స్టోరీస్

21-08-2019

21-08-2019 11:12 AM
వరదపై డ్రోన్ వినియోగిస్తే చంద్రబాబు రాద్దాంతం చేస్తున్నారని ధ్వజమెత్తారు.
21-08-2019 11:04 AM
అసలు ప్రభుత్వం కృత్రిమ వరదలను సృష్టించడం ఏంటని ప్రశ్నించారు. ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్న టీడీపీ నేతల బుర్రల్లో ఇప్పటికైనా ఇస్మార్ట్ చిప్పులు పెట్టాలని సూచించారు.
21-08-2019 10:59 AM
బీజేపీ చీఫ్ అమిత్ షాకు కోపం వస్తుందేమోనని చంద్రబాబు వణికిపోతున్నారని వ్యాఖ్యానించారు. అందుకే పార్టీ వదిలివెళుతున్న వారిని కనీసం నిలువరించే ప్రయత్నం కూడా చేయడం లేదని దుయ్యబట్టారు.
21-08-2019 10:48 AM
ముంపు ప్రాంతాల్లో పంటనష్టం అంచనాపై అధికారులను ఆరా తీస్తున్నారు. రైతుల సమస్యలను మంత్రులు తెలుసుకుంటున్నారు.

20-08-2019

20-08-2019 06:36 PM
కృష్ణపట్నం పోర్టులో అదానీలు పెట్టుబడి పెడుతున్న విషయాన్ని మంత్రి గుర్తుచేశారు. రాయితీలపై స్పష్టతనిచ్చి పారిశ్రామికవేత్తలను ఆకర్షిస్తామని చెప్పారు. ఇచ్చిన మాట తప్పకూడదనే కొత్త పాలసీ వచ్చేంతవరకు వేచి...
20-08-2019 04:31 PM
రాజ్యాంగ పదవిలో ఉండి ఇలాంటి పని చేశారంటే సిగ్గుతో తలదించుకోవాలన్నారు. ప్రజలు ఇలాంటి వ్యక్తికి బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉందన్నారు.
20-08-2019 04:18 PM
రాజకీయం కోసమే విమర్శలు చేస్తున్నారని, వరదపై బురద రాజకీయాలు చేశారని కన్నబాబు మండిపడ్డారు. డ్రోన్‌ కోసం నానా రాద్దాంతం చేస్తున్నారని, అసలు ఈ రాష్ట్రంలో డ్రోన్‌ కార్పోరేషన్‌ ఏర్పాటు చేసింది బాబు కాదా?...
20-08-2019 02:43 PM
న‌వ శ‌కానికి ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి నాందీ ప‌లికారు.  ప్ర‌జ‌ల క‌ల‌లు సాకారం చేసేందుకు ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్ నాయకత్వంలో  ప్ర‌భుత్వం ముందుకు పోతుంది.   రాష్ట్ర విభ‌జ‌న అనంత‌రం...
20-08-2019 12:55 PM
ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి త్వరితగతిన నష్ట నివేదికలు ఇవ్వాలని అధికారులకు స్పష్టం చేశారు.
20-08-2019 12:49 PM
వ‌ర‌ద‌ల కార‌ణంగా ఆస్తిన‌ష్టం, ప్రాణ‌న‌ష్టం క‌లుగ‌కుండా ఎప్ప‌టిక‌ప్పుడు జాగ్ర‌త‌లు తీసుకున్నామ‌ని చెప్పారు. పున‌రావాస కేంద్రాల్లో అన్ని ఏర్పాట్లు చేసి ఆదుకున్నామ‌న్నారు. ప్ర‌భుత్వ యంత్రాంగ‌మంతా స‌మ‌...
20-08-2019 11:10 AM
అంతగా సురక్షితం కాని పల్లపు ప్రాంతాన్ని రాజధానిగా ఎందుకు ఎంపిక చేశారని రేపు కేంద్రం ఆరా తీస్తుంది. ప్రజలూ ప్రశ్నిస్తారు. జవాబు చెప్పలేకే బాబు గారి నివాసాన్ని వరదలో ముంచారనే దుష్ప్రచారం మొదలు...
20-08-2019 10:57 AM
రాజకీయ పరిజ్ఞానం మెండుగా ఉన్న మహమ్మద్‌ఇక్బాల్‌పై సీఎం వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రత్యేక అభిమానాన్ని చూపారు.

