Skip to main content
Menu
హోమ్
వార్తలు
తాజా వార్తలు
నవరత్నాలు
ప్రత్యేక కథనాలు
డొంక తిరుగుడు
నాయకత్వం
నాయకులు
ప్రధాన కార్యదర్శులు
ఎమ్మెల్యేలు
ఎమ్మెల్సీలు
లోక్ సభ ఎంపీలు
రాజ్యసభ ఎంపీలు
రీజినల్ కో ఆర్డినేటర్లు
జిల్లా అధ్యక్షులు
పొలిటికల్ ఆడ్వైజరీ కమిటీ
సీఈసీ సభ్యులు
ఎస్ఈసీ సభ్యులు
పత్రికా ప్రకటనలు
ఫోటోలు
రచ్చబండ - కోటి సంతకాలు
వీడియోలు
నవరత్నాలు
డౌన్ లోడ్స్
ప్రచార గీతాలు
ఫోటోలు
ఆడియో
పుస్తకాలు
ఫ్లాగ్స్
బ్యానర్లు
లైవ్ టి.వి
వైయస్ఆర్-పథకాలు
సంప్రదించండి
మీడియా సెల్
మేనిఫెస్టో - 2024
Donate
English
View
Download
గోలి గ్రామంలో వైయస్ఆర్సీపీ నాయకుడిపై టీడీపీ దాడి
కొండాపురంలో టీడీపీ గూండాల బరితెగింపు
నామినేషన్ వేసేందుకు వెళ్లిన న్యాయవాదిపై హత్యాయత్నం
కొండపాలెం సర్పంచ్ అభ్యర్థిగా బమ్మిడి కార్తీక్ నామినేషన్
చెత్తకుప్పలో జడ్పీటీసీ బ్యాలెట్ పేపర్ల కలకలం
కేతిరెడ్డి పెద్దారెడ్డిపై పోలీసుల ఆంక్షలు
వైయస్ఆర్సీపీ నేత రామాంజనేయరెడ్డి కిడ్నాప్
ప్రజాస్వామ్యానికి పోలీసులే శత్రువులుగా మారారు
అదంతా ఎల్లో మీడియా శునకానందం
బాబు శిఖండి రాజకీయాలకు షర్మిల ఆట బొమ్మ
స్టోరీస్
22-11-2026
గోలి గ్రామంలో వైయస్ఆర్సీపీ నాయకుడిపై టీడీపీ దాడి
22-11-2026 04:52 PM
ఎన్నికల నేపథ్యంలో వైయస్ఆర్సీపీ అభ్యర్థులు, నాయకులను లక్ష్యంగా చేసుకుని దాడులకు పాల్పడటం ప్రజాస్వామ్య ప్రక్రియను దెబ్బతీసే చర్యగా ఆ పార్టీ వర్గాలు పేర్కొన్నాయి.
కొండాపురంలో టీడీపీ గూండాల బరితెగింపు
22-11-2026 04:48 PM
సీఎం రమేష్ స్వగ్రామం పోట్లాదుర్తిలో కూటమి నాయకుల దాష్టీకం ప్రదర్శించారు. నామినేషన్ కేంద్రాన్ని కూటమి మూకలు ఆక్రమించారు. నామినేషన్ వేసేందుకు వెళ్లిన వైయస్సార్సీపీ నేతలను మూకలు అడ్డుకున్నాయి.
నామినేషన్ వేసేందుకు వెళ్లిన న్యాయవాదిపై హత్యాయత్నం
22-11-2026 04:46 PM
నామినేషన్ ప్రక్రియ ముగించుకుని రెడ్డెం వెంకటరెడ్డి, ఏలూరి సంజీవరెడ్డి, తోట శ్రీనులతో కలిసి కారులో చినారికట్లకు బయలుదేరగా, మార్గమధ్యంలోని టైర్ల షాపు వద్ద బాపతు కృష్ణారెడ్డితో పాటు మరికొందరు కర్రలు,
కొండపాలెం సర్పంచ్ అభ్యర్థిగా బమ్మిడి కార్తీక్ నామినేషన్
22-11-2026 04:41 PM
స్థానిక అభివృద్ధికి కట్టుబడి ఉండే అభ్యర్థులను ప్రజలు గెలిపించాలని జడ్పీటీసీ బొత్స పూజిత కోరారు. ఆమె హాజరుతో కార్యకర్తల్లో ఉత్సాహం నెలకొంది. ఆమె ఆశీస్సులతో కొండపాలెంలో అభ్యర్థుల విజయం ఖాయమని స్థానిక...
