ఏ ముఖం పెట్టుకొని ముగ్గురు ఒకే స్టేజిపైకి వచ్చారుఅభ్యర్థులు ప్రతి సచివాలయాన్నీ సందర్శించి ప్రజల ఆశీర్వాదం తీసుకోవాలి భారీ ప్రచారానికి వైయస్ జగన్ సిద్ధంసీఎం వైయస్ జగన్ అధ్యక్షతన పార్టీ రీజనల్ కో ఆర్డినేటర్ల సమావేశంమనం కోరుకున్న రాజ్యాధికారం సీఎం వైయస్ జగన్ వల్లే దక్కిందివైయస్ఆర్ సీపీలో చేరిన వెంకట రామచంద్రరావు దంపతులువైయస్ఆర్ సీపీలో చేరిన డాక్టర్ కంచర్ల అచ్యుతరావుఏపీకి ఏం సహాయం చేశారని ఎన్డీఏలో కలుస్తున్నారు? కొలికపూడి ఒక కుసంస్కారిరేపు అధికారంలోకి వచ్చేది మేమే
రీజినల్ కో ఆర్డినేటర్లు
Sl no | Name | Designation | Location |
---|---|---|---|
1 | శ్రీ బొత్స సత్యనారాయణ | పార్వతీపురం మాన్యం, శ్రీకాకుళం జిల్లాల రీజినల్ కో-ఆర్టినేటర్ | విజయనగరం |
2 | డా. వైవీ సుబ్బారెడ్డి | విశాఖపట్నం, అనకాపల్లి, విజయనగరం, అల్లూరి సీతరామరాజు (అరకు, పాడేరు అసెంబ్లీలు) జిల్లాల రీజినల్ కో-ఆర్టినేటర్ | ప్రకాశం |
3 | శ్రీ పీవీ మిథున్ రెడ్డి | ఏలూరు, పశ్చిమ గోదావరి, తూర్పుగోదావరి, కాకినాడ, కోనసీమ, అల్లూరి సీతారామరాజు (రంపచోడవరం అసెంబ్లీ) జిల్లాల రీజినల్ కో ఆర్డినేటర్ | అన్నమయ్య |
4 | శ్రీ మర్రి రాజశేఖర్, శ్రీ ఆళ్ల అయోధ్యరామిరెడ్డి | కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు జిల్లాల రీజినల్ కోఆర్డినేటర్లు | గుంటూరు |
5 | శ్రీ వి.విజయసాయిరెడ్డి | పల్నాడు, బాపట్ల, ప్రకాశం, నెల్లూరు, తిరుపతి జిల్లాల రీజినల్ కోఆర్డినేటర్ | నెల్లూరు |
6 | శ్రీ పొన్నపురెడ్డి రామ సుబ్బారెడ్డి | కర్నూలు, అన్నమయ్య జిల్లాల రీజినల్ కో-ఆర్టినేటర్ | వైయస్ఆర్ |
7 | శ్రీ ఆకేపాటి అమరనాథ్‌రెడ్డి | వైయస్ఆర్, నంద్యాల జిల్లాల రీజినల్ కో-ఆర్టినేటర్ | అన్నమయ్య |
8 | డా. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి | చిత్తూరు, అనంతపురం, సత్యసాయి జిల్లాల రీజినల్ కో-ఆర్టినేటర్ | చిత్తూరు |