Skip to main content
Menu
హోమ్
వార్తలు
తాజా వార్తలు
నవరత్నాలు
ప్రత్యేక కథనాలు
డొంక తిరుగుడు
నాయకత్వం
నాయకులు
ప్రధాన కార్యదర్శులు
ఎమ్మెల్యేలు
ఎమ్మెల్సీలు
లోక్ సభ ఎంపీలు
రాజ్యసభ ఎంపీలు
రీజినల్ కో ఆర్డినేటర్లు
జిల్లా అధ్యక్షులు
పొలిటికల్ ఆడ్వైజరీ కమిటీ
సీఈసీ సభ్యులు
ఎస్ఈసీ సభ్యులు
పత్రికా ప్రకటనలు
ఫోటోలు
రచ్చబండ - కోటి సంతకాలు
వీడియోలు
నవరత్నాలు
డౌన్ లోడ్స్
ప్రచార గీతాలు
ఫోటోలు
ఆడియో
పుస్తకాలు
ఫ్లాగ్స్
బ్యానర్లు
లైవ్ టి.వి
వైయస్ఆర్-పథకాలు
సంప్రదించండి
మీడియా సెల్
మేనిఫెస్టో - 2024
Donate
English
View
Download
పంచాయతీ ఎన్నికల్లోనూ అదే దౌర్జన్యాలు
లేళ్ల అప్పిరెడ్డిపై అక్రమ కేసులు పెట్టడం కక్షసాధింపు రాజకీయాలకు పరాకాష్ట
వైయస్ జగన్ సాధించిన ప్రగతిని చంద్రబాబు తన ఖాతాలో వేసుకుంటున్నారు
వైయస్ జగన్ మనస్తత్వంపై సోషల్ మీడియాలో విస్తృత చర్చ
రెండు ఓట్లు ఫ్యాన్ గుర్తుకే.. నగరానికి పూర్వ వైభవం తీసుకొస్తాం
పేద విద్యార్థుల పీజీ కలలకు కూటమి సర్కారు గండి
కౌంటింగ్ కేంద్రాల్లో దౌర్జన్యకాండను నిరసిస్తూ భారీ ర్యాలీ
కౌంటింగ్ కేంద్రాల్లో దౌర్జన్యాలను నిరసిస్తూ ర్యాలీకి పిలుపు
కొర్ని గ్రామం నుంచి వైయస్ఆర్సీపీలోకి 20 కుటుంబాల చేరిక
సీపీ బ్రౌన్కు వైయస్ జగన్ నివాళి
స్టోరీస్
10-11-2026
పంచాయతీ ఎన్నికల్లోనూ అదే దౌర్జన్యాలు
10-11-2026 07:07 PM
రాబోయే గ్రామ పంచాయతీ ఎన్నికల్లోనూ అధికార పార్టీ మరోసారి అక్రమాలకు పాల్పడేందుకు ఇప్పటి నుంచే కుట్రలు చేస్తోంది. అధికారులను బెదిరిస్తూ, నిబంధనలకు విరుద్ధంగా క్లస్టర్ల వారీగా నామినేషన్లు వేయించే...
లేళ్ల అప్పిరెడ్డిపై అక్రమ కేసులు పెట్టడం కక్షసాధింపు రాజకీయాలకు పరాకాష్ట
10-11-2026 06:59 PM
వెంగలాయపాలెం బ్యాలెట్ బాక్సుతో పోలింగ్ అధికారి బస్సు నుంచి రోడ్డుపైకి దిగిన ఘటనపై స్పష్టమైన వివరణ ఇవ్వకుండా లేళ్ల అప్పిరెడ్డిని నిందితుడిగా చిత్రీకరించడం దారుణమన్నారు.