19-08-2019

19-08-2019 04:48 PM
ఎమ్మెల్సీగా ఎన్నికైన ధ్రువీకరణ పత్రాలను వారు అందుకున్నారు. ఎమ్మెల్సీల‌ను వైయ‌స్ఆర్‌సీపీ నేత‌లు అభినందించారు.
19-08-2019 04:32 PM
వరద తగ్గుముఖం పడుతోందన్నారు. ముంపు ప్రాంతాల్లో సమస్యలపై దృష్టి పెట్టినట్లు చెప్పారు.
19-08-2019 03:43 PM
అమెరికా పర్యటనలో ఉన్న సీఎం వైయస్‌ జగన్‌ వరుసగా భేటీలు నిర్వహిస్తున్నారు. తాజాగా ప్రపంచ బ్యాంకు ప్రతినిధులతో సమావేశమై రాష్ట్రాభివృద్ధికి చేయూత నివ్వాలని కోరారు. 
19-08-2019 03:36 PM
ముంపు ప్రాంతాల్లో మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులు పర్యటించి ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్నట్లు చెప్పారు. బాధితులకు అవసరమైన నీరు, ఆహారం అందుబాటులో ఉంచామని, పునరావాసకేంద్రంలో ఎలాంటి  ...
19-08-2019 03:18 PM
పేద ప్రజలు ప్రభుత్వ ఆసుపత్రిపైనే ఆధారపడుతారని చెప్పారు.   
19-08-2019 03:16 PM
కృష్ణా పరివాహక ప్రాంతంలో వరద కొనసాగుతుందని, వరద కాలనీ‌ల్లోకి రాకుండా శాశ్వత చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.   
19-08-2019 03:03 PM
ముఖ్యమంత్రి వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ఆదేశాలతో సహాయకచర్యలు చర్యలు చేపట్టామని, ప్రభుత్వం భాదితులకు అన్ని విధాలా అండగా ఉటుందని పేర్కొన్నారు. 
19-08-2019 01:33 PM
మొన్నటి దాకా మోదీని రాష్ట్ర శత్రువుగా ముద్ర వేసిందని, ఇప్పుడు పచ్చ పార్టీ నాయకులంతా బీజేపీలోకి దూకుతున్నారని విమర్శించారు. ఎల్లో మీడియాకు పెద్ద చిక్కొచ్చిపడిందని, రివర్స్‌ గేర్‌ వేయక తప్పదని చెప్పారు...
19-08-2019 12:51 PM
చంద్రబాబును హత్య చేయాల్సిన అవసరం ఎవరికి లేదని, ఆయన్ను ఐదు కోట్ల మంది రాజకీయంగా హత్య చేశారని వ్యాఖ్యానించారు.
19-08-2019 12:22 PM
పెదపులిపాక వరకు రిటర్నింగ్‌ వాట్‌ ఏర్పాటు చేస్తామని పార్థసారధి తెలిపారు. వరద ప్రవాహం తగ్గడంతో సహాయ చర్యలు కొనసాగుతున్నాయని చెప్పారు. అంటువ్యాధులు ప్రబలకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
19-08-2019 11:32 AM
విగ్రహాన్ని ధ్వంసం చేసిన వారిని  వెంటనే అరెస్ట్‌ చేయాలని వైయస్‌ఆర్‌సీపీ కార్యకర్తలు డిమాండ్‌ చేశారు. ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆందోళనకు దిగారు.

18-08-2019

18-08-2019 07:32 PM
ముంపు బాధితులను తాము మినరల్‌ వాటర్‌ అడిగామని తప్పుడు ప్రచారం చేస్తున్నారని మోపిదేవి వెంకటరమణ మండిపడ్డారు.
18-08-2019 07:28 PM
మా నాయకుడిని జైలుకు పంపుతామని.. నన్ను చంపుతామని.. మంగళగిరి నుంచి తరిమి కొడతామని హెచ్చరిస్తున్నారు. ఈ వ్యాఖ్యలపై చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఫిర్యాదు చేశాను. నాకు ప్రాణహాని ఉంది. భద్రత కల్పించాలని...
18-08-2019 08:54 AM
రాష్ట్రంలో పెట్టుబడులకు అనువైన వాతావరణం కల్పించేందుకు కృత నిశ్చయంతో కట్టుబడి ఉన్నామని, అవకాశాన్ని అందిపుచ్చుకోవాలని కోరారు.

17-08-2019

17-08-2019 10:32 PM
కే బెయిలీ హచిన్సన్‌ కన్వెన్షన్‌ సెంటర్లో ప్రముఖులను కలుసుకుంటారు. సాయంత్రం 6 గంటలకు (భారత కాలమానం ప్రకారం ఆగస్టు 18 ఉదయం 4:30 గంటలకు) నార్త్‌ అమెరికాలోని తెలుగు వాళ్లను కలుసుకుని.. కే బెయిలీ హచిన్సన్...
17-08-2019 10:20 PM
బాధితులకు సహాయం అందించడంలో ఎటువంటి అలసత్వం ప్రదర్శించొద్దని అన్నారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులు కలిసికట్టుగా పనిచేస్తున్నారని, బాధితులకు సహాయం చేస్తున్నారని సీఎంఓ అధికారులు ముఖ్యమంత్రికి...
17-08-2019 04:55 PM
ఎస్వీబీసీ కాంట్రాక్ట్‌ ఉద్యోగుల రెగ్యులర్‌ అంశంపై సీఎంతో చర్చిస్తానని చెప్పారు. సినీ పరిశ్రమలో కొందరు ప్రభుత్వంపై నిందలు వేయడం సిగ్గు చేటు అన్నారు.
17-08-2019 04:45 PM
ఇసుక కొరత ఉందంటూ సోషల్‌ మీడియాలో ప్రచారం చేయిస్తున్నారని, కృష్ణా పరివాహక ప్రాంతాల్లో వరద వస్తుందని చంద్రబాబుకు తెలియదా అని ప్రశ్నించారు.

Pages

Back to Top