స్టోరీస్

17-10-2026

17-10-2026 02:42 PM
మరోవైపు ఎమ్మెల్యే ఆకేపాటి అమర్‌నాథ్‌రెడ్డి కార్యాలయంపై కూడా దాడి జరిగినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. కార్యాలయంలో ఫర్నిచర్‌కు నిప్పు పెట్టడంతో పాటు ఎమ్మెల్యే వాహనాన్ని ఇనుప రాడ్లతో
17-10-2026 02:40 PM
నామినేషన్‌ కేంద్రం సమీపంలో టీడీపీ శ్రేణులు వేటకొడవళ్లు, ఇనుప రాడ్లతో మోహరించి వైయ‌స్ఆర్‌సీపీ అభ్యర్థులపై దాడికి యత్నించినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి
17-10-2026 02:33 PM
ఘటనపై సమాచారం అందుకున్న కడప ఎంపీ వైఎస్‌ అవినాష్‌రెడ్డి హుటాహుటిన అక్కడికి చేరుకుని ఘటనా స్థలాన్ని పరిశీలించారు. బాధిత వైయ‌స్ఆర్‌సీపీ నేతను పరామర్శించి ధైర్యం చెప్పారు.
17-10-2026 02:25 PM
నామినేషన్ దాఖలు చేసేందుకు వచ్చిన అభ్యర్థి పత్రాలను లాక్కెళ్లిన ఘటనపై పోలీసులు ప్రేక్షకపాత్ర వహించడంపై అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. అభ్యర్థులు స్వేచ్ఛగా నామినేషన్లు దాఖలు చేసుకునేలా భద్రత...
17-10-2026 02:23 PM
“ముందు వింటాం.. తర్వాత చేస్తాం” అనే నినాదంతో ప్రజల అభిప్రాయాలకు ప్రాధాన్యం ఇస్తూ ప్రొద్దుటూరు అభివృద్ధికి కృషి చేస్తానని ఆయన తెలిపారు. మన ప్రొద్దుటూరు, మన అభివృద్ధి, మన బాధ్యత అనే ఆశయంతో ప్రజల...
17-10-2026 02:22 PM
మాజీ ఎమ్మెల్యే శ్రీకాంత్‌రెడ్డిని రాయచోటి పట్టణంలోకి ప్రవేశించకుండా అడ్డుకునేందుకు పట్టణ రింగ్‌రోడ్డు పరిసరాల్లో టీడీపీ కార్యకర్తలు మోహరించినట్లు పార్టీ వర్గాలు ఆరోపించాయి
17-10-2026 02:11 PM
స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో మేయర్ స్థానానికి వైయ‌స్ఆర్‌సీపీ తరఫున ఆయన బరిలో నిలిచారు.
17-10-2026 02:09 PM
స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో బద్వేల్ మున్సిపాలిటీలో వైయ‌స్ఆర్‌సీపీ తరఫున రాచపూడి వెంకట సాయికృష్ణ పోటీకి సిద్ధమయ్యారు. పార్టీ నాయకులు, కార్యకర్తల సమక్షంలో నామినేషన్ దాఖలు కార్యక్రమం నిర్వహించారు.
17-10-2026 01:26 PM
నామినేషన్ కేంద్రం వద్ద అభ్యర్థుల హక్కులకు భంగం కలిగించే ఘటనలు చోటుచేసుకోవడంపై వైయ‌స్ఆర్‌సీపీ శ్రేణులు అభ్యంతరం వ్యక్తం చేశాయి. నామినేషన్ పత్రాలను చించివేసిన వారిపై చర్యలు తీసుకోవాలని,
17-10-2026 01:19 PM
టీడీపీ నేత‌ల తీరుపై వైయ‌స్ఆర్‌సీపీ జిల్లా అధ్య‌క్షుడు ర‌వీంద్రానాథ్‌రెడ్డి, మాజీ డిప్యూటీ సీఎం అంజాద్‌బాషా, పార్టీ నేత‌లు రోడ్డుపై బైఠాయించి ధ‌ర్నా చేప‌ట్టారు.
17-10-2026 01:09 PM
రానున్న స్థానిక ఎన్నికల్లో ప్రజలు తమ అమూల్యమైన రెండు ఓట్లను ఫ్యాన్ గుర్తుపై వేసి వైయ‌స్ఆర్‌సీపీ అభ్యర్థులను గెలిపించాలని కోలగట్ల శ్రావణి విజ్ఞప్తి చేశారు.
17-10-2026 01:04 PM
వైయ‌స్ఆర్‌సీపీ రామచంద్రపురం కోఆర్డినేటర్ పిల్లి సూర్యప్రకాశ్ మాట్లాడుతూ, రామచంద్రపురం మున్సిపాలిటీని మంత్రి వాసంశెట్టి సుభాష్ కుటుంబం కలెక్షన్ కేంద్రంగా మార్చిందని ఆరోపించారు.
17-10-2026 01:01 PM
ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు ఎలాంటి భయాందోళనలు లేకుండా తమ నామినేషన్లను దాఖలు చేసుకునేందుకు, ఎన్నికల ప్రక్రియలో పాల్గొనేందుకు అధికారులు తగిన భద్రత కల్పించాల్సిన అవసరం ఉంది.
17-10-2026 12:57 PM
ఈ కార్యక్రమంలో స్థానిక వైయ‌స్ఆర్‌సీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ప్రజలతో నేరుగా మమేకమవుతూ గత ప్రభుత్వంలో చేపట్టిన కార్యక్రమాలను వివరించడం ద్వారా పార్టీ ప్రచారాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లారు.
17-10-2026 12:55 PM
ఉన్నత విద్యావంతుడైన రమేష్‌గౌడ్ శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయంలో ఎమ్మెస్సీ, బీఈడీ పూర్తి చేశారు. క్షేత్రస్థాయి నుంచి రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించి వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు
