Skip to main content
Menu
హోమ్
వార్తలు
తాజా వార్తలు
నవరత్నాలు
ప్రత్యేక కథనాలు
డొంక తిరుగుడు
నాయకత్వం
నాయకులు
ప్రధాన కార్యదర్శులు
ఎమ్మెల్యేలు
ఎమ్మెల్సీలు
లోక్ సభ ఎంపీలు
రాజ్యసభ ఎంపీలు
రీజినల్ కో ఆర్డినేటర్లు
జిల్లా అధ్యక్షులు
పొలిటికల్ ఆడ్వైజరీ కమిటీ
సీఈసీ సభ్యులు
ఎస్ఈసీ సభ్యులు
పత్రికా ప్రకటనలు
ఫోటోలు
రచ్చబండ - కోటి సంతకాలు
వీడియోలు
నవరత్నాలు
డౌన్ లోడ్స్
ప్రచార గీతాలు
ఫోటోలు
ఆడియో
పుస్తకాలు
ఫ్లాగ్స్
బ్యానర్లు
లైవ్ టి.వి
వైయస్ఆర్-పథకాలు
సంప్రదించండి
మీడియా సెల్
మేనిఫెస్టో - 2024
Donate
English
View
Download
జగన్పై విష ప్రచారానికి మూల్యం చెల్లించక తప్పదు
రూ.7 కోట్ల ఉద్యోగాల కుంభకోణం జరుగుతుంటే పవన్ నిఘా వ్యవస్థ ఏం చేస్తోంది?
వైయస్సార్సీపీ హయాంలోనే పెట్టుబడుల వెల్లువ
విద్యావేత్త డాక్టర్ నన్నపనేని మంగాదేవి కన్నుమూతపై వైయస్ జగన్ సంతాపం
స్థానిక ఎన్నికల్లో కూటమి రాక్షస క్రీడ
కుప్పంలో ఎన్నికల అక్రమాలపై ఎమ్మెల్సీ భరత్ ఫైర్
కనకదాసు స్ఫూర్తితో జగన్ సామాజిక న్యాయం.. చంద్రబాబుది క్రెడిట్ చోరీ
పల్లె పోరులో వైయస్ఆర్సీపీ సత్తా
పంచాయతీ ఫలితాలపై వైయస్ఆర్సీపీ ఆందోళన
బూత్ నుంచి కౌంటింగ్ దాకా.. 'అరాచకమేస!
స్టోరీస్
27-11-2026
జగన్పై విష ప్రచారానికి మూల్యం చెల్లించక తప్పదు
27-11-2026 08:50 PM
కేవలం జీతభత్యాల కోసం ఫేక్ వీడియోలు, అవాస్తవాలతో వైఎస్ జగన్, వైఎస్సార్సీపీపై దుమ్మెత్తిపోస్తున్న వారు విచక్షణతో ఆలోచించుకోవాలి. రాబోయే రోజుల్లో అధికారం కోల్పోయిన తర్వాత చంద్రబాబు
రూ.7 కోట్ల ఉద్యోగాల కుంభకోణం జరుగుతుంటే పవన్ నిఘా వ్యవస్థ ఏం చేస్తోంది?
27-11-2026 06:44 PM
పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం అయిన తర్వాత ఉద్యోగాల పేరుతో జరిగిన ఈ వ్యవహారంలో రిమాండ్ రిపోర్ట్ అనేక కీలక విషయాలను బయటపెడుతోంది. 2025లోనే ఎండోమెంట్స్ శాఖలో శాశ్వత ఉద్యోగాల పేరుతో ఖాళీలు ఉన్నాయని...
వైయస్సార్సీపీ హయాంలోనే పెట్టుబడుల వెల్లువ
27-11-2026 06:39 PM
2025 అక్టోబర్ 7న ప్రభుత్వం ఇచ్చిన సమాచారం ప్రకారం 2017 సీఐఐ భాగస్వామ్య సదస్సులో రూ.1,03,375 కోట్ల విలువైన ఎంఓయూలు జరిగితే, వాటిలో నిర్మాణ పనులు, వాణిజ్య కార్యకలాపాలు జరిగినవి చూస్తే కేవలం 17 శాతమే...
విద్యావేత్త డాక్టర్ నన్నపనేని మంగాదేవి కన్నుమూతపై వైయస్ జగన్ సంతాపం
27-11-2026 05:14 PM
చేతన చారిటబుల్ ట్రస్ట్ ద్వారా నిరుపేదలు, అనాథ బాలలు, మహిళల సంక్షేమానికి మంగాదేవి అందించిన సేవలు చిరస్మరణీయమని వైయస్ జగన్ పేర్కొన్నారు. విద్య, సామాజిక సేవా రంగాల్లో ఆమె అందించిన సేవలు ఎంతోమందికి...
