స్టోరీస్

22-04-2026

22-04-2026 01:18 PM
ఈ దాడిలో పాల్గొన్న వ్యక్తులు స్థానిక ఎమ్మెల్యే అర‌వింద‌బాబు పుట్టినరోజు ర్యాలీలో పాల్గొన్నారని, దీనిని బట్టి ఈ దాడి వెనుక ప్రణాళిక ఉందని ఆరోపించారు. దాడికి సంబంధించి వాహనం, ఫోటోలు కూడా మీడియాకు...
22-04-2026 01:10 PM
ఆయన మరణం రాష్ట్రానికి తీరని లోటని పేర్కొంటూ, కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఈ దుఃఖాన్ని తట్టుకునే ధైర్యం వారికి కలగాలని వైయ‌స్ జ‌గ‌న్ ఆకాంక్షించారు.
22-04-2026 01:06 PM
మరణించిన దస్తగిరి వైయ‌స్ఆర్‌సీపీ అభిమాని, మంచివాడని పేర్కొంటూ, బండి నిత్యానంద రెడ్డి , దస్తగిరి మధ్య ఎలాంటి వైషమ్యాలు లేవని తెలిపారు.
22-04-2026 12:53 PM
ఈ విషాద సమయంలో వారి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ, భగవంతుడు వారికి ఈ కష్టాన్ని ఎదుర్కొనే ధైర్యాన్ని ప్రసాదించాలని వైయ‌స్ జ‌గ‌న్ ఆకాంక్షించారు.
22-04-2026 12:46 PM
పేదలకు గూడు కల్పించాలనే లక్ష్యంతో వైయ‌స్‌ జగన్ మోహన్ రెడ్డి పనిచేశారని, ఆయన హయాంలో ఇళ్ల నిర్మాణం ఒక యజ్ఞంలా సాగిందని కాకాణి వివరించారు.
22-04-2026 11:51 AM
కమిటీల ఏర్పాటు పారదర్శకంగా, క్రమబద్ధంగా జరగాలని ఆయన సూచించారు. ప్రతి గ్రామం, వార్డు స్థాయిలో సభ్యుల వివరాలు ఖచ్చితంగా పరిశీలించి, నిజమైన, అంకిత‌భావంతో ప‌ని చేసే పార్టీ కార్యకర్తలకు ప్రాధాన్యం...
22-04-2026 11:44 AM
ఇటీవల సుధాకర్ రెడ్డి మృతిపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన జగన్, కుటుంబానికి అండగా ఉంటామని భరోసా ఇవ్వ‌నున్నారు. 

