Skip to main content
Menu
హోమ్
వార్తలు
తాజా వార్తలు
నవరత్నాలు
ప్రత్యేక కథనాలు
డొంక తిరుగుడు
నాయకత్వం
నాయకులు
ప్రధాన కార్యదర్శులు
ఎమ్మెల్యేలు
ఎమ్మెల్సీలు
లోక్ సభ ఎంపీలు
రాజ్యసభ ఎంపీలు
రీజినల్ కో ఆర్డినేటర్లు
జిల్లా అధ్యక్షులు
పొలిటికల్ ఆడ్వైజరీ కమిటీ
సీఈసీ సభ్యులు
ఎస్ఈసీ సభ్యులు
పత్రికా ప్రకటనలు
ఫోటోలు
రచ్చబండ - కోటి సంతకాలు
వీడియోలు
నవరత్నాలు
డౌన్ లోడ్స్
ప్రచార గీతాలు
ఫోటోలు
ఆడియో
పుస్తకాలు
ఫ్లాగ్స్
బ్యానర్లు
లైవ్ టి.వి
వైయస్ఆర్-పథకాలు
సంప్రదించండి
మీడియా సెల్
మేనిఫెస్టో - 2024
Donate
English
View
Download
ఎస్ఈసీ అనిల్ చంద్ర పునేఠా చంద్రబాబుకు దాసోహం
సమాధానం చెప్పే దమ్ములేక జగన్‌పై వ్యక్తిగత దాడి
సర్వేపల్లిలో వైయస్ఆర్సీపీలోకి 50 మంది యువత
మేనకోడలు వివాహంపై షర్మిలకు వైయస్ జగన్ లేఖ
స్థానిక ఎన్నికల్లో వెన్నుపోటు పార్టీ రావణకాష్టం
నామినేషన్‌కు వెళ్లిన దళితులపై టీడీపీ నేతల దాడి
ఎన్నికల వేళ ప్రజలకు భద్రత కల్పించాలి
చంద్రబాబు చేతిలో కీలుబొమ్మలా ఎస్ఈసీ
గెలుపుపై నమ్మకం లేకే టీడీపీ శిఖండి రాజకీయాలు!
పీసీమామిడి పేలుడు ఘటనపై వైయస్ జగన్ తీవ్ర దిగ్భ్రాంతి
స్టోరీస్
24-10-2026
ఎస్ఈసీ అనిల్ చంద్ర పునేఠా చంద్రబాబుకు దాసోహం
24-10-2026 09:56 PM
ఎన్నికల ప్రక్రియలో జరుగుతున్న అక్రమాలు, అధికార పార్టీ నాయకుల ప్రవర్తన, అధికారుల తీరుపై మేము ప్రతిరోజూ రాష్ట్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదులు చేస్తున్నాం
సమాధానం చెప్పే దమ్ములేక జగన్‌పై వ్యక్తిగత దాడి
24-10-2026 09:51 PM
వైఎస్ జగన్ గారు లేవనెత్తిన అసలు ప్రశ్నలకు సమాధానం చెప్పాలన్న చిత్తశుద్ధి చంద్రబాబు లో లేదని స్పష్టమవుతోంది. ఎన్నికల్లో వైఎస్సార్సీపీ అభ్యర్థులు నామినేషన్లు వేయకుండా అడ్డుకున్నారన్న ఆరోపణలపై
సర్వేపల్లిలో వైయస్ఆర్సీపీలోకి 50 మంది యువత
24-10-2026 04:59 PM
తమ తొలి ఓటు వైయస్ జగన్మోహన్రెడ్డికే వేస్తామని ముందుకొచ్చిన యువతను కాకాణి గోవర్ధన్‌రెడ్డి అభినందించారు. అధికారంలో ఉన్నా, లేకపోయినా జగన్ నాయకత్వాన్ని బలపరచాలని యువత, స్థానిక నాయకులు నిర్ణయించుకోవడం
మేనకోడలు వివాహంపై షర్మిలకు వైయస్ జగన్ లేఖ
24-10-2026 04:41 PM
అంజలి వివాహం ఆనందంగా, ప్రత్యేకంగా జరగాలని తాను కోరుకుంటున్నానని, అందుకు తనవంతు సహకారం అందించేందుకు సిద్ధంగా ఉన్నానని జగన్ తెలిపారు. అదే సమయంలో తన పరిస్థితిని, భద్రతపై ఉన్న ఆందోళనలను
స్థానిక ఎన్నికల్లో వెన్నుపోటు పార్టీ రావణకాష్టం
24-10-2026 04:06 PM
రాష్ట్రంలో ఇప్పుడు స్థానిక ఎన్నికల్లో చంద్రబాబు ప్రభుత్వం చేస్తున్న అరాచకాలు, విధ్వంసం చూస్తుంటే మనం అసలు ప్రజాస్వామ్యం అనేది ఉందా? అన్న సందేహం కలుగుతోంది. స్థానిక ఎన్నికల్లో ఓటమి తప్పదన్న భయంతో,...
