Skip to main content
Menu
హోమ్
వార్తలు
తాజా వార్తలు
నవరత్నాలు
ప్రత్యేక కథనాలు
డొంక తిరుగుడు
నాయకత్వం
నాయకులు
ప్రధాన కార్యదర్శులు
ఎమ్మెల్యేలు
ఎమ్మెల్సీలు
లోక్ సభ ఎంపీలు
రాజ్యసభ ఎంపీలు
రీజినల్ కో ఆర్డినేటర్లు
జిల్లా అధ్యక్షులు
పొలిటికల్ ఆడ్వైజరీ కమిటీ
సీఈసీ సభ్యులు
ఎస్ఈసీ సభ్యులు
పత్రికా ప్రకటనలు
ఫోటోలు
రచ్చబండ - కోటి సంతకాలు
వీడియోలు
నవరత్నాలు
డౌన్ లోడ్స్
ప్రచార గీతాలు
ఫోటోలు
ఆడియో
పుస్తకాలు
ఫ్లాగ్స్
బ్యానర్లు
లైవ్ టి.వి
వైయస్ఆర్-పథకాలు
సంప్రదించండి
మీడియా సెల్
మేనిఫెస్టో - 2024
Donate
English
View
Download
దుబాయ్‌లో అనంతపురం మేయర్ రమేష్ గౌడ్‌కు ఘన సన్మానం
వైయస్ జగన్ కుటుంబంపై కారుకూతలు కూస్తే సహించబోం
వైయస్ఆర్సీపీ సానుభూతిపరులపై టీడీపీ నేతల రాళ్ల వర్షం
రాజాంలో వైయస్ఆర్సీపీ చైర్మన్ అభ్యర్థి పాలవలస పద్మావతి నామినేషన్
చిప్పగిరి సర్పంచ్ అభ్యర్థిగా లిఖితారెడ్డి నామినేషన్
Democracy under danger
స్థానిక ఎన్నికల కాంట్రాక్టును పోలీసులకు ఇచ్చినట్టుంది
రాజమండ్రి మేయర్ అభ్యర్థిగా దాసి వెంకట్రావు నామినేషన్
గుడివాడలో టీడీపీకి షాక్.. వైయస్ఆర్సీపీలోకి నెరుసు చింతయ్య
నినాదాలతో హోరెత్తిన గుడివాడ
స్టోరీస్
16-11-2026
దుబాయ్‌లో అనంతపురం మేయర్ రమేష్ గౌడ్‌కు ఘన సన్మానం
16-11-2026 04:53 PM
యూఏఈ వైయస్ఆర్సీపీ సీనియర్ నాయకులు సత్తి ప్రసన్న సోమిరెడ్డి, శ్రీ రామ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో బీరం సుదాకర్ రెడ్డి, రెడ్డయ్య రెడ్డి, శ్యామ్ రెడ్డి, జిలాన్ బాషా, తరపట్ల మోహన్,
వైయస్ జగన్ కుటుంబంపై కారుకూతలు కూస్తే సహించబోం
16-11-2026 04:28 PM
సాధారణంగా మనం చాలాసార్లు మనుషుల గురించి మాట్లాడుకున్నాం. కానీ ఈ రోజు మనుషుల రూపంలో ఉన్న రెండు జంతువుల గురించి మాట్లాడాల్సి వస్తోంది. ఒకరేమో రాజకీయ పార్టీ ముసుగులో ఏ మాత్రం నైతికత లేకుండా...
వైయస్ఆర్సీపీ సానుభూతిపరులపై టీడీపీ నేతల రాళ్ల వర్షం
16-11-2026 04:25 PM
దాడిని ఆత్మరక్షణలో భాగంగా ప్రశ్నించిన వారిపై హత్యాయత్నం కేసులు పెట్టి వేధిస్తున్నారని వైయస్ఆర్సీపీ నేతలు పేర్కొన్నారు. దాడులను చిత్రీకరించకుండా ఫోన్లు లాక్కొని ధ్వంసం చేయడం,
రాజాంలో వైయస్ఆర్సీపీ చైర్మన్ అభ్యర్థి పాలవలస పద్మావతి నామినేషన్
16-11-2026 04:06 PM
విజయనగరం జిల్లా వైయస్ఆర్సీపీ అధ్యక్షులు బెల్లాన చంద్రశేఖర్, శాసన మండలి సభ్యులు పాలవలస విక్రాంత్ బాబు, రాజాం నియోజకవర్గం వైయస్ఆర్సీపీ ఇన్చార్జి డా. తలే రాజేష్, విజయనగరం మాజీ డిప్యూటీ మేయర్...