17-10-2026 12:52 PM
ఈ కార్యక్రమంలో ఉమ్మడి చిత్తూరు జిల్లా వైయ‌స్ఆర్‌సీపీ ప్రధాన కార్యదర్శి ఉన్నం వాసుదేవనాయుడు, ఢిల్లీ బాబు తదితరులు పాల్గొన్నారు.
17-10-2026 12:46 PM
అంత్యక్రియలకు వెళ్లకుండా అడ్డుకోవడం అన్యాయమని, ఎన్నికల పేరుతో నాయకులను నిర్బంధించడం సరికాదని వైయ‌స్ఆర్‌సీపీ నేతలు అభ్యంతరం వ్యక్తం చేశారు.
17-10-2026 12:44 PM
వైయ‌స్ఆర్‌సీపీ అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేసే సమయంలో టీడీపీ నాయకులు అడ్డంకులు సృష్టించినా వారిపై కేసులు నమోదు చేయకపోవడంపై వైయ‌స్ఆర్‌సీపీ శ్రేణులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి.
17-10-2026 12:43 PM
టీడీపీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో గుమిగూడితే వారిపై చర్యలు తీసుకోకుండా, తమ పార్టీ నాయకుడిని అదుపులోకి తీసుకునేందుకు ప్రయత్నించడం ఏమిటని వైయ‌స్ఆర్‌సీపీ శ్రేణులు ప్రశ్నించాయి.
17-10-2026 12:38 PM
కుట్రలు, బెదిరింపులకు భయపడి వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని రవీంద్రనాథ్‌రెడ్డి, అంజాద్‌ బాషా స్పష్టం చేశారు. పోలీసులు, అధికార యంత్రాంగాన్ని ఉపయోగించి ఎన్ని ఒత్తిళ్లు తీసుకొచ్చినా వైయ‌స్ఆర్‌సీపీ శ్రేణులు
17-10-2026 12:36 PM
ఎంపీ మిథున్‌రెడ్డిపై దాడి అమానుషమని, ధర్మవరంలో నామినేషన్లు దాఖలు చేస్తున్న వైయ‌స్ఆర్‌సీపీ నాయకులను అడ్డుకోవడం, దాచేపల్లి మండలం పిడుగురాళ్లలో నామినేషన్ల ప్రక్రియకు ఆటంకాలు కలిగించడం
17-10-2026 12:30 PM
వైయ‌స్ఆర్ జిల్లా:  కడప కార్పొరేషన్‌ పరిధిలో స్థానిక ఎన్నికల నామినేషన్ల సందర్భంగా ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి.
17-10-2026 12:24 PM
స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో వైయ‌స్ఆర్‌సీపీ నాయకులకు వరుసగా నోటీసులు జారీ చేస్తుండటంపై పార్టీ శ్రేణుల్లో అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. ఎన్నికల ప్రక్రియలో అభ్యర్థులు స్వేచ్ఛగా నామినేషన్లు దాఖలు
17-10-2026 12:19 PM
టీడీపీ కార్యకర్తల దౌర్జన్యాన్ని చిత్రీకరిస్తున్న సాక్షి కెమెరామెన్‌, రిపోర్టర్‌పై కూడా దాడి జరిగినట్లు సమాచారం. ఎన్నికల సమయంలో జరుగుతున్న ఘటనలను రికార్డు చేస్తున్న మీడియా సిబ్బందిపై దాడులు జరగడం...
17-10-2026 12:11 PM
ప్రకటించిన జాబితా ప్రకారం వివిధ ప్రాంతాల వారీగా అభ్యర్థులు, వారి సామాజిక వర్గాలు, రిజర్వేషన్ల వివరాలు ఇలా ఉన్నాయి
17-10-2026 12:07 PM
రాష్ట్రంలో జరుగుతున్న అన్యాయాలను సమర్థంగా ఎదుర్కొంటామని వైఎస్‌ జగన్‌ స్పష్టంచేశారు. న్యాయపరంగా, చట్టపరంగా అన్ని మార్గాల్లో పోరాటం చేస్తామని, ధైర్యం, సహనంతో ఎన్నికలను ఎదుర్కొంటామని తెలిపారు.
17-10-2026 12:05 PM
రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ అధికారికంగా విడుదల చేసిన గణాంకాల ప్రకారం.. 13 నగర కార్పోరేషన్లలో 13 మేయర్‌ పదవులకు తొలిరోజు మొత్తం ఆరు నామినేషన్లు దాఖలయ్యాయి. వీ
17-10-2026 11:54 AM
అన్నమయ్య జిల్లా పుంగనూరులో ఎంపీ పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి కాన్వాయ్‌లోని కార్లను ధ్వంసం చేసి ఆయనపై దాడి చేయడం, రాయచోటిలో మాజీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్‌రెడ్డి ప్రెస్‌మీట్‌ నిర్వహించిన వైఎస్సార్‌సీపీ...

16-10-2026

16-10-2026 06:12 PM
స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేయకుండా తనను బెదిరిస్తున్నారని శ్రీదేవి ఆరోపించారు. ఎన్నికల హామీలను అమలు చేయలేక ఓటమి భయంతోనే వైయ‌స్ఆర్‌సీపీ నాయకులపై కేసులు పెడుతున్నారని విమర్శించారు
16-10-2026 06:10 PM
కూటమి ప్రభుత్వ పాలనలో ప్రజలకు ఎలాంటి మేలు జరగలేదని, మున్సిపల్ ఎన్నికల్లో పరాభవం తప్పదనే ఉద్దేశంతోనే దాడులకు పాల్పడుతున్నారని ఆరోపించారు

Pages

Back to Top