Skip to main content
Menu
హోమ్
వార్తలు
తాజా వార్తలు
నవరత్నాలు
ప్రత్యేక కథనాలు
డొంక తిరుగుడు
నాయకత్వం
నాయకులు
ప్రధాన కార్యదర్శులు
ఎమ్మెల్యేలు
ఎమ్మెల్సీలు
లోక్ సభ ఎంపీలు
రాజ్యసభ ఎంపీలు
రీజినల్ కో ఆర్డినేటర్లు
జిల్లా అధ్యక్షులు
పొలిటికల్ ఆడ్వైజరీ కమిటీ
సీఈసీ సభ్యులు
ఎస్ఈసీ సభ్యులు
పత్రికా ప్రకటనలు
ఫోటోలు
రచ్చబండ - కోటి సంతకాలు
వీడియోలు
నవరత్నాలు
డౌన్ లోడ్స్
ప్రచార గీతాలు
ఫోటోలు
ఆడియో
పుస్తకాలు
ఫ్లాగ్స్
బ్యానర్లు
లైవ్ టి.వి
వైయస్ఆర్-పథకాలు
సంప్రదించండి
మీడియా సెల్
మేనిఫెస్టో - 2024
Donate
English
View
Download
తుపాను దెబ్బకు నేలకొరిగిన వరి పంట
పూసపాటిరేగలో ఎంపీటీసీ బీఫారాల లెక్కల్లో తేడాలపై వివాదం
పులివెందులలో వైయస్ఆర్సీపీ కార్యకర్త కారుకు నిప్పు
నామినేషన్లు ఉపసంహరించుకోలేదు.. టీడీపీ ఏకగ్రీవ ప్రకటనను రద్దు చేయాలి!
నామినేషన్ ఉపసంహరించుకోకుండానే ఏకగ్రీవ ప్రకటన ఎలా?
నెల్లూరులో వైయస్ఆర్సీపీ అభ్యర్థి షేక్ కరిముల్లాపై కత్తులతో దాడి
ప్రతి ఇంటికి మౌలిక వసతుల కల్పనే లక్ష్యం
కందుకూరులో వైయస్ఆర్సీపీ ఎన్నికల ప్రచారానికి శ్రీకారం
తుపాను ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలు
‘అర్నబ్’ తుపాను ప్రభావిత ప్రాంతాల్లో కె.కె. రాజు పర్యటన
స్టోరీస్
28-10-2026
తుపాను దెబ్బకు నేలకొరిగిన వరి పంట
28-10-2026 11:48 AM
కోతకు వచ్చిన సమయంలో తుపాను ప్రభావంతో పంట దెబ్బతినడంతో రైతులు తీవ్ర నష్టాలను ఎదుర్కొంటున్నారు. నెలల తరబడి కష్టపడి సాగు చేసిన పంట చేతికి అందే సమయంలో నష్టం వాటిల్లడంతో గిరిజన
పూసపాటిరేగలో ఎంపీటీసీ బీఫారాల లెక్కల్లో తేడాలపై వివాదం
28-10-2026 11:44 AM
బీఫారాల సంఖ్యలో మార్పులకు సంబంధించిన పూర్తి వివరాలను వెల్లడించాలని, అభ్యర్థుల జాబితాపై స్పష్టత ఇవ్వాలని వైయస్ఆర్సీపీ నాయకులు కోరారు. ఈ వ్యవహారంపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తామని తెలిపారు.
పులివెందులలో వైయస్ఆర్సీపీ కార్యకర్త కారుకు నిప్పు
28-10-2026 11:42 AM
పెట్టిన వారిని గుర్తించి చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సి ఉంది. రాజకీయ కారణాలతో దాడులు జరిగాయన్న ఆరోపణలపై వాస్తవాలను అధికారులు తేల్చాల్సి ఉంది.
నామినేషన్లు ఉపసంహరించుకోలేదు.. టీడీపీ ఏకగ్రీవ ప్రకటనను రద్దు చేయాలి!
28-10-2026 11:29 AM
తిక్కవరం గ్రామానికి చెందిన బోయపాటి మహేశ్వరి మర్రిపాడు ఎంపీటీసీ సెగ్మెంట్ నుంచి, కొలకాని చిన్న ఎపిలగుంట ఎంపీటీసీ సెగ్మెంట్ నుంచి వైయస్ఆర్సీపీ అభ్యర్థులుగా పోటీ చేస్తున్నారు.
