Skip to main content
Menu
హోమ్
వార్తలు
తాజా వార్తలు
నవరత్నాలు
ప్రత్యేక కథనాలు
డొంక తిరుగుడు
నాయకత్వం
నాయకులు
ప్రధాన కార్యదర్శులు
ఎమ్మెల్యేలు
ఎమ్మెల్సీలు
లోక్ సభ ఎంపీలు
రాజ్యసభ ఎంపీలు
రీజినల్ కో ఆర్డినేటర్లు
జిల్లా అధ్యక్షులు
పొలిటికల్ ఆడ్వైజరీ కమిటీ
సీఈసీ సభ్యులు
ఎస్ఈసీ సభ్యులు
పత్రికా ప్రకటనలు
ఫోటోలు
రచ్చబండ - కోటి సంతకాలు
వీడియోలు
నవరత్నాలు
డౌన్ లోడ్స్
ప్రచార గీతాలు
ఫోటోలు
ఆడియో
పుస్తకాలు
ఫ్లాగ్స్
బ్యానర్లు
లైవ్ టి.వి
వైయస్ఆర్-పథకాలు
సంప్రదించండి
మీడియా సెల్
మేనిఫెస్టో - 2024
Donate
English
View
Download
ఎస్ఈసీ కార్యాలయం ఎదుట నిరసన తెలిపిన వైయస్ఆర్సీపీ నేతలపై కేసులు
అతివలపై దౌర్జన్యకాండ
యథేచ్ఛగా రిగ్గింగ్
ఇవాళ బెంగళూరులో వైయస్ జగన్ పర్యటన
మున్సిపల్ ఎన్నికల్లో అక్రమాలపై వైఎస్ జగన్ ఆగ్రహం
రేపు బెంగళూరులో శ్రీ వైయస్ జగన్ పర్యటన
పోలింగ్ ప్రక్రియను ఓ ప్రహసనంలా మార్చేశారు
పోలింగ్ వేళ జర్నలిస్టులపై టీడీపీ కార్యకర్తల దాడులు
నవంబర్ 1న ప్రజాస్వామ్యానికి చీకటి రోజు!
రీపోలింగ్ నిర్వహిస్తేనే వచ్చి ఓటు వేస్తా
స్టోరీస్
02-11-2026
ఎస్ఈసీ కార్యాలయం ఎదుట నిరసన తెలిపిన వైయస్ఆర్సీపీ నేతలపై కేసులు
02-11-2026 11:59 AM
విజయవాడ: రాష్ట్ర ఎన్నికల సంఘం (ఎస్ఈసీ) కార్యాలయ ప్రాంగణంలో నిరసన తెలిపిన వైయస్ఆర్సీపీ నేతలపై పోలీసులు కేసులు నమోదు చేశారు.
YS Jagan Mohan Reddy to meet injured student Gopika in Bengaluru today
02-11-2026 10:16 AM
Gopika is receiving treatment at Manipal Hospital in Bengaluru. Mr. Jagan will meet her at 2:15 p.m. to enquire about her health and the medical care being provided. He will also meet her family and...
అతివలపై దౌర్జన్యకాండ
02-11-2026 10:14 AM
ఓటు హక్కు వినియోగించుకునేందుకు వచ్చిన మహిళా ఓటర్లను అడ్డుకోవడం, మహిళా అభ్యర్థులపై దాడులు చేయడం, దుర్భాషలాడటం, పోలింగ్ కేంద్రాల వద్ద భయభ్రాంతులకు గురిచేయడం వంటి ఘటనలు కలకలం రేపాయి.
యథేచ్ఛగా రిగ్గింగ్
02-11-2026 10:11 AM
వైఎస్సార్సీపీ ఏజెంట్లను బలవంతంగా బయటకు తరిమేశాయి. అభ్యర్థులపై దాడులకు తెగబడి బీభత్సం సృష్టించాయి. ప్రజాతీర్పునకు ప్రతీక అయిన బ్యాలెట్ పత్రాల సాక్షిగా ప్రజాస్వామ్యాన్ని కాలరాశాయి. ఆదివారం...
