Skip to main content
Menu
హోమ్
వార్తలు
తాజా వార్తలు
నవరత్నాలు
ప్రత్యేక కథనాలు
డొంక తిరుగుడు
నాయకత్వం
నాయకులు
ప్రధాన కార్యదర్శులు
ఎమ్మెల్యేలు
ఎమ్మెల్సీలు
లోక్ సభ ఎంపీలు
రాజ్యసభ ఎంపీలు
రీజినల్ కో ఆర్డినేటర్లు
జిల్లా అధ్యక్షులు
పొలిటికల్ ఆడ్వైజరీ కమిటీ
సీఈసీ సభ్యులు
ఎస్ఈసీ సభ్యులు
పత్రికా ప్రకటనలు
ఫోటోలు
రచ్చబండ - కోటి సంతకాలు
వీడియోలు
నవరత్నాలు
డౌన్ లోడ్స్
ప్రచార గీతాలు
ఫోటోలు
ఆడియో
పుస్తకాలు
ఫ్లాగ్స్
బ్యానర్లు
లైవ్ టి.వి
వైయస్ఆర్-పథకాలు
సంప్రదించండి
మీడియా సెల్
మేనిఫెస్టో - 2024
Donate
English
View
Download
ఎన్నికల రోజున జగన్ కు ప్రమాదం తలపెట్టే కుట్ర
జీవీఎంసీ ఎన్నికల పోలింగ్ పై మాకు అనుమానాలున్నాయి
వెన్నుపోటు పార్టీ కూటమితో అంటకాగుతున్న వారిని వదిలిపెట్టం
రిగ్గింగ్ నిజం.. రీపోలింగ్ కంటితుడుపు చర్యే
YSRCP demands fresh polls
రాష్ట్రంలో దారుణంగా క్షీణించిన శాంతి భద్రతలు
కౌంటింగ్‌లో ప్రతి ఓటునూ కాపాడుకోవాలి
కేంద్ర బలగాలతో కడపలో మళ్లీ ఎన్నికలు నిర్వహించాలి
చిలకలూరిపేటలో ప్రజాస్వామ్యం అపహాస్యం
కూటమితో జత కట్టి పోలీసు, ఎస్ఈసీ వ్యవస్థలు స్థానిక ఎన్నికల్లో పోటీ
స్టోరీస్
02-11-2026
ఎన్నికల రోజున జగన్ కు ప్రమాదం తలపెట్టే కుట్ర
02-11-2026 09:48 PM
జగన్ గారిని రాజకీయంగా ఎదుర్కొనే ధైర్యం లేక ఆయనను భౌతికంగా లేకుండా చేయాలన్న కుట్రలకు చంద్రబాబు, లోకేష్ పాల్పడుతున్నారనే అనుమానాలు తాజా పరిణామాలతో బలపడుతున్నాయి.
జీవీఎంసీ ఎన్నికల పోలింగ్ పై మాకు అనుమానాలున్నాయి
02-11-2026 09:45 PM
మీ సమాచార లోపం వల్ల తప్పులు జరిగి ఉంటే ఫామ్ 27 ప్రకారం 120 డివిజన్లలోనూ 1990 పోలింగ్ స్టేషన్లలోనూ నమోదైన పోలింగ్ సమగ్ర వివరాలు మేయర్ అభ్యర్ధికి ఇవ్వాలని ఆర్వోకు ఇవాళ వినతిపత్రం ఇచ్చాం
వెన్నుపోటు పార్టీ కూటమితో అంటకాగుతున్న వారిని వదిలిపెట్టం
02-11-2026 05:20 PM
స్థానిక ఎన్నికలు జరుగుతున్న సందర్భంలో అనంతపురం జిల్లాలోని గ్రామగ్రామాన హింసాత్మక ఘటనలు జరుగుతుండటం చంద్రబాబు ఓటమి భయానికి నిదర్శనం.
రిగ్గింగ్ నిజం.. రీపోలింగ్ కంటితుడుపు చర్యే
02-11-2026 05:07 PM
విజయవాడలో రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ను కలిసి మున్సిపల్ ఎన్నికల పోలింగ్‌లో చోటు చేసుకున్న అక్రమాలు, దౌర్జన్యాలపై వినతిపత్రం సమర్పించిన అనంతరం ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి, మాజీ ఎమ్మెల్యే టీజేఆర్...