నామినేషన్ ఉపసంహరించుకోకుండానే ఏకగ్రీవ ప్రకటన ఎలా?
28-10-2026 11:24 AM
ఈ వ్యవహారంపై రికార్డుల పరిశీలనలో పలు అంశాలు వెలుగులోకి వచ్చినట్లు వైయస్ఆర్సీపీ నేతలు వెల్లడించారు. మధ్యాహ్నం 12.36 గంటలకు టీడీపీ తరఫు అభ్యర్థి నామినేషన్ ఉపసంహరణ జరిగినట్లు, అనంతరం మధ్యాహ్నం 2.59...
నెల్లూరులో వైయస్ఆర్సీపీ అభ్యర్థి షేక్ కరిముల్లాపై కత్తులతో దాడి
28-10-2026 11:22 AM
ఎన్నికల నేపథ్యంలో ఓటర్లను భయభ్రాంతులకు గురిచేసే ఉద్దేశంతోనే ఈ దాడికి పాల్పడినట్లు వైయస్ఆర్సీపీ వర్గాలు పేర్కొన్నాయి. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికల్లో పాల్గొంటున్న
ప్రతి ఇంటికి మౌలిక వసతుల కల్పనే లక్ష్యం
28-10-2026 11:19 AM
ప్రతి ఇంటికి మౌలిక వసతులు కల్పిస్తూ, ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉండే నాయకత్వాన్ని ఎన్నుకోవాలని డాక్టర్ గజ్జల సుధీర్ భార్గవ రెడ్డి కోరారు. ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకుని
కందుకూరులో వైయస్ఆర్సీపీ ఎన్నికల ప్రచారానికి శ్రీకారం
28-10-2026 11:11 AM
మేళతాళాలు, డప్పు చప్పుళ్లు, పార్టీ కార్యకర్తల ఉత్సాహం మధ్య ప్రచార కార్యక్రమం సందడిగా సాగింది. పార్టీ శ్రేణులు పెద్ద సంఖ్యలో పాల్గొని ఎన్నికల ప్రచారంలో ఉత్సాహాన్ని ప్రదర్శించారు.
తుపాను ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలు
28-10-2026 11:08 AM
తుపాను కారణంగా ప్రజల రాకపోకలకు ఇబ్బందులు కలగకుండా, పడిపోయిన చెట్లను తొలగిస్తూ సహాయక చర్యల్లో పాల్గొన్నారు. ప్రజలకు అవసరమైన సమయంలో అందుబాటులో ఉంటూ, స్థానిక సమస్యల పరిష్కారానికి కార్యకర్తలు కృషి చేశారు...
‘అర్నబ్’ తుపాను ప్రభావిత ప్రాంతాల్లో కె.కె. రాజు పర్యటన
28-10-2026 11:05 AM
ఈ పర్యటనలో మాజీ కార్పొరేటర్ సేనాపతి అప్పారావుతో పాటు ఈశ్వర్ రావు, అనిల్ శర్మ, బొట్టా రాజు, లావణ్య, ధోర బాబు తదితరులు పాల్గొన్నారు.
వైఎస్ జగన్ పాలనలో ప్రగతి పరుగులు... చంద్రబాబు హయాంలో ‘పచ్చ’ మరకలు...
28-10-2026 10:20 AM
కూటమి ప్రభుత్వ రాకతో పులివెందుల ప్రగతి చక్రం ఆగింది. అభివృద్ధి చేయకపోగా వైఎస్సార్ సీపీ చేసిన అభివృద్ధిపైనా టీడీపీ ప్రభుత్వం కక్షగట్టింది. అరటి రైతుల కోసం వైఎస్సార్ సీపీ కోట్ల రూపాయలతో బనానా...
తుపాన్ ప్రాంతాల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
28-10-2026 10:15 AM
తుపాను కారణంగా ప్రాణాపాయం జరగకుండా ప్రజల రక్షణకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. తుపాను తీరం దాటిన తర్వాత సహాయక చర్యలు చేపట్టడం మాత్రమే కాకుండా, ముందస్తు జాగ్రత్తల ద్వారా ప్రాణ, ఆస్తి...
ప్రజాస్వామ్యం పరిహాసం.. పరిషత్‌ల్లోనూ అడ్డగోలు ఏకగ్రీవాలే
28-10-2026 10:12 AM
జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల నామినేషన్ల ఉపసంహరణ పూర్తి కాగా.. మంగళవారం మధ్యాహ్నం రాష్ట్రవ్యాప్తంగా 28 జిల్లాల పరిధిలో 659 మండలాలకు జెడ్పీటీసీ ఎన్నికలు కొనసాగుతుండగా..