వైయస్ జగన్ సాధించిన ప్రగతిని చంద్రబాబు తన ఖాతాలో వేసుకుంటున్నారు
10-11-2026 04:58 PM
చంద్రబాబు ప్రభుత్వం ప్రచారం తప్ప అభివృద్ధి చేసింది ఏమీలేదు. ఓపీ జిందాల్ ప్రైవేట్ యూనివర్సిటీకి చెందిన సీఎన్ఈఎస్ స్కాలర్స్ రూపొందించిన ఏఈఐ నివేదికలో 2021లో ఆంధ్రప్రదేశ్ 10వ స్థానంలో ఉండగా
వైయస్ జగన్ మనస్తత్వంపై సోషల్ మీడియాలో విస్తృత చర్చ
10-11-2026 04:53 PM
రాజకీయ ప్రత్యర్థుల వ్యక్తిగత జీవితాలపై వ్యాఖ్యలు చేయకుండా ఉండటం, సోషల్ మీడియా వేదికల్లో సంబంధిత పోస్టులను పంచుకోకపోవడం, బహిరంగ చర్చలకు దూరంగా ఉండాలని పార్టీ శ్రేణులకు స్పష్టంగా చెప్పడం
రెండు ఓట్లు ఫ్యాన్ గుర్తుకే.. నగరానికి పూర్వ వైభవం తీసుకొస్తాం
10-11-2026 03:49 PM
పాత 46వ (కొత్త 66) డివిజన్ నుంచి కళ్లి మురళి సతీమణి కళ్లి కృష్ణవేణి, పాత 47వ (కొత్త 68) డివిజన్ నుంచి వైయస్ఆర్సీపీ ఎస్సీ నాయకుడు తిరగటి దుర్గ సతీమణి తిరగటి సరస్వతిని అభ్యర్థులుగా ప్రకటించారు
పేద విద్యార్థుల పీజీ కలలకు కూటమి సర్కారు గండి
10-11-2026 03:31 PM
ప్రభుత్వ యూనివర్సిటీల్లో మిగిలిన పీజీ సీట్లకు వెంటనే స్పాట్ అడ్మిషన్లు నిర్వహించాలని వారు కోరారు. కరువు ప్రభావిత అనంతపురం జిల్లాలో పేద, మధ్యతరగతి విద్యార్థులు ప్రైవేట్ కళాశాలల్లో అధిక ఫీజులు...
కౌంటింగ్ కేంద్రాల్లో దౌర్జన్యకాండను నిరసిస్తూ భారీ ర్యాలీ
10-11-2026 02:51 PM
కౌంటింగ్ కేంద్రాల్లో జరిగిన అక్రమాలు, దౌర్జన్యాలపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని పార్టీ శ్రేణులు డిమాండ్ చేశారు. ప్రజాస్వామ్య హక్కులను, ఎన్నికల ప్రక్రియను కాపాడాల్సిన బాధ్యత...
కౌంటింగ్ కేంద్రాల్లో దౌర్జన్యాలను నిరసిస్తూ ర్యాలీకి పిలుపు
10-11-2026 02:11 PM
కళ్యాణదుర్గం నియోజకవర్గ ఎన్నికల ఫలితాలపై మళ్లీ రీకౌంటింగ్ నిర్వహించాలని అనంత వెంకటరామిరెడ్డి కోరారు. ప్రజలపై, ఎన్నికల ఫలితాలపై నిజంగా నమ్మకం ఉంటే ఉమ్మడి అనంతపురం జిల్లాలోని ప్రజాప్రతినిధులు రాజీనామా
కొర్ని గ్రామం నుంచి వైయస్ఆర్సీపీలోకి 20 కుటుంబాల చేరిక
10-11-2026 01:18 PM
కొర్ని, కొర్లాం వంటి వ్యవసాయ ఆధారిత గ్రామాల్లో రైతులకు కనీసం యూరియా అందుబాటులో ఉంచలేని పరిస్థితి ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శనమని ధర్మాన ప్రసాదరావు అన్నారు
సీపీ బ్రౌన్కు వైయస్ జగన్ నివాళి
10-11-2026 12:36 PM
తెలుగు సాహిత్యంలోని ఎన్నో విలువైన రచనలను వెలికితీసి వాటిని భావితరాలకు అందించేలా కృషి చేసిన సీపీ బ్రౌన్ గారి జయంతి సందర్భంగా నివాళులు’’ అంటూ వైయస్ జగన్ ట్వీట్ చేశారు.
జనం నాకు ఓట్లేశారు.. అధికారులు టీడీపీ ఖాతాలో వేశారు
10-11-2026 12:09 PM
తాను గెలిచిన ఎంపీటీసీ స్థానం ఎట్టి పరిస్థితుల్లో టీడీపీ పరం కా వాలని ఎమ్మెల్యే, మంత్రులు కుట్రలు పన్నారన్నారు. అధికారుల పీకపై కత్తి పెట్టి, తన విజయా న్ని హైజాక్ చేశారని ఆవేదన వ్యక్తం చేశారు
వైయస్సార్సీపీ ఎంపీటీసీ కిడ్నాప్
10-11-2026 12:02 PM
రేపు ఎంపీపీ పదవికు పరోక్ష ఎన్నికలు నిర్వహించనున్నారు. కేవీబీ పురం మండలంలో వైయస్సార్సీపీఇకి 6 ఎంపీటీసీలు, టీడీపీ 6 ఎంపీటీసీల స్థానాలు రాగా, మెజారిటీ కోసం వైయస్సార్సీపీ ఎంపీటీసీని టీడీపీ నేత...