స్థానిక ఎన్నికల్లో కూటమి రాక్షస క్రీడ
27-11-2026 02:49 PM
కూటమి పార్టీలు మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను మిగిలిన రెండున్నరేళ్లలోనైనా పూర్తి చేస్తాయనే ఆశతో కొందరు ఓపికతో ఎదురుచూస్తున్నారు. కానీ చంద్రబాబు గారు మాత్రం తమ ప్రభుత్వం ప్రజల్లో విశ్వాసం కోల్పోయిందని...
కుప్పంలో ఎన్నికల అక్రమాలపై ఎమ్మెల్సీ భరత్ ఫైర్
27-11-2026 02:21 PM
కుప్పంలో ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయని ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్ చెబుతున్న మాటలు నిజమైతే భవాని మాలపై ఒట్టు వేసి చెప్పాలని భరత్ సవాల్ చేశారు. తాను చేసిన ఆరోపణలు అవాస్తవమని శ్రీకాంత్ నిరూపిస్తే...
కనకదాసు స్ఫూర్తితో జగన్ సామాజిక న్యాయం.. చంద్రబాబుది క్రెడిట్ చోరీ
27-11-2026 02:16 PM
మరోవైపు వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారికంగా ప్రారంభించిన కనకదాసు జయంతి వేడుకలను తామే చేశామంటూ టీడీపీ నేతలు క్రెడిట్ చోరీకి పాల్పడుతున్నారని నేతలు మండిపడ్డారు. చంద్రబాబు, నారా లోకేష్, పవన్ కళ్యాణ్...
పల్లె పోరులో వైయస్ఆర్సీపీ సత్తా
27-11-2026 12:17 PM
పార్వతీపురం మన్యం జిల్లాలో కూటమి 125 స్థానాలు సాధించగా వైయస్ఆర్సీపీ 61 స్థానాలు గెలుచుకుంది. విజయనగరంలో కూటమి 141కు ఎదురుగా వైయస్ఆర్సీపీ 71, శ్రీకాకుళంలో కూటమి 130కు ఎదురుగా వైయస్ఆర్సీపీ 60...
పంచాయతీ ఫలితాలపై వైయస్ఆర్సీపీ ఆందోళన
27-11-2026 12:03 PM
కుప్పం, ఒంగోలు: స్థానిక పంచాయతీ ఎన్నికల ఫలితాల ప్రకటనలో చోటుచేసుకున్న పరిణామాలు వైయస్ఆర్సీపీ వర్గాల్లో తీవ్ర ఆందోళనకు దారితీశాయి.
బూత్ నుంచి కౌంటింగ్ దాకా.. 'అరాచకమేస!
27-11-2026 11:43 AM
అన్నమయ్య జిల్లా రాయచోటి నియోజకవర్గం సంబేపల్లెలో దళిత మహిళా సర్పంచ్ అభ్యర్థి కొప్పుల యశోదమ్మ, ఆమె ఏజెంట్లను పోలీసులు పోలింగ్ కేంద్రంలోకి అనుమతించలేదు. మంత్రి రాంప్రసాద్రెడ్డి పీఏ సమక్షంలో
కుప్పంలో ఫ్యాన్ సునామీ
27-11-2026 10:21 AM
జిల్లాలో మునిసిపల్ ఎన్నికలు జరిగిన తీరు చూసి రాష్ట్రం మొత్తం నివ్వెరపోయింది. ఎక్కడా లేనివిధంగా చిత్తూరు కార్పొరేషన్లో వైఎస్సార్ సీపీ అభ్యర్థులు నామినేషన్లను ఉపసంహరించుకోకనే 51 ఏకగ్రీవాలు చేసేశారు.