YSRCP slams coalition on conduct of polls
02-11-2026 04:54 PM
Speaking to media here on Monday, former Minister Vidadala Rajini said it was an institutional capture of the election process right from nominations to the polling, with officials siding with the...
రాష్ట్రంలో దారుణంగా క్షీణించిన శాంతి భద్రతలు
02-11-2026 04:50 PM
పాఠశాలతో ఎలాంటి సంబంధం లేని వ్యక్తి ఏకంగా విద్యుత్ రంపం తీసుకుని హైస్కూల్లోకి ప్రవేశించి, బాలికలపై దాడి చేసే పరిస్థితి నెలకొంటే, ఇక స్కూళ్లలో చదువుకునే పిల్లల భద్రత ఏమిటి?
కౌంటింగ్‌లో ప్రతి ఓటునూ కాపాడుకోవాలి
02-11-2026 03:53 PM
ఎన్నికల్లో గరిష్ట స్థాయిలో పోటీ జరిగేలా చూడాల్సిన అధికారులు అందుకు విరుద్ధంగా వ్యవహరించడంతో అనేక చోట్ల గందరగోళ పరిస్థితులు ఏర్పడ్డాయన్నారు. కొన్ని ప్రాంతాల్లో ఎంపీటీసీ అభ్యర్థులు
కేంద్ర బలగాలతో కడపలో మళ్లీ ఎన్నికలు నిర్వహించాలి
02-11-2026 03:50 PM
కడపలో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికలు ప్రజాస్వామ్యబద్ధంగా జరగలేదు. నామినేషన్ల నుంచి పోలింగ్ వరకు వైఎస్సార్సీపీ అభ్యర్థులు, నాయకులు, కార్యకర్తలను అడుగడుగునా అడ్డుకున్నారు.
చిలకలూరిపేటలో ప్రజాస్వామ్యం అపహాస్యం
02-11-2026 03:46 PM
చిలకలూరిపేటలో స్థానిక సంస్థల ఎన్నికల పేరుతో కూటమి ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసింది. దాదాపు నాలుగైదు వార్డులు మినహా మిగిలిన అన్ని ప్రాంతాల్లో బూత్ క్యాప్చరింగ్, రిగ్గింగ్, ఓట్ల రీసైక్లింగ్‌కు...
కూటమితో జత కట్టి పోలీసు, ఎస్ఈసీ వ్యవస్థలు స్థానిక ఎన్నికల్లో పోటీ
02-11-2026 03:39 PM
రాజమండ్రి మున్సిపల్ ఎన్నికల వార్డు రిజర్వేషన్ల విషయంలో అధికారికంగా ప్రకటించకముందే వాట్సాప్ గ్రూపుల్లో ఎలా వచ్చాయి? అని నిలదీశారు.
మున్సిపల్ ఎన్నికల్లో దొంగ ఓట్లతో కూటమి బరితెగింపు!
02-11-2026 03:30 PM
మున్సిపల్ ఎన్నికల్లో నామినేషన్ల దశ నుంచే మాపై దౌర్జన్యాలు మొదలుపెట్టారు. నామినేషన్ పత్రాలు చించేశారు, మహిళా అభ్యర్థులపై దాడులు చేశారు. బీఫారాలు ఇవ్వకుండా అడ్డుకున్నారు.
మిస్ యూ గౌతమ్
02-11-2026 02:54 PM
మేకపాటి గౌతమ్‌రెడ్డి 2022 ఫిబ్రవరి 21వ తేదీన హైదరాబాద్‌లోని తన నివాసంలో గుండెపోటుతో కుప్పకూలిపోయారు. హుటాహుటిన ఆస్పత్రికి తరలించినా.. వైద్యులు తీవ్రంగా శ్రమించినా..
కర్నూలు జిల్లాలో వైయస్ఆర్సీపీ అభ్యర్థులపై టీడీపీ దాడులు
02-11-2026 01:02 PM
కర్నూలు జిల్లా: ఎన్నికల ప్రచారం సందర్భంగా టీడీపీ వర్గీయులు దాడులకు పాల్పడ్డారు.