ఇవాళ బెంగళూరులో వైయస్ జగన్ పర్యటన
02-11-2026 10:06 AM
మధ్యాహ్నం 2.15 గంటలకు ఆసుపత్రికి చేరుకుని గోపిక ఆరోగ్య పరిస్థితిని, అందుతున్న వైద్య సేవలను తెలుసుకోనున్నారు. అనంతరం విద్యార్థిని కుటుంబ సభ్యులను పరామర్శించి, వారికి ధైర్యం చెప్పనున్నారు.
01-11-2026
మున్సిపల్ ఎన్నికల్లో అక్రమాలపై వైఎస్ జగన్ ఆగ్రహం
01-11-2026 09:44 PM
విజయవాడ, విశాఖపట్నం, మాచర్ల, చిలకలూరిపేట, వినుకొండ, జమ్మలమడుగు, నంద్యాల తదితర ప్రాంతాల్లోనూ ఇదే పరిస్థితి నెలకొంది. ముఖ్యమంత్రి చంద్రబాబు హయాంలో రాష్ట్ర ఎన్నికల వ్యవస్థ కుప్పకూలింది.
రేపు బెంగళూరులో శ్రీ వైయస్ జగన్ పర్యటన
01-11-2026 09:39 PM
అనంతపురం జిల్లా రాప్తాడు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఇటీవల జరిగిన దాడిలో తీవ్రంగా గాయపడి, బెంగళూరులోని మణిపాల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న పదో తరగతి విద్యార్థిని గోపికను శ్రీ వైయస్ జగన్...
పోలింగ్ ప్రక్రియను ఓ ప్రహసనంలా మార్చేశారు
01-11-2026 09:36 PM
ఎన్నికలు జరుగుతున్నాయంటే ఆరాచక శక్తులు, రౌడీ మూకలు, చెదురుమదురు ఘటనలు ప్రతిసారీ జరిగేవి. అలాగే కొన్ని చోట్ల అధికారులు ఎన్నికల్లో పక్షపాత ధోరణితో వ్యవహరించడం కూడా మామూలే. ఇంత పెద్ద ప్రజాస్వామ్య దేశంలో...
పోలింగ్ వేళ జర్నలిస్టులపై టీడీపీ కార్యకర్తల దాడులు
01-11-2026 05:07 PM
ఎన్టీవీ రిపోర్టర్ సురేష్, ఇండియా టుడే టీవీ రిపోర్టర్ బషీర్, కెమెరామెన్ విజయ్‌లను కలిసి వారి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. సాక్షి టీవీ ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ ఇస్మాయిల్‌పై కూడా రాళ్లతో...
నవంబర్ 1న ప్రజాస్వామ్యానికి చీకటి రోజు!
01-11-2026 04:58 PM
విజయవాడ: విజయవాడలోని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ కార్యాలయం ఎదుట వైయస్ఆర్సీపీ నేతలు ధర్నా నిర్వహించారు.
రీపోలింగ్ నిర్వహిస్తేనే వచ్చి ఓటు వేస్తా
01-11-2026 04:48 PM
ఇప్పుడు నేను ఓటు వేస్తే, ఎన్నికల ప్రక్రియ అంతా బాగున్నట్లు ఒప్పుకున్నటే. అందుకే నా ఓటు వేయకుండా, ఇక్కడ పరిస్థితి ఎంత దారుణంగా ఉందన్న విషయాన్ని అందరికీ చెప్పాలనుకుంటున్నాను
పులివెందులలో రీపోలింగ్ జరపాలి
01-11-2026 03:50 PM
రాష్ట్రంలో పట్టపగలే ప్రజాస్వామ్యం ఖూనీ అవుతోంది. అధికార పార్టీ యథేచ్ఛగా రిగ్గింగ్ చేస్తోంది. పులివెందులలో 80 పోలింగ్ బూత్‌లు ఉంటే, వాటిలో 70 బూత్‌లలో వైయస్సార్సీపీ ఏజెంట్లను తరిమేశారు.
పోలింగ్ బూత్‌లలో వైయస్ఆర్సీపీ ఏజెంట్లకు అనుమతి నిరాకరణ
01-11-2026 03:47 PM
అయితే, వైయస్ జగన్‌ను అధికారులు కార్యాలయంలోకి అనుమతించకపోవడంతో ఆగ్రహం వ్యక్తం చేస్తూ కార్యాలయం ఎదుటే బైఠాయించి నిరసన తెలిపారు. పోలింగ్ ఏజెంట్లకు అనుమతి నిరాకరించడంపై అధికారుల తీరును ప్రశ్నించారు.
