Skip to main content
Menu
హోమ్
వార్తలు
తాజా వార్తలు
నవరత్నాలు
ప్రత్యేక కథనాలు
డొంక తిరుగుడు
నాయకత్వం
నాయకులు
ప్రధాన కార్యదర్శులు
ఎమ్మెల్యేలు
ఎమ్మెల్సీలు
లోక్ సభ ఎంపీలు
రాజ్యసభ ఎంపీలు
రీజినల్ కో ఆర్డినేటర్లు
జిల్లా అధ్యక్షులు
పొలిటికల్ ఆడ్వైజరీ కమిటీ
సీఈసీ సభ్యులు
ఎస్ఈసీ సభ్యులు
పత్రికా ప్రకటనలు
ఫోటోలు
రచ్చబండ - కోటి సంతకాలు
వీడియోలు
నవరత్నాలు
డౌన్ లోడ్స్
ప్రచార గీతాలు
ఫోటోలు
ఆడియో
పుస్తకాలు
ఫ్లాగ్స్
బ్యానర్లు
లైవ్ టి.వి
వైయస్ఆర్-పథకాలు
సంప్రదించండి
మీడియా సెల్
మేనిఫెస్టో - 2024
Donate
English
View
Download
రెడ్ బుక్ ఎలక్షన్స్ రిగ్గింగ్ మ్యాన్ చంద్రబాబు
ఎస్ఈసీ ఆదేశాలు కాగితాలకే పరిమితం.. కూటమి అరాచకాలకు మాత్రం పూర్తి స్వేచ్ఛ!
సముద్రంలో ఆరుగురు మత్స్యకారుల గల్లంతుపై మీడియాలో వస్తున్న కథనాలు ఆందోళన కలిగిస్తున్నాయి
పెట్టుబడులు, ఉద్యోగాలపై కూటమి ప్రభుత్వం అబద్ధాలు
పత్తికొండలో ప్రజాస్వామ్యానికి విఘాతం
దౌర్జన్యకాండ సృష్టిస్తున్న టీడీపీ నాయకులను అడ్డుకోండి
ఆలయం కోసం రోడ్డు మళ్లించలేరా? కూల్చేస్తారా?
ఉపాధి కూలీల రూ.493 కోట్ల బకాయిలు తక్షణమే చెల్లించాలి
హామీల అమల్లో విఫలమైన కూటమి ప్రభుత్వం
మచిలీపట్నం సౌత్‌లో టీడీపీకి బిగ్ షాక్
స్టోరీస్
24-11-2026
రెడ్ బుక్ ఎలక్షన్స్ రిగ్గింగ్ మ్యాన్ చంద్రబాబు
24-11-2026 06:33 PM
ఎన్నికల్లో గెలుపు కోసం చంద్రబాబు చివరకు ఆంధ్రప్రదేశ్ ను సౌత్ బిహార్ గా మార్చేశారు. స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటివరకు ఎన్నికల్లో పోటీ చేయడానికి అభ్యర్థులు హైకోర్టు నుంచి రక్షణ ఉత్తర్వులు...
ఎస్ఈసీ ఆదేశాలు కాగితాలకే పరిమితం.. కూటమి అరాచకాలకు మాత్రం పూర్తి స్వేచ్ఛ!
24-11-2026 06:29 PM
సర్పంచ్ ఎన్నికలు గ్రామ ప్రజలు కలిసి మంచి వ్యక్తిని ఎన్నుకునే పార్టీ గుర్తులు లేని ఎన్నికలు. కానీ చంద్రబాబు కూటమి నేతలు వాటినీ రాజకీయంగా మార్చి గ్రామాల్లో వర్గ వైషమ్యాలను పెంచుతున్నారు
సముద్రంలో ఆరుగురు మత్స్యకారుల గల్లంతుపై మీడియాలో వస్తున్న కథనాలు ఆందోళన కలిగిస్తున్నాయి
24-11-2026 05:50 PM
గల్లంతైన మత్స్యకారుల ఆచూకీ కోసం భారత నౌకాదళం, కోస్ట్‌గార్డ్ సహకారంతో గాలింపు చర్యలను మరింత ముమ్మరం చేయాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు విజ్ఞప్తి చేశారు
పెట్టుబడులు, ఉద్యోగాలపై కూటమి ప్రభుత్వం అబద్ధాలు
24-11-2026 05:39 PM
కూటమి రెండున్నరేళ్లుగా సాగిస్తున్న అక్రమాలు, అరాచకాల పాలన కాస్తా ఇప్పుడు అబద్దాల పాలనగా మారిపోయింది. సకల శాఖ మంత్రి అయిన నారా లోకేష్ పొద్దున లేస్తే అబద్ధాలు, మధ్యాహ్నం అబద్దాలు,
పత్తికొండలో ప్రజాస్వామ్యానికి విఘాతం
24-11-2026 04:23 PM
ప్రతిపక్ష అభ్యర్థులను నామినేషన్లు వేయకుండా అడ్డుకోవడం, పత్రాలను చించివేయడం వంటి చర్యలతో ఎన్నికల్లో గెలవాలని చూడటం ప్రజాస్వామ్య విలువలను అవమానించడమేనని వైయస్ఆర్సీపీ నేతలు మండిపడ్డారు.
