తెలుగు ప్రజలకు వైయ‌స్‌ జగన్‌ కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు

 తాడేపల్లి: తెలుగు ప్రజలందరికీ వైయ‌స్ఆర్‌సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు తెలిపారు. కార్తీక పౌర్ణమి సందర్భంగా ఉపవాస దీక్షలు, దీపారాధనలతో శివకేశవులను భక్తిశ్రద్ధలతో పూజించే ఈ పవిత్ర దినాన ప్రతి ఇంటా సుఖసంతోషాలు నిండాలని, తెలుగు ప్రజలందరూ అభ్యున్నతి సాధించాలని ఆకాంక్షించారు. తెలుగు ప్రజలందరికీ కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు తెలియజేశారు.

Back to Top