చిప్పగిరి సర్పంచ్ అభ్యర్థిగా లిఖితారెడ్డి నామినేషన్
16-11-2026 03:56 PM
గ్రామ అభివృద్ధికి సమర్థవంతమైన నాయకత్వం అవసరమని, నిష్పక్షపాతంగా ప్రజలకు సేవ చేయాలనే దృఢ సంకల్పంతో తిమ్మారెడ్డి కుటుంబం తరఫున లిఖితారెడ్డి సర్పంచ్ ఎన్నికల్లో పోటీ చేయడం అభినందనీయమన్నారు
స్థానిక ఎన్నికల కాంట్రాక్టును పోలీసులకు ఇచ్చినట్టుంది
16-11-2026 02:21 PM
రాష్ట్రంలో స్థానిక ఎన్నికలు పోలీసులు, వైయస్సార్సీపీ మధ్య జరుగుతున్నట్లు ఉంది తప్ప, వెన్నుపోటు పార్టీ కూటమికి, వైయస్సార్సీపీ మధ్య అన్నట్లు లేదని ప్రార్టీ రీజినల్ కోఆర్డినేటర్ పెద్దిరెడ్డి...
రాజమండ్రి మేయర్ అభ్యర్థిగా దాసి వెంకట్రావు నామినేషన్
16-11-2026 01:18 PM
నామినేషన్ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొని వైయస్ఆర్సీపీ అభ్యర్థి విజయానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. రాజమండ్రి నగరంలో ప్రజల సమస్యలపై పోరాడుతూ,
గుడివాడలో టీడీపీకి షాక్.. వైయస్ఆర్సీపీలోకి నెరుసు చింతయ్య
16-11-2026 12:53 PM
ర్యాలీ నెహ్రూ చౌక్ వద్దకు చేరుకోగా అనుమతి లేదంటూ పోలీసులు అడ్డుకున్నారు. దీంతో వైయస్ఆర్సీపీ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేశాయి.
నినాదాలతో హోరెత్తిన గుడివాడ
16-11-2026 12:45 PM
నామినేషన్ ర్యాలీ నెహ్రూ చౌక్ వద్దకు చేరుకోగా పోలీసులు అడ్డుకున్నారు. ర్యాలీకి అనుమతి లేదంటూ పోలీసులు అడ్డుకోవడంతో వైయస్ఆర్సీపీ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేశాయి. భారీగా తరలివచ్చిన కార్యకర్తల ఉత్సాహం...
ముద్రగడ గిరిబాబు సమక్షంలో వైయస్ఆర్సీపీలోకి ఐదు కుటుంబాల చేరిక
16-11-2026 12:07 PM
ముద్రగడ గిరిబాబు వారికి పార్టీ కండువాలు కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. గ్రామస్థాయిలో పార్టీని మరింత బలోపేతం చేసేందుకు సమష్టిగా పనిచేయాలని ఈ సందర్భంగా సూచించారు.
లేళ్ల అప్పిరెడ్డిని పరామర్శించిన వైయస్ఆర్సీపీ నేతలు
16-11-2026 12:00 PM
గుంటూరు జిల్లా జైలులో ములాఖత్.. కూటమి అరాచకాలు ఎక్కువ కాలం సాగవన్న సజ్జల
రాజధానిలో భూమాయ
16-11-2026 11:54 AM
భూములు చట్టబద్ధంగా సీఆర్డీఏ ఆ«దీనంలోకి రాకముందే ఆయా ప్రైవేట్ భూముల్లో లేఅవుట్లు వేయడం, రోడ్లు నిర్మించేందుకు ప్రణాళిక రూపొందించడం ఏ చట్టం కింద సాధ్యమని ప్రశ్నించింది
పల్లెల్లోనూ అదే పైత్యం
16-11-2026 11:44 AM
రాష్ట్రంలో ప్రస్తుతం 23 పుర/నగర పాలక సంస్థలకు, పంచాయతీలకు జరుగుతున్న ఎన్నికల ప్రక్రియలో ఆదివారం అనేక చోట్ల నామినేషన్లు వేయనీయకుండా పచ్చ మూకలు చెలరేగిపోయాయి.