దౌర్జన్యకాండ సృష్టిస్తున్న టీడీపీ నాయకులను అడ్డుకోండి
24-11-2026 04:20 PM
తాను అభివృద్ధి పనులు చేపట్టిన సమయంలోనూ కొందరు అడ్డంకులు సృష్టించారని, అయినప్పటికీ అభివృద్ధి చేసి చూపించానని శైలజానాథ్ గుర్తు చేశారు. తనను చూసి టీడీపీ నాయకులు ఎందుకు భయపడుతున్నారని ప్రశ్నిస్తూ,
ఆలయం కోసం రోడ్డు మళ్లించలేరా? కూల్చేస్తారా?
24-11-2026 04:11 PM
శ్రీ వేంకటేశ్వర స్వామి క్షేత్ర పాలకుడిగా, దట్టమైన అటవీ ప్రాంతంలో స్వయంభూగా వెలసిన అభయమూర్తి ఆంజనేయ స్వామి దేవాలయాన్ని ఈ ప్రభుత్వం నిస్సిగ్గుగా కూల్చివేసింది
ఉపాధి కూలీల రూ.493 కోట్ల బకాయిలు తక్షణమే చెల్లించాలి
24-11-2026 04:04 PM
ఉపాధి హామీ పథకంలో పనిచేసిన కూలీలకు ఏప్రిల్, మే, జూన్ నెలలకు సంబంధించి రూ.132 కోట్లు, జూలై 1 నుంచి అమల్లోకి వచ్చిన వీబీ జీ రామ్‌జీ చట్టం కింద పనిచేసిన కూలీలకు రూ.361 కోట్లు కలిపి మొత్తం రూ.493 కోట్ల...
హామీల అమల్లో విఫలమైన కూటమి ప్రభుత్వం
24-11-2026 03:55 PM
తాడేపల్లి : రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియలో కూటమి ప్రభుత్వం అధికారులను అడ్డం పెట్టుకుని అడుగడుగునా అక్రమాలు, దౌర్జన్యాలకు పాల్పడుతోందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మహి
మచిలీపట్నం సౌత్‌లో టీడీపీకి బిగ్ షాక్
24-11-2026 03:34 PM
భారీ సంఖ్యలో టీడీపీ కార్యకర్తలు వైయస్ఆర్సీపీలో చేరడంతో మచిలీపట్నం సౌత్ మండలంలో రాజకీయంగా ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది.
బీజేపీ నేతలు చౌకబారు మాటలు కట్టిపెట్టాలి
24-11-2026 02:40 PM
ప్రజాస్వామ్య పద్ధతిలో జరిగిన స్థానిక ఎన్నికల్లో వైయస్ఆర్సీపీ ఘన విజయం సాధించిందని, ఓటమిని జీర్ణించుకోలేక బీజేపీ నేతలు చౌకబారు వ్యాఖ్యలు చేస్తున్నారని అన్నారు. ఎన్నికల సమయంలో ప్రజల తీర్పును...
వైయస్ఆర్సీపీ మద్దతు అభ్యర్థుల ప్రచారం
24-11-2026 02:21 PM
రుద్రంపేట పంచాయతీ సర్పంచ్ అభ్యర్థి లక్ష్మీనారాయణ ఎన్నికల గుర్తు ఉంగరానికి ఓటు వేసి గెలిపించాలని, వైయస్ఆర్సీపీ తరఫున పోటీ చేస్తున్న వార్డు సభ్యుల అభ్యర్థులను కూడా గెలిపించాలని అనంత వెంకటరామిరెడ్డి...
