కుప్పంలో సైతం వైయ‌స్ఆర్‌సీపీ గెలిచి తీరుతుంది

మంత్రి పెద్దిరెడ్డి రామ‌చంద్రారెడ్డి

చిత్తూరు: కుప్పంలో సైతం వైయ‌స్ఆర్‌సీపీ గెలిచి తీరుతుందని మంత్రి పెద్దిరెడ్డి రామ‌చంద్రారెడ్డి ధీమా వ్య‌క్తం చేశారు. అవినీతి సామ్రాట్‌ చంద్రబాబు అంటూ మంత్రి పెద్దిరెడ్డి మండిప‌డ్డారు. శ‌నివారం మంత్రి మీడియాతో మాట్లాడారు.

మంత్రి పెద్దిరెడ్డి ఏమ‌న్నారంటే..

 • అవినీతి సామ్రాట్ చంద్రబాబు
 • నారావారిపల్లెలో రెండు ఎకరాల భూమి బాబుకి ఉంది
 • ఇప్పుడు లక్షల కోట్లు సంపాదించారు
 • ఈ డబ్బు ఎలా వచ్చింది
 • ఇది అవినీతి కాదా?.
 • సీఎం వైఎస్ జగన్, నాపై తరచూ చంద్రబాబు తప్పుడు ప్రచారం చేస్తున్నారు
 • చంద్రబాబు లాగా మేము అవినీతి  చేయలేదు.
 • పుంగనూరు, అంగళ్లు ఘటనలకు సూత్రధారి చంద్రబాబ
 • టీడీపీ నేతలు రెచ్చిపోయి దాడులు చేశారు
 • పోలీసులను తీవ్రంగా కొట్టారు
 • టీడీపీ నేతలు గుండాల వ్యవహరించారు
 • దాడులు చేయించింది చంద్రబాబు.. కానీ నిందలు మాపై మోపారు
 • ఈ ఎన్నికల్లో చంద్రబాబుకు ఘోర ఓటమి తప్పదు.
Back to Top