్‌ 3వ డివిజన్‌ పరిధిలోని దొడ్డిపల్లె వద్ద ఎలాంటి అనుమతులు లేకుండా ఎమ్మెల్యే గురజాల జగన్‌మోహన్‌ క్వారీ నిర్వహిస్తున్నారని చిత్తూరు నియోజకవర్గ వైయ‌స్ఆర్
21-09-2026 12:29 PM
జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల పోలింగ్ కేంద్రాలపై అభ్యంతరాలు కోరుతూ, పంచాయతీ ఎన్నికల పోలింగ్ కేంద్రాలను ఇప్పటికే ఖరారు చేయడంపై వైయ‌స్ఆర్‌సీపీ మేధావుల ఫోరం రాష్ట్ర కార్యదర్శి వి.ఎస్. రెడ్డి కూడా...
21-09-2026 12:13 PM
ప్రజల సొమ్ము దుర్వినియోగానికి బాధ్యులైన వారిపై చర్యలు తీసుకుని, అక్రమంగా వినియోగించిన నిధులను తిరిగి కార్పొరేషన్‌ ఖాతాలో జమ చేయాలని కోరుతూ జయప్రకాష్‌ ఆధ్వర్యంలో వైయ‌స్ఆర్‌సీపీ శ్రేణులు ఏలూరు...
21-09-2026 12:07 PM
వైయ‌స్ఆర్‌సీపీ కార్యకర్తలపై టీడీపీ శ్రేణులు దాడులకు పాల్పడ్డాయని, పలువురికి గాయాలయ్యాయని పార్టీ వర్గాలు తెలిపాయి. విద్యార్థి విభాగం నేతలపై కర్రలతో దాడి చేశారని ఆరోపించాయి.
21-09-2026 11:54 AM
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కొత్త పింఛన్లు, ఇళ్ల పట్టాలు, కొత్త రేషన్‌ కార్డుల మంజూరులో ప్రజలకు ఆశించిన స్థాయిలో ప్రయోజనం అందలేదని గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి అన్నారు.
21-09-2026 11:43 AM
ముఖ్యమంత్రి వంటి బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న వ్యక్తి చేసే ప్రతి వ్యాఖ్యకు విస్తృత ప్రభావం ఉంటుందని, తిరుమల శ్రీవారి ఆలయం, మహాప్రసాదంపై చేసిన వ్యాఖ్యలు ప్రపంచవ్యాప్తంగా ఉన్న భక్తుల్లో ఆందోళన కలిగించేలా...
21-09-2026 11:29 AM
పోలీసుల ఆంక్షలను లెక్కచేయకుండా వైయ‌స్ఆర్‌సీపీ నేతలు శాప్‌ కార్యాలయం వైపు తరలివచ్చారు. ఎమ్మెల్సీ రమేష్‌ యాదవ్‌తో పాటు పలువురు పార్టీ నేతలు అక్కడికి చేరుకుని డీఎస్సీ స్పోర్ట్స్‌ కోటా నియామకాలపై నిరసన...
21-09-2026 11:06 AM
వైయ‌స్ఆర్‌సీపీ శ్రేణులు శాప్‌ కార్యాలయం వైపు తరలివస్తుండటంతో పోలీసులు భారీగా మోహరించారు. కార్యాలయానికి వెళ్లే మార్గాల్లో ఆంక్షలు విధించారు. నిరసనకు అనుమతి లేదని పోలీసులు స్పష్టం చేయడంతో పాటు...