విత్‌డ్రా కోసం అరాచకం!
28-10-2026 10:09 AM
మార్కాపురం మండల పరిషత్ కార్యాలయంలో టీడీపీ నేత కాకర్ల శ్రీనివాసులు అరాచకానికి తెగబడ్డారు. ఎంపీటీసీ నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియలో భాగంగా వైఎస్సార్సీపీకి చెందిన తొమ్మిది మంది అభ్యర్థులు మధ్యాహ్నం 3...
27-10-2026
వైయస్ భారతమ్మ పేరుతో తప్పుడు లేఖ ప్రచారం.. వరుదు కళ్యాణి ఆగ్రహం
27-10-2026 09:52 PM
స్థానిక సంస్థల ఎన్నికల్లో చోటుచేసుకున్న అక్రమాలపై సుప్రీంకోర్టు తీవ్రంగా స్పందించిన నేపథ్యంలో ప్రజల దృష్టిని మళ్లించేందుకే తప్పుడు లేఖ ప్రచారాన్ని తెరపైకి తీసుకొచ్చారని వరుదు కళ్యాణి పేర్కొన్నారు.
వైఎస్ భారతి గారి పేరుతో టీడీపీ ఫేక్ లేఖ
27-10-2026 09:49 PM
మహిళల గౌరవానికి భంగం కలిగించేలా నకిలీ లేఖ ప్రచారం చేయడం ప్రజాస్వామ్యానికి విరుద్ధం. ముఖ్యమంత్రి చంద్రబాబుకి మహిళల పట్ల నిజంగా గౌరవం ఉంటే ఈ వ్యవహారంపై తక్షణమే స్పందించాలి.
పులివెందులలో వైయస్ జగన్ ప్రజాదర్బార్
27-10-2026 09:45 PM
ప్రజాదర్బార్‌కు వచ్చిన ప్రతి ఒక్కరినీ శ్రీ వైయస్ జగన్ ఆప్యాయంగా పలకరించారు. వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. తమ సమస్యలను చెప్పుకునేందుకు వచ్చిన ప్రజలతో ఆత్మీయంగా మాట్లాడారు
స్థానిక ఎన్నికల ఘటనలపై ఎస్ఈసీ విచారణ చేయించాలి
27-10-2026 09:39 PM
రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా చోటు చేసుకున్న దాడులు, దౌర్జన్యాలు, నామినేషన్ల ఉపసంహరణలు, బెదిరింపులపై రాష్ట్ర ఎన్నికల కమిషన్ విచారణ చేయించాలి.
కడప కార్పొరేషన్ నేతలతో శ్రీ వైయస్ జగన్ భేటీ
27-10-2026 07:13 PM
నామినేషన్ల దాఖలు సందర్భంగా టీడీపీ నేతలు, కార్యకర్తలు చేసిన దాడులు, బెదిరింపులపై శ్రీ వైయస్ జగన్ ఆరా తీశారు. ఆయా ఘటనలకు సంబంధించిన వివరాలను పార్టీ నేతలను అడిగి తెలుసుకున్నారు. ఎన్నికల ప్రక్రియలో...
రాజమండ్రి రోడ్ల దుస్థితిపై మార్గాని భరత్ నిరసన
27-10-2026 07:09 PM
పైప్‌లైన్ పనుల పేరుతో రోడ్లను తవ్వి వదిలేయడం వల్ల ప్రజల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలుగుతోందని మార్గాని భరత్ అన్నారు. పెద్దపెద్ద గోతుల్లో పడి ప్రమాదాలు జరిగితే బాధ్యత ఎవరు తీసుకుంటారని
తుఫానును సైతం లెక్కచేయకుండా అమలాపురంలో వైయస్ఆర్సీపీ ప్రచారం
27-10-2026 07:06 PM
అమలాపురం పట్టణ మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా 17వ వార్డులో పర్యటించిన వారు ఇంటింటికీ వెళ్లి ప్రజలను కలుసుకున్నారు. వైయస్ఆర్సీపీ 17వ వార్డు అభ్యర్థి నాగారపు వెంకటేశ్వరరావును, చైర్పర్సన్...