15-11-2026
దౌర్జన్యాలు, బెదిరింపులు లేకుండా గెలిచే సత్తా కూటమికి ఉందా..?
15-11-2026 07:24 PM
అన్నమయ్య జిల్లా రాయచోటిలో మంత్రి రామప్రసాద్ రెడ్డి వ్యవహరిస్తున్న తీరు తీవ్ర అభ్యంతరకరం. సర్పంచ్ ఎన్నికల్లో పోటీ చేయాలనుకుంటున్న వైఎస్సార్సీపీ అభ్యర్థులను స్వయంగా మంత్రి బెదిరిస్తున్నారనే
పంచాయతీ ఎన్నికల్లోనూ దౌర్జన్యాలేనా?
15-11-2026 07:21 PM
పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా, స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా జరగాలని ఎస్ఈసీ తిరుపతిలో 13, 14 జిల్లాలకు చెందిన పోలీసు అధికారులు, డీఐజీలు, ఐజీలు, డీజీపీ స్థాయి అధికారులతో సమావేశం నిర్వహించింది.
నీచ వ్యాఖ్యలపై మౌనం వెనుక కారణమేంటి?
15-11-2026 04:11 PM
ఫిర్యాదును స్వీకరించి రసీదు ఇవ్వడం సానుకూల పరిణామంగా భావిస్తున్నాం. అయితే ఫిర్యాదు తీసుకోవడంతోనే సరిపెట్టకుండా పూర్తిస్థాయి విచారణ జరిపి బాధ్యులందరిపై కఠిన చర్యలు తీసుకోవాలి
సాంకేతికతలో కొత్త ఒరవడి.. నటనలో ప్రత్యేక ముద్ర వేసిన సూపర్‌స్టార్ కృష్ణ
15-11-2026 04:07 PM
సినిమాస్కోప్, 70 ఎంఎం వంటి సాంకేతికతలను తెలుగు సినిమాకు పరిచయం చేసి కొత్త ఒరవడి తీసుకువచ్చిన సాహసి సూపర్‌స్టార్ కృష్ణ అని వైఎస్ జగన్ కొనియాడారు.
పెరిగిన నిత్యావసరాల ధరలతో సామాన్యుడి నడ్డి విరుస్తున్న కూటమి ప్రభుత్వం
15-11-2026 03:55 PM
2024లో ఈ ప్రభుత్వం అధికారం చేపట్టక ముందు ఉన్న ధరలకు, నేటి ధరలకు అసలు పొంతనే లేదు. బజారుకు వెళ్తే గుండె గుబేలుమనే రేట్లు కనిపిస్తుంటే ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోంది.
పంచాయతీల్లోనూ అరాచకమే!
15-11-2026 06:22 AM
రాయలసీమ, కోస్తా జిల్లాల్లో పలుచోట్ల స్థానిక ఎమ్మెల్యేల ప్రోద్బలంతో గ్రామస్థాయి టీడీపీ నేతలు వైఎస్సార్సీపీ సానుభూతిపరులపై ఒత్తిళ్లు తెస్తున్నట్టు ఆరోపణలు వస్తున్నాయి
భారత అండర్-19 క్రికెట్ జట్టుకు వైయస్ జగన్ అభినందనలు
15-11-2026 06:19 AM
‘338 పరుగుల భారీ లక్ష్యాన్ని భారత జట్టు ఛేదించి చారిత్రాత్మక విజయాన్ని కైవసం చేసుకుంది. కీలక దశల్లో వికెట్లు కోల్పోయినా ఏమాత్రం ఆత్మవిశ్వాసం కోల్పోకుండా మన యువ క్రికెటర్లు పోరాడారు.
నిస్సిగ్గుగా మరో క్రెడిట్ చోరీ
15-11-2026 06:17 AM
నారా చంద్రబాబునాయుడు గారూ..! మీకు ఏ మాత్రం సంబంధం లేని విజయాన్ని కూడా మరోసారి ఏమాత్రం సిగ్గూ ఎగ్గూ లేకుండా మీ ఘనతగా చెప్పుకుంటున్నారు.