నామినేషన్‌కు వెళ్లిన దళితులపై టీడీపీ నేతల దాడి
24-10-2026 03:17 PM
తప్పు చేసిన వారిని చట్టప్రకారం శిక్షించాలి తప్ప, బాధితుల పట్ల పోలీసులు సైతం ఈ విధంగా వ్యవహరించడం రాజ్యాంగ విరుద్ధమని స్వామిదాస్ మండిపడ్డారు. కూటమి నాయకుల తరఫున పోలీసులు కక్ష తీర్చుకుంటున్నారా అని...
ఎన్నికల వేళ ప్రజలకు భద్రత కల్పించాలి
24-10-2026 02:35 PM
శింగనమల నియోజకవర్గంలో స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా చోటుచేసుకుంటున్న పరిణామాలను మాజీ మంత్రి శైలజానాథ్ కలెక్టర్‌కు వివరించారు. ఎన్నికల ప్రక్రియ సజావుగా సాగేందుకు, ఓటర్లు ఎలాంటి భయాందోళనలు లేకుండా...
చంద్రబాబు చేతిలో కీలుబొమ్మలా ఎస్ఈసీ
24-10-2026 02:28 PM
రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల నామినేషన్ల ప్రక్రియను చంద్రబాబు ప్రభుత్వం, పోలీసులు, ఎన్నికల కమిషన్ కుమ్మక్కై పూర్తిగా అపహాస్యం చేశాయి. ప్రతిపక్ష అభ్యర్థులు నామినేషన్లు వేయకుండా అడ్డుకుని, అరాచకాల...
గెలుపుపై నమ్మకం లేకే టీడీపీ శిఖండి రాజకీయాలు!
24-10-2026 02:23 PM
రాజధానికి ఆనుకొని ఉన్న పెదకూరపాడు నియోజకవర్గం, అమరావతి మండలంలోనే వైయస్ఆర్సీపీ అభ్యర్థులు నామినేషన్లు వేసుకోలేని పరిస్థితి తీసుకొచ్చారు.
పీసీమామిడి పేలుడు ఘటనపై వైయస్ జగన్ తీవ్ర దిగ్భ్రాంతి
24-10-2026 12:27 PM
మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేసిన శ్రీ వైయస్ జగన్, ఈ కష్ట సమయంలో వారికి మనోధైర్యాన్ని ప్రసాదించాలని భగవంతుడిని ప్రార్థించారు
పలమనేరులో టీడీపీ దౌర్జన్యం
24-10-2026 12:24 PM
దాడి ఘటనపై శ్రీనివాసులు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినా పోలీసులు స్పందించకపోవడంతో బాధితుడు ఆవేదన వ్యక్తం చేశాడు. ఘటనపై పోలీసులు వెంటనే స్పందించి
నంద్యాల అభివృద్ధి, సంక్షేమమే వైయస్ఆర్సీపీ లక్ష్యం
24-10-2026 12:16 PM
ప్రభుత్వ వ్యవసాయ మార్కెట్ యార్డుకు చెందిన విలువైన స్థలాన్ని టీడీపీ కార్యాలయానికి కేటాయించడంపై శిల్పా రవిచంద్ర కిషోర్‌రెడ్డి అభ్యంతరం వ్యక్తం చేశారు
వైయస్ఆర్సీపీ ఎన్నికల ప్రచార హోరు.. మున్సిపల్ కార్పొరేషన్లలో జోరు!