బాబు మార్క్ రాక్షస క్రీడ
27-11-2026 10:19 AM
ప్రజల్లో తీవ్ర వ్యతిరేకతతో బెంబేలెత్తిపోతున్న వెన్నుపోటు పార్టీ కూటమి ప్రభుత్వం గురువారం జరిగిన గ్రామ పంచాయతీ, కొన్ని మున్సిపల్ స్థానాల ఎన్నికల్లోనూ బరితెగించి రిగ్గింగ్కు పాల్పడింది
26-11-2026
పంచాయతీ, మున్సిపల్ ఎన్నికల్లోనూ కూటమి అక్రమాలు
26-11-2026 09:57 PM
స్థానిక సంస్థల ఎన్నికల్లో అక్రమాలపై ఇప్పటికే పలుమార్లు ఎస్ఈసీకి ఫిర్యాదు చేశాం. రాష్ట్రంలో ఎన్నికల్ని చూస్తుంటే కూటమి ప్రభుత్వం ఎంతగా భయపడుతుందో అర్దమవుతోంది. పోలీసులే వైఎస్సార్సీపీ అభ్యర్ధుల్ని ఎలా
చంద్రబాబు సమాధానం చెప్పాల్సిందే
26-11-2026 09:54 PM
మళ్లీ ఓటర్లను చంపేస్తామంటూ బెదిరింపులు.. మళ్లీ పోలింగ్ ఏజెంట్లపై దాడులు చేసి, వారిని అడ్డుకోవడం.. మళ్లీ పోలింగ్ కేంద్రాల నుంచి బ్యాలెట్ పత్రాల చోరీ.. మళ్లీ పోలీసుల సహకారంతో భారీగా ఓట్ల అక్రమాలు..
స్థానిక ఎన్నికల్లో టీడీపీ అరాచకాలు
26-11-2026 09:51 PM
నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గం వింజమూరు మండలం నల్లగొండ్లలో వైయస్ఆర్సీపీ మద్దతుతో పోటీ చేసిన అన్నపురెడ్డి శ్రీనివాసులురెడ్డి 201 ఓట్ల మెజారిటీతో సర్పంచ్గా విజయం సాధించారు.
రాజ్యాంగ దినోత్సవం రోజూ ఆగని కూటమి అక్రమాలు
26-11-2026 09:34 PM
రాజ్యాంగాన్ని, ఎన్నికల ప్రవర్తన నియామళి అమలు కావడం లేదని ఎస్ఈసీకి మరోసారి ఫిర్యాదు చేశాం. ఇప్పటివరకూ పోలీసులు ఏకపక్షంగా వ్యవహరిస్తుంటే ఎక్కడా వారిపై చర్యలు తీసుకోలేదు.
సిద్దేపల్లిలో మార్త శశికళ ప్రచారానికి విశేష స్పందన
26-11-2026 04:12 PM
తనను సర్పంచ్గా గెలిపిస్తే సిద్దేపల్లి గ్రామాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తానని మార్త శశికళ తెలిపారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేలా చొరవ తీసుకుంటానని,...
రాజ్యాంగ హక్కులతో పాటు బాధ్యతలను తెలుసుకోవాలి
26-11-2026 03:41 PM
డాక్టర్ బీఆర్ అంబేద్కర్ అందించిన భారత రాజ్యాంగం ప్రపంచంలోనే అత్యున్నతమైనదని మల్లాది విష్ణు పేర్కొన్నారు. మంచి పాలకుల చేతిలో రాజ్యాంగం ఉంటే ప్రజలకు మేలు జరుగుతుందని, ప్రస్తుత ప్రభుత్వంలో రాజ్యాంగ...
ఆళ్లగడ్డ ఆసుపత్రిలో గాయపడిన వారికి గంగుల బ్రిజేంద్రారెడ్డి పరామర్శ
26-11-2026 03:36 PM
వైద్య సేవలపై వైద్యులతో మాట్లాడి వివరాలు సేకరించారు. మెరుగైన వైద్యం కోసం బాధితులను నంద్యాల ఆసుపత్రికి తరలించారు.
ఇన్సూరెన్స్ లాంటి రాయలసీమ లిఫ్ట్ స్కీంను భూతద్దంలో చూపించడం భావ్యమా?
26-11-2026 03:29 PM
కొన్ని దశాబ్దాలుగా కృష్ణానది ద్వారా రాష్ట్రానికి వచ్చే నీళ్లు తగ్గిపోతున్న నేపథ్యంలో, పైనుంచి నీళ్లు రాకపోవడం ఒక సమస్య అయితే, వచ్చిన ఆ నీటిని కూడా తెలంగాణ రాష్ట్రం విద్యుత్ ఉత్పత్తి పేరుతో...
పల్లె పోరులో పచ్చనేతల బరితెగింపు
26-11-2026 03:09 PM
ఓటర్ల చేతుల్లోని స్లిప్పులు లాక్కోవడం, వైయస్ఆర్సీపీ ఏజెంట్లను బూత్ల నుంచి బయటకు పంపించడం, అక్రమాలను ప్రశ్నించిన ఓటర్లపై లాఠీఛార్జ్ చేయడం వంటి ఘటనలు చోటుచేసుకున్నాయి. ఓటు వేసేందుకు వచ్చిన సామాన్య...