రాష్ట్రంలో పట్టపగలు ప్రజాస్వామ్యం ఖూనీ
01-11-2026 03:45 PM
మాజీ సీఎం వైయస్ జగన్ గారి హెలికాప్టర్‌కు ల్యాండింగ్ కి కూడా పర్మిషన్ ఇవ్వకుండా, శాటిలైట్ ల ద్వారా పైలట్లను బెదిరించి ఆయన ప్రాణాలు ముప్పు తెచ్చే ప్రయత్నం చేశారని పుత్తా శివశంకర్ ఆందోళన
హెలికాప్టర్ ల్యాండ్ కాకూడదని ‘కూటమి’ కుట్ర
01-11-2026 03:41 PM
‘‘కళ్లెదుటే గూండాలు కనిపిస్తున్నా పోలీసుల చర్యల్లేవు. సుప్రీంకోర్టు ఆదేశాలను ఎస్ఈసీ పాటించడం లేదు. బూత్‌ల్లో వీడియో రికార్డింగ్, సీసీ కెమెరాలు లేవు. వైఎస్సార్సీపీ ఏజెంట్లు లేకుండా ఎన్నికలు ఎలా...
వైయస్ జగన్ కాన్వాయ్ ఎదుట దస్తగిరి హల్చల్
01-11-2026 03:37 PM
వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ బెంగళూరు నుంచి పులివెందుల చేరుకుని కాన్వాయ్‌లో వెళ్తున్న సమయంలో వివేకా హత్య కేసు హంతకుడు దస్తగిరి హాల్ చల్ చేశాడు.
స్థానిక ఎన్నికల్లో వైయస్ఆర్సీపీ వీరోచిత పోరాటం
01-11-2026 03:34 PM
స్థానిక సంస్థల ఎన్నికల్లో పాల్గొనకుండా నన్ను గత పది రోజులుగా హౌస్ అరెస్ట్ చేయడం దుర్మార్గం. ప్రజల ఓటు హక్కును హరించేలా కూటమి ప్రభుత్వం వ్యవహరిస్తోంది.
మున్సిపల్ ఎన్నికలపై మోదుగుల కీలక వ్యాఖ్యలు
01-11-2026 03:30 PM
ఈ సందర్భంగా మాట్లాడుతూ.. పోలింగ్ కేంద్రాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయలేదని మోదుగుల ఆరోపించారు. సుప్రీంకోర్టు మార్గదర్శకాలను ఎన్నికల సంఘం పాటించడం లేదంటూ
ఇవేం ఎన్నికలు.. ఎస్ఈసీ నిద్రపోతుందా?: అవినాష్ రెడ్డి
01-11-2026 03:28 PM
ఇదిలా ఉండగా.. పులివెందులలో టీడీపీ గూండాలు విధ్వంసం సృష్టిస్తున్నారు. ఓటర్లను పచ్చమూకలు అడ్డుకుంటున్నాయి. పులివెందుల 11, 12 బూత్‌ల దగ్గర తీవ్ర ఉద్రిక్తత నెలకొంది.
వెన్నుపోటుకు ఓటా?