20-09-2026

20-09-2026 05:51 PM
ఎన్నికల ముందు రూ.లక్ష కోట్లుగా చెప్పిన లిక్కర్‌ స్కామ్‌ ఇప్పుడు రూ.3 వేల కోట్లకు చేరిందని, రూ.3 వేల కోట్ల అక్రమాలు జరిగాయని చెబుతున్నా ఇప్పటివరకు ఒక్క రూపాయి అక్రమ లావాదేవీకి కూడా నిర్దిష్ట ఆధారం...
20-09-2026 05:45 PM
బీచ్ రోడ్డులో చంద్రబాబు చేసిన స్వచ్ఛంద సేవ.. ఒక ముందస్తు స్క్రిప్ట్ ప్రకారం నడిచిన సినిమా షూటింగ్. ముందుగానే బీచ్‌ను శుభ్రం చేసి, ముఖ్యమంత్రి కారు దిగే సమయానికి ప్రత్యేకంగా కొన్ని చాక్లెట్ రేపర్లు
20-09-2026 05:42 PM
హిందూ ధర్మ పరిరక్షణ గురించి మాట్లాడుతున్న టీడీపీ నేతలు గతంలో తమ ప్రభుత్వ హయాంలో జరిగిన ఘటనలకు సమాధానం చెప్పాలి.  కృష్ణా పుష్కరాల సమయంలో విజయవాడలో పలు ఆలయాలు,