రిగ్గింగ్ చేసినా ఓడిన చరిత్ర కూటమి ప్రభుత్వానిది
24-11-2026 01:18 PM
భారత రాజ్యాంగం, ప్రజాస్వామ్యం గురించి మాట్లాడే కొనుకొండ్ల రాజేష్ పోలింగ్ రోజు చేసిన నిర్వాకాలన్నీ మా దగ్గర ఆధారాలతో సహా ఉన్నాయి. పోలింగ్ బూత్‌లోకి దూరి తలుపులు వేసి లోపల వ్యక్తులను పెట్టి రిగ్గింగ్...
“ఎన్కౌంటర్ చేస్తా.. కేసులు పెడతా”
24-11-2026 12:47 PM
తాను ఎలాంటి తప్పు చేయలేదని, కేవలం పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటున్న కారణంగానే వేధింపులకు గురవుతున్నానని తహశీల్దార్ ఎదుట తన గోడు వెళ్లబోసుకున్నారు.
అభ్యర్థుల కోసం తెల్లవారుజాము వరకు చెవిరెడ్డి నిరీక్షణ
24-11-2026 12:39 PM
ఒక్కో అభ్యర్థిని పేరు పేరునా పలకరిస్తూ వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అప్పీళ్ల విచారణ ఏ దశలో ఉందనే వివరాలను ఎప్పటికప్పుడు ఆరా తీస్తూ అభ్యర్థులకు ధైర్యం చెప్పారు.
వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో 9 మంది మృతి
24-11-2026 12:21 PM
విజయనగరం జిల్లా భోగాపురం వద్ద ఐదుగురు, విశాఖ జిల్లా ఆనందపురం మండలంలో ఇద్దరు, పల్నాడు జిల్లా క్రోసూరు మండలంలో ఇద్దరు అయ్యప్ప భక్తులు మృతి చెందడం అత్యంత బాధాకరమని వైయస్ జగన్ పేర్కొన్నారు.
బనగానపల్లిలో రెచ్చిపోయిన పచ్చమూకలు
24-11-2026 12:18 PM
దాడిలో గాయపడిన కంబగిరిని బంధువులు కోవెలకుంట్ల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అనంతరం కంబగిరి ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యులపైనా టీడీపీ నాయకులు దాడికి పాల్పడ్డారని వైయస్ఆర్సీపీ నేతలు తెలిపారు.
సిక్కు సోదరులకు వైయస్ జగన్ శుభాకాంక్షలు
24-11-2026 12:02 PM
గురునానక్ జయంతి సందర్భంగా సిక్కు సోదర, సోదరీమణులందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ వైయస్ జగన్ ట్వీట్ చేశారు.
ఉయ్యాలవాడ నరసింహారెడ్డికి వైయస్ జగన్ నివాళి
24-11-2026 11:59 AM
ఆయన ధైర్యసాహసాలు, త్యాగాలు తరతరాలకు స్ఫూర్తిదాయకమని వైయస్ జగన్ పేర్కొన్నారు. కర్నూలు జిల్లా ఓర్వకల్లు విమానాశ్రయానికి ఉయ్యాలవాడ నరసింహారెడ్డి పేరు పెట్టుకోవడం ప్రతి ఒక్కరికీ గర్వకారణమని..
తెలుగు ప్రజలకు వైయస్ జగన్ కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు
24-11-2026 11:56 AM
ప్రతి ఇంటా సుఖసంతోషాలు నిండాలని, తెలుగు ప్రజలందరూ అభ్యున్నతి సాధించాలని ఆకాంక్షించారు. తెలుగు ప్రజలందరికీ కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు తెలియజేశారు.
23-11-2026
బట్టబయలైన 2024 ఎన్నికల అక్రమాలు!
23-11-2026 09:17 PM
రిపోర్టర్స్ కలెక్టివ్ జర్నలిస్టుల పరిశోధనల్లో ఈ విస్తుపోయే వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి. 2024 ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక ఎన్నికల్లో చిత్తూరు లోక్‌సభ నియోజకవర్గం, దాని పరిధిలోని కుప్పం (చంద్రబాబు...