01-11-2026 06:25 AM
రెండున్నరేళ్ల పాలనలో పూర్తిగా వైఫల్యం చెందిన చంద్రబాబు ఎన్నికలు అంటేనే హడలెత్తిపోతున్నారు. తప్పనిసరి పరిస్థితుల్లో మున్సిపల్, స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాల్సి రావడంతో దండోపాయానికి తెర
చంద్రబాబు పాలనలో.. ప్రమాదంలో ప్రజాస్వామ్యం
01-11-2026 06:21 AM
ఎన్నికల్లో పోలింగ్ కూడా ప్రారంభం కాకముందే మొత్తం ప్రక్రియను ఎలా నిర్వీర్యం చేయవచ్చో ‘విజనరీ’ అని చెప్పుకునే చంద్రబాబు నాయుడు చూపించారు. ప్రతిపక్ష అభ్యర్థులను అసలు ఎన్నికల బరిలో
31-10-2026
ఎన్నికల కుట్రల నుంచి డైవర్షన్ కోసమే యలహంక ఆస్తులపై విషప్రచారం
31-10-2026 07:22 PM
స్థానిక ఎన్నికల్లో ప్రజలకు చెప్పుకోవడానికి చంద్రబాబు దగ్గర ఏమీ లేదు, ప్రజల మద్దతు కూడా లేదు. సూపర్ సిక్స్, సూపర్ సెవెన్ హామీలు అట్టర్ ఫ్లాప్ అయ్యాయి, మేనిఫెస్టోలో ఇచ్చిన 143 హామీల్లో
సుప్రీంకోర్టు ఆదేశాలూ లెక్కచేయని రాష్ట్ర ఎన్నికల కమిషన్
31-10-2026 07:19 PM
విజయవాడ: రాష్ట్రంలో స్దానిక సంస్థల నిర్వహణలో ఎన్నికల కమిషన్ పూర్తిగా విఫలమైందని, కనీసం పోలింగ్ కేంద్రాల్లో సీసీటీవీ కెమెరాలు పెట్టాలన్న సుప్రీంకోర్టు ఆదేశాల్ని కూడా లెక్కచేయడం లే
విద్యా మంత్రి నారా లోకేష్‌ను తక్షణమే బర్తరఫ్ చేయాలి
31-10-2026 07:16 PM
రాప్తాడు ఘటనపై స్పందించిన సీఎం చంద్రబాబు తనకు రక్తం మరుగుతోందంటూ డ్రామా చేస్తున్నారు. నిజానికి ఆయనకు స్వార్థ రాజకీయం తప్ప ఏమీ పట్టదు. పట్టపగలు స్కూల్లో అందరూ
రేపు పులివెందులలో వైయస్ జగన్ పర్యటన
31-10-2026 07:13 PM
ఓటు హక్కు వినియోగించుకున్న అనంతరం అదే రోజు సాయంత్రం పులివెందుల నుంచి తిరుగు ప్రయాణం కానున్నారు.
మునిసిపల్ ఎన్నికల్లో అధికార పార్టీ అక్రమాలపై అప్రమత్తంగా ఉండాలి
31-10-2026 07:11 PM
శనివారం వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షులు, ఎమ్మెల్యేలు, అసెంబ్లీ నియోజకవర్గ సమన్వయకర్తలతో ఆయన టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. మునిసిపల్ ఎన్నికల పోలింగ్, పోలింగ్ ఏజెంట్ల నియామకం
రాప్తాడు ఘటనలో బాధిత విద్యార్థినికి మెరుగైన వైద్యం అందించాలి
31-10-2026 05:28 PM
ఈ ఘటనపై మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి, మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ బాధిత కుటుంబాన్ని పరామర్శించి ధైర్యం చెప్పారు. దాడికి పాల్పడిన నిందితుడిని కఠినంగా శిక్షించాలని కోరారు.
స్థానిక ఎన్నికల్లో చంద్రబాబుకు చెప్పుకోవడానికి ఏమీ లేదు
31-10-2026 05:22 PM
పోలింగ్ కేంద్రాలను ఆక్రమించుకునేందుకు పోలీసులను మోహరిస్తున్నారా? శ్రీకాకుళం నుంచి బాపట్ల వరకు వ్యవసాయం సర్వనాశనం అయ్యింది. కూటమి ప్రభుత్వం ఒక చెత్త ప్రభుత్వం
పులివెందులలో దొంగ ఓట్లకు కుట్ర
31-10-2026 04:59 PM
నిన్న జమ్మలమడుగులో ఎన్నికల ప్రచారం ముగిసే సమయంలో వైయస్ఆర్సీపీ నాయకుల కార్లను టీడీపీ కూటమి నాయకులు, కార్యకర్తలు వచ్చి ధ్వంసం చేశారు. ఇలాంటి పిరికిపంద చర్యల ఉద్దేశం మా కార్యకర్తలను రెచ్చగొట్టడం
స్థానిక సంస్థల ఎన్నికలపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు
31-10-2026 04:21 PM
ఎన్నికల ట్రిబ్యునల్ కోరినప్పుడు సంబంధిత ఫుటేజీని అందించాలని, ఎన్నికల పిటిషన్లో భాగస్వాములైన వారికి దరఖాస్తుపై అందుబాటులో ఉంచాలని సుప్రీంకోర్టు పేర్కొంది
Pages
1
2
3
4
5
6
7
8
9
…
next ›
last »