24-10-2026 12:10 PM
వైయస్ఆర్సీపీ నేతలు, మేయర్ అభ్యర్థులు, కార్పొరేటర్ అభ్యర్థులు సమన్వయంతో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. ప్రతి డివిజన్లో ఇంటింటికీ వెళ్లి ప్రజలను కలుస్తూ, మేయర్ అభ్యర్థికి, తమ డివిజన్...
రవి కార్తీక్‌కు వైయస్ జగన్ అభినందనలు
24-10-2026 11:55 AM
రవి కార్తీక్ భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని రాష్ట్ర, దేశ కీర్తి ప్రతిష్టలను మరింత పెంచాలని ఎక్స్ వేదికగా వైఎస్ జగన్ ఆకాంక్షించారు. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన రవికార్తీక్ జపాన్‌లో జరుగుతున్న
‘నరసరావుపేట’లో వైయస్ఆర్సీపీ ఎన్నికల బహిష్కరణ
24-10-2026 11:52 AM
అంతలోనే డీఎస్పీ మళ్లీ తమకు అందిన ఆదేశాల మేరకు కేవలం రొంపిచర్ల అభ్యర్థులను మాత్రమే తీసుకెళతామని మెలిక పెట్టారు. దీనికి గోపిరెడ్డి స్పందిస్తూ రెండు మండలాలకు చెందిన ఎంపీటీసీ అభ్యర్థులు 45 మంది,
`పచ్చ` కావరం
24-10-2026 11:49 AM
ఉమ్మడి చిత్తూరు జిల్లాలో వైయస్ఆర్సీపీ అభ్యర్థుల నామినేషన్లకు అడుగడుగునా అడ్డంకులు సృష్టించారు. నామినేషన్ పత్రాలను చించివేయడంతో పాటు, అభ్యర్థులు నామినేషన్లు ఉపసంహరించుకోవాలని ఒత్తిడి తెచ్చారు
బీ‘పచ్చ’o.. హింసాత్మకం
24-10-2026 11:38 AM
గృహనిర్బంధాలు, నోటీసులతో బీభత్సం సృష్టించారు. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేశారు.
ఏపీలో ప్రజాస్వామ్యం ఖూనీ!
24-10-2026 11:36 AM
ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా వైఎస్సార్సీపీ అభ్యర్థులను నామినేషన్లు వేయకుండా అడ్డుకుంటున్నారంటూ స్వతంత్ర జర్నలిస్టు ప్రశాంత్ కనోజియా తన ‘ఎక్స్’ ఖాతాలో ఓ వీడియోను షేర్ చేశారు.
23-10-2026
ఎన్నికల కమిషన్ ఎప్పుడో చేతులెత్తేసింది!
23-10-2026 06:11 PM
సుప్రీంకోర్టు ఆదేశాల తర్వాత కూడా 19 మున్సిపాలిటీల్లో నామినేషన్ల సమస్యకు పూర్తిస్థాయి పరిష్కారం లభించలేదు. కేవలం నాలుగు ప్రాంతాల్లోనే రీనామినేషన్లకు పరిమిత అవకాశం కల్పించడం సమంజసం కాదు.
రాష్ట్రాన్ని రావణకాష్టంలా మారుస్తున్న చంద్రబాబు
23-10-2026 05:14 PM
తాడేపల్లి: రాష్ట్రంలో అన్నింటా విఫలమైన వెన్నుపోటు పార్టీ కూటమి ప్రభుత్వంపై ఏ ఒక్క వర్గం సంతోషంగా లేదని, అందుకే స్థానిక ఎన్నికల్లో ఓటమి తప్పదని తెలిసి, ఎలాగైనా గెలిచేందుకు అంతులేని
నామినేషన్ల చివరి రోజూ అదే తీరు
23-10-2026 05:04 PM
ఎన్నికల్లో ప్రజల తీర్పును ఎదుర్కోవాల్సిన కూటమి, నామినేషన్ల దశలోనే అడ్డంకులు సృష్టిస్తూ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తోందన్న ఆగ్రహం రాష్ట్రవ్యాప్తంగా వ్యక్తమవుతోంది.
నూజివీడులో టీడీపీకి షాక్
23-10-2026 04:41 PM
కూటమి ప్రభుత్వ పాలన తీరు నచ్చకే తాము వైయస్ఆర్సీపీలో చేరుతున్నామని తాళం వెంకటేశ్వరరావు, ఆయన అనుచరులు వెల్లడించినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి.