చెత్తకుప్పలో జడ్పీటీసీ బ్యాలెట్ పేపర్ల కలకలం
22-11-2026 04:13 PM
కౌంటింగ్‌లో అక్రమాలు జరిగినట్లు ఇంతకన్నా సాక్ష్యం ఏం కావాలంటూ ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. తక్షణమే గోనెగండ్ల జడ్పీటీసీ రీకౌంటింగ్ చేపట్టాలని డిమాండ్ చేశారు.
కేతిరెడ్డి పెద్దారెడ్డిపై పోలీసుల ఆంక్షలు
22-11-2026 03:48 PM
తాడిపత్రిలోని ఆయన ఇంటిపై దాడి సమయంలో విద్యుత్ సరఫరా నిలిచిపోయిందని, జనరేటర్‌కు కూడా నిప్పు పెట్టారని వైయస్ఆర్సీపీ వర్గాలు పేర్కొన్నాయి. ఘటన అనంతరం పెద్దారెడ్డి తన స్వగ్రామం తిమ్మంపల్లికి వెళ్లి...
వైయస్ఆర్సీపీ నేత రామాంజనేయరెడ్డి కిడ్నాప్
22-11-2026 03:43 PM
పాతకొత్తచెరువు గ్రామంలో వైఎస్సార్సీపీ సర్పంచ్ అభ్యర్థి వెంకటేశ్వర్లు ఇంటిపై టీడీపీ మూకలు దాడి దౌర్జన్యానికి దిగారు. వెంకటేశ్వర్లు ఇంట్లో లేకపోవడంతో టీడీపీ ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం
ప్రజాస్వామ్యానికి పోలీసులే శత్రువులుగా మారారు
22-11-2026 03:37 PM
రాష్ట్రవ్యాప్తంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం అధికారాన్ని అడ్డుపెట్టుకుని పోలీసుల సహకారంతో అనేక అక్రమాలకు పాల్పడుతోంది. మాచర్ల, గురజాల నియోజకవర్గాల్లో నామినేషన్ నుంచి కౌంటింగ్ వరకు...
అదంతా ఎల్లో మీడియా శునకానందం
22-11-2026 03:30 PM
మాజీ మేయర్ రాయన భాగ్యలక్ష్మి తాజాగా మీడియాతో మాట్లాడుతూ..‘చంద్రబాబు నాయుడు అంత వయసు ఉన్న వ్యక్తి, అంత అనుభవం ఉన్న వ్యక్తి. ఆయన ఈరోజు షర్మిల కుమార్తె వివాహం గురించి మాట్లాడటం..
బాబు శిఖండి రాజకీయాలకు షర్మిల ఆట బొమ్మ
22-11-2026 03:27 PM
చంద్రబాబు డైరెక్షన్లో శివాలెత్తిపోతున్న ఎల్లో మీడియా.. వైఎస్ జగన్ బెంగుళూరు నివాసం చుట్టూ కట్టుకథలు అల్లుతోంది. షర్మిలను అడ్డుపెట్టుకుని చంద్రబాబు,
‘షర్మిల తీరు చూసి వైయస్ఆర్ ఆత్మ క్షోభిస్తుంది’
22-11-2026 03:24 PM
ధర్నా విషయం ఆంధ్రజ్యోతికి ముందుగానే ఎలా తెలిసింది?. తన తల్లిపైన కూడా షర్మిల ఒత్తిడి తెస్తున్నారు. తన స్వార్థం కోసం చంద్రబాబు ఎంత నీచానికైనా దిగజారుతారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో జరిగిన హింసపై...
కుటుంబ గౌరవమా? బాబు రాజకీయ ప్రయోజనాలా?
22-11-2026 03:22 PM
బెంగళూరులోని దేవనహళ్లి సివిల్ కోర్టు యలహంకలోని ఆస్తి విషయంలో మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. వివాదాస్పద ఆస్తిలోకి ప్రవేశించవద్దని, ఎలాంటి ఆటంకాలు కలిగించవద్దని షర్మిలతోపాటు ఆమె కుటుంబ సభ్యులు,
పల్లె సీమల్లో పచ్చకావరం
22-11-2026 03:15 PM
వైఎస్సార్ జిల్లాలో ఆదినారాయణరెడ్డి, భూపేష్ రెడ్డి అనుచరుల ఆధ్వర్యంలో వైఎస్సార్సీపీ మద్దతుదారులపై దాడులు కొనసాగాయి. ఎర్రగుంట్ల, ముద్దనూరు, కల్లమల్ల, మంగపట్నం, దేనేపల్లి, చింతకుంట, ధర్మాపురం...