21-04-2026

21-04-2026 09:54 PM
పులివెందులలో 15 రోజుల క్రితం జరిగిన పెద్ద దస్తగిరి ఘటనలో రాజకీయ నాయకుల ప్రమేయం లేదని, పోలీసులే దాన్ని చూసుకుంటారని మేం అనుకున్నాం.
21-04-2026 09:43 PM
పులివెందులలోని ఆయన నివాసంలో, కోదండ రామాలయానికి చెందిన వేదపండితులు విచ్చేసి ప్రత్యేకంగా ఆశీర్వదించారు. ఈ సందర్భంగా సీతారాముల కల్యాణానికి సంబంధించిన ముత్యాల తలంబ్రాలు, పవిత్ర ప్రసాదాన్ని పండితులు వైయస్...
21-04-2026 09:36 PM
రెండేళ్లు అవుతున్నా, మూడో బ‌డ్జెట్ కూడా ప్ర‌వేశ‌పెట్టిన నేప‌థ్యంలో ఇంకెప్పుడు అమ‌లు చేస్తార‌ని ప్ర‌శ్నించ‌డం నేర‌మా? అని వైఎస్‌ జగన్‌ అన్నారు.
21-04-2026 09:19 PM
2024 ఎన్నిక‌ల స‌మ‌యంలో చంద్ర‌బాబు అబ‌ద్ధపు హామీలు ఇచ్చి అధికారంలోకి వ‌చ్చారు. ఈ రెండేళ్ల‌లో సూప‌ర్ సిక్స్ ప‌థ‌కాలు అమ‌లు చేయ‌లేదు. పేద‌ల‌కు స‌ర్కార్ నుంచి ఎలాంటి సాయం లేదు.  మండుటెండలో కష్టపడి పని...
21-04-2026 07:13 PM
ప్రభుత్వ భూములకు కస్టోడియన్లుగా ఉండాల్సిన కలెక్టర్, రెవెన్యూ అధికారులు మొద్దునిద్ర పోవడం దారుం. ఆర్డీఓ, ఎమ్మార్వో వంటి ఉన్నతాధికారులు కమిషన్లకు కక్కుర్తి పడి ప్రైవేటు వ్యక్తులతో బేరసారాలు...
21-04-2026 06:04 PM
కూట‌మి ప్ర‌భుత్వ పాల‌న ఎమ‌ర్జెన్సీని త‌ల‌పిస్తోంది. హిట్ల‌ర్‌ను మించిపోయి చంద్ర‌బాబు నియంత‌లా వ్య‌వ‌హ‌రిస్తున్నాడు. రాష్ట్రంలో రెండేళ్లుగా ప్ర‌భుత్వ వైఫ‌ల్యాల‌ను ప్ర‌శ్నించే వారిని అక్ర‌మంగా అరెస్ట్...
21-04-2026 05:46 PM
కష్టకాలంలో వైయ‌స్ఆర్‌సీపీ పార్టీ ప్రతి కుటుంబానికి అండగా నిలుస్తుంది. బాధిత కుటుంబాలకు అవసరమైన సహాయం అందించేందుకు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటాం
21-04-2026 05:24 PM
పశ్చిమ ప్రాంత వరప్రదాయని అయిన వెలుగొండ ప్రాజెక్ట్ పనులను వేగవంతం చేయాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. కరవు బాధిత ప్రాంతాల కోసం రూపొందించిన ఈ ప్రాజెక్ట్,
21-04-2026 05:01 PM
ఆంధ్రరాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుండి అభివృద్ధిని విస్మరించి, కేవలం 'డైవర్షన్ పాలిటిక్స్' తో కాలక్షేపం చేస్తోంది. కడపలో రియల్ ఎస్టేట్ వ్యాపారి దస్తగిరి హత్య వ్యక్తిగత కారణాలతో...
21-04-2026 03:56 PM
తమ సంప్రదాయాలు, ఆచారాలను గౌరవిస్తూ నిర్ణయాలు తీసుకోవాలని, ఉత్సవాల నిర్వహణలో రాజకీయ జోక్యం వద్దని వారు డిమాండ్ చేస్తున్నారు. 
21-04-2026 03:35 PM
“పదవి అనేది తాత్కాలికం… కానీ ప్రజలతో అనుబంధం శాశ్వతం. ప్రజలు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని వారి నమ్మకాన్ని నిలబెట్టుకోవాలి” అని ఆయన సూచించారు.
21-04-2026 02:29 PM
పిన్నెల్లి సోదరులతో పాటు వచ్చిన అనుచరులందరికీ కూడా దర్శనం కల్పించడంలో చెవిరెడ్డి కుటుంబ సభ్యులు దగ్గరుండి సహకరించారు. అనంతరం, రాష్ట్ర వైయ‌స్ఆర్‌సీపీ ప్రధాన కార్యదర్శి
21-04-2026 01:18 PM
“నిజానికి MGNREGA గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు అత్యంత కీలకం. దీని ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి పెరుగుతుంది. పల్లె ప్రజలకు ఆదాయం సమకూరుతుంది.
21-04-2026 12:51 PM
నీటి కొరతతో రోజువారీ జీవితంలో అష్టకష్టాలు పడుతున్నామని మహిళలు వాపోయారు. దూర ప్రాంతాల నుంచి నీరు తెచ్చుకోవాల్సి వస్తోందని, తక్షణమే శాశ్వత పరిష్కారం చూపించాలని డిమాండ్ చేశారు
21-04-2026 12:45 PM
మోతిలాల్ నగర్‌లో పర్యటించిన వైయ‌స్ఆర్‌సీపీ న‌గ‌ర అధ్య‌క్షురాలు నూరి ఫాతిమా బాధితులను పరామర్శించారు. ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసిన తర్వాతే ఇల్లు తొలగించాలని నూరి ఫాతిమా డిమాండ్ చేశారు
21-04-2026 12:24 PM
ఆయన ఆరోగ్య పరిస్థితిని వైద్యులను అడిగి తెలుసుకుని, మెరుగైన వైద్యం అందించాలని సూచించారు. బాధితుడికి అవసరమైన అన్ని వైద్య సదుపాయాలు అందించాలని ఆసుపత్రి సిబ్బందికి
21-04-2026 12:09 PM
తాడేప‌ల్లి: వైయ‌స్ఆర్‌సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ఆదేశాల మేరకు పార్టీ కమిటీల్లో వివిధ హోదాల్లో పలువుర్ని నియ మించారు.
21-04-2026 11:58 AM
ఇంకా 14 సంవత్సరాలపాటు ప్రభుత్వ సేవ మిగిలి ఉన్నప్పటికీ ఇంత పెద్ద శిక్ష విధించడం అమానుషం. ఇది కేవలం పరిపాలనా చర్య కాదు, రాజకీయ వేధింపుల భాగం”
21-04-2026 11:48 AM
ఆయన అనుమతి తీసుకోలేదని.. పైగా ఆ దీక్ష వల్ల ట్రాఫిక్‌కు అంతరాయం కలిగిందని పేర్కొంటూ నగరంపాలెం పోలీసులు ఆయనపై కేసు నమోదు
21-04-2026 10:04 AM
9.45గంటలకు  సుధాకర్‌రెడ్డి ఇంటికి చేరుకుని ఆయన కుటుంబ సభ్యులను పరామర్శిస్తారు. 10.15గంటలకు అక్కడ నుంచి బయలుదేరి 11గంటలకు పులివెందులలోని భాకరాపురంలో ఉన్న క్యాంపు కార్యాలయానికి చేరుకుంటారు
21-04-2026 10:01 AM
శ్రీకాకుళం జిల్లా, పార్వతీపురం మన్యం జిల్లాల్లో సీనియర్ జర్నలిస్టు, వైయ‌స్ఆర్‌సీపీ రాష్ట్ర ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి(మీడియా)  పూడి శ్రీహరి అరెస్టుపై తీవ్ర ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.
21-04-2026 09:47 AM
మహిళా బిల్లు విషయంలో తెలుగుదేశం పార్టీ కపట బుద్ధి దేశవ్యాప్తంగా బయటపడింది. పార్లమెంటులో కాంగ్రెస్ మహిళా బిల్లును వ్యతిరేకిస్తే, అదే రోజు టీడీపీ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ సీఎం రేవంత్ రెడ్డితో ఫోటోలు దిగడం
21-04-2026 09:44 AM
నెల్లూరు మున్సిపల్ కార్పోరేషన్ లో జరుగుతున్న దోపిడీ, మంత్రి నారాయణ నేతృత్వంలో  ఏవిధంగా తెలుగు తమ్ముళ్లు ప్రజల సొమ్మును దోచుకుంటున్నారన్న విషయం మా ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి బయటపెట్టారు.

Pages

Back to Top