14-11-2026
మరీ ఇంత సంస్కార హీనుడివా లోకేష్
14-11-2026 06:24 PM
కుప్పం నుంచి కురుపాం వరకు రాష్ట్రవ్యాప్తంగా ప్రైవేట్ కళాశాలల్లో ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిల కారణంగా పేద విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఫీజులు చెల్లించలేదనే కారణంతో విద్యార్థులను...
సినీనటుడు గిరిబాబు మృతికి శ్రీ వైఎస్ జగన్ సంతాపం
14-11-2026 06:20 PM
సుదీర్ఘ సినీ ప్రస్థానంలో ఎన్నో గుర్తుండిపోయే పాత్రలకు జీవం పోసిన గిరిబాబు మరణం తెలుగు చలనచిత్ర పరిశ్రమకు తీరని లోటని వైయస్ జగన్ అన్నారు. సినీ రంగానికి ఆయన అందించిన సేవలు చిరస్మరణీయంగా
పంచాయతీ ఎన్నికల్లో ఒక్క సర్పంచ్, వార్డు స్థానం కూడా పోటీ లేకుండా వదలొద్దు
14-11-2026 06:17 PM
పంచాయతీ ఎన్నికలను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుని ప్రతి గ్రామంలో వైయస్ఆర్సీపీ మద్దతుదారులు తప్పనిసరిగా పోటీలో ఉండేలా చర్యలు తీసుకోవాలని సజ్జల సూచించారు.
జగన్ కుటుంబ సభ్యులపై అసభ్య వ్యాఖ్యలు చేసిన వారిపై కఠిన చర్యలు
14-11-2026 06:14 PM
మంగళగిరి: వైయస్ఆర్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి కుటుంబ సభ్యులపై సోషల్ మీడియా వేదికగా జనసేన కార్యకర్తలు చేసిన అత్యంత అసభ్యకర, జుగుప్సాకర వ్యాఖ్యలపై కఠ
అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్లు గడిచినా ఇంకా వైయస్ఆర్సీపీపై విమర్శలా?
14-11-2026 04:38 PM
మేష్ గౌడ్ మాట్లాడుతూ, “2019 నుంచి 2024 వరకు మాజీ ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి నాయకత్వంలో కోవిడ్, వరదలు వంటి విపత్కర పరిస్థితులు ఉన్నప్పటికీ అనంతపురం నగరంలో రూ.1,045 కోట్లతో
పంచాయతీల్లో అనైతిక ఏకగ్రీవాలకు అడ్డుకట్ట వేయండి
14-11-2026 04:35 PM
పంచాయతీ ఎన్నికల ప్రక్రియలో జరుగుతున్న అక్రమాలు, అధికార పార్టీ అధికార యంత్రాంగాన్ని దుర్వినియోగం చేస్తున్న తీరుపై వైఎస్సార్సీపీ తరఫున రాష్ట్ర ఎన్నికల కమిషన్‌కి ఫిర్యాదు చేశాం
కొంతమంది పోలీసులు అధికార పార్టీ నేతలకు తొత్తులుగా పనిచేస్తున్నారు
14-11-2026 04:25 PM
కూటమి నేతలు రాష్ట్రంలో రాజకీయ విలువలను అధఃపాతాళానికి తొక్కుతున్నారు. పవన్ కళ్యాణ్ విడాకుల వ్యవహారంలో ఎవరూ మాట్లాడవద్దని మా అధినేత వైయస్ జగన్ స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు,
ఇందుకేనా ఇన్ఫ్లుయెన్సర్స్ పాలసీ?
14-11-2026 04:20 PM
కూటమి నేతలు ప్రజలను మభ్యపెట్టాలని చూస్తున్నా ప్రజలు అన్నింటినీ గమనిస్తున్నారు” అని షేక్ బాబా సలామ్ అన్నారు.
బాలల బంగారు భవిష్యత్తుకు వైయస్ జగన్ ప్రభుత్వం బాటలు
14-11-2026 01:28 PM
నేటి బాలలే రేపటి పౌరులు. వారి హక్కులు, కలలు, ఆలోచనలకు భద్రత కల్పిస్తూ విద్య, సాధికారత ద్వారా వారిని దేశానికి విలువైన సంపదగా తీర్చిదిద్దాలి” అని అన్నారు
Pages
1
2
3
4
5
6
7
8
9
…
next ›
last »