అనంతపురంలో రీ-పోలింగ్ కేంద్రం వద్ద బీజేపీ నేతల దౌర్జన్యం
02-11-2026 12:34 PM
పులివెందులలో ఉదయం 6.45 గంటలైనా 8వ రీ-పోలింగ్ కేంద్రం తెరుచుకోలేదని సమాచారం. జమ్మలమడుగులోని 17వ వార్డు పతంగి రామానారావు ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన రీ-పోలింగ్ కేంద్రంలో ఉదయం 8.30 గంటలైనా...
కొనసాగుతున్న టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి దాష్టీకం
02-11-2026 12:29 PM
యాడికి మండల కేంద్రంలోనూ జేసీ ప్రభాకర్‌రెడ్డి వర్గీయులు బీభత్సం సృష్టించారు. వైయస్ఆర్సీపీ నేత రమేష్ ఇంటిపై రాళ్లతో దాడి చేయడంతో పాటు వైయస్ఆర్సీపీ ఎంపీటీసీ అభ్యర్థుల
చిన్నహోతూరులో వైయస్ఆర్సీపీ ఎన్నికల ప్రచారం
02-11-2026 12:17 PM
ఎంపీటీసీ అభ్యర్థి గుళ్యం శ్రావణి, జెడ్పీటీసీ అభ్యర్థి గుళ్యం బసవరాజును గెలిపించాలని, ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి వైయస్ఆర్సీపీ అభ్యర్థులకు మద్దతు ఇవ్వాలని ఎమ్మెల్యే విరుపాక్షి ప్రజలను కోరారు.
ఖాళీ బ్యాలెట్ బాక్సుల్లో ఓట్లు
02-11-2026 12:15 PM
అయితే వైయస్ఆర్సీపీ నేతల ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సిన కమిషనర్.. ఖాళీ బ్యాలెట్ బాక్సుల వ్యవహారంపై వివరణ ఇచ్చే అవసరం తనకు లేదన్నట్లు వ్యవహరించడంతో అక్కడ గందరగోళం నెలకొంది.
పోలింగ్ ముగిసిన అర్ధరాత్రి మాజీ కార్పొరేటర్ పళ్లెం రవి ఇంటిపై దాడి
02-11-2026 12:07 PM
పళ్లెం రవికి డివిజన్లో మంచి పేరు ఉంది. రాజకీయంగా ఎదుర్కోలేక ఆయన కుటుంబాన్ని లక్ష్యంగా చేసుకోవడం ఏమిటి? ఇంట్లో మహిళలు, చిన్నపిల్లలు ఉన్న సమయంలో అర్ధరాత్రి వెళ్లి బెదిరించడం ఏ విధమైన రాజకీయమని...
ఎస్ఈసీ కార్యాలయం ఎదుట నిరసన తెలిపిన వైయస్ఆర్సీపీ నేతలపై కేసులు
02-11-2026 11:59 AM
విజయవాడ: రాష్ట్ర ఎన్నికల సంఘం (ఎస్ఈసీ) కార్యాలయ ప్రాంగణంలో నిరసన తెలిపిన వైయస్ఆర్సీపీ నేతలపై పోలీసులు కేసులు నమోదు చేశారు.
YS Jagan Mohan Reddy to meet injured student Gopika in Bengaluru today
02-11-2026 10:16 AM
Gopika is receiving treatment at Manipal Hospital in Bengaluru. Mr. Jagan will meet her at 2:15 p.m. to enquire about her health and the medical care being provided. He will also meet her family and...
అతివలపై దౌర్జన్యకాండ
02-11-2026 10:14 AM
ఓటు హక్కు వినియోగించుకునేందుకు వచ్చిన మహిళా ఓటర్లను అడ్డుకోవడం, మహిళా అభ్యర్థులపై దాడులు చేయడం, దుర్భాషలాడటం, పోలింగ్ కేంద్రాల వద్ద భయభ్రాంతులకు గురిచేయడం వంటి ఘటనలు కలకలం రేపాయి.
యథేచ్ఛగా రిగ్గింగ్
02-11-2026 10:11 AM
వైఎస్సార్సీపీ ఏజెంట్లను బలవంతంగా బయటకు తరిమేశాయి. అభ్యర్థులపై దాడులకు తెగబడి బీభత్సం సృష్టించాయి. ప్రజాతీర్పునకు ప్రతీక అయిన బ్యాలెట్ పత్రాల సాక్షిగా ప్రజాస్వామ్యాన్ని కాలరాశాయి. ఆదివారం...