స్థానిక సంస్థల ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుకే ఓటు వేయండి
27-10-2026 06:48 PM
కృష్ణా జిల్లా కృత్తివెన్ను మండలం చినగొల్లపాలెంలో మైల రత్నకుమారి ఇంటింటి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ప్రతి ఇంటికీ వెళ్లి ప్రజలతో మాట్లాడి, వైయస్ఆర్సీపీ అభ్యర్థుల విజయానికి సహకరించాలని కోరారు.
బరితెగింపునకు అంతం లేదా?
27-10-2026 06:34 PM
రాష్ట్రంలో కొందరు పోలీసు అధికారులు శాంతిభద్రతలను కాపాడాల్సింది పోయి వైయస్ఆర్సీపీ అభ్యర్థులను ఒకవైపు భయపెడుతూ, మరోవైపు ప్రలోభాలకు గురిచేస్తున్నారు.
కూటమికి ఓటెందుకు వేయాలి?
27-10-2026 05:29 PM
కూలీనాలీ చేసుకునే ప్రజలు బతకలేకపోతుంటే, చంద్రబాబు, పవన్ కళ్యాణ్, నారా లోకేష్ మాత్రం వారం వారం హైదరాబాద్‌కు స్పెషల్ ఫ్లైట్లలో తిరుగుతూ జల్సాలు చేస్తున్నారని ఎద్దేవా చేశారు.
స్థానిక ఎన్నికల్లో కౌరవుల కుట్రలు కనిపిస్తున్నాయి
27-10-2026 05:22 PM
నేను అడుగుతున్నాను. ఇదే చంద్రబాబునాయుడుగారిని, ఇదే ఈ దౌర్భాగ్యపు పేపర్లు, టీవీ ఛానళ్లు నడుపుతున్న వారిని కూడా అడుగుతున్నా. మీ వల్ల అందరికన్నా నష్టపోయింది ఎవరో తెలుసా?
కడప కార్పొరేషన్ ఎన్నికల్లో బండి దీప్తి రెడ్డి గెలుపునకు కృషి చేయండి
27-10-2026 04:27 PM
ఈ సమావేశంలో కడప ఎంపీ వైయస్ అవినాష్‌రెడ్డి, జిల్లా అధ్యక్షుడు రవీంద్రనాథ్‌రెడ్డి, మాజీ ఉప ముఖ్యమంత్రి అంజాద్ బాషా, ఎమ్మెల్సీలు రామచంద్రారెడ్డి, రమేష్ యాదవ్, మేయర్ అభ్యర్థి బండి దీప్తి రెడ్డి,...
తిరగబడండి.. మీ అన్న మీకు తోడుగా ఉంటాడు
27-10-2026 04:11 PM
పులివెందల: ప్రజాస్వామ్యాన్ని, ప్రజల హక్కులను కాపాడుకోవడానికి ప్రతి ఒక్కరూ ధైర్యంగా ముందుకు రావాలని వైయస్ఆర్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్రెడ్డి పిలుపునిచ్
వైయస్ఆర్సీపీ యువ నాయకుడు లోకేష్‌రెడ్డి అరెస్ట్
27-10-2026 04:04 PM
కూటమి ప్రభుత్వ కుట్ర రాజకీయాలకు వైయస్ఆర్సీపీ కార్యకర్తలు భయపడరని, టీడీపీ కుట్రలను తిప్పికొట్టడమే పార్టీ శ్రేణుల ప్రధాన లక్ష్యమని స్పష్టం చేస్తూ కార్యకర్తలకు ధైర్యం చెప్పారు.
బీసీ సర్టిఫికెట్తో సిరి సహస్ర జెడ్పీటీసీ నామినేషన్
27-10-2026 03:59 PM
ఈ వ్యవహారంపై వైయస్ఆర్సీపీ వెనక్కి తగ్గకుండా న్యాయపోరాటానికి సిద్ధమైంది. జిల్లా ఎన్నికల అధికారి నిర్ణయాన్ని సవాలు చేస్తూ రేపు హైకోర్టును ఆశ్రయించనుంది.
నంచర్లలో ఎంపీటీసీ అభ్యర్థి దంపతులకు బెదిరింపులు
27-10-2026 03:55 PM
ఆయన భార్య భద్రతపై తక్షణమే దృష్టి సారించి, వారి ఆచూకీపై స్పష్టత తీసుకురావాలని జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీని వైయస్ఆర్సీపీ నేతలు కోరారు.
Pages
1
2
3
4
5
6
7
8
9
…
next ›
last »