గెలుపు కాదు అరాచకం
10-11-2026 11:57 AM
ఆస్పత్రుల్లో మందుల్లేవు. మెడికల్ కాలేజీలు, పోర్టులు, భూములు పప్పుబెల్లాలకు అమ్మకానికి పెట్టారు. ఊరూరా మద్యం, గంజాయి ఏరులై పారుతున్నాయి. నిత్యావసరాల ధరలు నింగినంటాయి
బాబుకు చెంపపెట్టు!
10-11-2026 11:46 AM
కూటమి డజన్ కుట్రలను ఎదురొడ్డీ మరీ వైఎస్సార్సీపీ మున్సిపల్, పరిషత్ ఎన్నికల్లో గణనీయంగా సీట్లలో విజయకేతనం ఎగురవేసింది. 2021లో నిర్వహించిన మున్సిపల్, పరిషత్ ఎన్నికల్లో అప్పటి ప్రతిపక్ష పార్టీగా...
రిగ్గింగ్ మాస్టర్.. నీతులు చెబుతున్నారు
10-11-2026 11:41 AM
ఈరోజు ప్రజాస్వామ్యం గురించి నీతులు చెప్తుంటే ప్రజలు నివ్వెరపోతున్నారని ఎద్దేవా చేశారు. ఈ మేరకు ట్వీట్ చేశారు వైయస్ జగన్.
09-11-2026
మేక తోలు కప్పుకున్న తోడేలులా చంద్రబాబు ప్రవచనాలు
09-11-2026 08:43 PM
రాష్ట్రంలో ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఎన్నికలు ముమ్మాటికీ టీడీపీ అరాచకానికి, ప్రజాస్వామ్య విధ్వంసానికి పరాకాష్ట అని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కృష్ణా జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి పేర్ని...
తప్పు చేసిందే కాకుండా అప్పిరెడ్డిపై తప్పుడు ప్రచారమా?
09-11-2026 03:43 PM
వెంగలాయపాలెం బ్యాలెట్ బాక్సు వ్యవహారంపై సమాధానం చెప్పకుండా చంద్రబాబు నాయుడు నిష్పక్షపాతంగా ఎన్నికలు నిర్వహించామని ప్రకటించుకోవడం విడ్డూరంగా ఉంది.
అనంతపురం అభివృద్ధే లక్ష్యంగా పనిచేయండి.. ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకోండి
09-11-2026 01:26 PM
కార్పొరేషన్ ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చే దిశగా ముందుకు సాగాలని, ప్రజాప్రతినిధులుగా ఎన్నికైన వారంతా ప్రజలకు మరింత చేరువ కావాలని అనంత వెంకటరామిరెడ్డి అన్నారు
పాదయాత్ర ప్రారంభించిన మొండితోక జగన్మోహనరావు
09-11-2026 01:24 PM
డాక్టర్ మొండితోక జగన్మోహనరావు మాట్లాడుతూ అధికారం లేకపోయినా వైయస్ఆర్సీపీకి అండగా నిలుస్తూ వీరులపాడు మండలం పార్టీకి కంచుకోట అని మరోసారి నిరూపించారని పేర్కొన్నారు.
కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే లేళ్ల అప్పిరెడ్డిపై అక్రమ కేసులు
09-11-2026 01:06 PM
ఎన్నికల అనంతరం వెంగళాయపాలెం బ్యాలెట్ బాక్స్‌ను బస్సు నుంచి ఎందుకు దించారని అంబటి రాంబాబు ప్రశ్నించారు. ఏజెంట్ల సమక్షంలో సీల్ చేసిన బ్యాలెట్ బాక్స్‌ను ఎందుకు తెరిచారని,
కడప జైలులో వైయస్ఆర్సీపీ కార్యకర్తలను పరామర్శించిన అంజాద్ బాషా
09-11-2026 11:41 AM
అధికార బలంతో ఎన్ని అక్రమాలకు పాల్పడినా వైయస్ఆర్సీపీ కార్యకర్తల ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయలేరని, పార్టీ కార్యకర్తలకు వైయస్ఆర్సీపీ అండగా ఉంటుందని అంజాద్ బాషా భరోసా ఇచ్చారు.
శ్రీకాకుళంలో టీడీపీకి భారీ షాక్!