ఇవాళ బెంగళూరులో వైయస్ జగన్ పర్యటన
02-11-2026 10:06 AM
మధ్యాహ్నం 2.15 గంటలకు ఆసుపత్రికి చేరుకుని గోపిక ఆరోగ్య పరిస్థితిని, అందుతున్న వైద్య సేవలను తెలుసుకోనున్నారు. అనంతరం విద్యార్థిని కుటుంబ సభ్యులను పరామర్శించి, వారికి ధైర్యం చెప్పనున్నారు.
01-11-2026
మున్సిపల్ ఎన్నికల్లో అక్రమాలపై వైఎస్ జగన్ ఆగ్రహం
01-11-2026 09:44 PM
విజయవాడ, విశాఖపట్నం, మాచర్ల, చిలకలూరిపేట, వినుకొండ, జమ్మలమడుగు, నంద్యాల తదితర ప్రాంతాల్లోనూ ఇదే పరిస్థితి నెలకొంది. ముఖ్యమంత్రి చంద్రబాబు హయాంలో రాష్ట్ర ఎన్నికల వ్యవస్థ కుప్పకూలింది.
రేపు బెంగళూరులో శ్రీ వైయస్ జగన్ పర్యటన
01-11-2026 09:39 PM
అనంతపురం జిల్లా రాప్తాడు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఇటీవల జరిగిన దాడిలో తీవ్రంగా గాయపడి, బెంగళూరులోని మణిపాల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న పదో తరగతి విద్యార్థిని గోపికను శ్రీ వైయస్ జగన్...
పోలింగ్ ప్రక్రియను ఓ ప్రహసనంలా మార్చేశారు
01-11-2026 09:36 PM
ఎన్నికలు జరుగుతున్నాయంటే ఆరాచక శక్తులు, రౌడీ మూకలు, చెదురుమదురు ఘటనలు ప్రతిసారీ జరిగేవి. అలాగే కొన్ని చోట్ల అధికారులు ఎన్నికల్లో పక్షపాత ధోరణితో వ్యవహరించడం కూడా మామూలే. ఇంత పెద్ద ప్రజాస్వామ్య దేశంలో...
పోలింగ్ వేళ జర్నలిస్టులపై టీడీపీ కార్యకర్తల దాడులు
01-11-2026 05:07 PM
ఎన్టీవీ రిపోర్టర్ సురేష్, ఇండియా టుడే టీవీ రిపోర్టర్ బషీర్, కెమెరామెన్ విజయ్‌లను కలిసి వారి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. సాక్షి టీవీ ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ ఇస్మాయిల్‌పై కూడా రాళ్లతో...
నవంబర్ 1న ప్రజాస్వామ్యానికి చీకటి రోజు!
01-11-2026 04:58 PM
విజయవాడ: విజయవాడలోని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ కార్యాలయం ఎదుట వైయస్ఆర్సీపీ నేతలు ధర్నా నిర్వహించారు.
రీపోలింగ్ నిర్వహిస్తేనే వచ్చి ఓటు వేస్తా
01-11-2026 04:48 PM
ఇప్పుడు నేను ఓటు వేస్తే, ఎన్నికల ప్రక్రియ అంతా బాగున్నట్లు ఒప్పుకున్నటే. అందుకే నా ఓటు వేయకుండా, ఇక్కడ పరిస్థితి ఎంత దారుణంగా ఉందన్న విషయాన్ని అందరికీ చెప్పాలనుకుంటున్నాను
పులివెందులలో రీపోలింగ్ జరపాలి
01-11-2026 03:50 PM
రాష్ట్రంలో పట్టపగలే ప్రజాస్వామ్యం ఖూనీ అవుతోంది. అధికార పార్టీ యథేచ్ఛగా రిగ్గింగ్ చేస్తోంది. పులివెందులలో 80 పోలింగ్ బూత్‌లు ఉంటే, వాటిలో 70 బూత్‌లలో వైయస్సార్సీపీ ఏజెంట్లను తరిమేశారు.
Pages
1
2
3
4
5
6
7
8
9
…
next ›
last »