‘యలహంక’లోకి ప్రవేశించవద్దు..
22-11-2026 03:13 PM
గతంలో షర్మిలకు గెస్ట్‌హౌస్‌లో తాత్కాలికంగా ఉండేందుకు అనుమతి ఇచ్చామని, ఇప్పుడు ఆమె, ఆమె తరఫు వ్యక్తులు వచ్చి ఆ ఆస్తి స్వాదీనానికి ప్రయత్నిస్తున్నారని,
చంద్రబాబు స్క్రిప్టు.. ఎల్లో మీడియా కోరస్!
22-11-2026 03:10 PM
కోర్టు నుంచి సాయంత్రం కల్లా ఉత్తర్వులు వస్తాయని ముందే గ్రహించినట్టున్నారు. అందుకని రోజంతా హడావుడిగా బ్రేకింగులు వేసేసి నోటి దురదనంతా తీర్చేసుకున్నారు. షర్మిల బెంగళూరుకు వెళ్లబోతున్నారని, జగన్ నివాసం...
21-11-2026
కూటమి ప్రభుత్వాన్ని తక్షణమే బర్తరఫ్ చేయాలి..
21-11-2026 08:56 PM
స్థానిక సంస్థల ఎన్నికల్లో ఈ దఫా జరిగిన దారుణమైన ఘటనలు మునుపెన్నడూ జరగలేదని గౌరవ గవర్నర్ గారికి వివరించాము. ముఖ్యంగా హైకోర్టు, సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలను కూడా ప్రభుత్వ అధికారులు,
చట్టాల ఉల్లంఘనలో చంద్రబాబుది అద్భుత స్టైక్ రేట్
21-11-2026 08:51 PM
ఎన్నికల్లో ప్రత్యర్థి లేకుండా పోటీ చేసి ఫస్ట్ ప్రైజ్ గెలుచుకున్న వ్యక్తికి సన్మానం చేసినట్లుగా చంద్రబాబు నాయుడు వ్యవహారం ఉందని ఎద్దేవా చేశారు. నిజంగా ఎన్నికలు స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా జరిగితేనే...
నామినేషన్ల అడ్డగింత, దాడులతో ప్రజాస్వామ్యానికి తూట్లు
21-11-2026 08:49 PM
కమిషనర్ తమ ముందు స్పందించినప్పటికీ, క్షేత్రస్థాయిలో అభ్యర్థుల నామినేషన్లు వేయడం అనే అంతిమ ఫలితం మాత్రం జరగడం లేదని ఆయన పేర్కొన్నారు. 15, 16 పంచాయతీల చొప్పున స్క్రూటినీలో చిన్నచిన్న వంకలతో...
నారా దుశ్శాసనుడి చేతిలో ప్రజాస్వామ్యానికి “వస్త్రాపహరణం’’: వైఎస్ జగన్
21-11-2026 08:34 PM
‘‘మున్సిపల్ ఎన్నికలు రిగ్గింగ్, జిల్లా పరిషత్ ఎన్నికలు రిగ్గింగ్, మండల పరిషత్ ఎన్నికలు రిగ్గింగ్, ఇప్పుడు పార్టీలకు అతీతంగా జరిగే పంచాయతీ ఎన్నికలు సైతం రిగ్గింగ్. ఎన్నిక ఏదైనా చివరకు టోటల్...
దేవాదాయ ఉద్యోగాల పేరుతో రూ. 7 కోట్ల దోపిడీ..
21-11-2026 05:00 PM
ఈ కుంభకోణంలో జనసేన పార్టీ కీలక నేతలను కాపాడేందుకే పోలీసు, దేవాదాయ శాఖ అధికారులు పరస్పర విరుద్ధ ప్రకటనలతో కేసును నీరుగార్చే ప్రయత్నం చేస్తున్నారు. పెద్దిరాజు అనే వ్యక్తిని అరెస్ట్ చేయడం ద్వారా ఈ...
రుక్మిణి కోటను కాపాడేందుకు ప్రభుత్వ యంత్రాంగం
21-11-2026 04:05 PM
దేవాదాయ శాఖలో గ్రేడ్-3 ఉద్యోగాన్ని విక్రయించి, అసిస్టెంట్ కమిషనర్ సంతకంతో నకిలీ ఆఫర్ లెటర్ ఇచ్చారని, అభ్యర్థి వేలిముద్రలు తీసుకుని సర్వీస్ బుక్ కూడా తయారు చేశారని ఆయన పేర్కొన్నారు.