19-09-2026

19-09-2026 10:28 PM
అమ‌రావ‌తి రియ‌ల్ ఎస్టేట్ వ్యాపారం కోసం విశాఖ అభివృద్ధిని అడ్డుకునేలా విలువైన భూములను అనామక కంపెనీలకు కట్టబెడుతున్నారని మాజీ మంత్రి గుడివాడ అమ‌ర్నాథ్ మండిప‌డ్డారు.  
19-09-2026 10:25 PM
జగన్ గారికి డబ్బులు చేరాయని ఆయన చెబితే వెంటనే నమ్మేస్తారా? ఆయన చెప్పిన దానికి ఆధారాలు ఏమిటి? ఈనాడు, ఆంధ్రజ్యోతి, ఇత‌ర‌ ఎల్లో మీడియా సత్యప్రసాద్‌ను ఎక్సైజ్ శాఖలో దిగువస్థాయి ఉద్యొగిగా నుండి...
19-09-2026 10:22 PM
ఈ నేపధ్యంలో చిన్నారుల ప్రాణాలకు ముప్పుగా మారిన బాలామృతం అక్రమ టెండర్లను తక్షణమే రద్దు చేయడంతో పాటు, ఈ రంగంలో సుదీర్ఘ అనుభవం, ల్యాబ్ సౌకర్యాలు ఉన్న సంస్థలకే న్యూట్రిషన్ పౌడర్ తయారీ బాధ్యతలు
19-09-2026 10:15 PM
వైయ‌స్ఆర్‌సీపీ ఎస్సీ సెల్ రాష్ట్ర అధ్యక్షులు, మాజీ ఎమ్మెల్యే టి.జె.ఆర్. సుధాకర్ బాబు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో పలు సంస్థాగత, ప్రజా సమస్యలపై చర్చించారు.
19-09-2026 04:49 PM
వినాయక చవితి అనేది పసిపిల్లల నుంచి పెద్దల వరకు ప్రతి హిందువు అత్యంత పవిత్రంగా, భక్తిశ్రద్ధలతో జరుపుకునే అతిపెద్ద పండుగ. ఎన్నో ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ భక్తులు మండపాలు వేసి పూజలు చేసుకుంటే,
19-09-2026 04:39 PM
ఆలయాన్ని దేవాదాయ శాఖ పరిధిలోకి తీసుకునే ప్రక్రియలో చట్టబద్ధత, పారదర్శకత, సహజ న్యాయ సూత్రాలు పాటించారా అనే సందేహాలను నివృత్తి చేయాలని పిల్లి సూర్యప్రకాష్,
19-09-2026 04:33 PM
ఆలయాన్ని దేవాదాయ శాఖ పరిధిలోకి తీసుకునే ప్రక్రియలో చట్టబద్ధత, పారదర్శకత, సహజ న్యాయ సూత్రాలు పాటించారా అనే సందేహాలను నివృత్తి చేయాలని పిల్లి సూర్యప్రకాష్
19-09-2026 04:27 PM
ఐదు జిల్లాల ఎస్సీ సెల్‌ నాయకులు, కార్యకర్తల భాగస్వామ్యాన్ని పెంచడం, అవసరమైన సమన్వయం చేయడం, కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించేందుకు చేపట్టాల్సిన ఏర్పాట్లపై
19-09-2026 04:24 PM
ఇదే సందర్భంగా రాష్ట్రంలో కరవు పరిస్థితులు నెలకొన్నప్పటికీ ప్రభుత్వం ప్రజా సమస్యలపై దృష్టి పెట్టకుండా రాజకీయ అంశాలకే ప్రాధాన్యత ఇస్తోందని పేర్ని నాని విమర్శించారు
19-09-2026 04:15 PM
రానున్న మున్సిపల్ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని ప్రతి డివిజన్, ప్రతి వార్డులో పార్టీ శ్రేణులు సమన్వయంతో పనిచేయాలని అన్నా రాంబాబు సూచించారు. ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉంటూ వారి సమస్యలను తెలుసుకుని
19-09-2026 04:10 PM
తాగునీటి కోసం ప్రజలు ఇబ్బందులు పడుతున్న పరిస్థితుల్లో అధికారులు, ప్రభుత్వం వెంటనే స్పందించి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని నిరసనకారులు కోరారు. నీటి సరఫరాను పునరుద్ధరించి ప్రజలకు నిరంతరాయంగా తాగునీరు...
19-09-2026 04:02 PM
కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలపై కూడా ఎమ్మెల్యే పలు విమర్శలు చేశారు. వైయ‌స్ఆర్‌సీపీ ప్రభుత్వ హయాంలో అమలు చేసిన పథకాలకు పేర్లు మార్చి అమలు చేస్తున్నారని, ‘తల్లికి వందనం’లో కోతలు...
19-09-2026 03:08 PM
సనాతన ధర్మం అంటూ 11 రోజులు దీక్షలు చేసి, దుస్తులు మార్చి, గుడి మెట్లు కడిగి మీడియా ముందు ఊగిపోయిన పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఏం సమాధానం చెబుతారు?  రాజకీయ స్వార్థం కోసం
19-09-2026 02:56 PM
శింగనమల మండలంలోని నాగలగుడ్డం, వెస్ట్‌ నరసాపురం, సోదనపల్లి, నరసాపురం గ్రామాల్లో పర్యటించిన సాకే శైలజానాథ్‌.. నీరు లేక పంటలు ఎండిపోతున్న పరిస్థితిని పరిశీలించారు
19-09-2026 02:47 PM
వైయ‌స్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వ హయాంలోనే లడ్డూ ప్రసాదంలో జంతు కొవ్వు వినియోగించారంటూ జరిగిన ప్రచారం రాజకీయ ప్రయోజనాల కోసం సాగిందని భూమన కరుణాకరరెడ్డి పేర్కొన్నారు.
19-09-2026 02:36 PM
తాజాగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు క్యాంపు కార్యాలయంలో అధికారులతో నిర్వహించిన సమీక్షలో అక్టోబర్‌ 1న కరువు మండలాలను ప్రకటించేలా ప్రక్రియ పూర్తి చేయాలని ఆదేశించినట్లు నివేదికలు వెల్లడించాయి.
19-09-2026 02:29 PM
ఈ సందర్భంగా బీసీ నాయకులతో సమావేశమైన నాయకులు రాజమండ్రిలో జరిగే బీసీ గర్జనను విజయవంతం చేసేందుకు నియోజకవర్గ స్థాయిలో విస్తృతంగా కార్యక్రమాన్ని తీసుకెళ్లాలని కోరారు.
19-09-2026 02:16 PM
రైతులకు పంట బీమా పరిహారం, ఇన్‌పుట్ సబ్సిడీ, పంట నష్టపరిహారం సకాలంలో అందించాలని, నాణ్యమైన విత్తనాలు, ఎరువులు, పురుగుమందులు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని ఉషాశ్రీ చరణ్ కోరారు

Pages

Back to Top