శెట్టిపల్లిలో మాజీ జెడ్పీటీసీ అరెస్టు
26-11-2026 02:35 PM
అక్రమ అరెస్టులు, పోలీసుల వేధింపులను నిలిపివేయాలని వైయస్ఆర్సీపీ వర్గాలు కోరాయి.
అంబేద్కర్ రాజ్యాంగ స్ఫూర్తి.. వైయస్ జగన్ పాలనకు మార్గదర్శకం
26-11-2026 02:19 PM
కూటమి ప్రభుత్వం భారత రాజ్యాంగాన్ని పక్కనపెట్టి నారా లోకేష్ రెడ్బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తోంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో బలవంతపు ఏకగ్రీవాలు చేస్తూ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసే పరిస్థితులు...
తాడేపల్లిలో పోలీసుల దాష్టీకం
26-11-2026 02:13 PM
పోలింగ్ కేంద్రం వద్ద భారీగా టీడీపీ శ్రేణులు గుమిగూడినా పోలీసులు పట్టించుకోలేదని వైయస్ఆర్సీపీ వర్గాలు పేర్కొన్నాయి. అదే సమయంలో టీడీపీ శ్రేణులు గుమిగూడిన దృశ్యాలను చిత్రీకరిస్తున్న జర్నలిస్టులను...
అహోబిలంలో ఎమ్మెల్యే అఖిలప్రియ హల్చల్
26-11-2026 02:05 PM
రాజమండ్రిలో ఎమ్మెల్సీ సోము వీర్రాజు వ్యవహారం కూడా ఉద్రిక్తతకు దారితీసింది. వైయస్ఆర్సీపీ నేతలను ఎందుకు అనుమతించారంటూ ఆయన హడావుడి చేసినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి
శ్రీకాళహస్తిలో ప్రజాస్వామ్యం ఖూనీ
26-11-2026 12:46 PM
ప్రజలు ఎలాంటి భయాందోళనలు లేకుండా ఓటు హక్కు వినియోగించుకునే పరిస్థితులు కల్పించాలని గురుమూర్తి కోరారు. పోలీసు అధికారులు అధికార పార్టీ ఒత్తిళ్లకు తలొగ్గకుండా చట్ట ప్రకారం వ్యవహరించాలని,
శ్రీరాంపురంలో వైయస్ఆర్సీపీ ఏజెంట్పై దాడి
26-11-2026 12:40 PM
దాడి అనంతరం కేసుబాబు, ఆయన అనుచరులు పోలింగ్ బూత్లోకి చొరబడటంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. అక్కడికి చేరుకున్న పోలీసులు టీడీపీ వర్గాలను చెదరగొట్టి పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చారు.
రాజ్యాంగమే భారత ప్రజాస్వామ్యానికి అసలైన ఆత్మ
26-11-2026 11:55 AM
డాక్టర్ బీఆర్ అంబేద్కర్, రాజ్యాంగ పరిషత్ సభ్యులకు నిజమైన నివాళి మాటల్లో కాదు.. రాజ్యాంగ స్ఫూర్తిని ఆచరణలో చూపించడంలోనే ఉంది. ప్రతి భారతీయుడి రాజ్యాంగ హక్కులను కాపాడేందుకు నిరంతరం పోరాడాలి
ఫ్యాన్ వైపు ప్రజల మొగ్గు స్పష్టం
26-11-2026 11:26 AM
కాకినాడ మేయర్ స్థానంతో పాటు అత్యధిక కార్పొరేటర్ స్థానాలను వైయస్ఆర్సీపీ గెలుచుకునే అవకాశం ఉందని ద్వారంపూడి ధీమా వ్యక్తం చేశారు.
శావల్యాపురంలో అర్ధరాత్రి అరెస్టులు
26-11-2026 11:05 AM
అంగలూరు గ్రామంలో దొంగ ఓట్ల కోసం బయటి ప్రాంతాల నుంచి వ్యక్తులను తీసుకొచ్చారని మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు ఆరోపించారు. ఈ వ్యవహారాన్ని చిత్రీకరిస్తున్న యూట్యూబ్ మీడియా ప్రతినిధులపై
Pages
1
2
3
4
5
6
7
8
9
…
next ›
last »