నాగలవెల్లటూరులో నామినేషన్ల తిరస్కరణపై వైయస్ఆర్సీపీ ఆందోళన
21-11-2026 03:56 PM
వేలూరు తిరుపతి నాయుడు, ఉల్లిపాయల మురళీకృష్ణ యాదవ్, నాగా నాగిరెడ్డి ఆధ్వర్యంలో వైయస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు నామినేషన్ కేంద్రం వద్ద నిరసన చేపట్టారు.
పోలీసులు, ఎన్నికల యంత్రాంగం అండతో కూటమి అరాచకాలు
21-11-2026 03:25 PM
అనంతపురం జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికలు జరుగుతున్న తీరు తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. ఎన్నికలను ప్రజాస్వామ్యబద్ధంగా నిర్వహించాల్సిన ఎన్నికల కమిషన్, పోలీసు అధికారులు ఒక పక్షానికి వత్తాసు పలుకుతున్నారు
వైయస్ అవినాష్‌రెడ్డిపై దాడి ప్రజాస్వామ్యంపై దాడే
21-11-2026 03:21 PM
సింహాద్రిపురం అంకాలమ్మగూడూరులో ఎంపీ వైయస్ అవినాష్‌రెడ్డిపై, వైయస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలపై టీడీపీ గూండాలు పెట్రోల్ బాంబులు, రాళ్లతో దాడి చేయడం అత్యంత దారుణం
మాజీ మంత్రి విడదల రజినీని అడ్డుకున్న పోలీసులు
21-11-2026 02:57 PM
అనంతరం రజినీ నివాసం వద్ద భారీగా పోలీసులు మోహరించి ఆమెను గృహనిర్బంధం చేశారని పేర్కొన్నాయి. ఎన్నికల ప్రక్రియలో అభ్యర్థులు స్వేచ్ఛగా నామినేషన్లు దాఖలు చేసే హక్కును అడ్డుకోవడం
వైయస్ఆర్ జిల్లాలో కొనసాగుతున్న టీడీపీ అరాచకాలు
21-11-2026 02:53 PM
వైయస్ఆర్ జిల్లా: నామినేషన్ల సందర్భంగా టీడీపీ వర్గాల దాడులు కొనసాగుతున్నాయి. యర్రగుంట్ల, ముద్దనూరు మండలాల్లో వైయస్ఆర్సీపీ అభ్యర్థులపై దాడులు జరిగాయి.
బానకచర్లలో వైయస్ఆర్సీపీ అభ్యర్థులకు నామినేషన్ అడ్డంకులు
21-11-2026 02:29 PM
మరోవైపు టీడీపీ మద్దతుదారులకు పాములపాడు ఎస్ఐ తిరుపాలు దగ్గరుండి నామినేషన్ వేయిస్తున్నారని వైయస్ఆర్సీపీ వర్గాలు ఆరోపించాయి. ఒకే ఎన్నికల ప్రక్రియలో రెండు వర్గాలకు పోలీసులు వేర్వేరు నిబంధనలు అమలు...
అవినాష్‌రెడ్డిపై దాడి ప్రజాస్వామ్యంపై దాడి
21-11-2026 02:21 PM
నామినేషన్లు వేయకుండా అడ్డుకోవడం, బెదిరింపులు, పెట్రోల్ బాంబులు, రాడ్లు, కర్రలతో దాడులకు పాల్పడటం ప్రజాస్వామ్యంపై దాడేనని గురుమూర్తి అన్నారు. హైకోర్టు ఆదేశాలు ఉన్నప్పటికీ వాటిని ధిక్కరిస్తూ దాడులు
నామినేషన్ పత్రంలో దిద్దుబాటు.. ప్రశాంత్‌రెడ్డి నామినేషన్ తిరస్కరణ
21-11-2026 12:43 PM
స్క్రూటినీ సమయంలో అదే ప్రశ్నకు తాను రాసిన ‘అవును’ను ‘లేదు’గా దిద్దుబాటు చేశారని ప్రశాంత్‌రెడ్డి ఆరోపించారు. కూటమి నేతల ఒత్తిడితోనే ఈ మార్పు జరిగిందని,
ప్రకాశం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. వైయస్ జగన్ దిగ్భ్రాంతి
21-11-2026 12:30 PM
ప్రమాదంలో గాయపడి ఒంగోలు రిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఇద్దరికీ మెరుగైన వైద్యసేవలు అందించాలని వైఎస్ జగన్ విజ్ఞప్తి చేశారు. వారి ఆరోగ్యం త్వరగా కుదుటపడాలని ఆకాంక్షించారు.
Pages
1
2
3
4
5
6
7
8
9
…
next ›
last »