హే రామ్!..సేవ్ ఏపీ..సేవ్ టెంపుల్స్
23-11-2026 09:12 PM
తిరుమలలో చారిత్రక వేయికాళ్ల మండపం నుంచి విజయవాడలో కృష్ణా పుష్కరాల సమయంలో 40 ఆలయాల కూల్చివేత, బద్వేలులోని కాశినాయన జ్యోతి క్షేత్రంలో కూల్చివేతల వరకు ఆలయాలపై విధ్వంసం
‘నా దైవం వైఎస్ జగన్ సాక్షి’గా ..
23-11-2026 09:08 PM
నూతనంగా ఎన్నికైన కార్పొరేటర్లతో జిల్లా కలెక్టర్ శ్రీధర్ సోమవారం ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ సందర్భంగా మద్దిక సంధ్యారాణి ప్రమాణం చేస్తూ..‘నా దైవం వైఎస్ జగన్మోహన్రెడ్డి సాక్షిగా నా బాధ్యతలను...
టీడీపీ తప్పుడు హామీలతో ప్రజలను మోసం చేసింది
23-11-2026 09:04 PM
రిజిస్ట్రేషన్, విద్యుత్ తదితర ఛార్జీలను పెంచి ప్రజలపై అదనపు భారం మోపారని ధర్మాన విమర్శించారు. శ్రీకాకుళం జిల్లాలో గత ప్రభుత్వ హయాంలో చేపట్టిన టెక్కలి డీప్ వాటర్ సీ పోర్టు, బుడగట్లపాలెం ఫిషింగ్
యలహంకలో జరగరానిది జరగాలని తపన పడ్డారు
23-11-2026 08:59 PM
2024 సార్వత్రిక ఎన్నికల్లో పోలైన ఓట్లకు, లెక్కించిన ఓట్లకు మధ్య తేడాలున్నాయని `ది రిపోర్టర్స్ కలెక్టివ్` అనే జర్నలిస్టుల సంస్థ తన పరిశోధనలో వెల్లడించింది
పోలీసుల అండతోనే టీడీపీ గెలుపు
23-11-2026 04:58 PM
వైయస్ఆర్సీపీ తరఫున తొమ్మిది మంది కౌన్సిలర్లు ప్రజల మద్దతుతో గెలిచారని తెలిపారు. పోలీసులను అడ్డుపెట్టుకుని వైయస్ఆర్సీపీ నాయకులు, అభ్యర్థులను అడ్డుకోవడం,
అప్రజాస్వామ్య పద్ధతుల్లో వైస్ చైర్మన్ పీఠం
23-11-2026 04:55 PM
వైయస్ఆర్సీపీ కౌన్సిలర్ అభ్యర్థిని సమావేశానికి రాకుండా అడ్డుకున్నారని, ఆయన ఆచూకీ, ఎక్కడ ఉంచారు, బెదిరింపులకు లేదా ప్రలోభాలకు గురిచేశారా అనే అంశాలపై ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
ది ఫైనాన్షియల్ స్టాండర్డ్ ప్రారంభంపై వైయస్ జగన్ అభినందనలు
23-11-2026 04:06 PM
ది న్యూ ఇండియన్ ఎక్స్‌ప్రెస్ సంస్థ నుంచి కొత్తగా ప్రారంభం కావటంపై హర్షం. భారతదేశ ఆర్థిక ప్రగతి, అభివృద్ధి ప్రయాణంలో ఈ కొత్త పత్రిక కీలక పాత్ర పోషించాలి.
ముమ్మిడివరం వైయస్ఆర్సీపీ నూతన కౌన్సిలర్ల ప్రమాణ స్వీకారం
23-11-2026 04:01 PM
కార్యక్రమంలో వైయస్ఆర్సీపీ నాయకులు, మాజీ కౌన్సిలర్లు, పార్టీ శ్రేణులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
కూటమి రాక్షస పాలనలో ప్రజాస్వామ్యం ఖూనీ
23-11-2026 03:58 PM
రాష్ట్రంలో అధికారులు, పోలీసులు పూర్తిగా ఏకపక్షంగా వ్యవహరిస్తూ వైయస్సార్సీపీ అభ్యర్థులను నామినేషన్లు వేయకుండా అడుగడుగునా అడ్డుకుంటున్నారు. పల్నాడు, కడప, తిరుపతి, శ్రీకాకుళం, అనంతపురం జిల్లాల్లో...
Pages
1
2
3
4
5
6
7
8
9
…
next ›
last »