వైయస్ఆర్సీపీ అభ్యర్థులకు రాచమల్లు భరోసా
23-10-2026 04:36 PM
నామినేషన్ల ప్రక్రియలో ఎదురైన అడ్డంకులు, దాడులపై బాధితులకు న్యాయం జరిగే వరకు అండగా ఉంటానని రాచమల్లు శివప్రసాద్‌రెడ్డి హామీ ఇచ్చారు. పార్టీ శ్రేణుల ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసేందుకు ఎలాంటి ప్రయత్నాలు...
ప్రచారంలో దూసుకుపోతున్న వరుదు కల్యాణి
23-10-2026 03:57 PM
బీచ్‌రోడ్‌లో ఉదయం నడకకు వచ్చిన వాకర్స్‌తో వరుదు కల్యాణి ముచ్చటించారు. నగరంలో నెలకొన్న సమస్యలు, ప్రజల అవసరాలు, విశాఖ భవిష్యత్తు అభివృద్ధిపై వారి అభిప్రాయాలను తెలుసుకున్నారు
కర్నూలు జిల్లాలో టీడీపీ శ్రేణుల రాళ్లదాడి!
23-10-2026 03:22 PM
నామినేషన్లు వేయకుండా అడ్డుకోవడంపై వైయస్ఆర్సీపీ అభ్యర్థులు, శ్రేణులు నిరసన వ్యక్తం చేయడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఈ క్రమంలో టీడీపీ శ్రేణులు వైయస్ఆర్సీపీ కార్యకర్తలతో పాటు పోలీసులపై కూడా...
మాజీ మంత్రి విడదల రజినిపై పోలీసుల దౌర్జన్యం!
23-10-2026 02:53 PM
ఒక మాజీ మంత్రి పట్ల, ఆమె సొంత నివాసం వద్దే పోలీసులు ఈ విధంగా వ్యవహరించారనే విషయం తీవ్ర ఆందోళనకు దారితీస్తోంది. ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులకు నామినేషన్లు దాఖలు చేసే అవకాశం కల్పించాల్సిన
నామినేషన్లను అడ్డుకోవడమే కూటమి పాలనలో ప్రజాస్వామ్యమా?
23-10-2026 02:50 PM
వైయస్ఆర్సీపీ అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేయకుండా రాష్ట్రవ్యాప్తంగా అనేక చోట్ల అడ్డుకున్నారని భూమన కరుణాకర్‌రెడ్డి తెలిపారు. సుప్రీంకోర్టు ఆదేశాల నేపథ్యంలోనే అభ్యర్థులు నామినేషన్లు సమర్పించగలిగే...
సుప్రీంకోర్టు ఆదేశించినా చంద్రబాబు తీరు మారలేదు
23-10-2026 02:42 PM
స్థానిక సంస్థల ఎన్నికల్లో జరుగుతున్న పరిణామాలను ఆధారాలతో సహా గవర్నర్, రాష్ట్ర ఎన్నికల కమిషన్, సుప్రీంకోర్టు దృష్టికి తీసుకెళ్లాం. సుప్రీంకోర్టు కూడా ఈ అంశాలపై తీవ్రంగా స్పందించింది
నారాసుర రక్త చరిత్ర
23-10-2026 02:33 PM
19 మున్సిపాలిటీల్లో నామినేషన్లను అడ్డుకున్నారు. ఆధారాలతో సహా మేం ఫిర్యాదు చేశాం. కేవలం 4 చోట్ల మాత్రమే రీ నామినేషన్‌కు ఇచ్చారు. మైదుకూరు, తిరుపతిలో 18, కడపలో కేవలం 11 వార్డులు, రాజంపేటలో 11...
ఇంతలా దిగజారాలా చంద్రబాబూ?
23-10-2026 02:30 PM
‘‘స్థానిక ఎన్నికల్లో చంద్రబాబు.. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారు. అన్ని ఆధారాలను ఎస్ఈసీ, గవర్నర్‌కు సమర్పించాం. సుప్రీంకోర్టు దృష్టికి కూడా తీసుకెళ్లాం. కూటమి ప్రభుత్వానికి సుప్రీంకోర్టు మొట్టికాయలు...
Pages
1
2
3
4
5
6
7
8
9
…
next ›
last »