09-11-2026 11:28 AM
ఎన్నికల్లో ప్రజలు వైయస్ఆర్సీపీ వైపు నిలిచినా, అధికార పార్టీ నేతలు దౌర్జన్యాలకు పాల్పడ్డారు. అక్రమ పద్ధతులను ఆశ్రయించి, ఓడిపోయిన టీడీపీ అభ్యర్థే గెలిచినట్లు బలవంతంగా ధ్రువీకరణ పత్రాలు...
08-11-2026
వెయ్యి ఓట్ల మెజార్టీతో గెలిస్తే.. 979 ఓట్లు చెల్లనివట..!
08-11-2026 07:36 PM
ఈ అన్యాయాన్ని నిరసిస్తూ వైఎస్సార్సీపీ ఏజెంట్లు, నాయకులు కౌంటింగ్ కేంద్రం వద్ద తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. 979 ఓట్లను ఏ కారణంతో తిరస్కరించారో తహసీల్దారు వీర వసంతరావు సమాధానం చెప్పాలని డిమాండ్...
నార్పలలో వైయస్ఆర్సీపీకి ఘన విజయం
08-11-2026 07:33 PM
ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు తోడికోడళ్లు వైయస్ఆర్సీపీ తరఫున బరిలోకి దిగి భారీ మెజార్టీలతో విజయం సాధించడం నార్పలలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
అందరి జీవితాలు శోభాయమానంగా వెలుగొందాలి
08-11-2026 07:30 PM
సాధించిన విజయాలకు ప్రతీకగా జరుపుకునే పండుగ దీపావళి అని, ఈ దీపావళి పండగ సందర్భంగా తెలుగు ప్రజలందరికీ సకల శుభాలు కలగాలని, సంపదలు, సౌభాగ్యాలు, విజయాలు కలగాలనీ,
కౌంటింగ్‌లో ప్రజాభిప్రాయం తారుమారు
08-11-2026 07:25 PM
మున్సిపల్ ఎన్నికల తర్వాత పరిషత్ ఎన్నికల్లోనూ చంద్రబాబు ప్రభుత్వం తన అక్రమాలకు మరింత పదును పెట్టింది. వైఎస్సార్సీపీ అభ్యర్థుల నామినేషన్లు లాక్కోవడం, చించేయడం, బలవంతంగా ఉపసంహరింపజేయడం,
‘అలా టీడీపీ గెలిస్తే.. రాజకీయ సన్యాసం చేస్తా’
08-11-2026 07:20 PM
నామినేషన్లు, పోలింగ్, కౌంటింగ్ సమయాల్లో రిగ్గింగ్ చేసిన ఘనత టీడీపీ కూటమి ప్రజాప్రతినిధులదేనని తెలిపారు. బౌన్సర్లను తీసుకొచ్చి దాడులు చేస్తుంటే.. పోలీసులు ఎందుకు మౌనంగా
అధికార బలంతో ఎన్నికలు గెలవొచ్చు.. ప్రజల విశ్వాసాన్ని కాదు!
08-11-2026 07:18 PM
స్థానిక సంస్థల ఎన్నికల్లో చంద్రబాబు అక్రమాలు కొనసాగుతూనే ఉన్నాయని, నామినేషన్ల నుంచి పోలింగ్ వరకూ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తూనే ఉన్నారని వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్...
పచ్చమూకల దాష్టీకాలకు ఎదురొడ్డి గెలుపు
08-11-2026 07:14 PM
ఇంత జరుగుతున్నా పోలీసులు చూస్తూ ఉండి పోయారే తప్ప.. టీడీపీ రౌడీలపై చర్యలు తీసుకోలేదు. దీంతో మరింత రెచ్చిపోయిన టీడీపీ గూండాలు ఐదుసార్లు ఆమె నామినేషన్ పత్రాలను చించేశారు.
మరీ ఇంత నీచానికి దిగజారుతారా?: విక్రమ్‌రెడ్డి
08-11-2026 07:12 PM
‘‘వీరి అక్రమాలు రికార్డ్ అవుతాయని సీసీటివీలు కూడా ఏర్పాటు చేయలేదు. ఓటమి భయంతో 37కు 30 స్థానాలు ఏకగ్రీవం చేసుకున్నారు. మునిసిపల్ ఎన్నికలలో వైఎస్సార్సీపీ మెజారిటీతో కొత్త వ్యూహాలకు తెరతీశారు
Pages
1
2
3
4
5
6
7
8
9
…
next ›
last »